#దొండకాయఆవపెట్టినకూర

  Рет қаралды 131,171

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 131
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
దొండకాయ ఆవపెట్టిన కూర ఎప్పుడు చూడలేదు, వినలేదు, తినలేదు , మీరు చాలా చాలా బాగా చేశారు బాబయి గారు👌😍
@feb26
@feb26 Жыл бұрын
చాలా బాగుందండి. అరిటికాయ ఆవ, పనసపొట్టు ఆవ తెలుసుగానీ దొండకాయ ఆవ తెలీదు.ఈ సారి ఆదివారం ఎప్పుడైనా ఇంట్లో చేస్తాను. ఆన్నట్లు ఇల్లు మారారా? మీ పాత వంట గది, కుంపటి మీద వంటలు మిస్ అవుతున్నాం!!🙏🏻
@gayathrilanka1982
@gayathrilanka1982 Жыл бұрын
బాబాయ్ గారు నేను ఇంతవరకు యూట్యూబ్ లో ఇలాంటి కూర ఎక్కడా చూడలేదు. మేము బ్రాహ్మణ లమే కానీ మా అమ్మలు, మా నానమ్మ ఇది వండడంమాకు తెలియదు. భలేగా ఉంది మేము ట్రై చేస్తాము.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
😊😊😊🙏🙏🙏
@kollurunagamani6470
@kollurunagamani6470 Жыл бұрын
Yes
@pallavids85
@pallavids85 Жыл бұрын
Memu tarachu chesukuntaamu ... super tasty ga untai ....kaani dondakai to try cheyyaledu
@Umarajeswari104
@Umarajeswari104 Жыл бұрын
Yes
@goriparthisrinuvasulama7818
@goriparthisrinuvasulama7818 Жыл бұрын
00 ui 770pp IS😅😅 ml l😅
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🌋🌋🌋🌋🌋💰💰💰💰🌽🌽🌽🍓🍓🍒🍒🍒🌷🌷🥀🥀🌺🌺🍎🍎🍏🍏🧆🧆🍈🍈🍊🍊🍇🍇🥭🥭🌹🌹🌹🥰🥰🥰
@srinivasaraom1651
@srinivasaraom1651 Жыл бұрын
దొండకాయ అవపెట్టిన కూర వండే విధానాన్ని సులభమైన రీతిలో చక్కగా వివరించి చెప్పేరు గురువుగారు.. వీడియో చివరివరకు చూశాను.. చూస్తుంటేనే నోరురిపోయే ఈ వంటకం ఇంకా తింటుంటే ఎంత మధురంగా ఉంటుందో.. 👌🏼👌🏼👌🏼👌🏼👍👍👍👍👍👍👍👍
@manimohan8050
@manimohan8050 Жыл бұрын
దొండకాయ ఆవ.కూర ఎప్పుడు చెయ్యలేదు కానీ చాలా బాగుంది గురువు గారు
@SivaTejaPinjala-bq6nx
@SivaTejaPinjala-bq6nx Жыл бұрын
కామేశ్వరి, గురువుగారు మీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలని అనిపిస్తుంది.
@padmavathikommu8119
@padmavathikommu8119 Жыл бұрын
ఆ ముగ్గులతో గచ్చు, బొగ్గుల కుంపటి ఆవన్ని మిస్ అవుతున్నాం అండి....d ప్రణామాలు మీకు.
@DS-or3gu
@DS-or3gu Жыл бұрын
బాబాయ్ గారు చాలా బాగా వివరించారు. ఎప్పుడెప్పుడు చేసుకుని అశ్వాదిద్దామా అని మనసు ఉవ్విల్లూరుతుంది 🙏
@srmurthy51
@srmurthy51 Жыл бұрын
స్వామీ...ఆవ వంటకాలు చాలా ప్రాశస్త్యము గా చేసేది ఒక్క కోనసీమ తరువాత పాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారు...నిజానికి అద్భుత గా వుంటుంది తయారీ...ఆవ తో అరటికాయ, దూట, ఆనపకాయ, పెరుగు పచ్చడి, పులిహోర, తోటకూర పులుసు, బచ్చలి పులుసు ఇవి నాకు తెలిసిన తిన్న వంతాకలు.ఇవి ఎక్కువగా నాకు తెలుసు ఎందుకు అంటే నేను కూడా Rajahmundry ప్రాంత వాడినే...కానీ మొదటి సారి ఆవ తో కొత్త వంటకము..అద్భుతముగా ఉంది😊
@chilukuriaruna3891
@chilukuriaruna3891 Жыл бұрын
పనస పొట్టు కూర మర్చిపోయారు....
@srmurthy51
@srmurthy51 Жыл бұрын
@@chilukuriaruna3891 ఔను..
