అరటికాయ(Raw Banana)కొబ్బరి పొడి కూర.

  Рет қаралды 472,610

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 433
@ramakrishnamraju3045
@ramakrishnamraju3045 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. అరటి కాయ, కొబ్బరి తయారు చేసే విధానం, మీ వర్ణన అద్భుతంగా ఉంది. మీరు నేర్పించే విధానం చెబుతూనే స్వేచ్ఛను మాకే వదిలేస్తున్నారు. మీరు నేర్పే వంటలతో ఆధ్యాత్మికం ఇమిడి ఉండడం విశేషం. మామూలు స్థితి నుండి సమాధి స్థితి అనుభవం కలుగుచున్నది. ధన్యవాదాలు
@anandakumarbudi3668
@anandakumarbudi3668 3 жыл бұрын
కూర రుచి ఎలా వున్నా, మీ మాటలు, అచ్ఛ తెలుగు ఎంత బాగుందో 👏👌🙏
@PONNADAMURTY
@PONNADAMURTY 3 жыл бұрын
ఎంత బాగా చెప్పారండీ.. చక్కని తెలుగు వంట! ఆంగ్ల పదాలు ప్రయోగించకుండా చక్కని తెలుగు లో చెప్పారు. ధన్యవాదాలు
@trivenivelagapudi8577
@trivenivelagapudi8577 3 жыл бұрын
@srilakshmiyalavarthi6993
@srilakshmiyalavarthi6993 3 жыл бұрын
@@trivenivelagapudi8577 bu
@padmavathi2001
@padmavathi2001 3 жыл бұрын
@@trivenivelagapudi8577 hi
@vandanabakash9589
@vandanabakash9589 3 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 అరటి కాయతో ఎకూర చేసిన నాకు చాలా ఇష్టం మీరు చేసిన ఇ అరటి కాయ కోబ్బరితో చేసిన పోడికూర చాలా బాగుంది మాకు ఎంతో నచ్చింది ధన్యోస్మి గురువు గారు 🙏
@devinunna9032
@devinunna9032 3 жыл бұрын
కూర కూరతోపాటు మీ మాటలు అద్భుతం గా వున్నాయిఅండీ. నేను తప్పక ఈకూర చేస్తాను. ఇంతవరకు నేను ఈ కూర ఇలా చేస్తారని తెలియదు.
@venkatlaxmi7381
@venkatlaxmi7381 3 жыл бұрын
Intha swachamina bhasha vini chala rojulindi baga vivarivcharu namaskaram
@pamulapatikalyani343
@pamulapatikalyani343 Жыл бұрын
Hy
@rakeshreddyailuri1147
@rakeshreddyailuri1147 3 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు....మన సంప్రదాయాల్ని నేటి తరం వాళ్ళకి చాలా చక్కగా వివరిస్తున్నారు 🙏🙏
@rangamaniasuri6939
@rangamaniasuri6939 2 жыл бұрын
చాలా బాగా వివరించారు కొత్త రుచి రేపు ఇకురనే చేస్తాను చేసి తిని చెప్తాను
@balapopuri7267
@balapopuri7267 3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది 🙏🙏🙏
@aniarunidamarty632
@aniarunidamarty632 3 жыл бұрын
మీ మాటలు లాగానే మీ వంటలు కూడా అద్భుతం గురువుగారు, మీరు నాన్న నాన్న అని సంబోధించి చెప్పటం అంతకన్నా అద్భుతం, మీ vides anni అద్భుతం🙏🙏🙏🙏
@palivelavaralakshmi594
@palivelavaralakshmi594 Жыл бұрын
Guruvuharu meeru cheppe vidananm chala bagundi.mee matalatone kadupu nindipoyindi sir super...
@durgaprasadbussala7572
@durgaprasadbussala7572 3 жыл бұрын
మన పురాణాలలో మాత్రమే నలుడు, భీముడు పాక శాస్త్ర ప్రావీణులు గా చదువుకున్నాము,విన్నాము కానీ మీరు మాత్రం దృశ్య శ్రవణ విధానములో శాస్త్రీయముగా శాక పాకములు తయారు చేసి విధానం నేటి తరం వారికి అర్ధం అయ్యేలా బాగా చెప్పి చూపించి నిజముగా నలభీములనిపించుకున్నారు. ధన్యవాదములు.
