స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు నటవిశ్వరూపం ప్రదర్శించిన ఈ గొప్ప చారిత్రాత్మక ఆణిముత్యాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍 👍🙏🙏
@QuestionerVOICE5 ай бұрын
As per srinatha kavi sarwabhouma Nagamma was positive character in palanati yudham but kamma directors made negative her
@samathacharvakar14825 ай бұрын
క్రిమినల్ ntr కమ్మకులం కుట్ర 24 లో ఎంతమందికి తెలుసు దొంగల మోసం
@srnivasannavarapu7740Ай бұрын
👌
@palasubbarao501810 ай бұрын
టైటిల్ సాంగ్ సూపర్ సూపర్ ఎన్నిసార్లు వెన్న మళ్లీ మళ్లీ వినాలనిపిం అద్భుతం
@SatyanarayanaSatya-z2g Жыл бұрын
మానవత్వాన్ని మించిన మతం లేదు.......బ్రహ్మ నాయుడు.❤
@sivarjunamekala66282 жыл бұрын
ఆద్యంతం ఎన్టీఆర్ గారు బ్రహ్మనాయుడుగా జీవించారు. మహోన్నతమైన నటన
@narsareddyanugu6004 жыл бұрын
ఆ టైటిల్ సాంగ్ ఏంట్రా బాబు, ఎంత విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, ఎంతైనా ఓల్డ్ ఐస్ గోల్డ్
@kaushalone84394 жыл бұрын
Aa patanu palupula sivayya vrasaru padindi music director B gopalam
@vikasvicky35653 жыл бұрын
కదా
@vikasvicky35653 жыл бұрын
@@kaushalone8439 tanq
@srinivasuande34062 жыл бұрын
Awesome singer
@lingamurthy7119 Жыл бұрын
కదా...
@ramakoteswararao90218 ай бұрын
నాయకురాలు నాగమ్మ అంటే ఇలా వుంటుంది అని కళ్ళముందు సాక్షాత్కరింప చేసిన మహానటి భానుమతి గారు
@balamohan67064 жыл бұрын
Starting song vintuntene yuddham madyalo niluchunnattu undi... 🔥🔥🔥
@pallalakshmi84253 жыл бұрын
Really goosebumps vastai
@YesaiahIkkurthi2 ай бұрын
ఈ సినిమాలో ప్రతి వక్కరు పోటాపోటీగా నటించారు, అన్న NTR గారి నటనకు ఎవరైన తలవంచ వలసినదే❤❤❤
@apparaom3856 Жыл бұрын
నట ప్రపూర్ణ కాంతారావు గారి నటన సూపర్ రాజనాల గారి నటన కూడా సూపర్ నటరత్న ఎన్టీఆర్ నటన సూపర్ నటసింహ హరినాథ్ పులిలా రెచ్చిపోయి నటించారు
@abhiramabhi44475 жыл бұрын
Bhanumati garu is best actress in the world she is the real legend
@srinivasaraodarajula23543 жыл бұрын
Title song is greatest of any times, speaks about Telugu people's great history
@MATHURTHIAKSHAYA2 ай бұрын
కాంతారావు గారి కుటుంబం నుంచి సినిమాల్లో కానీ సీరియల్ లో కానీ నటిస్తారని కోరుకుంటున్న అభిమానులం
@lathalatha40544 жыл бұрын
26 8 2020 సూపర్ మూవీ లవ్ యు ఎన్టీఆర్
@koduruvamsikrishna11692 жыл бұрын
Nice
@bandisathish86485 жыл бұрын
Oct 23 2019 ...ntr fanz oka like వేసుకోండి అన్న గారికి
@padmashre608110 ай бұрын
బ్రహ్మనాయుడు గారు రాగోలు పట్టి యుద్ధ రంగంలోనికి దూకితే ఫాలాక్షుడైనా తేరిపార చూడలేడు అని నలగామరాజు అంటాడు.ఆ మాటలకు దీటుగా బ్రహ్మనాయుని పాత్రలో రణభూమిలో రామారావు గారు వీర విహారం చేసిన తీరు ఆ నటనా వైభవం వర్ణించటానికి మాటలు చాలవు.చూసేందుకు రెండు కళ్ళు చాలవు.ఆ యుద్ధం దృశ్యం ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.రామారావు గారూ మీకు మీరే సాటి
@amaralingacharimadavarapu83294 жыл бұрын
starting song Goosenumps. Wonderfull movie, thanks for upload
@jalujc.krishna52682 жыл бұрын
ఈ సినిమా ని నేను 25సార్లు చూసాను..అయనా ఇంకా100సార్లు చూసినా మనసు లో వెనుక టి తరాలలొ మధుర0 ,నిజాయితీ ప్రతీ ఒక్కరు తమ జీవితాలను ఫ నం గా పెట్టి వారి ధర్మం గురించి ఆలోచించే వాళ్లు. అందుకే న లగామరాజు ను పెంచి పెద్ద చేసి
@dakshinamurty33774 ай бұрын
ఈ సినిమాలో ప్రతీ నటుడు, నటి పాత్రోచితంగా నటించారు. ముఖ్యం గా NTR,భానుమతి గార్లు. శ్రీ S.రాజేశ్వర రావు గారి స్వరకల్పన అద్భుతం.నాటి కన్నాంబగారు,Dr.గోవిందరాజుల సుబ్బారావు గారు అంతకు ముందు తీసిన "పలనాటి యుద్ధం" లో అద్భుతం గా నటించారు.