@saradavutukuru2165
@saradavutukuru2165 Жыл бұрын
గురువుగారు నమస్కారాలు. అద్భుతం గా వుంది. ఇలా చేస్తారని ఇప్పడే తెలుసుకున్నాను.ధన్యవాదాలండి🙏🙏
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 4 ай бұрын
Good
@venkijourneyvlogs.5056
@venkijourneyvlogs.5056 Жыл бұрын
Guru gari ki Namaskaramu. Guru garu elati vanta chesina adi amogam Devuda prasadam enta Ruchi ga vuntundo Guru garu chesina vanta ante amogham ga vuntundi. Mari thirgu ledu. Elati vantallu e Kalam lo evvaru cheyyaru. Anduke pata Kalam ruchulu eppudu levu. Old is Gold. Always Thanks Guru garu.a
@swathantrameme1183
@swathantrameme1183 Жыл бұрын
Chala bagundi guruji koora ulli vellulli lekunda chala Baga nachindi try chestanu🙏🙏🙏
@vsrveluri7240
@vsrveluri7240 Жыл бұрын
GM...prasad గారు... మాది రాజమండ్రి యే.. మాది వుల్లితోట వీధి.,
@sravansupershots7469
@sravansupershots7469 Жыл бұрын
అన్నయ్య గారు మీరు చేసిన కూర మేము ట్రై చేసాం. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా స్పెషల్ వంటకాలు కూడా ఉంటే పెట్టండి🙏🙏🙏
@susoncreations4415
@susoncreations4415 Жыл бұрын
Guruvu garu mee vantalatho memu pavanamvutunnamu. Meeru ayurarogyalatho anandam ga vundalani bhagavantunni prardhistunnamu.
@ravikirand6989
@ravikirand6989 Жыл бұрын
చాలా బాగుంది గురువు గారు 🙏🙏
@geethaprasad3717
@geethaprasad3717 Жыл бұрын
Excellent explanation awesome.
@kanakadurga1785
@kanakadurga1785 Жыл бұрын
Super recipe guruvu garu thank you chala bagundi super🙏🙏👌👍
@velurivalli1191
@velurivalli1191 Жыл бұрын
Bagundi dondakaya aava pettina kura tappaka prayatnistamu 👍
@neelumuralivempati95
@neelumuralivempati95 10 ай бұрын
Guru Gaaru excellent......
@MAVERICKVINEET
@MAVERICKVINEET Жыл бұрын
Very nice recipe Guruji,🙏
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Жыл бұрын
చాలా బాగుంది నాన్న గారు.😋😋😋😋😋😋😋😋🥰🥰🥰
@gopalakrishna6661
@gopalakrishna6661 Жыл бұрын
Wow...what a curry.. excellent ...swamy garu...tasty. Adhurs..
@firebrand3515
@firebrand3515 Жыл бұрын
"మళ్ళి మళ్ళి ఇది రాని రోజు" పాట పాడుకుంటూ తినాలని అనిపించేతగా ఉంది ఈ వండే విధానం. తప్పకుండా చేసుకుంటాము. మీకు మా వందనాలు.
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Bagundi pedananagaru dondakayalu chala vasthunayi superga undi tq
@pallavids85
@pallavids85 Жыл бұрын
Memu tarachu chesukuntaamu ... super tasty ga untai ....kaani dondakai to try cheyyaledu
@malathikondamudi546
@malathikondamudi546 Жыл бұрын
గురువుగారు amogham
@mallikamalliandukuri3656
@mallikamalliandukuri3656 Жыл бұрын
Chala bagundi tappakunda try cheyalsina vanta
@shalinivarthvani3393
@shalinivarthvani3393 Жыл бұрын
బయట చాలా వేడిగా ఉంది.. మన శరీరాన్ని లేదా జీర్ణవ్యవస్థను చల్లబరిచే ఏవైనా వంటకాలను దయచేసి షేర్ చేయండి ..నమస్కారం🙏
@ramalingasastry5213
@ramalingasastry5213 Жыл бұрын
Meeru baagaa taggaru
@KuppiliNagamani
@KuppiliNagamani 11 ай бұрын
So nice receipe uncle I will try once
@SatyavatiChebolu-ez4bm
@SatyavatiChebolu-ez4bm Жыл бұрын
Super super. Super
@abbulukoti8977
@abbulukoti8977 Жыл бұрын
Vegatam ledandi!!!
@AttorneySolicitor
@AttorneySolicitor Жыл бұрын
గురువుగారు నమస్కారం. ఒక ప్రియమైన విన్నపం. దయ చేసి పచ్ఛిజీడిపప్పు మసాలా కూర ఎలా వండాలో చేసి చూపించండి. ఏప్రిల్ మాసం లో పచ్ఛిజీడిపప్పు దొరుకుతుంది కాబట్టి, తినాలని ఉంది. మీరు నాకోసం చేసిచూపిస్తే మీకు కృతజ్ఞుడిని అవుతాను.
