Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45
Пікірлер: 602
@ramaswamyvadakandara69217 ай бұрын
భార్య బాథితులు, బ్రహ్మ చారులకు,జిహ్వచాపల్యం వారికి మీరు దొరకడం వారి అదృష్టం. ఆన్డవన్ ఒన్గలె ఎప్పోవుం కాపాత్వన్.వెట్రివేల్ మురుగన్‌కు హరోహర 🙏🙏🙏
@vsubrahmanyamvedula13503 ай бұрын
గురూజీ నమస్తే ! మీరు చెప్పిన కొలతలు ప్రకారం చేశాను . రుచి అమోఘం . మీకు నా ధన్యవాదములు
@satyakumarvavilala46993 ай бұрын
మీరు చేస్తుంటే నాకు లాలాజలం ఉరుతున్నాది స్వామి. నేను అత్యంత ఇష్టపడే ఫలహారాలలో ప్రధమస్తానం ఈ ఉప్పుడు పిండే. ధన్యోస్మి.😂
@dhyanajyothyfoundation692916 сағат бұрын
ఉప్పుడు పిండిలోకి వంకాయ పులుసు పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పినట్లు...మా అమ్మొమ్మ చేసేది. మాది కూడా రాజమండ్రియే....మీ వంటలు, మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది....
@jothiupadhyayula85426 ай бұрын
కార్తీకమాసంలో బాగా ఉపయోగపడే ఉప్పుడుపిండి గురించి చక్కటితెలుగులో వివరించారు. ధన్యవాదాలు !
@krishnamurty367411 ай бұрын
మీ లాంటి వారి వల్లనే మన సంప్రదాయ వంటకాలు అందరికీ పరిచయం అవుతున్నవి ధన్యవాదములు.
@kumaritheerdhala27182 ай бұрын
గురువుగారు మా అమ్మని గుర్తు చేస్తున్నారు. చాలా వివరంగా చెప్పుతున్నారు 🙏🏻🙏🏻
@akkayya24982 ай бұрын
Mee vantalu chala baguntay swamy garu 😊❤
@varanasitv42712 жыл бұрын
బ్రాహ్మణ వంటలు సూపర్ గా ఉంటాయి. బ్రాహ్మణులు చాలా శుచి శుభ్రతతో చేస్తారు. అందుకే అంత రుచి.
@Srisailamtourvlogs2 жыл бұрын
చాలా బాగచేశారు స్వామి.మొత్తనికి మాకు మంచి మంచి వంటలు చేసి చూపుతున్నారు.,🙏
@srinivasadas6282 ай бұрын
అయ్యా నమస్కారం తాలింపు లేకుండా చక్కగా చేసారు
@ahalyarentala24012 жыл бұрын
ఈకాలంలో గూడా కుంపటి మీద వంట చేసి చూపెడుతూ న్న మీకృషికి శతకోటి వందనాలు స్వామి
@sujatawgl Жыл бұрын
awnu
@ananthalaxmi79372 ай бұрын
Mee matalu chala andnga vinadaniki spshanga nu alge helth paranganu chala baunnai🙏🙏🙏👌
@padmavathiburi39272 жыл бұрын
చాలా బాగా చేసారు ధన్యవాదాలు స్వామి గారు ముఖ్యంగా సుచి శుభ్రం తో బాటు మన ఆచారాలు కూడా తెలియ చేస్తున్నారు 🙏🏼🙏🏼🙏🏼
@vemurumallikarjunaiah6607 Жыл бұрын
ఇంత స్వచ్ఛమైన తెలుగులో మీరు చెబుతూ ఉంటే ఎప్పుడో మా నాయనమ్మ, తాతలు చెప్పినట్లు ఉంది. ధన్యవాదాలు స్వామి.
