#మెట్టవంకాయ

  Рет қаралды 58,607

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 113
@syamasundari4626
@syamasundari4626 13 күн бұрын
నమస్కారం. మీరు రాజమండ్రి వారు. నేను కూడా. ఈ రోజు మెట్ట వంకాయ రోటి పచ్చడి చేసుకున్నాను. ఎంత బావుందంటే కడుపు ఇంకాస్త పెద్దదైతే బావుండు అనిపించిందనుకోండీ. గాడ్ బ్రెస్ యూ
@santoshchaganti8277
@santoshchaganti8277 19 күн бұрын
ఉప్పుడు పిండితో ఈ పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది కదా బాబాయ్ గారూ 😋😋
@koushikharsha210
@koushikharsha210 14 күн бұрын
మీ అద్భుతమైన తెలుగు వాచకానికి , ప్రేక్షకుల పట్ల చూపిస్తున్న మమకారానికి ముఖ్యంగా మీ వంటకాల కి వందనాలు 🙏
@aylnarasimharao2602
@aylnarasimharao2602 18 күн бұрын
రెండు మంచి అన్నాథరవులు చూపించారు. 🙏🙏🙏
@vvsk7747
@vvsk7747 19 күн бұрын
చాలా రోజుల తరువాత వింటున్నాను బండ పచ్చడి అనే మాట. చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయి స్వామీ 🙏🙏🙏👍👌
@lalithakalyanipannala2176
@lalithakalyanipannala2176 18 күн бұрын
బహుకాల దర్శనం.మీరు చేసి చూపించిన రెండు ఆధరువులు👌👏🙏🙏
@chinnip117
@chinnip117 19 күн бұрын
జై శ్రీమన్నారాయణ 🙏
@GopalKrishna-d6r
@GopalKrishna-d6r 19 күн бұрын
అద్భతమైన రుచి.... గురువు గారు.. అధ్బత హ
@kanakadurga1785
@kanakadurga1785 18 күн бұрын
నమస్కారం గురువు గారు మీరు చేసిన వంకాయ బండపచడి చాలా బాగా వుంది 🙏🏽🙏🏽👌👌
@seshukumari1442
@seshukumari1442 18 күн бұрын
చాల బావుందండీ బాబాయ్ గారూ
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 18 күн бұрын
అద్భుతం మీ వంటలు అమోఘం
@padmini3560
@padmini3560 16 күн бұрын
గురువుగారు, వంకాయ పచ్చడి అదిరిపోయింది.
@subhadrasridevivatsavayi3377
@subhadrasridevivatsavayi3377 11 күн бұрын
Bagundhi sir 👌🙏🙏🙏
@maheshpanda8904
@maheshpanda8904 18 күн бұрын
Sreesivayaguravanamha!Hara Hara.
@thalapathi6859
@thalapathi6859 18 күн бұрын
గురువు గారు సుబ్రమణ్య పూజలు ఎలా చేయాలో నేర్పించండి స్వామి
@sailakshmi4105
@sailakshmi4105 10 күн бұрын
Nenu try chesanu...👌....🙏
@srmurthy51
@srmurthy51 16 күн бұрын
రోలు, రోకలి, కుంపటి ఉన్న రోజుల్లో బాగా సుళువుగా చేసుకునే వంటకం....నిజానికి ఈ ఒక్క పచ్చడితో భోజనము పూర్తి చేసుకునే ఆహార ప్రియులు ఉన్నారు...రాజమండ్రీ లో లంకలో పండే ఈ కూరగాయ తో ఏది అయిన చేయడము తేలిక...అద్భుతము స్వామి..చూస్తుంటేనే కడుపు నిండిపోయింది
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 13 күн бұрын
తేట గీతిక పద్యము : మెట్ట వంకాయ లను కాల్చి గట్టి బండ పచ్చడిని చేసి చూపారు పళని స్వామి! జీల కర్ర కారము చేర్చి శ్రేష్ఠ ముగను బెండకాయల తోడను వేపుడటులె చేయి తిరిగిన మీ యొక్క చేతి వంట చూచు భాగ్యము కలిగెను చోద్యముగను
@devDev-gr2ij
@devDev-gr2ij 13 күн бұрын
🙏👌 guruvu garu🙇🙏
@ruthammagandluru8069
@ruthammagandluru8069 19 күн бұрын
స్వామి గారు నమస్తే నాకు చాలా ఇష్టం అండీ సూపర్ అండీ
@TolapuRamana
@TolapuRamana 15 күн бұрын
Bagundi guruvgaru
@SeshakumariBhogaraju
@SeshakumariBhogaraju 15 күн бұрын
Chala baga chesaru babayegaru❤
@suryakantamnori5371
@suryakantamnori5371 18 күн бұрын