@BhadrappaPasham-is8wf
@BhadrappaPasham-is8wf Жыл бұрын
Sarkula List Tayru Ches Mundu Pettandi.maku Sariga Arthmytadi
@jayakrupa2882
@jayakrupa2882 Жыл бұрын
​@@BhadrappaPasham-is8wf,
@subbaraonandigamahello
@subbaraonandigamahello Жыл бұрын
Chennai 2:13 😢😮
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 жыл бұрын
నమస్కారమండి గురువుగారు మీరు మాట్లాడే మాటలు అన్నీ బాగుంటాయి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు చేసిన కూరలు అన్ని కూడా చాలా బాగుంటాయి అండి మిమ్మల్ని చూసి తరం పిల్లలు అందరు కూడా సాంప్రదాయం నేర్చుకోవాలి అండి 🙏🏻🙏🏻🙏🏻 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
🤝🤝🤝
@lakshmiyendety2793
@lakshmiyendety2793 3 жыл бұрын
వీడియో నిడివి తక్కువగా ఉంటే బాగుంటుంది.
@rajakumarirajakumari9703
@rajakumarirajakumari9703 3 жыл бұрын
చెప్పిన విషయం చాలా సార్లు చెపుతున్నారు. అ దే బాగులేదు
@mudduvaruna3590
@mudduvaruna3590 2 жыл бұрын
భలే బాగుంటుంది
@cvenkat7766
@cvenkat7766 2 жыл бұрын
చక్కటి సంప్రదాయ వంట‌ల్ని పరిచయం చేస్తున్నారు . రుచికి రుచి , ఆరోగ్యానికి ఆరోగ్యం . మీకు ధన్యవాదాలు .
@Sheeba70JohnPulla
@Sheeba70JohnPulla 2 жыл бұрын
I too made it. Tastes yummy, everyone liked it very much in our home. Thanks for sharing authentic recipies.
@templebells3380
@templebells3380 2 жыл бұрын
Ee roju ee koora chesanu mee cheppina vidhaanam lo thu-cha tappakunda...maa abbayi 4 n half years and maa vaadiki chaala nachindi. Trupthi ga adigi adigi veyinchukuni tinnaru..naaku chaala trupthi ga aanandam ga undi. Meeku🙏🙏
@suneethamanikyam6855
@suneethamanikyam6855 Жыл бұрын
Chala baga chasaru guruvu garu
@rambabubairi6373
@rambabubairi6373 3 жыл бұрын
బాబు గారు మీరు చేసే విధానం, విడమరిచి న తీరు చాలా అద్భుతంగా ఉంది ❤️
@roxy_29
@roxy_29 10 ай бұрын
ఈరోజు చేసాను అండి ఈ అరటికాయ పొడి కూర చాలా చాలా బాగుంది పప్పుచారు చేసాను అండి super
@prasunamb8777
@prasunamb8777 Жыл бұрын
పూర్తిగా చూసాను కూర చేయటం. అసలు స్కిప్ చేయలేదు సూపర్
@lavanyavimal598
@lavanyavimal598 3 жыл бұрын
Guruv garu 🙏🙏...chala manchi recipie super 🙏🙏
@yagnavajhalasudhakararao9111
@yagnavajhalasudhakararao9111 3 жыл бұрын
నమస్తే! గురువుగారు!మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి.మామూలుగా చూస్తూంటాను.ఇప్పడే సబ్స్క్రయిబ్ చేశాను.పాత కాలం వంటలు,ఈ తరం వారికి నేర్చుకొనే లాగా బావుంది.మీరు చెప్పే విధానం అందరినీ ఆకట్టుకునేలా,ఎంతో వివరంగా, మరియు నోరూరించే విధంగా గొప్పగా వుంటుంది.ఆ కుంపటి దగ్గర మీరు వంటి చేస్తూంటే, భగవద్గీత, తరంగాలు పాడుతూ, విసనకర్ర తో పొయ్యి విసురుతు,వంటి చేస్తున్న మా అమ్మ గుర్తుకొస్తుంది.థన్యవాదాలు.🙏🙏 శ్రీమతి సుధాకర్
