No video

Agniparvatham Telugu Full Length Movie || అగ్నిపర్వతం తెలుగు సినిమా || Krishna,Vijayashanti

  Рет қаралды 4,744,475

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

10 жыл бұрын

Watch Agniparvatham Telugu Full Length Movie Featuring Krishna,Vijayashanti,Radha,Satyanarayana,Kongara Jaggaiah,Rao Gopal Rao,Prabhakar Reddy,Sharada and Poornima, Directed by K. Raghavendra Rao, Produced by C. Ashwini Dutt, Written by Paruchuri Brothers, Music by K. Chakravarthy.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 812
@maheshalijala575
@maheshalijala575 Жыл бұрын
కృష్ణ సార్ చనిపోయిన తర్వాత ఏ మూవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ జై కృష్ణ
@brkprince4638
@brkprince4638 10 ай бұрын
Iam rajkumar
@Govindu-sj2hd
@Govindu-sj2hd 5 ай бұрын
Mm q pop iookjhggy pjhgffdewsxc
@ashff8131
@ashff8131 24 күн бұрын
24/7/2024..3pm..sai
@user-jj3md3iq1x
@user-jj3md3iq1x 20 күн бұрын
,😂​@@Govindu-sj2hd
@sayeedpasha8794
@sayeedpasha8794 Жыл бұрын
ఇలాంటి సినిమాలుతీసే దమ్మున్న డైరెక్టర్ వున్నారా ఈరోజుల్లో ఇది మా సూపర్ స్టార్ కృష్ణ గారికే అంకితం జై జై సూపర్ స్టార్ కృష్ణ గారు
@raitheraju470
@raitheraju470 Жыл бұрын
అగ్ని పర్వతం సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమా
@rameshvooyika2931
@rameshvooyika2931 Жыл бұрын
తెలుగువారు గర్వించ దగ్గ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు . మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ బాగుంటున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
@muralikrishnamudarakola6005
@muralikrishnamudarakola6005 10 ай бұрын
Oooooooooooooooooooooooooooooooo99o
@charyulusrirangam2664
@charyulusrirangam2664 10 ай бұрын
​😊
@sriman1999
@sriman1999 3 жыл бұрын
ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా ఇంకా ఎంతో మిగిలిపోతుంది. ఈ రోజుల్లో జనాలు చూసే Hero లకు మించిన elivation ఆ రోజుల్లో K. రాఘవేంద్రరావు గారు Hero లకు ఇచ్చేవారు. Super Star Krishna గారిని Peak level లో Emotional Drama King గా నిలిపిన ఈ సినిమా ని నేను Degree 1st Year లో ఉండగా release అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాను. You Tube వచ్చాక ఇక లెక్కే లేదు. కృష్ణ గారి నటన, నేపథ్య సంగీతం మనకు వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. Low camera Angles, అద్భుతమైన lighting scene mood ని elivate చేసేలా ఉంటాయి. ఈ రోజు కూడా మళ్లీ చూసాను...రేపటి రోజుల్లో మళ్ళీ మళ్ళీ చూస్తాను...
@venkatasubrahmanyeswararao1389
@venkatasubrahmanyeswararao1389 Жыл бұрын
Seme to you
@YadhagoudRangagouni-dv9vh
@YadhagoudRangagouni-dv9vh 11 ай бұрын
Lp
@sudhakarvudhari9764
@sudhakarvudhari9764 3 жыл бұрын
సరిలెరు ఈ సూపర్ స్టార్ కి ఎవ్వరు అప్పటిలో భారీ డైలాగ్స్ కూడ ఈజీగా చెప్పగల సామర్ద్యులు ఒక్క క్రిష్ణ గారికి రామారావు గారికే సాధ్యం
@ravikumar-hj2pl
@ravikumar-hj2pl 4 жыл бұрын
తండ్రికీ పెద్ద కోడుకే తలకొరివి పెట్టలనే మన సాంప్రదాయం నువ్వే నా పెద్ద కోడుకని చెబుతుంది బాబు సూపర్ డైలాగ్
@bhashag3904
@bhashag3904 2 жыл бұрын
సూపర్ స్టార్🌟కృష్ణ గారు🌟 జమదగ్ని, చంద్రం పాత్రలలో నటవిశ్వరూపం ప్రదర్శించిన సినిమా 'అగ్ని పర్వతం'. ఇప్పుడు అగ్నిపర్వతం మూవీ చూసే వాళ్లు ఒక లైక్ వేసుకోండి.👍🔥🔥🔥🔥🔥
@regondikistayya1324
@regondikistayya1324 Жыл бұрын
As
@regondikistayya1324
@regondikistayya1324 Жыл бұрын
Kkik333
@powelraju6010
@powelraju6010 Жыл бұрын
@@regondikistayya1324 1q
@laxhmikarpandugayala1695
@laxhmikarpandugayala1695 Жыл бұрын
Appati movie ipudu kgf..