Chala Baga Cheseru andi .....Paata vantakaalu. Chala Baga chupisthunnaru...thank you. So Much swamy.Namaste
@SaiLakshmiSuribhotla
@SaiLakshmiSuribhotla 16 күн бұрын
Babai garu super ga chesaru 🎉🎉
@thanvimadhusaritha1420
@thanvimadhusaritha1420 16 күн бұрын
బాబాయ్ గారు మీరు మాకందరికీ దొరికిన బంగారమండి ❤❤
@chevurivenugopal2847
@chevurivenugopal2847 16 күн бұрын
Nice recipe Guruvugaru
@muralikrishnadevarakonda8105
@muralikrishnadevarakonda8105 18 күн бұрын
గురువుగారు బండపచ్చడి వెంటనే చేసుకుని. తినాలనిపించేట ట్టు చెప్పారు ధన్యవాద ము లు
@kommusampathkumar6048
@kommusampathkumar6048 19 күн бұрын
Good to see after long time
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 19 күн бұрын
Guruvu garu అద్భుతంగా వుంది 😅
@putchamadhavi1823
@putchamadhavi1823 17 күн бұрын
Ekkada dorikinay anta manchi vankayalu guruvugaru
@gurunadharao8799
@gurunadharao8799 19 күн бұрын
వెట్ర వేల్ మురుఘనక్కు హరో హర 🎉
@padmayadavilli9687
@padmayadavilli9687 18 күн бұрын
Adbhutam guruvugaru..
@kkollu2390
@kkollu2390 19 күн бұрын
Guruvugaru mee vantalu telugu ucharana super andi .
@inugurulakshmi9335
@inugurulakshmi9335 18 күн бұрын
సూపర్ స్వామి గారు
@Sandeepkumarperagalapati-p6x
@Sandeepkumarperagalapati-p6x 15 күн бұрын
Nice
@priyanandyala
@priyanandyala 19 күн бұрын
Ma nanamma chesevaru boggula poyyi meeda kalchatam vankayalni bhale taste ga untayi very nice babai garu
@chinnirachakonda58
@chinnirachakonda58 19 күн бұрын
Super Ruchi mamayya❤❤❤❤❤
@Subrahmanyam-wi2wv
@Subrahmanyam-wi2wv 18 күн бұрын
remberd my child hud days guruji dhanyavadau🙏👌
@lakshmik6287
@lakshmik6287 19 күн бұрын
అద్భుత హ బాబాయ్ గారు
@kasireddymuttumula6926
@kasireddymuttumula6926 17 күн бұрын
Jai shree ram guruvu gaaru
@padmasri5338
@padmasri5338 18 күн бұрын
Namaste, idi chudagane maa Akka eppudoo ilage chestundi, chala baguntundi , chakkaga roti lo chesaru , Thanks.
@evanse9405
@evanse9405 18 күн бұрын
Wow delicious 😋
@Sri-l3r
@Sri-l3r 19 күн бұрын
Bagundi swamy garu😊🎉
@bhamidipatisri
@bhamidipatisri 19 күн бұрын
Nice babai
@manargudiprabhakar2703
@manargudiprabhakar2703 19 күн бұрын
Namaskaramulu 🙏🙏🙏 guruvu garu meeru chesina pachhadi chustunte notlo meeru ooripothundi. 😂 ippude cheyalani , tinalani vundi. Thappaka chestanu. Meeku , ammagariki, Seshu mariyu mee sishyulaku noothana Samvathara Subkhakankshalu 2025 🙏🙏🙏
@laxmikanthrao8600
@laxmikanthrao8600 12 күн бұрын
ఈ వంకాయ పచ్చడి మా వైపు చాలా కామన్. హిందీ లో " భర్తా" లేదా " భుర్తా" మరాఠీలో " భరీత్" అని అంటారు. మేము " భరితం" లేదా " భర్త్యం" అంటాము. ఇన్ని మేము వేయము. కాల్చిన వంకాయ లోకి నువ్వుల నూనె పచ్చిదే వేసి, కొత్తిమీర ,పొడి కారం( సన్నగా తరిగిన పచ్చి మిర్చి లేదా దంచిన పచ్చి మిర్చి కూడా చేర్చవచ్చు) ఉప్పు వేయడం,తినడం అంతే. పచ్చి నూనె చేర్చ క, పెరుగు, కొత్తిమీర కూడా చేర్చుకు తిన వచ్చు. జొన్న రొట్టె తో బాగా ఇష్టంగా తింటాము.
