పంతులుగారు తోట కూర పులుసు చేశాను మీరు చెప్పినట్టే చేశాను చాలా బాగుంది గురువుగారు మీరన్నట్టే ఇంత అన్నం వేసుకున్నాను చాలా బాగుంది మీ మాటల్లోనే మీ వంటకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి జైశ్రీరామ్
@omnamosivaom51322 жыл бұрын
బాబాయ్ గారికి నమస్కారములు👃👃 మీరు చక్కని తోటకూర పులుసు కూర వంట చేసి చూపించారు.. మీరు చెబుతూ చేస్తూ ఉంటే అర్జెంటుగా మీ ఇంటికి వచ్చి ఆది చేయించుకుని తినాలనిపించే అంతగా మధురానుభూతిని మిగిల్చింది ధన్యవాదాలు👃👍
@suseelavishnu82082 жыл бұрын
గురువుగారు మీ వంటలు అద్భుతం,మీరు మాట్లాడే మాటల్లో ఉన్న ప్రేమకు నా కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి గురువుగారు💐💐💐
@padmavathithiruvengala440 Жыл бұрын
అందరి ఆరోగ్యం కొరకు ,అందరినీ తన ఆత్మీయులు గా ప్రేమను అబిమనన్నికలిపి వంటలుచేసి వడ్డిం చే మీకు భగవంతుడు ఆయురారగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను స్వామీ నమస్కారము
@venkateswararaojavvaji31272 жыл бұрын
చూస్తుంటే నోరూరిపోతుంది గురువు గారు 🙏
@ruthvikasivasri2726 Жыл бұрын
Me vegeterian కూరల పద్దతి చాలా బాగుంటాయి గురువుగారు. 👌🏻👌🏻👌🏻
@bhanumathiachanta6795 Жыл бұрын
అదిరిందండీ తోటకూర పులుసు
@vimalanabi1448 Жыл бұрын
ఆహా ఆహా 😋😋😋చూస్తుంటే ఇప్పుడే vandukoni thinaali అనిపిస్తుంది స్వామి. మీ vantalante chaalaa ఇష్టం స్వామి. 🙏
@rachamallakrishnaveni85163 ай бұрын
e roju chesanu Adhbutam ga undi , ma kids malli malli veyinchukoni tinnaru. Thank you so much
@raveendrabhupathi39172 жыл бұрын
తెలియని బహు చక్కని మహత్తర రుచి కలిగినటువ౦టి అన్న ఆదరువుని మాకు పరిచయం చేసిన౦దుకు మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏
@padmaakella46692 жыл бұрын
చాలా బాగుంది తొటకూర పులుసు కొత్త రకం
@satishkasturi Жыл бұрын
మీరు చెప్పినట్టుగానే చేశాను గురువు గారు.. అద్భుతః అనేలా, ఆకలి లేని వాడు కూడా ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినేలా ఉంది రుచి.. తోటకూర పులుసు చాలా సార్లు తిన్నాను కానీ, ఈ విధంగా తినడం ఇదే మొదటిసారి.. కృతజ్ఞతలు గురువు గారు.
@RamanaMantripragada4 ай бұрын
Super guruvugaru
@arunprabha70612 жыл бұрын
Excellent superrr గురూ గారు. పాలక్ పన్నీ ర్ లాగా పన్నీరు ముక్కలు వేస్తే తోటకూర పన్నీరు . 🙏🙏🙏🙏🙏🙏
@srinivasd58382 жыл бұрын
పన్నీర్ వాడరు.
@lathak9 Жыл бұрын
చక్కగా చూపించేరు, మీ వంటలు అద్భుతం. పాత వంటలు... 👌🏻
@ivaturi9 ай бұрын
ఇంతకుముందు ఒకసారి మీరు చూపించిన ఆవ పెట్టిన పులుసు చేసుకున్నాము ఈ రోజు ఈ వీడియో లో చూపిన విధంగా ఉడకబెట్టి , రుబ్బి చేసుకున్నాము ఉప్పు పులుపు కారం మంచి పాళ్ళళ్ళో కుదిరి అద్భుతంగా వచ్చింది మీకు మా ధన్యవాదములు శుభం భూయాత్
@SleepyCatfish-lv9hw9 ай бұрын
మీకు పాదాభివందనం. మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందినందుకు ప్రతి నమస్కారాలు. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం.
