ఏమి పాట రాసినవే ఏపూరి సొమన్న మనస్సు పులకరిస్తుంది పాట వింటుంటే మా ఊరిని యాది చేసినవ్ అన్న కృతజ్ఞతలు అన్న
@Chandhu___prabha21 күн бұрын
... ....,.,...😮,,.... 14:30
@MothukupalliRenuka13 күн бұрын
@Chandhu___prabhay😮
@maheshkadari4962 Жыл бұрын
ఏపూరి సోమన్న అభిమానులు ఎంతమంది ఉన్నారు
@GRajesh-hx9mx Жыл бұрын
ఏపూరి సోమన్న అన్న నీలాంటి వారు దొరకడం మా తెలుగు ప్రజలు కోరుకున్న అదృష్టం
@krishnamedi4701 Жыл бұрын
సూపర్ అన్నా సాంగ్ I love you అన్నా రాత్రి .... నీ పాట వినంది.. నిద్ర పోను అన్నా నేను ❤
@chatla.yadagiri2704 Жыл бұрын
మీ పాట ద్వారా మా ఊరిలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ధన్యవాదములు అన్నగారు
@dhanarajurapaka6783 Жыл бұрын
మీరు ఏ పాట పాడిన అన్ని వర్గాల వారికి అర్థమయ్యేలా వినుసొంపుగా పాడగలిగే సహజసిద్ధ గాయకుడువు అన్నా మీ పాట కు ఎల్లప్పుడూ అభిమానం తో చప్పట్లు కొట్టే .. సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక, శ్రీకాకుళం
@chatla.yadagiri2704 Жыл бұрын
సూపర్ సోమన్న.. మీరు ఈ కాలపు గద్దర్... మీరు మీ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం..
@bhaskar83463 ай бұрын
కన్న ఊరి మీద ఇంత మంచి పాటను రాసిన ఎపురి సోమన్న సూపర్
@venkatpanikera6326 Жыл бұрын
ఎంతటి వారినైనా తన పాటల తూటాలతో నిలదీసే దిక్కరా స్వరం ఎపూరి సోమన్న. తన ఊరినీ తాను తిరిగి పెరిగిన జ్ఞాపకాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు ❤
@VinodKumar-bl9iq Жыл бұрын
J
@SomaMurari-s3cАй бұрын
_________🌹🌹🌹🌹🌹________👍
@devarisurender265 Жыл бұрын
ఏదో మైకం లోకి వెలిపోయిన.. సాంగ్ వింటు ❤
@SrikanthNagam-h7r Жыл бұрын
చిన్నా నాటి జ్ఞాపకాలు ఆటలు పాటలు ఈ పాట రూపంలో గుర్తు చేసి 22 నిమిషాలు ఉన్న ఈ పాట ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది అన్నా ఊరు అందాలు ఆటలు పాటలు ఊరి ముచ్చట్లు ఇలా ప్రతి క్షణం ఈ పాట వినాలీ అనిపించింది చాలా అద్భుతంగా ఉంది మా ఏపూరి సోమన్న గారి ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది
@mohanangothu35767 ай бұрын
చిన్న నాటిజ్ఞాపకాలు గుర్తు చేశారు అన్నయ గారు❤❤❤❤❤❤
@sampathreddy163214 күн бұрын
చిన్నపాటి తీపి గుర్తులు,ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చక్కగా మనసు పులకరించేలా వినసొంపుగా ఉంది. ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది...నీ పాట చాలా బాగా పాడావు అన్న. ఈ పాట వింటుంటే మళ్ళీ ఆనాటి రోజులు కళ్లముందు మెదిలి కళ్ళలో నుంచి కన్నీళ్లు చెమగిల్లుతున్నాయి ... 😍😍😍🥰🥰🥰🥰
@sadanandamthanda8667 Жыл бұрын
ఏపూరి సోమన్న సూపర్ బాగా రాసిన మీ ఊరు మీద ధన్యవాదాలు ఇట్లు తండా సదన్న ప్రజా గాయకుడు వరంగల్,,,,,
@SHIVAMUSICADDA8019 Жыл бұрын
సోమన్న నమస్కారం సూపర్ అన్న సాంగ్ all tha best
@vijayanandareddy36387 ай бұрын
జన్మనిచ్చిన పల్లె మీద నీకున్న ప్రేమకు నా పాదాభివందనం సోమన్న
@bhaskarsandela71924 ай бұрын
సోమన్న గారు మీకు ఈ పాట పడినందుకు చాలా థాంక్స్. ఈ పాట తో నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు
@devikanakarajudkraazu1099 Жыл бұрын
super song somanna guru .e song chinnapudu maku elagane jargindi ma urilo .balyam gurthochindi Anna .❤❤
ఈ పాట విన్న ప్రతిసారి చిన్ననాటి బాల్యం ఆ సంగతులు ఆ గురుతులు గుర్తుకు వస్తున్నాయి ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో సంతోషం ఆనందముగా వున్నది THANK YOU SO MUCH APOORI SOMANNA❤❤ ❤️🙏🙏
@swamyseetha8225 Жыл бұрын
Excellent 👌👍 Annagaaru....nee song nee palle meeda...... 🙏 🙏
@samathirumalreddy4841 Жыл бұрын
అన్న చాల బాగుంది మా హయత్ నగర్ నేడు GHMC సిటీ కానీ ఒక్కనాడు మాది కూడా ఒక్క గ్రామము గా ఉండేది అన్ని యాదికి వస్తున్నవి హృదయం చమ్మరిల్లిపోయింది ని లాంటి గాయకుడు ఉండడం మా అదృష్టం
@KSRCHINNI225 Жыл бұрын
కన్నతల్లిని ఉన్న,ఊరిని ఎప్పటికి మరిచిపోకూడదు 🙏🙏
@mundlasaidulu9852 Жыл бұрын
వెలిశాల గోప్ప సంస్కృతి సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన గోప్ప కళాకారుడు ఏపూరి సోమన్నకు ధాన్యావదాలు🎉🎉
@swamyseetha8225 Жыл бұрын
పల్లె మొత్తం కవర్ చేస్తూ బాగా theesav అన్నగారు..... సూపర్.... 🙏
@NaveenKumar-mx6ew Жыл бұрын
అన్న మీ పాట మీ మాట తుట లాంటిది మీరు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటునము
@venkatesham-nimmala Жыл бұрын
మా ఊరు గుర్తొచ్చింది అన్న. చౌటుప్పల్. నేలపట్ల
@mutyalanaidugandreti7856 Жыл бұрын
ధన్యవాదములు సోమన్న గారు.... మా బాల్యం గుర్తు చేశారు.....super sir.