@AnaPoorna-rx7eo
@AnaPoorna-rx7eo 11 ай бұрын
​@regondikistayya1324
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
ఈ గాలిలో పాట ముగిసేసరికి నేను అ తర్వాత ట్యూషన్ కి వెళ్ళే వాడిని.మూవీ ఆడినన్ని రోజులు అదొక కర్తవ్యం లా చేసే వాడ్ని
@vanamraghavender1078
@vanamraghavender1078 2 жыл бұрын
ఇలాంటి సినిమా మళ్ళీ రాదు ఒకవేళ వస్తే మహేష్ బాబు చేస్తే చూడాలని వుంది...
@alaharimuralikrishna5179
@alaharimuralikrishna5179 4 жыл бұрын
అప్పట్లో కృష్ణ గారి సినిమాలు కుటుంబ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొనేవి. రియల్ సూపర్ స్టార్. అగ్ని పర్వతం సూపర్ డూపర్ హిట్ మూవీ
@rambabubabu1757
@rambabubabu1757 5 ай бұрын
2024చూసినవారు లైక్ చేయండి
@vvbrajendraprasadsomavarap6920
@vvbrajendraprasadsomavarap6920 Жыл бұрын
అప్పటికి ఎప్పటికి సూపర్ స్టార్ KRISHNA గారే
@naazarshaik2179
@naazarshaik2179 Жыл бұрын
అగ్నిపర్వతం సూపర్ హిట్ సినిమా,కె.రాఘవేంద్రరావు, కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అద్బుతమైన సినిమా.
@bsrinuvasu1638
@bsrinuvasu1638 Жыл бұрын
88🔕🎬
@bsrinuvasu1638
@bsrinuvasu1638 Жыл бұрын
It's in my 80th 0 lol I 😍 9X(>-(
@rameshbabuteluguking
@rameshbabuteluguking Жыл бұрын
కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం జమదగ్ని పాత్ర కృష్ణ గారు తప్ప ఇంకో ఏ హీరో చేయలేడు that is super star ⭐⭐⭐⭐
@akbarmohd7203
@akbarmohd7203 Жыл бұрын
Ii
@nagamanirajudasari1118
@nagamanirajudasari1118 Жыл бұрын
Yes
@surakaramvenkataiahgoud1993
@surakaramvenkataiahgoud1993 Жыл бұрын
@@nagamanirajudasari1118 ,AÁAS
@mkrtravels7151
@mkrtravels7151 6 ай бұрын
1:36:37 ​
@FunnyCircuitBoard-tl6yn
@FunnyCircuitBoard-tl6yn 3 ай бұрын
1:08 1:09
@PraveenMikkili
@PraveenMikkili 5 ай бұрын
In 2024💥 Jai superstar krishna Garu 🔥❤ Jamadagni character tho Goosebumps vachai 🔥 Super movie 👌 #SSKLiveson
@ramnaidu2065
@ramnaidu2065 Жыл бұрын
మా కృష్ణ గారికి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి ఎప్పటికి రుణపడే ఉంటాం జోహార్ కృష్ణ ❤️🙏
@tejadarling9233
@tejadarling9233 Жыл бұрын
D
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Жыл бұрын
మీ పవిత్ర ఆత్మ కు శాంతి తో పాటు సద్గతులు కలగాలని నా దైవ ప్రార్దన. నటశేఖర అభిమాని @ కృష్ణమాయ
@sureshchinna2537
@sureshchinna2537 3 жыл бұрын
విజయ శాంతి గారి గ్లామర్👌👌👌👌
@sureshponugoti9874
@sureshponugoti9874 Жыл бұрын
ఈ సినిమా చూస్తుంటే రోమాలు బంప్స్ కావటం ఖాయం 👌🍫
@rallapallibabasaheb2157
@rallapallibabasaheb2157 Жыл бұрын
కృష్ణ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 3 ай бұрын
కృష్ణ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.... సూపర్ 👌👌👌👌
@pmariyababu4151
@pmariyababu4151 Жыл бұрын
కింగ్,అనేవాడు, ఒక్కడే వుంటాడు, ఆయనే, సూపర్ స్టార్ కృష్ణ
@ravadathiranth5087
@ravadathiranth5087 Жыл бұрын
Zoo
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Ай бұрын
అయన చక్రవర్తి బ్రో. కింగుని మించి........