@YesaiahIkkurthi2 ай бұрын
Y E S❤❤❤
@durgaprasadchundi1701Ай бұрын
In 1966 when I turned 8 years I used to sleep in varendah keeping my shirt and money to watch the movie at Jaihind talkies opp to the then Arundel choultry.
@durgaprasadchundi1701Ай бұрын
Just because of this movie I took History Economics and Civics in my Intermediate and secured 89 marks out of 150 missed first class percentage by one mark in those days history is not a marks scoring subject due to its academic priority among the students in 1977
@kukatpallijosephpaul20672 жыл бұрын
Carecter artist banumathi action energy levels superb in this movie her dialog delivery movements and action behaviour movements and punch dialogs simply superb in this movie her carecter contained so emotional and powerful in this movie she was play main key role of in this movie she was gives a nice energetic performance in this movie she was a wonderful artist in the Telugu film industry once upon a time.
@sreeramjanamanchi78311 ай бұрын
Bhanumati garu character artist antaremitandee.... aavida top heroine ayitenu.
@athiya7894 ай бұрын
Very correct great actress @@sreeramjanamanchi783
@athiya7892 ай бұрын
Well said sir@@sreeramjanamanchi783
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు నటరత్న ఎన్టీఆర్ పవర్ హరినాథ్ సూపర్ స్టార్ రాజనాల ప్రభాకర్ రెడ్డి గుమ్మడి మంచి చిత్రం
@kamidiramakrishna4122 жыл бұрын
Title song vintunte romalu nikka podustunnayi excellent 👍👍👌👌
@chadalavadaprabhakar53373 жыл бұрын
Iam from macherla.what awonderfull history.excellent poems,and beautifull screenplay.never before never after.
@venkataramululankadasari23277 жыл бұрын
జై పల్నాడు , జై బ్రహ్మనాయుడు తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలలో వ్యాపించేలా చేసిన బ్రహ్మన్న
@harithabhaskar20199 ай бұрын
వయసు లో ముసలి వేషాలు.....ముదుసలి వయసులో వయసు వేషాలు ఓక్క N.T.R కే సాధ్యం....
@manikantamorla46035 жыл бұрын
Such a wonderful film. I am very happy to see this film.
@ogiralaveerraju15684 жыл бұрын
మను ధర్మ శాస్త్రము కారణంగా ఈ దేశమూలవాసులను ( మాల, మాదిగలవారిని) ఊరికి దూరంగా వెలివేయబడ్డ రోజులలో పల్నాటి బ్రహ్మనాయుడుగారు మాలలతో చేసిన స్నేహబంధాలు కొనసాగించడమేకాదు సమాజంలో వారి అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారు..
@bhagatsoul7 ай бұрын
YCP valla laanti ee nagamma vidhveshalu repindhi
@YesaiahIkkurthi2 ай бұрын
చాపకూడు సిద్దాంతం వెరీ వెర్
@madanurajesh359Ай бұрын
Bhanumati garu negative role excellent gaa chesaru.
@shivamalla88103 жыл бұрын
Exlent marvoles cinima Chala Chala bagundi
@kukatpallijosephpaul20672 жыл бұрын
Hero Sr ntr action energy levels superb in this movie his dialogs delivery movements and action behaviour movements and fights simply superb in this movie his carecter contained so emotional and powerful in this movie he was gives a nice energetic performance in this movie he was a wonderful artist in the Telugu film industry once upon a time.