@ponnasrivishnu17464 ай бұрын
ఇప్పుడే ఈ యొక్క ఉప్పుడుపిండి చేసుకొని తిన్నాము తాతయ్య గారు.. ఎంతో అద్భుతంగా అనిపించింది..❤❤ కడుపులో ఎంతో తేలికగా ఉంది ..😊😊😊 ❤❤❤
@vanaja4712Ай бұрын
బొంబాయి చట్నీ నాకు రాదు ఇప్పుడే చూశాను థాంక్యూ గురువుగారు 🙏
@aakularadha34092 жыл бұрын
Mee vanta notiki vindu mee bhasha chevulaku vindu babai garu👍👍
@malathi52242 жыл бұрын
అద్భుతంగా ఉందండి... ఈ విధంగా మేము చేసుకుంటాం ఒక్క పచ్చి మిర్చి తప్ప అన్ని అలాగే వేస్తాము. ఈ సారి మీరు చెప్పిన విధంగా మిర్చి కూడా చేసి చూస్తాము. రవ్వ కడిగి అన్నీ వేసి నీళ్ళు పోసి కుక్కర్ లో ఒక్క విజిల్ పెడతాము, ఆఖరున మళ్ళీ నెయ్యి వేసి కలుపుకోవడమే. మీలా కుంపటి పైన చేస్తే ఎక్కువ రుచి వస్తుంది ఖచ్చితంగా. ఎంత కమ్మగా చేసారండి.. 👌
@satyammahibhara10192 жыл бұрын
చాలా తేలికగా జీర్ణమయ్యే రుచికరమైన ఉప్పుడిపిండి చేసి చూపించడం సంతోషంగా ఉంది స్వామి గారు. నమస్కారం.
@nufkistruff9961 Жыл бұрын
ఇవాళ మేము ఉప్పిడుపిండి చెసాము. చాలా రుచిగా వచ్చిందండి 🙏
@oneness20122 жыл бұрын
మా పెద్దలు గుర్తుకొచ్చారు, బాగుంది స్వామి
@vijayalakshmi462911 ай бұрын
చక్కని భాష mixylu gas stove లు కాకుండ kanumarugu అయిన కుంపట్లో రుచి చూపించారు...yami yami ❤
@psrreddy30282 жыл бұрын
మీ మాట తీరు చాలా బాగుంది గురువు గారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు.
@visaladhulipala56542 ай бұрын
చాలా బాగుంది సార్.
@padmajasivaraju44272 жыл бұрын
అన్నయ్యగారు మీరు ఎంతో చక్కగా మడి కట్టుకుని శుచి శుభ్రత గా వంటలు చేసి చూపిస్తుంటే ఈ కాలం పిల్లలకు ఎంతో ఉపయోగం గా ఉంది.మీరు వాడే ఈ పాత్రలు ఎక్కడ దొరుకతుందో చెప్పగలరా అండి. ఉప్పు డు పిండి చేసిన పాత్ర చాలా బాగున్నాయి. 🙏🙏
Ee హడావిడి జీవితం లో.. చాలా మంది మాతృ భాష అర్చిపోయము...మీరు మాట్లాడుతుంటే వినాలి అని అనిపిస్తుంది... బాబాయి గారు...
@prasannahoney198 Жыл бұрын
Nijam andi babayi garu cheese vanta kantey ayana matalu vintanu Nenu.. E padhalu anni chinapudu vadevallam ipudu mottam basha maripoyibdhi ani anipistaundhi
@lakshmisivaraju3594 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhallamudilakshmanarao969811 ай бұрын
అవునండి.. Water,salt, oil, rice, evening, morning, night, వారాల పేర్లు, అంకెలు, ఇలా ఎన్నో ఆవసరం లేకపోయినా ఇంగ్లిష్ పై ఆధార పడుతునాం. Platform, ticket, train, bus, car, biscuit, chocolate etc. అలాగే అనటములో తప్పు లేదు.
@janakidevivemuri36059 ай бұрын
.
@chaituchaitanya94707 ай бұрын
Ll
@mylavarabhotlavbksatyanara985910 ай бұрын
Mee videolu chala baguntayi..mee mata,meeru cheppe vidhanam chala baguntundi..namaskaramulu..🙏🙏
@venkatalaksmichintapalli5553 Жыл бұрын
Mana patha kalam Telugu nu marchi pothunna ee rojula lo mee matalu maaku pranam posinatluga vundhi Guruvu garu.