@bhaskarkollam2637
@bhaskarkollam2637 Ай бұрын
జై సూపర్ స్టార్ ❤
@gurrapuashok3380
@gurrapuashok3380 5 жыл бұрын
దర్శకేంద్రుడు. సూపర్ స్టార్ కృష్ణ. కమర్షియల్ సినిమాలొనే.నం.1.పాటలు. హీరోయిన్. గ్లామర్.పాటల చిత్రీకరణ.జమదగ్ని. అన్నీ. హైలెట్...
@Vivekananda-lj5ht
@Vivekananda-lj5ht 4 жыл бұрын
good movie super star Krishna gsru
@sonthoshelipe6827
@sonthoshelipe6827 4 жыл бұрын
Excellent film
@venkatarr
@venkatarr Жыл бұрын
సూపర్ స్టార్ క్రిష్ణ గారి ఆత్మకు శాంతి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్, వివాదరహితుడు క్రిష్ణ గారి మరణంతో తెలుగు సినిమా ఒక పూర్తి తరం కోల్పోయింది. ఆయన ఆత్మకి ప్రగాఢ నివాళులు. 😔😔🙏🙏
@RuthaiahKambhampati
@RuthaiahKambhampati 6 ай бұрын
❤❤❤❤❤❤❤
@anwarshaik144
@anwarshaik144 4 жыл бұрын
Torch bearer of Telugu film industry... SUPER STAR.......KRISHNA
@sureshramu9212
@sureshramu9212 3 жыл бұрын
Jr ntr Torch bearer
@Rajkoti7750
@Rajkoti7750 2 жыл бұрын
Old Generation Torch Bearer Super Star Krishna In This Generation Torch Bearer Jr NTR
@ammirajukommisetti549
@ammirajukommisetti549 4 жыл бұрын
January 11th, 1985 Year, the movie realise, Openings baari level, 50 days All centers, house full, 12 Centers 100 days, 8 Centers 175 days, Super hit movie.
@keshavgoud1722
@keshavgoud1722 4 жыл бұрын
కృష్ణ గారి సినీ career లో TOP 10 లో అగ్నిపర్వతం సినిమా తప్పక ఉంటుంది.
@user-yr9tt8pc3x
@user-yr9tt8pc3x Жыл бұрын
మా నాన్న కృష్ణ గారి అభిమాని..మేము కృష్ణగారు అభిమానులు.
@boreddyramakrishnareddy266
@boreddyramakrishnareddy266 Жыл бұрын
4:2
@keshavgoud1722
@keshavgoud1722 4 жыл бұрын
కృష్ణ గారి టాప్ 10 మూవీస్ ఈ అగ్నిపర్వతం ఒకటి. ల్యాండ్ మార్క్ సినిమా సూపర్ డూపర్ హిట్
@tadapanenikoteswararao456
@tadapanenikoteswararao456 3 жыл бұрын
Vcccvbbn
@drneelaraobarri9450
@drneelaraobarri9450 2 жыл бұрын
Top 1
@chellaraokomarthi7116
@chellaraokomarthi7116 Жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలని ఉంటుంది ఈ రోజు ఆయన చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్న చాలా బాధ కలిగింది
@laxhmikarpandugayala1695
@laxhmikarpandugayala1695 Жыл бұрын
Appati movie ipudu kgf
@buchiramulumarkanti2454
@buchiramulumarkanti2454 Жыл бұрын
SUPER ACTING KRISHNA
@SANJU-tn2we
@SANJU-tn2we Жыл бұрын
@@laxhmikarpandugayala1695 to be t
@laxhmikarpandugayala1695
@laxhmikarpandugayala1695 Жыл бұрын
@@SANJU-tn2we .. It's grate movie since jan 1985 .. 11th..iam d krishna fans since 40years .. Ye records cheppalanna.. Yevvariki chetakadu.. Nenu records cheputanu.. One year lo 5 movies even 10 centres paina ye hero ku levu.. It's my super star.. Inka records na daggara vunnaye.. Yevvara daggara vundani appati ippati records
@sathivenkatareddy8280
@sathivenkatareddy8280 Жыл бұрын
​@@laxhmikarpandugayala1695 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 9 ай бұрын
Romantic sannivesalu pandenche glamour Queen Vijayashanti garu.