@Sree5673 жыл бұрын
NTR gari Bhanumathi gari acting outstanding
@MsSsuvarna5 жыл бұрын
Its like seeing the history in today's times. Thanks for the movie.
@ThupakalaYasodhamma5 ай бұрын
Full interesting movie... not even single minute boring ... watched complete movie till 2:20 am
@yalanagendra25 жыл бұрын
Palnati Brhma naidu peeru vintene raktham urakalesthundi . Nenu telugu vadni ani garvamga cheppaukuntunnam ante adhi ilanti mahanubavulu vallane
@danil95235 жыл бұрын
Avnu bayya i salute kannamadasu & brahma naidu
@pallalakshmi84253 жыл бұрын
I agree with u
@jspKiranKumarPetlu Жыл бұрын
Jai Sri Laxmi chennakesava Swami Pwdhireddy palli chennakesava Swami
@peddaiahpuli15704 жыл бұрын
ఏ"మేటి" ఈ సాహిత్యం పల్నాడు పౌరుషం అచ్చు తెలుగులో బహుశా అలంకార మకుటం మొదటి పద్యం
@MATHURTHIAKSHAYA2 ай бұрын
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు
@bhanukishorep.s5378 жыл бұрын
NTR a versatile personality.
@viswanadhgonapa60175 жыл бұрын
Excellent movie
@srinivasaraoveerla66372 ай бұрын
జై పల్నాటి బ్రహ్మనాయుడు ❤❤❤❤❤❤
@manojyadav.n1064 жыл бұрын
పలనాడు రాజ్య స్థాపకుడు శ్రీ శ్రీ శ్రీ అనుగురాజు యాదవ్ మహారాజ్.. బ్రమ్మనాయుడు వారి ఆస్థాన మంత్రి.. చరిత్ర ఎంత వక్రీకరించిన, నిజం నిజమే... జై అనుగురాజు యాదవ్.......
@srinivasrekha75784 жыл бұрын
Yadha raja tada praja kabati Raju manchivadu kabati mantri Lu manchi vallu ayaru kani palanti yudham lo Raju gurinchi Kaka mantrulu gurinchi rasaru idi vakrikarana ayinanu andaru samanamey sarva manava soubratatavni bodhinchina brahama Naidu is great
@suhasinipriya75073 жыл бұрын
Raayini andam ga malachina shilpi goppa kaani raayi kaadu ok. Gnanam tho aalochinchaali.
@puneethchowdhary64823 жыл бұрын
Sir Vallu Velamulu not Yadhavs, please correct your subject, Alugu Raju is a Velamava raju not yadhav
@manojyadav.n106 Жыл бұрын
@@puneethchowdhary6482 శ్రీనాధుడు రాసిన ఒరిజినల్ పలనాటి చరిత్ర పుస్తకం లో ఉంటుంది చుడండి.. శ్రీ అనుగురాజు గారు యాదవ్ కులస్తుడు అని.. చరిత్ర ఆధారంగా నేను కామెంట్స్ రాస్తున్నాను.. చరిత్ర చింపితే, చేరిపితే పోదు మిత్రమా... చరిత్ర ను ఒప్పుకోవాలి...
@manojyadav.n106 Жыл бұрын
@@suhasinipriya7507... కేవలం సినిమాలో మంత్రి ని మాత్రమే చూపిస్తూ చరిత్ర ను వాళ్లకు అనుకూలంగా సృష్టించుకొని, సినిమా చేసారు.. ఇక్కడ నా విమర్శలు ఉద్దేశం కేవలం అస్సలు రాజు పాత్రను మకిలీ చేసారు.. అందుకే నా ఇ మాటలు... నటులను, చిత్రాన్ని అవమానం చేయాలనీ నా ఉద్దేశం కాదు
@heyrama-itsshowtime0074 жыл бұрын
intro song gives me great feeling of our andhra history
@durgaprasadchundi17013 ай бұрын
Title song is the essence of palanati yuddham movie. Title song sung by late Sri B. Gopalam garu.