@kanakadurgak1983
@kanakadurgak1983 Жыл бұрын
Guruvugariki. Aneka. Aneka. Pranaamaalu,,aahaa. Emiruchi,,,timtaamu,,,my Marchi,,,antaamu,,,mee,vantaley,,kavaalani,antaamu,,amdaru,,bagumdaalani om. Sri,skhadhaya,namaha
@Justnormalguy.
@Justnormalguy. Жыл бұрын
Challa bagunnayi sir
@suryaprakashkompally7956
@suryaprakashkompally7956 Жыл бұрын
Guruvu gari ki namaskarm
@chilukuriannapurna8167
@chilukuriannapurna8167 Жыл бұрын
👏🏻సూపర్ అండీ 🙏🏻🙏🏻🙏🏻
@sitamahalakshmi4181
@sitamahalakshmi4181 Жыл бұрын
🙏 🙏!! SreeRamaRaksha!!
@bhagyalakshmi3555
@bhagyalakshmi3555 6 ай бұрын
🙏🙏🙏
@krishnaveni26
@krishnaveni26 Жыл бұрын
Eppudu dondakaya ava kura tinaledu …. chala bagundi .. will try
@seethalakshmi8216
@seethalakshmi8216 Жыл бұрын
Dondakaya kooda avapetti chrdtharsni theleedu chala bavundi nenu chesthanu
@sujatabml7399
@sujatabml7399 Жыл бұрын
Chala ruchiga noroorutondsndi thank you
@sknagursharief123
@sknagursharief123 Жыл бұрын
🙏🙏🌺🙏🙏
@mallikajagula2254
@mallikajagula2254 Жыл бұрын
గురువుగారు 👌👌👌👍🥰
@shinchan1234.
@shinchan1234. Жыл бұрын
మీ రూ మా ఊరి లో ఉన్నారు అది చాలా happy ga undi babai garu🙏🏻
@swetharam5863
@swetharam5863 Жыл бұрын
A vuri lo
@lingalavenkatahariprasad4733
@lingalavenkatahariprasad4733 Жыл бұрын
​@@swetharam5863 Rajahmundrylo
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
మాది కూడా రాజమండ్రి నే,చాలా సంతోషం
@ravipampana5382
@ravipampana5382 Жыл бұрын
Babai super gaa undhi.
@mantripragadaindira4926
@mantripragadaindira4926 Жыл бұрын
Suuuuuuuuuper 👌👍
@ctanuboddi2
@ctanuboddi2 Жыл бұрын
Take care sir. Panasa pottu pulav style cheppandi sir .
@lakshmiprasanna5605
@lakshmiprasanna5605 11 ай бұрын
Karthika masam vantalu adhe ulli velluli leni vi chupincharuu please...babai garu
@meemanasa3163
@meemanasa3163 Жыл бұрын
🙏🙏🙏🙏
@traditionalfoodworld2866
@traditionalfoodworld2866 9 ай бұрын
Babay. Garu. Meru. Yepudu. Laga. Mattikunda. Bogula. Poyya. Vatilony. Cheyandi. Ela. Vadu. Plz. Naku. Alantivi. Anty. Chala. Estam. Ma. Tatama. Gurtostadi
@sudheersriramakavcham1977
@sudheersriramakavcham1977 Жыл бұрын
Nice palanisamy garu mi health jagrathaga chooskondi
@kalisoma9478
@kalisoma9478 Жыл бұрын
Aarti Davva aava kura cheppandi guruvu garu.Meeru cheppe vidhanam ventane tinali anipistundandi
@rrnewschannel46
@rrnewschannel46 Жыл бұрын
Namasthe guruji 🙏
@narayanasarmabhandaram4357
@narayanasarmabhandaram4357 Жыл бұрын
శివ అన్నగారు అమోఘం
@saiprasanna3968
@saiprasanna3968 Жыл бұрын
Bagunnara guruvu garu
@narasimulugoud29
@narasimulugoud29 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Жыл бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@Tyageswaraya
@Tyageswaraya Жыл бұрын
Jai bhavani jai sivaji
@papajiggCreation
@papajiggCreation Жыл бұрын
Sure Sure,,,sri🙏🙏🙏🙏
@padmayadavilli9687
@padmayadavilli9687 Жыл бұрын
Chala bavundi guruvugaru🙏🙏
@jyothikishore8185
@jyothikishore8185 Жыл бұрын
Super
@shyamsundarkavuri1496
@shyamsundarkavuri1496 Жыл бұрын
super
@AR-vt9rx
@AR-vt9rx Жыл бұрын
అరటి కాయ,క్యాబేజీ, పనస పొట్టు ఆవ పెడతారు, ఇది ఎప్పుడూ వినలేదు, తినలేదు, పచ్చి నూనె కలపడం కూడా కొత్తగా ఉంది🙏🙏🙏🙏
@neelimavalluri8462
@neelimavalluri8462 Жыл бұрын
Super andi meeru
@sujatabml7399
@sujatabml7399 Жыл бұрын
Rice badulu white nuvvulu vesukocha endukante nenu diabetic andi andukani
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc Жыл бұрын
Mimmalni pedananna garu ani pilavacha andi?
