ఎన్టీ రామారావు గారి నటన అద్భుతం ఈ ఈ సినిమా లో ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరి నటన అద్భుతం అమోఘం🙏 అందరికీ ధన్యవాదములు
@iam-kl8jl2 жыл бұрын
ఇటువంటి సినిమాలు. మళ్ళీ రావు. తియ్యాలని అనుకున్న తియ్యడం కష్టం. తీసిన చూసేవాళ్ళు. ఆదరించేవాళ్ళు లేరు. శ్రీ శ్రీ శ్రీ నాగయ్య గారి నటన అద్బుతం. శ్రీ. ఎన్టీఆర్ గారి నటన అద్బుతం అందరి నటన అద్బుతం దర్శకుడికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పిన తక్కువే. కువైట్. 2022
@Polo-hy4vy4 жыл бұрын
2021 lo chusevallu ikkada like kottandi :) :)
@nagalakshmi89218 ай бұрын
2024 lo kuda chusthunara evarayina
@amarnathreddy56316 ай бұрын
Me
@gani_pspk60166 ай бұрын
S
@PanduMudiraj21_4 ай бұрын
Yes
@Bujji-dv3cj2 ай бұрын
@@amarnathreddy5631 ,
@dilshadsk7418Ай бұрын
Me also
@srisuryasai35113 жыл бұрын
ఆహా! స్వచ్చమైన హాస్యం తో నిండిన ఇటువంటి సినిమా మళ్ళీ రాదేమో అనిపిస్తుంది!ఈ సినిమా హాస్య సినీ ప్రపంచంలో ఒక కళికితురాయి.ఇంతటి గొప్ప సినిమాను మాకు అందించిన సి.పుల్లయ్య గారికి ఇవే నా మనస్సుమాంజళిళు🙏🙏🙏
@malleswarraoy59792 жыл бұрын
1
@suseeladevi53273 жыл бұрын
ఇటు వంటి సినిమాలు చూస్తే మనసుకు ప్రశాంతం గా ఉంటుంది.ఎంత గొప్పగా తీసినారు
@thummalaraju81033 жыл бұрын
S mem
@iam-kl8jl2 жыл бұрын
అవును.. పాత సినిమా లు బాగుంటాయి. Old is gold.
@prashanthgoud9025 Жыл бұрын
GM
@vishnuvenkatalaskhmi33455 ай бұрын
ఇటువంటి సినిమాలు మళ్ళీ రావు మాటల్లో వర్ణించలేను చూస్తున్నంత సేపు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనలో కష్టాలు బాధలు సుఖాలు అన్నీ మర్చిపోతారు నేను అయితే సినిమా చూసిన అమ్మాయి మర్చిపోయి చూస్తాను పాత సినిమాలు ఎన్ని కష్టాలు నా మనసుకి పోరాట గా ఉంటుంది ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదా అందుకే ఏమో అప్పుడు దర్శకులకి సంగీత నిపుణులకి నటి నటులకి ఆ సంస్థలో పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు❤🙏🙏🙏🌺🇮🇳👌👌👌👍🇮🇳😀
@ganeshgani71973 жыл бұрын
యీ సినిమా కలర్ లొ వస్తే చాలా బాగుంటుంది
@maheshracharla7193 Жыл бұрын
Super movie. I'm still waiting on Jan 01 2024
@srinivassr70583 жыл бұрын
ఇలాంటి చిత్రం మరొకటి రాదు అద్భుతం
@birudusharavan42003 жыл бұрын
2100లో కూడా దీనిని చూసిన... విరగబడి నవ్వు కోవచ్చు..... ఈ శకంలో ntr గారిని మించిన వారు అంటూ...ఎవరు ఉండరు...