@shaikmohammed2037
@shaikmohammed2037 7 жыл бұрын
ఆనాడు అగ్నిపర్వతం, మరుసటి నాడు బాషా, సమరసింహరెడ్డి, ఇంద్ర,ఆది, నరసింహనాయుడు ,మాస్, పోకిరి, దూకుడు మొదలగు హీరోయిజం ఉన్న సినిమాలకు ప్రేరణస్ఫూర్తి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ k రాఘవేంద్రరావు గారు మరియూ పరుచూరి సహోదరులు
@saibabukarnam5803
@saibabukarnam5803 6 жыл бұрын
shaik mohammed good observation BRO
@jarugupurnachandra5685
@jarugupurnachandra5685 6 жыл бұрын
sh aik mohamme d
@bejavadaanjinelu3501
@bejavadaanjinelu3501 6 жыл бұрын
shaik mohammed
@vishwakarmak7356
@vishwakarmak7356 4 жыл бұрын
Mass,dookudu yendhuku
@ramaraodammu4870
@ramaraodammu4870 4 жыл бұрын
@
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Superstar super film Krishna gari. Top. 100 Filmslounchadagga Agniparvatham
@mani3326
@mani3326 11 ай бұрын
Agni Jamadagni......what a dialogue
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
మా సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోవడం బాధగా వుంది. అద్బుతమైన మూవీ. పరుచూరి సోదరులు తమ పదునైన మాటలు సమకూర్చి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
@HCSC2022
@HCSC2022 3 жыл бұрын
Super 🌟... daring 🌟...dashing 🌟...dynamic 🌟.......♥️💚💛💙 KRISHNA ♥️💛💚💙
@user-bo9rp7dp1d
@user-bo9rp7dp1d Жыл бұрын
నా రెండో క్లాస్ లో మా ఫ్యామిలీ తో ఈ సినిమా చూసాను.. నెక్స్ట్ డే మా పక్కింటి పిల్లలు ఆఖరి పోరాటం కి వెళ్దాం అంటే... నేను వాళ్ళని తప్పించు కుని మళ్ళీ ఈ సినిమా కే వెళ్ళిపోయాను.. నేను సెవెంత్ క్లాస్ వచ్చేటప్పుడు ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగితే అంతా ఏ చిరంజీవి అనో నాగార్జున అనో చెప్పేవాళ్ళు.. నేను మాత్రం కృష్ణ గారి పేరు చెప్పాలి అనుకునేవాణ్ణి., మెల్లిగా చెప్పేవాన్ని.. యి లైక్ కృష్ణ sir
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 9 ай бұрын
Hero Krishna garu ante Daring and Dashing. Thana sontha banner Padmalaya Films Pvt.ltd dwara yentha mandi heroines ni Directors ni technicians Bollywood ki tollywood ki parichayamu chesaru.
@chaituchaitu8501
@chaituchaitu8501 3 жыл бұрын
Super Star Hava Konasaginchina time in 1983 to 1989 Year those days Super star Krishna No. 1. Hero, Barri Collections Sunami, Vajjayudham, Palanati Simham, Agginiparvatam, Khaidhi rudrayya, Simhasanam, Sakthi, prajarajyam.
@lakshmireddy6997
@lakshmireddy6997 2 жыл бұрын
ila cheppukuntu pote chala vunnayi andi...
@jonnalavijay7908
@jonnalavijay7908 2 жыл бұрын
@@lakshmireddy6997 .
@varirajesh7054
@varirajesh7054 2 жыл бұрын
@@lakshmireddy6997 h uu*vuf:e e v vg 6I %the bfbcb
@varirajesh7054
@varirajesh7054 2 жыл бұрын
@@lakshmireddy6997has 4t5 dtrbddvwd fbwcrfwva#q
@vinodbabu4602
@vinodbabu4602 4 жыл бұрын
జమదగ్ని పాత్రకు, కృష్ణ నటన విశ్వరూపం చూపించాడు
@sureshchinna2537
@sureshchinna2537 3 жыл бұрын
కృష్ణ గారి గ్లామర్😘
@kravivarma1567
@kravivarma1567 2 жыл бұрын
Super star krishna one man show... Krishna movies chala chusanu acting super ..kaani ee movie lo dance highlight...Krishna cheta ee range lo dance cheyinchina dance master "Saleem " gaariki hattsoff ...aa time lo hero laku equal range maintain chesevadini chala mandi interviews lo chusanu....ee cinema lo krishna dance lu chusina tarvata ardamaindi saleem master gaaru chala great ani...