@Keerthi_Travel
@Keerthi_Travel 19 күн бұрын
Jai Sriram
@mallangireddymohan5066
@mallangireddymohan5066 19 күн бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@balajibadavath9484
@balajibadavath9484 18 күн бұрын
Dady nenu UAE 🇦🇪 lo unta batchler anamata meru e comment chusinattu itay ganaka only oka 10 15 videos Batchelors kosam first manchi karanga unde pachadi memu room lo chesukune vidhamga and manchi manchi currya fast ga ipovali manchi spicy ga undali dady ne estam ma waiting ekkada India lo lo unnapati nundi chistunna videos
@Lakshmi_Mutnuru
@Lakshmi_Mutnuru 19 күн бұрын
Ma Amma chesevaru nanna. Vankaya bendapachadi. Chala santhosham nanna
@kalyanikrish7280
@kalyanikrish7280 16 күн бұрын
Yummmyyyyy❤❤❤
@laxmibhavani6195
@laxmibhavani6195 18 күн бұрын
Super andi
@deepikachandu9358
@deepikachandu9358 18 күн бұрын
Babai garu..pickles mee chetto pedite tinalani undi dayachesi pickles sale cheyandi..❤❤❤❤
@avasaralavasanthi6446
@avasaralavasanthi6446 19 күн бұрын
Good morning guruvu garu.🙏🙏
@rootsnrestore
@rootsnrestore 19 күн бұрын
❤ Jai sriram 🚩🕉️
@subrahmanyam9596
@subrahmanyam9596 19 күн бұрын
Wish you a very Happy New Year 2025 guruvu garu 🎉🎉🎉🎉🎉
@ramadevikapoor2330
@ramadevikapoor2330 19 күн бұрын
Very nice
@machavarammanojkumar1203
@machavarammanojkumar1203 19 күн бұрын
మీ గెటప్ బాగుంది. షార్ట్ ఫిల్మ్ లో.
@ravikumarvasireddy7946
@ravikumarvasireddy7946 19 күн бұрын
Yummy😋
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 15 күн бұрын
Happy new year guruvugaru
@ramganessh9408
@ramganessh9408 14 күн бұрын
Mee vantalu tinte aarogyame aarogym Chustuntene chesukoni tinaali anpistondi ji
@annareddy1587
@annareddy1587 16 күн бұрын
❤❤❤
@lakshmivelagala9521
@lakshmivelagala9521 18 күн бұрын
Boggula kumpati meedha kalichina vankaya banda pachadhi baguntundi guruvugaru
@vineshkumar4963
@vineshkumar4963 17 күн бұрын
బెండకాయ ముక్కలు నూనెలో దోరగా వేయించి ఒక పల్లెంలో తీసి ఉప్పు, జీలకర్ర కారం కలిపి, వేరుశనగ గుళ్ళు కూడా కలిపితే చాలా బాగుంటుందండి. ఉప్పుడు పిండి లోకి వంకాయ బండ పచ్చడి మంచి కాంబినేషన్. అలాగే అన్నంలోకి వంకాయ బండ పచ్చడి తో బాటు వేయించిన గుమ్మడి వడియాలు అత్తుకుని తినొచ్చు.❤
@jayareddy5973
@jayareddy5973 18 күн бұрын
Jay sharavana bavane namaha
@SucharithaKarumudi
@SucharithaKarumudi 19 күн бұрын
Thankyou sir
@Pspkislive
@Pspkislive 19 күн бұрын
Harom Hara 🙏🙏🙏🙏
@lionwalaedits
@lionwalaedits 19 күн бұрын
Today 500k 🎉🎉🎉🎉🎉🎉 guruv Garu
@srinikotha
@srinikotha 15 күн бұрын
Raw onion vesukovocha guruvu garu
@tprlsindhuri
@tprlsindhuri 17 күн бұрын
Meru chala sunaayasamga rotlo rubbadam danchadam chesestaru chakkaga
@kamakshialuru4250
@kamakshialuru4250 18 күн бұрын
anni maa puttinti vantalu.kovvuru mari
@saivenkatesh7385
@saivenkatesh7385 19 күн бұрын
Me kadiyalu chappudu to, intlo vunna pilla pedda andaru aduruchustuvuntaru eeroju em amrutam tinabotunnamo ani...❤🎉
@captainpawan
@captainpawan 18 күн бұрын
Chinnna bellam mukka vestaru anukkuntanu Babay.