@prabhakarprabha4591
@prabhakarprabha4591 Жыл бұрын
Nice
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 3 ай бұрын
Ammamma chesedita naku teliyadandi
@gsyamala9079
@gsyamala9079 Жыл бұрын
👌
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Жыл бұрын
Aava pettina koora edaina bavuntundi Guruvugaru.
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Namaskaram nanna garu naku e vegetable istham ledu bt me vd chusa try chesthanu
@oorvasimalhotra1661
@oorvasimalhotra1661 Жыл бұрын
మా మావయ్య గుర్తుకి వచ్చారు మీ మాటలు వింటుంటే...
@meenakumaris1747
@meenakumaris1747 Жыл бұрын
Hi babai garu 🙏🙏
@srmurthy51
@srmurthy51 Жыл бұрын
స్వామీ..అలాగే ఒక్కసారి ఆవ పెట్టిన పులిహార తయారీ కూడా చూపిస్తారా
@sarmamoola327
@sarmamoola327 Жыл бұрын
Babai garu namaste.. Mana Brahmin paddathiloo prasadam (ravva kesari) chese vidanam cheppagalaru .... Dayachesi
@shanthareddy6632
@shanthareddy6632 4 ай бұрын
Naaku dondakaya ante assalu ishtam ledu.kaani meeru chesina kura chusthe alage thinalanipisthundi. Try chesthanu. Namasthe.
@mummyvantalu8719
@mummyvantalu8719 Жыл бұрын
Sir, memu christians kani ,mee vantalu maa intilo vari laga vandutharu, meeru maa inti varilaga untaru, many many thanks for your exellent vantalu, please replay sir
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
చాలా సంతోషం అమ్మ 😊🙏
@subhadradevirambhotla5676
@subhadradevirambhotla5676 Жыл бұрын
పెదనాన్న గారూ మహా భేషుగ్గా.. చేసి చూపించారండీ... నేనూ చేసి చూస్తానండి 🙏🙏🙏
@manjulakandi8579
@manjulakandi8579 Жыл бұрын
😅😊😊😊😊llp😊😊
@swetharam5863
@swetharam5863 Жыл бұрын
Ava to pulihora cheppandi ela cheyyalo
@venkataindira3041
@venkataindira3041 Жыл бұрын
Meeru house change ayyara
@leecha9512
@leecha9512 Жыл бұрын
I ll try this Gurugaaru 🙏
@arunasubbareddygoluguri1859
@arunasubbareddygoluguri1859 Жыл бұрын
👌👌👌👌👏👏👏👏👏
@sruthipatnana8425
@sruthipatnana8425 Жыл бұрын
👌🙏🙏
@nalinichimalapati5100
@nalinichimalapati5100 Жыл бұрын
👍👍👍👍🙏
@mpphuzurabad8093
@mpphuzurabad8093 Жыл бұрын
Babu Garu naku thinalani pistunnadi
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌🥰
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
🌿🦜👍
@sknagursharief123
@sknagursharief123 Жыл бұрын
😋😋😋👌👍🙏
@aparnausa3619
@aparnausa3619 2 ай бұрын
meeru annitiki inthe noone vestaru baboy antha antha nune thinte inkemayina vunda!!!
@radhikarsreesinguluri4569
@radhikarsreesinguluri4569 Жыл бұрын
Swamy illu మారరా
@rkmultuplex6660
@rkmultuplex6660 10 ай бұрын
నేను ఇతని వీడియోలు చూస్తూ ఉంటా బలే చిరాక్కా ఉంటాయి.. ఏంటో అన్ని ఆవపెట్టిన కూరాలంట
@Reddy-c3o
@Reddy-c3o Жыл бұрын
Rubbadaniki evariniena pilavandi.meku okasari heartattache vachindi kada
@padmabhavani2350
@padmabhavani2350 Жыл бұрын
Bavudadi
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 Жыл бұрын
పంతులు గారు మాది తెలంగాణ మీరు చేసే వంటలు మాత్రం మస్తు ఉంటాయి
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
🙏🙏🙏
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 18 МЛН