@gantilakshmi7335
@gantilakshmi7335 11 ай бұрын
Chala bavundi 🎉
@annapurnak1749
@annapurnak1749 Жыл бұрын
Chala bagundhi super sir
@vidyasagarboddapati8957
@vidyasagarboddapati8957 2 жыл бұрын
తెలుగు భాష సంప్రదాయం పోటీ పడి ప్రాణం పోసుకుని నిలువెత్తు గా నిలపడ్డట్లు గా ఉంది మీ రు మాట్లాడుతుంటే 🙏🏻🙏🏻🙏🏻
@chilukuriaparna5553
@chilukuriaparna5553 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః చాలా చాలా బాగుంది మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ మాటలు చాలా బాగున్నాయి మేము ఎప్పుడూ ఇలాంటి కూర చేసుకోలేదు. ఇప్పుడు చేసుకుని ట్రై చేస్తున్నాము. మీరు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ధన్యవాదములు. శ్రీ శ్రీ శ్రీ సీతారామ జయం
@krishnavenis6098
@krishnavenis6098 2 жыл бұрын
Sir meeru chaala baaga chebutunnaru
@umajammi3809
@umajammi3809 2 жыл бұрын
Super swamiji dhanyavadhamulu
@varalakshmichimalapati5184
@varalakshmichimalapati5184 3 жыл бұрын
Chala baga chepparandi..Mee swachamaina telugu bhasha inkabagundandi
@sunilkumardupakuntla8837
@sunilkumardupakuntla8837 3 ай бұрын
Adbhutangaa undandi. Dhanyavaadalu.
@sureshkumar-os8lx
@sureshkumar-os8lx 2 жыл бұрын
Nenu ee roju chesanu.. Chala bavundi.. Pasupu vesanu. Chala baga vivarinchi patha vantakaalu ruchi ni taste chestunnamu mee daya valla🙏🙏
@padmavatirao1874
@padmavatirao1874 3 жыл бұрын
Me vivarana chala baagundandi
@bhanumathipotharaju9151
@bhanumathipotharaju9151 2 жыл бұрын
భానుమతి రామకృష్ణ గారి కథ అరటికాయ పొడి చదివిన తర్వాత నిజంగానే అరటికాయ పొడి ఉంటుందా అని అనుమానం వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఈ రకంగా మీరు చెప్పిన ఈ కారంపొడి,అరటికాయ కారం పొడి గురించి తెలిసింది. చెప్పిన విధానం చాలా బాగుంది . మీరు చెప్పే వంటలన్నీ చాలా బాగుంటాయి.
@sarvaniavula8304
@sarvaniavula8304 2 жыл бұрын
మీరుచెబుతుంటే వినబుద్దిఅవుతుంది చక్కగా కుంపటి.పైగాముగ్గు ఎంమంచిగా.అనిపిస్తుందో శుభ్రంగా వుంది.ఇకకూర ఇప్పుడే తినాలనిపిస్తుంది
@rajeshponnapula
@rajeshponnapula 7 ай бұрын
గురువు గారు... మీ వంటలే కాదు మీరు మాట్లాడే తెలుగు భాష కూడా అమృతం లా ఉంటుంది... ఈ వంటకం చేసుకొని మా ఇంటిల్లిపాది తిన్నాం చాలా రుచిగా ఉంది... మాకు ఇంత కమ్మటి వంటకం అందించినందుకు మీకు మరి మరి ధన్యవాదములు..... 🙏🙏
@yrenukapriya2210
@yrenukapriya2210 3 жыл бұрын
Chaalabagundi gurugaru
@dronamrajusrinivasarao1479
@dronamrajusrinivasarao1479 2 жыл бұрын
పళని స్వామి గారూ!మీ వంట‌లన్నీ చాలా బాగుంటున్నాయి. ధన్యవాదాలండి.
