22.24 నిముషాల కథా, నిజంగా జరిగిందా అన్నంతగా ప్రతి పదం మిస్సవ్వకుండా ఆస్వాదించేలా గోగినేని మణి గారు రచన అద్భుతంగా ఉంది, దానికి తగ్గట్టుగా మీ కథ చెప్పే విధానం, ఎక్కడన్నా ఫలానా చోట బాగుందని చెబ్దామంటే, కథ మొత్తంలో ఎక్కడా బాగోలేదన్న అవకాశమే దొరకలేదు కథకు సంబంధం లేని పాయింట్ చెప్పనా .... ఈ కథలో భార్యాభర్తలకు ఏ విధమైన నెగిటివిటీకి అవకాశం తీసుకోలేదు, కానీ ఈ కథలోని ఏ ఒక్క ఫేవర్ పాయింటైనా చాలు కథ చెప్పటానికి, సహజంగా భార్యాభర్తల మనస్పర్థలకి ఒక్క కారణం చాలు, కానీ ఎన్ని కారణాలు సృష్టించుకొంటున్నారో , అలాంటి కథలే అన్నీ, అందుకే ఈ కథ అంత బాగుంది
@vanampallimadhavi94998 ай бұрын
Very very beautiful Story 👌👏🤗
@lakshmicheppekathalu8 ай бұрын
Thank you so much 😀
@Saritha-cc7ys8 ай бұрын
Wow wonderful story ❤❤❤❤
@lakshmiaddanki43058 ай бұрын
Excellent chala bagundi story. Ee kaalam pillalu chinna chinna issues ke divorce teesukuntunnaru. Prema ki gaani vivaaha vyavastaku gaani viluva ivvadam ledu. Ee story andariki cherithe baguntundi. Tq Lakshmi garu.
@lakshmicheppekathalu8 ай бұрын
ధన్యవాదాలు లక్ష్మి గారు 🙏
@Sivashankar-w7p8 ай бұрын
Amma chalabagunudi ❤❤❤❤
@Sivashankar-w7p8 ай бұрын
🎉
@bhavanichilukuri98798 ай бұрын
Entha baavundante enni like lu kottina thakkuve anipinchentha ❤❤❤
@lakshmicheppekathalu8 ай бұрын
Tq🌹
@padmajasankar25698 ай бұрын
Chala chala bagundi Katha
@lakshmicheppekathalu8 ай бұрын
Tq🌹
@nagalakshmipamula92518 ай бұрын
Good moral
@lakshmicheppekathalu8 ай бұрын
🙏
@rukminibhaskarsubraveti66518 ай бұрын
Chala chala bagundi Lakshmi garu furure lo kooda yelanti kathalu chadivi vinipinca galaru