మీరు సమాజానికి అవసరము సదా ఆయువు ఆరోగ్యం తో వుండాలని భగవంతుని వేడు కో౦టునాను
@prasadavula76382 жыл бұрын
మీ పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు కాని చిన్న నాటి జ్ఞాపకాలు మాత్రం కళ్ళ ముందు కదలాడి మనస్సు ఎక్కడికో వెళ్లిపోయింది, ,, thank you sir,,
@కథాస్రవంతి-ఘ6గ3 жыл бұрын
మంచి రుచికరమైన తెలుగుంటి రోటి పచ్చడి తో పాటూ శుచి, శుభ్రత తో ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏
@vandanabakash95893 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 సాక్షాత్తూ మాత శ్రీ అన్నపూర్ణ దేవి మీరూపంలోవచ్చి మాకు చక్కటి వంటలు ,వండే విధానం అంతకన్నా విలువైన మీ వివరణ మాకు నేర్పుతున్నటుంది🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి..!!
@లక్ష్మీమీనాక్షి-జ8ఢ3 жыл бұрын
సుపరు
@లక్ష్మీమీనాక్షి-జ8ఢ3 жыл бұрын
సుపరుగురువుగారు
@లక్ష్మీమీనాక్షి-జ8ఢ3 жыл бұрын
మీదిఏవురుసారే@@PalaniSwamyVantalu
@hsailumunukutla52793 жыл бұрын
Wow
@nageswaribollu7153 жыл бұрын
చాలా చాలా బాగా చూపించారు అసలు పచ్చడి నోరు ఊరిస్తోంది ధన్యవాదాలు గురువుగారు 🙏
@srmurthy513 жыл бұрын
ఈ రకంగా ఒక్క వంకాయ పచ్చడి గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా కోనసీమ బ్రాహ్మిఇన్స్ ఇంట్లో ఉండే నిత్య వాడకం..కానీ గురువుగారు దోసకాయ కలిపారు..అమోఘమైన రుచి వస్తుంది...తెల్ల వంకాయ ఎక్కువగా కోనసీమలో పంట..నా చిన్నతనం వారంలో 5 రోజులు ఈ వంకాయ తో ఒక రోటీ పచ్చడి, ఒక మాములు పచ్చడి, పెరుగు పచ్చడి, కూర ఉండేది...ఇన్ని రోజుల తరువత మళ్ళీ పాత రుచి గుర్తుకు తెచ్చారు స్వామి...
@prabhakarkandarpa88623 жыл бұрын
ఈ పచ్చడి నేను చేసుకున్నాను అత్యద్భుతంగా వచ్చింది. మీ చేతితో ఇంకెలా ఉంటుంది ఊహించుకోగలను
@vijayagayatri73013 жыл бұрын
అమోఘంగా ఉందండి రోటిలో చేయడం వల్ల దీని రుచి ఇంకా కొంచెం పెరుగుతుంది చాలా చాలా బాగుందండి తప్పక ట్రై చేస్తాం
@padmamaramganti8353 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 వంటిట్లో పొయ్యి దగ్గర ముగ్గు, రోటి కి బొట్టు, మీ చేతికి విభూతి రేఖలు, శుద్ధ శకాహర వంట....🙏🙏🙏 నేను చాలా రకాల వంటలతో పాటు మీ పద్ధతులు, మంచి మాటలు, వైనమైన పని తీరు, గత మూడు నెలలుగా నేర్చుకుంటూ ఎంతో సంతోషం గా ఉన్నాను😇 మీకు మీ కుటుంబ సభ్యులకు పరమేశ్వరుడు సదా సుఖ సంతోషాలను ప్రసాదించు గాక 💜🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాల చాలా సంతోషం అమ్మ..!!అదిఅంతా" శ్రీ సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మరియు మీ అందరి ఆదర అభిమానులు అమ్మ"!
@gortysriudayalakshmiprasan89843 жыл бұрын
Bavundandi, tappakunda try chestamu🙏
@ramadevilingamaneni7301 Жыл бұрын
. సూపర్ గా అద్భుతంగా ఉంది స్వామి గారు
@malayappa7773 жыл бұрын
చాలా చక్కగా వివరించారు, తప్పక చేస్తాను. నా అమ్మగారు నా చిన్నొ్పయడు చాలాసార్లు చేసేవారు.
@gprmoon30433 жыл бұрын
చాలా మంచి పచ్చడి చేశారు స్వామి ధన్యవాదాలు చూస్తుంటే నోరూరిపోతుంది అందులో మీరు వర్ణిస్తుంటే హాయ్ రే హాయ్ స్వామి వంట రోయ్ చూడగానే నోరు ఊరేరా కమ్మగా ఏం రంగు రా ఏం రుచి రా చేసుకొని తింటే అద్భుతహ ఏరా అయ్య బాబోయ్🙏👍
@PalaniSwamyVantalu3 жыл бұрын
😄😄😄 చాలా చాలా సంతోషం అమ్మ..!!
@haripriyam95773 жыл бұрын
Wonderful ga chepparu
@gprmoon30433 жыл бұрын
@@haripriyam9577 థాంక్యూ😊
@ananda19483 жыл бұрын
నమస్కారము వాద్యార్🙏🙏... రోటిలోని పచ్చని ఆ పచ్చడి ని చూస్తూ ఉంటే నే... వెంటనే మీ చేతికి నమస్కారము... నోట లాలాజలం ఊరుతోంది😋😋
@lprasad67932 жыл бұрын
6
@RJPriyankatori1112 жыл бұрын
Superb swami explanation అమోఘం చాల ధన్యవాదములు
@subbaraokavuru58303 жыл бұрын
చాలా చక్కటి వంకాయ, దోసకాయ పచ్చడి చేసి చూపించారు. వీడియో చూస్తేనే తినాలనిపించే విధంగా వుంది.