@DJ-cm3zm
@DJ-cm3zm 2 жыл бұрын
పువ్వు, పండు మఱియు విజయశాంతి ఈ సృష్టి లో అందమైనవి
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Highlight of this movie - 1. Raghavendra Rao garu 2. Super Star Krishna garu 3.Vijayashanti garu 4.Songs.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
I think, Super Star Krishna best on screen chemistry performance with Glamour Queen Jayaprada, Andhalarasi Sridevi and andhalatara Vijayashanti.
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
s
@raveendranathkakani418
@raveendranathkakani418 4 жыл бұрын
JUST MISS INDUSTRY HIT SUPERSTAR KRISHNA NATAVIWARUPAM NO WORDS TO SAY ABOUT SUPERSTAR KRISHNA ACTION
@ksureshkumar231
@ksureshkumar231 6 жыл бұрын
ever green movie..... Super star ...... krishna...... awesome action.... climax song ..... Pike's........ JAI SS KRISHNA JAI SS M🌟B
@bottagopal185
@bottagopal185 4 жыл бұрын
రోజుకి 3, 4 షిఫ్ట్ లలో వర్క్ చేస్తూ, ఏ యాక్షన్ అయినా ఏ డైలాగ్ అయినా స్పాట్ లోనే చేసే కృష్ణ గారు ఇంత అద్భుతం గా జమదగ్ని క్యారెక్టర్ ని పోషించటం మాములు విషయం కాదు. ఈ క్యారెక్టర్ కృష్ణ గారు తప్ప ఎవ్వరు ఇంత అద్భుతంగా పోషించలేరు అని నా అభిప్రాయం.
@tadapanenikoteswararao456
@tadapanenikoteswararao456 3 жыл бұрын
V. Nnnmmmmnbv
@prasadkodali8275
@prasadkodali8275 4 жыл бұрын
Super Star Krishna Super Action Movie In 1985 Pongaltime, Still remember those beautiful days.
@karrarajeswari8209
@karrarajeswari8209 4 жыл бұрын
@prasaddandru3806
@prasaddandru3806 2 жыл бұрын
Yes, Pongal day first show chattam tho Poratam chiaranjeevi movie and Agniparvatam second show back to back seen in Tuni theaters. Both movies were HIT movies
@adithyad3874
@adithyad3874 4 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి నటన రాదని విమర్శించే వారికి ఈ సినిమా చెప్పుదెబ్బ
@Loka963
@Loka963 4 жыл бұрын
నటనకు పెట్టింది పేరు నటశేఖర కృష్ణ జై సూపర్ స్టార్
@sarveswararaomathukumalli5338
@sarveswararaomathukumalli5338 4 жыл бұрын
@@Loka963 super
@shaikjanibasha5665
@shaikjanibasha5665 4 жыл бұрын
Evadu Natana radu ani cheppindi Wadu Pedda Laffot
@rajeshkolluri7283
@rajeshkolluri7283 4 жыл бұрын
Ntr ant tharvatha great legend
@kishornaidu3428
@kishornaidu3428 4 жыл бұрын
Pulibebamahash
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Naku almost nacchina nenu mecchina song andulo Andalatara Vijayashanti garu tho Super Star hero Krishna garu song.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Satyanarayana garu and Paruchuri Brother comedy track Super duper hit.