@chandanayeruvaka22043 жыл бұрын
Palanati Balachandrudu......peru lone...Pourusham utti paduthundi........I love this movie
@thirupatireddy51226 ай бұрын
ఆరెవెల్లి నాగమ్మ గారు తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాకు చెందినవారు పల్నాటి యుద్దము ముగిసిన తరువత నాగమ్మ గారు తిరిగి ఆరెవెల్లి కివచ్చి తపస్సుచేసుకున్నారు ఇప్పటికి మల్యాల మండలం ఆరవెల్లి లో నాయకమ్మ గుడి అని నాయకురాలు నాగమ్మ గుడి వుంది
Yes it reveals the necessity for this present situation all are equal
@manchikalluboys15695 жыл бұрын
Anna eroju Naku chala anamdhamga vumdhi🙂palanadu powrusam Naku cenima chusina kanimchi Naku adho teliyani feeling nenu palanadu lo puttinamdhu chala happy ga vumdhi Mana palanati charitra telusukunamdhuku I am full happy jai palanadu✊✊
@bscraw97564 жыл бұрын
IDi palanati pourusam kadu bro palanati yuddam
@manchikalluboys15694 жыл бұрын
@@bscraw9756 powrusaley kadha bro యుద్ధానికి దారి తీసింది title type name chesi mari chusa e movie ni 🔥🔥🔥🔥😘
@vikasvicky35653 жыл бұрын
శ్రీనాధుడు రాసిన book చదవండి. ఇంకా detail గా తెలుసుకోవచ్చు
@c-4d6sdeerajyadav187 ай бұрын
Asal bhanumathi gari acting lajawaab
@mallikarjunareddy61228 жыл бұрын
ntr movies Chala baga untae
@reddyreddy3080Ай бұрын
🚩🔥 ఏమన్నా సినిమానా 👌🏻👌🏻
@ggreddy3568 Жыл бұрын
This role perfectly fits bhanumati, she shows cunnningness and negativeness perfectly.
@hbp23845 жыл бұрын
such an story , an epic one like another Mahabharatha, thats y its called palanati mahabharatham. This mobve should be directed by RGV or SS Rajamouli, these peole only can show us the intense moments in cinema, i hope one day they will remake this story and Bobbil yuddam too. such an epic stories we had and nobody has looked back at them, thats quite strange,
@ramubadireni4554 жыл бұрын
we are just quoting names of RGV and SSR. Thing what made these movies that much feel is Those legendary actors. they played and only they can perform. imagine any actors who can fit in to their roles. Just think at a scene. About direction.....Not only RGV or SSR no one can bring such epic acting. Look at the war sceens compare with any Bahubali war scene then you come to know what these can do. I am saying after watching many movies of that era, I never seen that much perfect picturization od sword fight scenes. even in hollywood. just comapare by scene to scene.
@ramubadireni4554 жыл бұрын
those movies are Epic because it was the time only India made high-quality filming....except in one thing ....the video clarity.
@ramubadireni4554 жыл бұрын
i think this movie might me more than 4 hours witout cut scenes
@VenuGopal-ii3tn4 жыл бұрын
Sir, RGV Dirty and lekunna controversy chese and murders perfect ga ela cheyalo cheppe nefative thought movies cheyagaladu. SS Rajamouli elanti udaattamaina cinema cheyaledu.ee cinema mottam story, human values and acting undi. Rajamouli cinema mottam story to and acting to continue cheyaledu. 20 minutes story , Beginning nunchi logic lato audience nu convince chesi tarvata fights and graphics to teestadu. Audience mesmerise avutaru tarvata marchipotaru.ee cinema ala kadu , starting song sahityam, aa aardrata ippativariki kuda nachindi, NTR character lo jeevincharu.Bahusa NTR vyaktitvam kuda brahmanayudu lage untundi.ee cinema ippati varini impress cheyaledemo anukunna. Comments chustunte acting baga chese vaallunte chalu ,ee technology ani ,graphics ani 60% budget vaatiki petti acting nu cover chestunnaru.Ippati audience scenes lo lopalanu etti chupakunda , Rajamouli logic lanu anni link chesi convince chestadu.Rajamouli Cinema lo aatma undadu. Chatrapati ok, ante. Break dance lu evadu telugu industry ki techado gani, dance lanu acting antunnaru. Ippudu dance show lantu aa programs lo ekkuvaga gymnastics takkuvaga dance untunnayi. Ee cinema matram remake cheyaddu. Cheyalanukunna , balakrishna okkade cheyagaladu kani indulo NTR nu maripinchaledu .NTR pranam pettadu ee cinemalo. Taane Brahmana anukoni tanake ibbandulu vachayi ani feel ayi chesadu. NBK Chesina remaining characters evaru chestaru. Kantarao garu, gummadi garu, prabhakar reddy garu, hara nath garu,mikkilineni garu and Bhanumathi garu wonderful acting. .present Palnadu(gunturu,krishna,amaravati) situation ee cinemalo lage undi. Nagamma laga Jagan reddy chichu pedutunnademo annatlu undi. Janaalu jaagratta ga alochinchali. Evaru mana vaallu,evaru parayi vaallu.manakosam undedi evaru ani.