@gayathritv76052 жыл бұрын
ఎంత బాగా చూపిస్తున్నారు బాబాయ్ garu నిజంగా మీరు grate
@manastitching2 жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🙏 తోటకూర పులుసు🥬🥬 భలే బాగుంది😋😋👌👌👍👍
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🦜🦜🦜🦜🥭🥭🥭🥭🥭🫖🫖☕☕☕🍵🍵🍵🍵🧃🧃🍧🍧🥤🥤🥛🥛🍰🍨🍨🍨🦚🦚🦚🐦🐦🍏🍏🍏🍌🍌🥥🥥🛕🛕🍯🍯🍚🍚🧆🧆🧆🍍🌋🌋🌋🌋🌹🌹💐💐💐🌺🌺🌺🌺🥰🥰🥰
@ramadevilingamaneni7301 Жыл бұрын
తోటకూర పులుసు అద్భుతం అండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది
@srivallidevi4308 Жыл бұрын
మీరు చూపించిన పద్దతిలో తోటకూర పులుసు చేయడం నేను మొదటి సారి చూశాను. చూస్తూంటే నోరూరుతోంది. మేము తోటకూర, పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కాస్త బెల్లం వేసి ఉడికించి చేస్తాము. అలాగే తోటకూర కాడలు ఆవబెట్టిన కూర ఒకసారి చేసి చూపించండి
@jayakumarperavali6182 жыл бұрын
Chala santhoshamuga vundi acharylu garu.thanku very much
@lavanyar73132 жыл бұрын
Guruvugaaru meeru chesina vantalu brahmandanga untaayandi eppudaina Manasu baalenappudu kuda mee cookery vedios chusthe prashantanga untundhi mee maata theeru shuddhiga chese mee vantalu chala paddhathiga untaayi e roju chesina pulusu kuda chala bhagundhi 👌🏻👌🏻🙏🏻
Guruvu gari ki namaskarmulu 🙏🙏🙏Pulusu llo maha raaju mee thota koora Pulusu .😊👌👌👌aaarogyaniki aroagyam,Richie ki Richie .😋
@shivanvitha24662 жыл бұрын
Namaste Pallani swamy garu Chala manchi kura share chesaru Skanda shasti subramanyaeswari pooja vidhanam theliyacheydani swamy garu
@rajanahymavathi69618 ай бұрын
Guruvu garu eroju Vanda baagundhandi tq sir
@shylajan38692 жыл бұрын
Guruji I have tried most of your recipes, wonderful, thank you from Bangalore
@radhikach29232 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 శుభ సాయంత్రం
@janakidevi8162 жыл бұрын
👍👍👍👏👏👏👌👌👌💕💕
@SrideviRamesh52 жыл бұрын
Chala chala bagundi guruvugaru🙏
@madhavilathaannamraju3656 Жыл бұрын
Mee vantalu, mee telugu...awesome !!!
@VijayalakshmiNadella-zs6mg2 ай бұрын
Sir lost his son, so he's happy with cooking styles pure vegetarian in many ways to newly married couples. I love and adore him a lot, he look likes our grandfather.
@anugirishmegha2096 Жыл бұрын
Guru garu amoham. Pulusu yela cheyalo chakkaga vivarincharu. Vellulli lekunda kuda cheyavacchu. Pulusu pidi veyanakalleda? Alaga dosa avakaya kuda chala Baga chesaru. Mouth watering. Kani Bangalore lo dosakaya dorakadu. Mangalore sothekai dorukutundi. Daanto avakaya pettacha? Konchan vivarinchandi
@vani8987 Жыл бұрын
Chustene yummy ga undi,, vellullipayalu,, abbabbaa... mee m way of making excellent nd traditional sir