@varalaxmilakshmi3049
@varalaxmilakshmi3049 3 жыл бұрын
first time chusanu baabaay garu ee kura chala variety ga undi eppudu vinaledu kuda thappakunda chesthanu thank you baabaay garu 🙏
@rsanjeevgudla
@rsanjeevgudla 10 ай бұрын
The way you describe and the way you cook outstanding narrative skills like you sir…. keep doing 😊
@sunitarao2004
@sunitarao2004 Жыл бұрын
Shastri garu Namaskaram chaala chakkaga vivarincharu. Mee vivaranee koora ruchivanthanga vundi. Thank you.
@sdgtzdff6255
@sdgtzdff6255 2 жыл бұрын
Kobbari veste ne e kura tasty untundi.
@umajammi3809
@umajammi3809 2 жыл бұрын
Amma lane manchi taste ga untundi swamiji chala manchi vantalu
@sudharani7031
@sudharani7031 2 жыл бұрын
We like ur way of explaining traditional recepies
@srinus8091
@srinus8091 3 жыл бұрын
గురువు గారికి నస్కారములు, ఏకాదశి వ్రతం విశష్టత చేసే విధానం, ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు అవుతుంది, ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆ వంటకాలు తయారు చేసే పద్ధతి తెలియజేయ ప్రార్ధన 🙏🙏🙏
@saradhaallada1451
@saradhaallada1451 2 жыл бұрын
నాకు అరటి కాయ అంటే ఇష్టం లేదు కానీ మీరు చేస్తుఉంటే నోరు ఊరు తుంది
@gayatritokachichu6450
@gayatritokachichu6450 3 жыл бұрын
చాలా బాగుంది మీరు చెప్పే విధానము. తెలుగు వంట 👏👏🙏🙏
@AparnaChinninty
@AparnaChinninty 3 жыл бұрын
video start avagane mundu ne chese pani like button press cheydam even before i watched thru the video 😊 adannamata 🙈
@sindhujacherunc6670
@sindhujacherunc6670 3 жыл бұрын
Chala bagundi . Mouth watering recipes traditional vantakalu 🙏🙏🙏🙏🙏
@vidyavati9454
@vidyavati9454 3 жыл бұрын
It's new recipe for me. I love it and shall try this way. Thank you.
@lakkshminarrayanaguntu4845
@lakkshminarrayanaguntu4845 2 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏🙏
@indiraammu8949
@indiraammu8949 2 жыл бұрын
Meeru cheppinadi tinadaani kanna mudu vinadaaniki aatrutagaa vundi Cheppe vidhanam super.... Super..... super
@ramsrinivasan510
@ramsrinivasan510 3 жыл бұрын
Namaskaram swami. Aratikai podi koora na favourite andi. ee vidananga video chupinchinanduku chala thanks. Mari oka manchi videokosam ediru chustunnanu.