@reloadedactionclips404 Жыл бұрын
క్రింద రాసిన వ్యాఖ్యలు చదువుతుంటే, మన తెలుగు వాళ్ళకి తెగులు ఉంటది అని నిరూపించుకుంటున్నారు నాగమ్మ : కాపు కులం బ్రహ్మ నాయుడు: వెలమ కులం అని కారెంపూడిలో ఉన్న పెద్దలందరికి తెలుసు 11వ శతాబ్దంలో చిన్న రాజులకి రెడ్డి/నాయుడు అని బిరుదులు ఉండేవి కాలక్రమేనా దానిని కులం గా మార్చి "నాగమ్మ" కి కులం అంటగడుతున్నరు. ముఖ్యముగా 'రెడ్డి కుల చరిత్ర' అని పుస్తకాలు కూడా రాసేసి చరిత్రని తప్పు దోవ పట్టిస్తున్న మేధావులకి శతకోటి వందనాలు, యుద్ధం తరువాత పలనాడు చిన్నభిన్నం అయ్యి.... బ్రాహ్మణనాయుడు గుత్తికొండ బిలం లోకి వెళ్ళారు, నాగమ్మ గారు తెలంగాణ ప్రాంతం వైపు వెళితే, ఆవిడ ఆంధ్ర నా లేక తెలంగాణ అని తన్నుకుంటున్నారు. అసలు 11వ శతాబ్దంలో మన రెండు రాష్టాలు పేర్లు ఉన్నాయా? ఈ మేధావులే వేమన గారి కులం మార్చి రాసేసారు, ఆయన ఫిరoగిపురం గుంటూరు జిల్లా కి చెందినవారు, తను స్వయం గా రాసిన పద్యం లో కాపు కులం అని రాస్తే దానిని రెడ్డి అని మార్చి రాసారు. వేమన కాని కులాన్ని బాగా సమర్దించిన సినిమా ఎందుకంటే (యోగి వేమన 1947 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం). 19వ శతాబ్దంలో కొంతమంది మేధవులు రాణి రుద్రమ దేవి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు. 20వ శతాబ్దంలో ఇంకా కొంతమంది మేధవులు బ్రహ్మ నాయుడుకి కాపు కులాన్ని అంటగట్టారు. రాబోయె నవ శతాబ్ధ మరియు చరిత్రని వక్రీకరించే మేధావులకి వందనం. చిన్న విన్నపం: ఎవరు ఎవరి కులమో తన్నుకోవడం మాని సత్యాన్ని గ్రహించండి
@ramakrishnachidipothu32467 ай бұрын
కాపులంటే ఈనాటి రెడ్లే
@prabhasdhfs4 жыл бұрын
Intro song..🤩
@Arunakishore777 Жыл бұрын
Really superbbb... Brooooo
@nagakarthikeya88737 жыл бұрын
great movie
@kamidiramakrishna4122 ай бұрын
Malakannama dasu mana veerudu ani e muvee tho telisindhi 👌👌👌👌
@Dharmavaramsarees6775 жыл бұрын
Bhanumathi gaaru superb
@sivaprasadkollipara17336 жыл бұрын
starting song historical super
@thirupatireddy51226 ай бұрын
భానుమతి గారి నట విశ్వరూపం
@rajaravindra46042 ай бұрын
NTR. And SVR great than any other heroes like ANR e.t.c
@grmusicals70844 жыл бұрын
మంచి చిత్రం
@arjunnaidu6341 Жыл бұрын
సూపర్ మూవీ
@krishnaravutla8 жыл бұрын
very happy to watch this film
@haranathganugapati70436 жыл бұрын
Very happy to see this picture after a long time. Salute to N.T.R
@SELVAKUMAR-pu4qo6 жыл бұрын
Most talented & greatest south Indian stars Sakalakalavalli Bhanumathi Amma and NTR
@shaikedrees61515 жыл бұрын
SELVA KUMAR yes bhanumathi mam and ntr both great and cute pair in telugu industry nice movie
@muvalamadhavi31956 жыл бұрын
Mana Telugu kirthi velugeti chatedi e movie
@kukatpallijosephpaul20672 жыл бұрын
Hero haranadh action energy levels superb in this movie his dialogs delivery movements and action behaviour movements and fights simply superb in this movie his carecter contained so emotional and powerful in this movie he was play main key role of in this movie he was a wonderful artist in the Telugu film industry once upon a time.