@ismartsrikanthvlogs1662
@ismartsrikanthvlogs1662 Жыл бұрын
*Daring and Dashing Hero Super star Krishna garu We Miss u sir* 💐💐🌹
@dmalleshamdmallesh4268
@dmalleshamdmallesh4268 9 ай бұрын
ఐ లైక్ సూపర్ స్టార్ తండ్రిని మించిన కొడుకు సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు అంటే నాకు చాలా నచ్చింది
@kamalapavankumarchepuri9122
@kamalapavankumarchepuri9122 4 жыл бұрын
One of the best movie in telugu film industry,Krishna garu jeevincharu ee movie lo,Krishna gari lanti actor never before & never after in telugu film industry🙏🙏🙏🙏🙏🙏
@naidugadu1493
@naidugadu1493 2 жыл бұрын
M CT By
@NandinilokeshNandiniloke-qp9cd
@NandinilokeshNandiniloke-qp9cd Жыл бұрын
ವರ್ಲ್ಡ್ ಸೂಪರ್ ಮೈ ಇಂಡಿಯನ್ ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಇಷ್ಟ
@NandinilokeshNandiniloke-qp9cd
@NandinilokeshNandiniloke-qp9cd Жыл бұрын
ನನ್ನ ಭಾರತೀಯ ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ತೆಲುಗು ಚಿತ್ರ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಲೈಕ್, ಕನ್ನಡ ಅನುವಾ ಡಿಸಿ
@NandinilokeshNandiniloke-qp9cd
@NandinilokeshNandiniloke-qp9cd Жыл бұрын
Like
@NandinilokeshNandiniloke-qp9cd
@NandinilokeshNandiniloke-qp9cd Жыл бұрын
ವರ್ಲ್ಡ್ ಸೂಪರ್ ಮೈ ಇಂಡಿಯನ್ ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಇಷ್ಟ
@DJ-cm3zm
@DJ-cm3zm 2 жыл бұрын
విజయశాంతి వయ్యారం, నడుము, బొడ్డు, పెదవులు, బొట్టు, అన్ని చాలా అందంగా ఉన్నాయి, చాలా మంది అమ్మాయిలూ అందంగా ఉంటారు, కానీ విజయశాంతి లో ఏదో ఆకర్షణ, మత్తు ఉన్నాయి విజయశాంతి చాలా చాలా బాగుంది ఈ పాటలో విజయశాంతిని ఊహించుకుంటేనే కవ్వింత, పులకింత, గిలిగింత మొత్తం వొళ్ళంతా
@sahulb1534
@sahulb1534 4 жыл бұрын
Hats off krishna garu no word's this movie.....
@manjuk3777
@manjuk3777 3 жыл бұрын
M k
@sudhakarvarahagirivenkata576
@sudhakarvarahagirivenkata576 6 жыл бұрын
High voltage packed character of superstar krishna as jamadagni in agni parvatham. It's one of mile stone movie for vyjayanthi movies banner. No words to explain the records and achievements done by this movie
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 4 жыл бұрын
Vijaya Shanti got a turning point from this film only. Super star Krishna's one of the sensational films .
@raghureddy7217
@raghureddy7217 3 жыл бұрын
no she fame from prathighatana and neti bharatham movies
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 9 ай бұрын
Really Hero, not reel Hero, Super Star Krishna garu. Shraddanjali.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Movie visayamu lo Yogi, heroines visayamu lo Bhogi that is Legendary Director K.Raghavendra Rao garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
Bollywood ki Endaro heroines and Directors Ki parichayamu chesina Mahaneeyudu That is Super Star Krishna garu. Top tollywood heroines..... Jayaprada garu and Sridevi garu ni Bollywood lo All India Star heroines chesaru. Alage K. Bapayya garu ni mariyu K. Raghavendra Rao garu ni Bollywood lo top Directors chesaru. That is Super Star Krishna garu. Maa Super Star Krishna garu ki Shraddanjali.
@santhugamer27
@santhugamer27 6 жыл бұрын
King of superstar Krishna in Telugu film industry, and super dialogue delivery
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
My all time favorite Hero Super star Krishna garu. He is legendary Star Hero of tollywood. That is Super Star Krishna garu. Shraddanjali.
@durgaprasad4242
@durgaprasad4242 4 жыл бұрын
కోహినూర్ మీరేపుడైన చూసారా అదిగో
@krameshkumar4327
@krameshkumar4327 3 жыл бұрын
Mk mo my mk n mm NHL.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Several times watched this movie during Carona period. Once again watched this movie today 19. 06. 2022.
@gopimeruva5037
@gopimeruva5037 4 жыл бұрын
What a movie mind blowing performance Krishna garu
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Жыл бұрын
ee galileo song intha awesome Romantic ga ravadaniki main karanamu Andalatara cum Srungara Tara Vijayashanti garu ee song lo chese performance.
@rajeshwaryemula2477
@rajeshwaryemula2477 5 жыл бұрын
అనాదిగా అడదానికి అన్యాయం జరుగుతుంది కానీ ఇంకా సమాజం మేల్కోనటంలేదు ఇదీ ఏం సమాజం
@malleshkummula4658
@malleshkummula4658 4 жыл бұрын
కృష్ణ గారు సినిమా లో .నా.పేవరెట్.సినిమా. ఇది.. అమలాపురం....
