కొత్త వంటకము. వింటేనే నోరూరుతోంది. అందునా మీరు స్వచ్ఛమైన అచ్చ తెలుగు భాషలో ఊరిస్తూ వివరిస్తుంటే ఇక చెప్పేదేముంది తక్షణమే చేసుకొని తినెయ్యాలనే ఆతృత. మీరు చాలా అద్భుతమైన వారు సార్. శతసహస్ర వందనములు. అమరావతి కథల్లో శంకరమంచి వారి వర్ణన లిఖితము ఎంత బాగుంటుందో అదే విధంగా మీరు వర్ణించి వివరించి రుచి ఆస్వాదించి ఆస్వాదింపచేసి ఇంచుమించు నోటికి ముద్ద చేసి అందించినంత ఆప్యాయంగా చెబుతుంటే మహానుభావా మీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పగలం.నమోనమః
@Gatik-h6q1t18 күн бұрын
మేము బ్యాచిలర్స్ ఆయిన మీ వంటలు చూస్తాం. మంచి టెస్టి recipes చెప్తున్నారు sir. Thank you 🙏
@srmurthy5118 күн бұрын
గురువుగారు నమస్కారము...మిరు తయారి లో చెప్పినట్టు ఇటువంటి కూరలు చేయాలి అంటే ఓపిక, ఆసక్తి, ఆహారము మీద కోరిక ఉండాలి..ఉంటే తప్ప కుదరదు..అలాగే కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పాలి...చిన్న ఎర్ర మిరపకాయ, ఆవ, చిట్టి వడియాలు...ఇవి పూర్తిగా కోనసీమ బ్రాహ్మణ వంటలకు నిదర్శనము...మా చిన్నప్పుడు మా పెద్దవారు చెప్పేవారు...నువ్వుల నూనె, వేరుసెనగ నుని, ఆవ..వీటితో చేసిన వంటలు ఆ రోజుకి కంటే మర్నాడు కి ఊరి ఇంకా రుచిగా ఉంటాయి అంటే కాక శరీర ఆరోగ్యానికి మందు అని.. ఎక్కువగా ఆవ పెట్టిన వంటకాలు అంటే నాకు తెలిసినవి, నేను తిన్నవి మాత్రము ...పనపొట్టు, అరటి దూట, అరటి పూవు, ఆనపకాయ, అరటికాయ, పులిహోర....మొదటిసారి వంకాయ చూస్తున్నాను...కొత్త వంటకం..తప్పక ప్రయత్నము చేస్తాను.
@sastry91518 күн бұрын
memu regular ga chesukuntamu
@gotetiindira251218 күн бұрын
Ee tella vankaya to first time chustunna try chesta
@sukkaseshureddy637418 күн бұрын
Avunu 😊
@bharadwajpatibanda303715 күн бұрын
Norm vuripothondi మీ వంట మీ varnincheay vidhaanam. అద్భుతం 👌
@keerthipelluri99413 күн бұрын
Gutuvankaya curry naku chala istam 😋
@karthikchintu123618 күн бұрын
చూస్తుంటే వెంటనే తినాలి అనిపిస్తుంది...❤
@gayathrinadella238018 күн бұрын
Aha babai garu eevantakam adhurs ❤😊
@surivadlamani869718 күн бұрын
Guruji meri explain chesi cheputuntay mouth is watering❤❤❤
@surivadlamani869718 күн бұрын
Chala bhagundi mouth watering
@anjaniponnaluri537718 күн бұрын
So nice prepared white brinjal stuffing curry with mustard paste,yummy guru ji,have to prepare.