@ASTRO...PALMIST Жыл бұрын
I LIKE THIS MOVIE..
@kukatpallijosephpaul20672 жыл бұрын
Nice movie story superb screenplay taking so superb songs not so good in the movie romantic Sean's so superb in this movie fights simply superb in this movie but on the same time this cinema is not contained yevarage movie this is simply superb movie.
@mallikarjuna77905 ай бұрын
I am so happy to hear my village name in this movie. In no. Of times.
@srikanthbodduluri83197 ай бұрын
అలనాడు నాగమ్మ దేవి ఈనాడు బిజ్జల దేవుడు ఆఁహాఁ ఏమి నైపుణ్యం , చతురత 🤯🤯🤯🤯😊
@srikanthbodduluri83197 ай бұрын
అందరూ బాహుబలిని ఆహా ఓహో అంటున్నారే , ఆ పల్నాటి యుద్ధమే ఈనాడు తను సృష్టించిన మాహిష్మతి , అలియాస్ మాచర్ల , కట్టప్ప అలియాస్ బ్రహ్మ నాయుడు , ఔరా రాజమౌళి ఎంతటి ఘనుడవి పల్నాటి యుద్దాన్ని 20 శతబ్దంలో బాహుబలి అని తీశావ్ చూడు మేము పిచ్చోళ్ళం అని నీ అభి ప్రాయం , కానీ ఈరోజుల్లో కూడా పల్నాటి యుద్దాన్ని YOU TUBE పుణ్యమా అని నాలాగా చూసేవారు ఉంటారు , నాలాగా భావాన్ని కూడా వ్యక్తపరిచే వారుకూడా ఉంటారు , కొంపతీసి మహేష్ బాబు గారితో నువ్ తీసే సినిమా మోసగాళ్లకు మోసగాడే కదా , తల తోక తీసి మధ్యలో ఎదో పెట్టి , స్వర్గీయ కృష్ణ గారు ఎడారిలో తీశారు మీరు అడవిలో తీస్తారు అంతేకదా సారప్యత , 😅😅😅😅
@humbleRaj5 жыл бұрын
I Wish Palanati Yuddham us made again with Prabhas as Palanati BramhaNaidu
@prabhasdhfs5 жыл бұрын
Yes... Bro...
@ayyavaaripawankumarayyavar96644 жыл бұрын
Prabhas anta peekudu managada sulligaa
@kukatpallijosephpaul20672 жыл бұрын
Carecter artist gummadi venkateswara rao gives a nice energetic performance in this movie his dialogs delivery movements and action behaviour movements so superb in this movie his carecter contained so emotional and powerful in this movie he was play main key role of in this movie he was a wonderful artist in the Telugu film industry once upon a time.
@nagalingamsajjala83425 ай бұрын
E movie lo prathi okkaru adbhuthanga natincharu,chivaraku bhatraaju paatra chesina వ్యక్తి kooda
@sarithachedurupally9328 Жыл бұрын
🙏. బ్రహ్మ నాయున్ని హీరోగా చూపించారు కాని నాగమ్మ నే ఇక్కడ ధర్మ బద్ధమైన రాణి.. పల్నాటి నాగమ్మ చరిత్ర వక్రీకరించబడింది..
@thirupatireddy51226 ай бұрын
100 శాతo నిజo
@srinivasaraoveerla66372 ай бұрын
ఎందుకు వర్ణధర్మాల పేరుతో అందరిని వేరు చేయడానికి అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కడానికా....
@bscraw97564 жыл бұрын
5 May 2020
@sivaprasadkollipara17336 жыл бұрын
great history palanadu great ntr
@puttatharunvenky94282 жыл бұрын
Jai recharla gothrodbhava chandrudaa macharla chennakesavaa namo namha
@akkililokesh11 ай бұрын
❤🙏🙏🙏🙏❤️
@kalyanaram47874 жыл бұрын
Nagamamba Devi Varna Dharmanni kapadina Devatha. Brahmannna Mantri Antarani thananni pogotti Sarvamanava samanatvam kosam poradaru. Rendu vaati sthanam lo Dharmale. Mana Dharmam Acharistu Ithara Dharmalanu kulalanu Adariste. E kalahalu undavu. Jai Hind
The Battle of Palnadu took place sometime in the years 1178-1182 CE[1] between a Haihaya king called Nalagamaraju, Haihaya ' was a son of Yaduvanshi Kshatriya ruler Sahastrajit. He was the founder of Haihaya dynasty and Haihaya Kingdom.