@hitlerhitler3603
@hitlerhitler3603 3 жыл бұрын
Em movie ra babu all time best evergreen movie.... That jamadagni role is very powerful role........
@DJ-cm3zm
@DJ-cm3zm 3 ай бұрын
ఎంత మంది హీరోయిన్లు వచ్చినా విజయ శాంతి ని మించలేరు అందం , అభినయం , చీర కట్టిన , బొడ్డు కనిపించే బట్టలు వేసుకున్నా చాలా బాగుంది రెండు పాటల్లో ను అందమే అందం
@maneeshnaidu8538
@maneeshnaidu8538 5 жыл бұрын
ఇండియన్ రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు love you sir...
@GopiGopi-ny2qn
@GopiGopi-ny2qn 3 жыл бұрын
Telugu
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
Super star krishna and lady super VJshanti evergreen memorable songs .......
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
First contact Sridevi, as a Heroine of this movie in place of Vijayashanti. But Sridevi very busy in Bollywood. Second option of Vijayashanti garu.
@divyabharathi4604
@divyabharathi4604 5 жыл бұрын
Watching because of my favorite actress vijayshanti garu and waiting for her re-entry
@thumkuntaravindergoud9181
@thumkuntaravindergoud9181 5 жыл бұрын
Good move super star KRISHNA. N S K
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
I am really proud of Vijayashanti garu, her best performance of ee galilo song. One of the best and beautiful song of tollywood. Hats off Raghavendra Rao garu hats off Sir.
@prasannapalem2003
@prasannapalem2003 2 жыл бұрын
m
@prasannapalem2003
@prasannapalem2003 2 жыл бұрын
Ubk
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
One of the best movie Hero Krishna garu and Director K. Raghavendra Rao film carrier.
@ramugojja9071
@ramugojja9071 3 жыл бұрын
😨
@baburaobilli1181
@baburaobilli1181 3 жыл бұрын
@@ramugojja9071 Au
@ananthamalli858
@ananthamalli858 3 жыл бұрын
Ll kpljljkj kkjjljkkjj
@pkesavulu5164
@pkesavulu5164 2 жыл бұрын
234 6
@gundojukrishna4011
@gundojukrishna4011 2 жыл бұрын
@@ramugojja9071 and a second
@princeadil3664
@princeadil3664 4 жыл бұрын
2020 lo E cinema eavaru chustunnaru... Nenu eppude chusa superb ga undhi movie...
@saiharshithguduri7093
@saiharshithguduri7093 3 жыл бұрын
Jaiiiiiiiiiiiiiiiiiii mahesh badu
@tadapanenikoteswararao456
@tadapanenikoteswararao456 3 жыл бұрын
Vvcxxx bvccccgfddxx. Nknbxx
@marepallisiva210
@marepallisiva210 3 жыл бұрын
Ho
@yallamellisarojini1370
@yallamellisarojini1370 3 жыл бұрын
@@tadapanenikoteswararao456 , c
@yallamellisarojini1370
@yallamellisarojini1370 3 жыл бұрын
@@tadapanenikoteswararao456 , c
@nagarajumysenu3951
@nagarajumysenu3951 5 жыл бұрын
Superstar Krishna NATA vishwaroopam block buster movie 1985 records break
@Random_Topics1307
@Random_Topics1307 3 жыл бұрын
Wow... Ee gaaliloooooo.... What a movie..... Next level...
@chillbro656
@chillbro656 3 жыл бұрын
Ragluutuna Agni parvatham song highlight💥💥💥🔥🔥🔥
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
అగ్ని జమదగ్ని అనే డైలాగ్ కృష్ణ గారు చెప్తుంటే చిన్నప్పుడు భయం వేసేది. అంత పవర్ ఫుల్ గా చేశారు.
@mettasatishkumar
@mettasatishkumar 10 жыл бұрын
one of the best movie in Telugu film history. No one else can do justice to JAMADAGNI as super star KRISHNA did
@mrk8530
@mrk8530 7 жыл бұрын
satish kumar
@sivalanka1193
@sivalanka1193 2 жыл бұрын
@@mrk8530 the
@gopinadhkrishna4838
@gopinadhkrishna4838 6 жыл бұрын
High voltage drama wonderfull movie.one of the great commercial film.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 3 жыл бұрын
Good combination of Hero Krishna garu, shri Raghavrndra Rao garu, and Glamour Queen Vijayashanti garu and Radha.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Three heroines are in Indian cinama were class and mass 1) Jayaprada garu 2) Sridevi garu 3) Vijayashanti garu. But two heroines are class, mass and romantic that is Sridevi garu and Vijayashanti garu.