@apoorimahesh4140 Жыл бұрын
ఉన్న ఊరు కన్న తల్లితో సమానం మీ పాటతో వెలిశాల గ్రామ ప్రాముఖ్యతను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అన్న గారు🎉🎉🎉🙏🙏🙏👏👏👏
@aravindrickey7 ай бұрын
ఊరు గురించి ఇంతకంటే గొప్పగా ఎవరు కూడా వర్ణించ లేరు కావచ్చు... సోమన్న నీ పాటకు వందనం 🤝🙏
@issmartgopi6111 Жыл бұрын
Super song annaya somanna MLA 🎙️🎙️🎶🎶✍️✍️🙏🙏
@lingaswamykompelli37047 ай бұрын
Great lyrics somanna garu
@nrsnewtunes95535 ай бұрын
మీ పాటలు మాత్రమే బాగుంటాయి కానీ మీ చేతలు బాగుండవే అన్న...
@Kotipagilla Жыл бұрын
ఉన్న ఊరు కన్న తల్లీ 😊😊😊 ఊరు గరుతుకు వచ్చింది సోమన్న 😢
@thurakamadhubabu5535 Жыл бұрын
Heart touching video and lyrics
@MukkasrinuYadav-jh2sw Жыл бұрын
👌👌🙏🙏 అన్న బాల్యం జ్ఞాపకాలు గర్తుచేసుకొని సూపర్ గా పాడావు అన్న ఇంత బాగా ఏవరు పాడలేరు అన్న🙏🙏🙏🙏🙏
@saigoudambati737 Жыл бұрын
Nice song 🎵 👌 ❤epuri songs vinte e lokamu marichipotamu...
@RajeshRocky9676 Жыл бұрын
*మి లాంటి సింగర్ కు పుట్టిని ఇల్లు అయినా వెలిశాల గ్రామం మా నియోజకవర్గం లో ఉన్నందుకు మాకు కుడా గర్వం గా ఉంది అన్న జై సోమన్న జై జై మరో గద్దర్ సోమన్న*
@pradeep7611 Жыл бұрын
మీరు పుట్టిన గ్రామం రుణం తీర్చుకున్నారు ఈ పాటతో👌👌👌
@surarapuvidyarani687 Жыл бұрын
అన్న సోమన్న నమస్తే ఈ పాట విన్నప్పుడు నా కంట్లో నీరు ఆగదు ఎందుకంటే చిన్నప్పుడు నేను ఏమేమి చేసినా అన్ని ఈ పాటలో ఉన్నాయి నీ పక్కనే మాది vempati laxman SURARAPU
@mohanangothu35767 ай бұрын
ఈ పాట వింటే కళ్ళలో నీళ్ళు తీరుతున్నాయి అన్నయ సూపర్ ❤❤❤❤
@andeshivanandyadav2990 Жыл бұрын
నిన్ను కన్న తల్లీతండ్రి & వెలిషాల గ్రామం గర్వపడుతుంది
@anjaiahdasu989210 ай бұрын
పాటను పూర్తిగా విన్నాను అన్నా...నీ కలం,గళం,జనం కొరకు అన్నా!నీ బాల్యం ఎలా గడిచిందో మా జీవితాలను కూడా అలానే గడిచాయి.మీరు మరిన్ని పల్లె పాటలు రాయాలని కోరుకుంటున్న!నీ గాత్రాభిమాని...
@vijayjella49939 ай бұрын
Q
@MalikadiRamulu7 ай бұрын
A Anna garu chinnanati... Gurtulu....very iam happy song....jai bheem 🙏🙏🙏🙏🙏
@prabavathiyelkichirla546911 ай бұрын
సూపర్ పలేటురీ.ఫటలు.సొమనగారు.ఏంత గనో.మాకు. అన్న. ఇప్పుడు మాట.ఇంటే.హపిగాఉంధి👍🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍
@My_Kalaa_Music Жыл бұрын
ఊరు, ఊరి ప్రజల గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పారు ఏపూరి సోమన్న గారు