@ramakrishnamraju30453 жыл бұрын
గురువు గారు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ప్రతీ రోజూ కొత్త, కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. మన తరువాత తరం వాళ్లకు మీ కళను మీ వీడియోల ద్వారా సజీవంగా ఉంచుతున్నారు. మీరు పడుతున్న శ్రమకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
🙏🏻🙏🏻🙏🏻 నమస్కారమండి గురువుగారు మీరు వంటల అద్భుతం అండి మీ చేతిని విభూతి రేఖలు పరమశివుడు చేస్తున్నట్లు ఉంటుంది అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అమ్మ..!
@annapurnagudala28213 жыл бұрын
Repe chesthanu swamy garu bendakaya pulusu koora chesenu adbutaha
@rohinigade50013 жыл бұрын
Achcha maina telugu lo chaala baaga chepaaru ee ruchi kara maina vanta gurinchi
@radhaharipriya84233 жыл бұрын
🙏నేను చేశాను. బాగా కుదిరింది. Thank you very much sir. Kura karam kuda chupinchandi. Please
@ChandraSekhar-st4fv3 жыл бұрын
వండే విధానం తో పాటు, తినే విధానం కూడా సవివరంగా వివరించారు , అద్భుతం. గురువు గారు
@TripurariSuresh3 жыл бұрын
మా అమ్మగారి వంటలు గుర్తుకొస్తున్నాయి..అద్భుతః
@siripuramparvathi13942 жыл бұрын
మంచి రుచికరమైన వంటకం చాలా బావుంది, బాబాయ్ గారు, మీరు చాలా బాగా శుభ్రంగా, నీట్ గా, రుచిగా చేస్తున్నారు, మీరు మాట్లాడే విధానము చాలా బావుంది, మీరు చేస్తుంటేనే మాకు అప్పుడు మేము చేసుకుని తిండం అనిపిస్తుంది అంత బావుంది, ధన్యవాదాలు
@sreenivasv37333 жыл бұрын
అయ్యా స్వామి గారు మీరు పూర్వా జన్మ లో నలుడు గానో భీముడు గానో అయి వుంటారని నా నమ్మకం
Great sir miru...mi vanta chese vidhanam..subratha ...mimalni chusi nerchukovali nenu...
@vishnujayanti15993 жыл бұрын
చాలా బాగా చేసారండి ,మీ ద్వారా చాలా విషయాలు ,సులువుగా ఎలా చేయాలో ,మాకు చేసేటప్పుడు బావుందండి
@anushayerrapragada25303 жыл бұрын
మీ నోటి మాట , మీ చేతి వంటి రెండు కూడ అద్భుతం గురువు గారు ... మన బ్రాహ్మణ వంటలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. 🙏🏻 మాది కోనసీమ అమలాపురం దగ్గర ... మీ videos చూసినప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తుకువస్తారు.
@nireeshavaranasi3 жыл бұрын
Chala bagundi guruvu garu vankaya dosakaya roti pachadi
@ammajimahalaksh71672 жыл бұрын
Meeru maa ammamma garini gurthu chestunnaru.avida mee lane sunayasam ga yenno vantalu chesevaru🙏
@hymavathibhogaraju70613 жыл бұрын
సూ పర్ చాలా బాగుంది
@nireeshavaranasi3 жыл бұрын
Mee videos anni chusaaru sir eroju liked ,shared and subscribed
@vimmyvimmy7112 жыл бұрын
Easy ga chestunnaru. Gurugaru super sir
@malathirayapu40513 жыл бұрын
మీ రోలు ని చూస్తుంటే ఎత్తుకొని వచ్చేయాలి అనిపించింది.. 🤣🤣🤣.. ఎంత నీట్ గా ఉన్నాయో పరిసరాలు👌👌👌👌👌👍👍👍👍.. మీ ఇంటికి వచ్చేస్తాను.. నన్ను చాక్కోండి 🙏🙏🙏🙏🙏.. డైలీ నాకు వండి పెడతారు.. మీ దగ్గర బ్రతకడం ఎంత పుణ్యం స్వామి 🙏🙏🙏🙏
@riopuppy98623 жыл бұрын
Very nice guruvugaru memu try chestamu
@pratapasarada77403 жыл бұрын
గురువు గారు మీ వంకాయ, దోసకాయ ముక్కల పచ్చడి చాల బాగుంది
@hariramabrahmam10322 жыл бұрын
గురువుగారు,మీరు చెప్పిన వరి పిండి రొట్టెలుచేసే విధానం చాలా బాగుంది.
Guruvu gari ki vandanalu meru chesina roti pachadi chala bagndi rolu ekada ammuthunaru guruvu garu.. memu thiskuntamu 🙏
@tirumalavoona81433 жыл бұрын
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా మీరు చక్కగా వండి చూపిస్తారు మీకు సాష్టాంగ నమస్కారము ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
@sri86093 жыл бұрын
అద్భుమైన వంటకం గురువు గారు
@jagadeeswari24063 жыл бұрын
Super guruvugaru miru anni bhale vantakalu chestunnaru
@padmaramanadham93612 жыл бұрын
Chalabaga chestunnaru sir super
@adithasyamalajagadamba3673 жыл бұрын
Namaste sir meeru vanta chese vidhanam cheppe vidhanam super . Vintunnakodde vinalani anipistunde. Meeru cheppe vantalu kuda super.