@lakshmiganti912
@lakshmiganti912 17 күн бұрын
😊
@sumangali9800
@sumangali9800 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DhanalaxmiTanne
@DhanalaxmiTanne 19 күн бұрын
Mee vantalu baguntai nannu mecchukonnaru
@mahalakshmiduggirala3331
@mahalakshmiduggirala3331 19 күн бұрын
Iguru pachhadi elaa chestaarandi Igurupachhadi Ane maata first time vintunnaa . Elaachestsaaro cheppaandi
@chvsrsatyansrayana9535
@chvsrsatyansrayana9535 19 күн бұрын
ఆహా ఏమి అనరా మైమరచి రోజు తిన్నాసరే మోజు తీరనిది తాజా పచ్చలలో రారాజు ఏమిటంటే వంకాయ పచ్చడి కదా 👌👌👌
@_KAnil
@_KAnil 17 күн бұрын
90's Boggula poi undedi illalo bapanollu vankayato pandaga chesukunevaru.. Taste Boggula poi Matti patra leda kanchu Patrala combination to vanta Adbutam emi leka poina ruchi untundi ratri varaku
@swapnapnaidu9590
@swapnapnaidu9590 19 күн бұрын
Ma ammamma guttu vachindi vankayalu kalustuune. Tanu e pachadi ilage kaalchi chesedi.
@sudhaneelamraju7721
@sudhaneelamraju7721 19 күн бұрын
Babai gaaru namastey vankaya kaalchi pulusu pachhadi cheppandi Godavari sidu vankaya bajji antaru kada adi
@abhignadharbha9341
@abhignadharbha9341 19 күн бұрын
Guru garu mee qssisaullu maku yeppudu undali
@SriKrishnaParamatmaAstro
@SriKrishnaParamatmaAstro 13 күн бұрын
Adbhtam
@lalitha7411
@lalitha7411 19 күн бұрын
👌👌👌
@PoosalapatiHussain
@PoosalapatiHussain 19 күн бұрын
🙏🙏🙏🌸
@kalpana1974
@kalpana1974 19 күн бұрын
🙏🙏
@Vaani-r3b
@Vaani-r3b 19 күн бұрын
Muvvankaaya lo puchulu vundavantaru sumi
@sav3nad
@sav3nad 16 күн бұрын
Purugu unnaa vankaayalu vedi cheyatam nyaayamaa pantulugaaru? Brahmanudivayi intha ghor Ammaa?
@BhagavathulaVishali
@BhagavathulaVishali 19 күн бұрын
🙏🙏🙏🙏🙏
@rajeshchalla9991
@rajeshchalla9991 19 күн бұрын
గురువు గారు షార్టఫిల్మ్ లో విలన్ గా చేస్తున్నారు కదా మీరు నటిస్తున్న సినిమా మంచి విజయం సాదించాలి మరెన్నో అవకాశాలు రావాలి అని మనసుపూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను.
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 19 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shivakale2290
@shivakale2290 18 күн бұрын
Murugan
@ArunKumar-hz4ym
@ArunKumar-hz4ym 18 күн бұрын
రోలు shape నాకూ బాగా నచ్చింది 😊
@putchamadhavi1823
@putchamadhavi1823 17 күн бұрын
Eguru bmada pchidiki difference enti sir😊
@usharanic5962
@usharanic5962 18 күн бұрын
Swami gari house change ayinatlundi 🤔 New house anukunta 😀 Patralu kuda anni kottavi kanipistunnayi 🤪
@111saibaba
@111saibaba 17 күн бұрын
రోళ్లు పోయాయి కాదండి. ఏదో తిప్పలు పడి మిక్సీ లోనే కాస్త కాస్త తిప్పుతూ బండ పచ్చడి చేస్తాను. ఇక్కడ మెట్టవంకాయలు రావు . అందుకే నల్లని బ ర్త వంకాయలతోనే సరిపెట్టుకుంటాను c
@shanthinianand6337
@shanthinianand6337 19 күн бұрын
Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr paru undathi
@moulimanuri9496
@moulimanuri9496 17 күн бұрын
👌👌😋😋😋🤝🤝🤝🙏🙏🙏🙏💕💕💕💕💕💕
@Crk-f9b
@Crk-f9b 13 күн бұрын
Long time no see, swami.,
@ilovemyindiahi8939
@ilovemyindiahi8939 17 күн бұрын
Adenti Gas vadthunaru Bogula poyi mida mru chesevi Amogham sumi
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Village life in the winter of a woman in the Mountains is far From Civilization.
39:13
Uma Telugu Traveller FIRST Ever EXCLUSIVE INTERVIEW With ABN | ABN Digital Exclusive
49:36