@chandrarekha7233
@chandrarekha7233 3 жыл бұрын
Chakkaga paatha kaalam lo laaga kumpati meeda sradhaga cheyyadam vivaramga cheppadam bagundi
@rupadevichalla3864
@rupadevichalla3864 3 жыл бұрын
Aratikaya podi kura baga chesaru swami Ela nenepudu chuda ledu ide first time manchi recipe chepparu thank you swami👃👃
@jameelakayam5691
@jameelakayam5691 3 жыл бұрын
Amrutham sir meeru cheppe vidhanam excellent
@kvrao9494
@kvrao9494 2 жыл бұрын
Swami garu super
@noname-hn1fc
@noname-hn1fc 2 жыл бұрын
Bagundi
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : అరటి, కొబ్బరి కోరును అందులోన పప్పుల పొడి కలిపి ఇంగువను కలిపిన పిదప పులుపును ఉప్పును వేసి కూర వండి పెట్టుట చూపిరి పళని స్వామి వారు వంద నమ్ముల నిచ్చెద అందుకొనుడు
@gopal7243
@gopal7243 3 жыл бұрын
Adbutam
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@gopal7243 ధన్య వాదములు శుభమ్ భూయాత్
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@mohanrao6647 ధన్య వాదాలు
@bheemsenraodhataram9869
@bheemsenraodhataram9869 3 жыл бұрын
చాలా బాగుంది సార్...! మాకోసం..పాఠోళీ... కూడా చేసిచూపించండి సార్..చాలా మంది మర్చిపోయారు.. మీ ద్వారా అందరూ తెలుకుని చూసుకుంటారని నా భావన..ధన్యోస్మి..🙏🙏🙏
@girijalb3578
@girijalb3578 3 жыл бұрын
Danyavadamulu
@jayasriramanatham937
@jayasriramanatham937 3 жыл бұрын
అరటి కాయ తో పొడి కూర చాలా బాగా చెప్పారు.మేము కూడా చేసి రుచి చూస్తాము
@MrsBobby-qd9tw
@MrsBobby-qd9tw 3 жыл бұрын
Super. Mee videos chusi vanta nerchukontunna Guruvu garu. Dhanyavadamulu🙏🙏🙏
@sv2200
@sv2200 3 жыл бұрын
కుంపటి వంట చూస్తుంటే హాయిగా అలా చేసుకోవాలి అని అనిపిస్తోంది👌👌
@padmalathalavang673
@padmalathalavang673 3 жыл бұрын
Super
@sravyaramaraju8012
@sravyaramaraju8012 3 жыл бұрын
Nenu evalla chesanu chalaaa baga undi thankq gurugaru .... I loved your dishes 🥰
@shobharani4997
@shobharani4997 3 жыл бұрын
చాల ఆలస్యంగా చూసి నాను. మీ వీడియో చాల బాగుంది. ముఖ్యంగా మీ మాట తీరు చాలా బాగుంది
@lyricalmusic123...
@lyricalmusic123... 3 жыл бұрын
Nenu e roju e fry chesanu chala ruchiga vundi Tnq guruvu garu🙏🙏
@ravikanthn9380
@ravikanthn9380 3 жыл бұрын
మీరు చేసి , చూపించె ప్రతీ వంటకం లో మన సాంప్రదాయం కనపడుతుంది , మీకు మనఃపూర్వక ధన్యవాదాలు.
@vasanthisiruguri3623
@vasanthisiruguri3623 3 жыл бұрын
Chaala kottaga undi ee koora. Thappakunda try chestanu. Ituvanti traditional recipes cheputu vunte chaala mandiki awareness vastundi. 🙏
@Sahasravlogs2942
@Sahasravlogs2942 3 жыл бұрын
కూర చాలా బాగా వచ్చింది గురువుగారు 👌🙏🙏
@tulasikarri7718
@tulasikarri7718 6 ай бұрын
మీవంటలన్నీ మాకు చాలా ఇష్టం
@gullipallianuradha7519
@gullipallianuradha7519 3 жыл бұрын
Challa different ga undi tqqq sir
@sumalathakota8194
@sumalathakota8194 2 жыл бұрын
Swamy Andra vantala ruchini chaala miss ayyam,maa ammagari ruchulu mee recipes lo vachaayi
@damburraopatipiti2657
@damburraopatipiti2657 2 жыл бұрын
తమరు వండి చూపించిన వంటకాలు యెంత రుచికరమో అంతే శ్రుతి మధురము తమరు పలికిన తీయని తేట తెలుగు భాష.ఒహ్ యేమి యెటుల పొగడగలను.
@pskpapineni
@pskpapineni 2 жыл бұрын
మంచి ఉచ్చారణ.చాలాబాగా వివరించారు.మీ ఫ్యాన్ అయిపోయాను.