@dattatreyinistala12195 ай бұрын
Ee rosullo magavallu inta sahanamga vantalu inra excellent ga cheyyadama wonderful swami garu meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉
@vsndsrinivas2 жыл бұрын
అద్భుతః.చాలా బాగా వచ్చింది అండి.ధన్యవాదాలు.🙏
@kvsmarkendeyasarma923411 ай бұрын
Super gurujii Chustunte tinalanipistai mee vantalu varnana super 👍👍👍
@thanukuvenkataramana80682 жыл бұрын
అద్భుతం! సవివరంగా, చక్కగా చెప్పారు, స్వామిగారు. మేము వేరే విధంగా చేస్తాము కానీ మీ పద్ధతి లో ప్రయత్నించి చూస్తాం
@saralasiddu61682 жыл бұрын
ఎప్పుడు ఉప్పుడుపిండి చేస్తాం కానీ మీరు చెబుతుంటే మళ్ళీ నోట్లో నీళ్ళూరుతాయి
@meenuseepana68292 жыл бұрын
Super easy receipe thank you guruvu garu 🙏🙏🙏🙏
@mallivoltenvr42 жыл бұрын
మీరు చెబుతుంటే నోరూరుతుంది అద్భుతః, వివరంగా, స్పష్టంగా చెబుతున్నారు మీరు హాయిగా, సంతోషంగా ఉండాలి గురువు గారు
@lalithambikacooking45932 жыл бұрын
Swami garu meeru matlade vidhanam chala anandam ga vuntundhi.
USA vachi 15 years avuthondi, inti vanta dooram ayyi, parents ki dooram ga untunna maaku, ilanti traditional vantalu gurthu chesi, nerpinche meeku, nenu and naa pillalu kuda chala runa padi untamu. 🙏 Maa intlo memu uppudu pindi thini perigamu, chala frequent ga chesukune vallamu. Picnic ki and upavasam rojullo especially. Ivalla meeru chesthe naku chala beautiful memories thirigi ochayi.
@kalyanimanthena17762 жыл бұрын
Super ga chesaru Pantulugaru meru matalade vidhanam kuda baguntundhi
Meru cheppe vidhanam,అణుకువ chala goppaga unnai guru garu..melanti vallu untene mana darmam goppathanam andharikinthelusthadi.
@inguvaramu92022 жыл бұрын
Super Guruvu garu
@devinukilladevinukilla4372 жыл бұрын
మీరు చెప్పిన వంట మాకు చాలా బాగా నచ్చింది మేము ట్రై చేశాను చాలా బాగా
@satyasudha1958 Жыл бұрын
చాలా మంచి వంటకం చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి!
@durgabhavanis10302 жыл бұрын
Super recipe tq andi
@laksmy74722 жыл бұрын
Super guruji
@padmavathinune20433 ай бұрын
Chalabaga chesaru guruvgaru
@padmavathidevi57462 жыл бұрын
Naku chala estam aiena tifn thanku గురువుగారు
@sasirekhamocherla68162 жыл бұрын
tiffin...tifin kaadu
@padmavathidevi57462 жыл бұрын
@@sasirekhamocherla6816 ammo chala kale అనుకుంటా నీకు ఈ mistakes kuda chustunav అంటే థాంక్స్ .
@sriramachandramurthypheelk89022 жыл бұрын
Excellent 🙏💐
@usharanilalam6392 жыл бұрын
Recipe with background veda pathanam 👌👌👌
@gattusandhyarani651410 ай бұрын
Super swamy gaaru maa చిన్నప్పటి కుంపటి గుర్తు chesarumiru
@tanikellakavitha25982 жыл бұрын
Exact ga maa attagaru nerpinchinattu chesaru super memu ilage chesukuntamu
@srikrishna11062 жыл бұрын
Chala bagundi Guruvu garu 🙏
@sitamahalaxmichenna57412 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే విధానమె మాకు కడుపు నిండిపోతుంది చాలా రుచికరమైన వాటాలు,కూరలు,పచ్చళ్ళు, చూపిస్తున్నారు.వంట ఏమి రానివ్వరు కాదు,అన్ని వంటలు వచ్చిన వారు కూడా చూస్తున్నారు.మీ వంటలు మాకు ఎప్పుడు నేర్పిస్తూ,చూపిస్తూ, ఉండాలి, నమస్కారం