@mlnrao8181
@mlnrao8181 5 ай бұрын
Jai super star. Always dedicated to industry . Sorry but mega family should learn from him. He invested everything in industry. God. Repayed him in form of Mahesh Babu. Long live super star ⭐
@ammirajukommisetti549
@ammirajukommisetti549 4 жыл бұрын
The movie running C. D. Centers Baari Openings, 50 days of all C. D. Centers. Running. Hit movie.
@sekhar012
@sekhar012 Жыл бұрын
Superstar Krishna Garu evergreen Hero forever.. We miss you sir..
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 9 ай бұрын
Sari kottha technologies parichayamu chesina Hero Krishna garu. Paise pothe pranamu poye Hero lu unna cini industries Manadi.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Oka manchi movie ni miss chesikundi andalarasi Sridevi. Adi kuda Krishna garu movie. RIP.
@vinodbabu5132
@vinodbabu5132 7 жыл бұрын
Super Star Krishna garu and Ragavandra Rao garu super combination. One of the best mass movie in telugu film history. Never before never again.
@harshab3735
@harshab3735 7 жыл бұрын
really it's too good and great film
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
ssmb🦁
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
jaiiiiiiiiiiiiiiiiiii babu🦁
@bggp6966
@bggp6966 3 жыл бұрын
What an handsome personality ! Super acting by Super Star !
@crmraju5i940
@crmraju5i940 3 жыл бұрын
0
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Жыл бұрын
ఇప్పుడు కేజీఎఫ్ గట్రా సినిమాలకి హీరో ఎలివేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. 80వ దశకం లో నే హీరో ఎలివేషన్స్ ని పీక్స్ లో చూపించిన సినిమా. అప్పట్లో థియేటర్‌లో జమదగ్నిని చూసిన ప్రేక్షకులు కొన్ని దశాబ్ధాల పాటు ఆ క్యారెక్టర్‌ని మార్చిపోకుండా చేసిన ఘనత మాత్రమే దర్శేకుడు కె రాఘవేంద్రరావు, ఆ పాత్రని సొంతం చేసుకొని జీవించిన కృష్ణ గారికి, ఈ కధ ని, క్యారెక్టర్ ని నమ్మి పెట్టుబడి పెట్టిన అశ్వనీదత్ గార్లకే చెందుతుంది. అలాగే అదిరిపోయే బీజీఎం ని, అద్భుతం అలానే పాటలు కంపోజ్ చేసిన కొమ్మినేని అప్పారావు@ చక్రవర్తి గారు కూడా
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
One of the best scene between Vijayashanti garu and Super Star Krishna garu 48:09:01.
@sriman1999
@sriman1999 6 жыл бұрын
Power packed performance by Super Star and backed by Chakravarthi BGM gives us goosebumps. I have been watching this movie for the last 30 years and still watching
@syedniyaz8582
@syedniyaz8582 3 жыл бұрын
l
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 жыл бұрын
Jai Mahesh anna 😎🤩🔥💥
@gudupusattavathi8088
@gudupusattavathi8088 2 жыл бұрын
Ftx
@duggaiahrachuri4612
@duggaiahrachuri4612 2 жыл бұрын
L0p
@venkataraonekkanti
@venkataraonekkanti 11 ай бұрын
​@@syedniyaz8582q.
Vajrayudham Telugu Full Movie | Krishna, Sridevi | V9videos
2:21:35
v9 Videos
Рет қаралды 2,4 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Harley Quinn's desire to win!!!#Harley Quinn #joker
00:24
Harley Quinn with the Joker
Рет қаралды 6 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 19 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
సూపర్ స్టార్ కృష్ణ…..
5:18
SURYA JOURNAL
Рет қаралды 6 М.
Koduku Diddina Kapuram Telugu Full Length Movie || Krishna, Mahesh Babu || Shalimarcinema
2:13:55
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,9 МЛН
Swayam Krushi Full Length Telugu Movie || Chiranjeevi, Vijayashanti, Sumalatha
2:36:01
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 7 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47