@KrishnaKumari-fy3jb
@KrishnaKumari-fy3jb 3 жыл бұрын
Very nice recipient. It remind my mom's preparation! I am 86year avva
@chowdaryaremanda6125
@chowdaryaremanda6125 2 жыл бұрын
Swami gariki 👌👌👌🙏🙏🙏🙏 chala bagundi swami
@hemanthkumarmareedu2127
@hemanthkumarmareedu2127 7 ай бұрын
ఇంత‌ మంచి వీడియోలు పెడుతూ,మంచి మాటలతో అలరిస్తుంటే అడగకపోయినా సబ్స్క్రయిబ్ చేయకుండా వుండగలమా!
@ramyabhamidipati9435
@ramyabhamidipati9435 3 жыл бұрын
Chala bagundi swamy mei vantanlu ki joharalu💐🙏🙏🙏
@malatykola4800
@malatykola4800 Жыл бұрын
Your recepies excellent I made pappula podi came very well. Please make the video little short.
@sapnabalivada3149
@sapnabalivada3149 3 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏.chala manchi kura chupincharu, nenu chesthanu guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.
@ananda1948
@ananda1948 3 жыл бұрын
చాలా చక్కగా చేసారు, అరటికాయ తో పొడికూర కొత్తగా ఉంది. అద్భుతము
@sivaramprasadkethineni8522
@sivaramprasadkethineni8522 3 жыл бұрын
You are very good sir 100 telugu person
@malarmurugan8335
@malarmurugan8335 2 жыл бұрын
🙏🙏🙏🙏👌
@sriharimaramreddy8625
@sriharimaramreddy8625 2 жыл бұрын
Swami gaaru your cuking super
@umamulakaluri3718
@umamulakaluri3718 3 жыл бұрын
చాలాబాగుంది అరటికాయ కూర మేము చేసాము
@dharani8319
@dharani8319 3 жыл бұрын
Intha manchi bhrahmana vantalu Cheri chuputhunnanduku dhanyavadalu🙏🏻
@srivani6188
@srivani6188 2 жыл бұрын
Meaku , me vantaluku fidhaa Swamy ,
@Dur290
@Dur290 Жыл бұрын
Mee vantalathopaatu mee kaburlu ante bhale istam andi.
@muralibapatla6340
@muralibapatla6340 3 жыл бұрын
మంచిరుచికరమైన వంటకు చక్కగా వ్యాఖ్యానించారు.
@srikalanagaraja2096
@srikalanagaraja2096 3 жыл бұрын
Super Andi, sari kotthaga undi 👍🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
👌👌👌
@vsubrahmanyamvedula1350
@vsubrahmanyamvedula1350 2 жыл бұрын
చాల బాగావున్నాయి పళని స్వామి గారు 🙏🙏
@bysaniravindrudu3865
@bysaniravindrudu3865 3 жыл бұрын
Meeru matlade bhasha chalbagundi maku baga nachindi
@paidiuma1156
@paidiuma1156 3 жыл бұрын
గురువు గారు ఇంత ముందు అరీటీకాయ ఆవ పేట్టీన కూర ఇంట్లో చేసాను చాలా బాగుంది చాలా రుచిగా ఉంది
@suryageetha8327
@suryageetha8327 3 жыл бұрын
Chala bagachesaru guru garu
@lalitharockwell3559
@lalitharockwell3559 3 ай бұрын
😋
@vamsikrishna6142
@vamsikrishna6142 3 жыл бұрын
Madi kattukoni chesaru👌....bhale undi andi way of process motham 🙏😀..madi Koundinyesa gothram...thata garu knchm me laa untaru ❤️
@bhavanijupudi9310
@bhavanijupudi9310 3 жыл бұрын
🙏🙏🙏
@radhikach2923
@radhikach2923 3 жыл бұрын
శుభ సాయంత్రం గురువు గారు 💐
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 3 жыл бұрын
Chala bagundi babai garu 🙏🙏🙏🙏
@brk4980
@brk4980 3 жыл бұрын
నేను ఎప్పుడు చూడలేదు , బాగుoదీ , I will try👌
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 96 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 18 МЛН
Create a Donkey Kong Country-ish Platformer in JavaScript
3:54:23
Chris Courses
Рет қаралды 20 М.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 96 МЛН