@ratnammaratnamma93483 жыл бұрын
Please 9p
@everestrayudu33553 жыл бұрын
O
@VenkateshK-fo1oy3 жыл бұрын
@@ratnammaratnamma9348 pop
@VenkateshK-fo1oy3 жыл бұрын
@@everestrayudu3355 p
@patangirajeev67813 жыл бұрын
💐💐💐💐💐
@RaviTeja-nt4ot4 жыл бұрын
ఈ మధ్య కాలంలో ఇంత ఎప్పుడూ నవ్వుకో లేదు నిజంగా సినిమా చాలా బాగుంది ఓల్డ్ ఇస్ గోల్డ్👍👍👍
ఇంత వినోద హాస్య మైన చిత్రం పొట్ట పగిలేల నవ్వటం ఉంది దయచేసి అందరూ చూడండి...🙏🙏🙏
@jampanianil37862 жыл бұрын
Thank you....sutiga suthilekunda chepparu ❤️❤️
@gstsayi44133 жыл бұрын
ఇంత మంది అభిమానులు మంచి తెలుగు లోనూ మంచి ఇంగ్లీషు లోనూ వ్రాసినవి చూసిన తరువాత ఇంక వ్రాయాలనికేమీ లేదు.
@vinodbabu46023 жыл бұрын
రాజులు ఎలా ఉంటారో తెలియదు కానీ, మన నందమూరి తారక రామారావు గారి నీ, చూస్తే మాత్రము, రాజు అంటే NTR నే
@harinathposa26632 жыл бұрын
Do so by
@mycrazyvideos61522 жыл бұрын
@@harinathposa2663 ,
@mycrazyvideos61522 жыл бұрын
@@harinathposa2663 1క్వ్క్వ్
@arjunreigns93562 жыл бұрын
Set lo saamaanulu kottesevaadu yelaa untaado thelusaa
@vubbapallyhimavathi50462 жыл бұрын
@@harinathposa2663 h ⁰0000000000000000000000000⁰
@srinivasaclanka82668 ай бұрын
రాజులకే రాజు మన NTR రారాజు 🙏💐🙏
@NIGHTSIP3 жыл бұрын
మళ్ళీ మళ్లీ చూడాలనిపించే కథ
@gantabujji49523 жыл бұрын
Nice
@vamsikrishna45804 жыл бұрын
అద్భుతమైన సినిమా, ఇది చాలా మంచి సినిమా.. 💝
@rajashekarashekara90083 жыл бұрын
F CBS nx .
@arkings90002 жыл бұрын
@1
@anandmaddikondaanand11654 жыл бұрын
ఇంత మంచి మల్లి మల్లి రావు Kirthsheshulu. శ్రీ పుల్లయ్య గారికి naa namaskaaram
@p.nagireddy Жыл бұрын
Àa
@polnetimaheshmahesh54932 жыл бұрын
చాలా ఆనందంగా ఉంది.. ఇలాటి సినిమా, అన్నగారుని ఈ పాత్రలో నటించేసరికి.
@PamisettyYarriswamy-ie4mg Жыл бұрын
🎉
@seethuk80492 жыл бұрын
Super movie.... 2022 lo chusevaru👍
@rajeswarisaketi9133 Жыл бұрын
2023
@gangarammada36014 жыл бұрын
సినిమా చాలా బాగుంది ( పరమానందయ్య శిస్యుల కథ )
@Ramakrishna.N5 жыл бұрын
*అప్పట్లో నే ఇంత హాస్యం పండించడం మన వల్ల తర్వాతే ఎవరైనా....* 😊 *ఓం నమః శివాయ...* 🕉️ 🙏🙏
@surendarreddygurram88695 жыл бұрын
Old is gold
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@KiranKumar-kt4pn2 жыл бұрын
TQ sir for
@kampatisatyanarayana32052 жыл бұрын
@@surendarreddygurram8869 L
@bandarunagarathna Жыл бұрын
@@prakashreddytoom3807re e ee ee Dr ko kot6
@sudhakarraoinuganti23184 жыл бұрын
ఈ చిత్రం లో హాస్యం బాగుంది k r .Vijaya గా రి ని బాగా అందంగా చూపించరు
@vaddigalapavithra32264 жыл бұрын
Extraordinary movie super assalu 👌👌👌
@basavarajkurumanal9282 жыл бұрын
ಸೂಪರ ಕಾಮಿಡಿ ಸಿನಿಮಾ ಸೂಪರ ನಟನೆ ಎನ್ ಟಿ ರಾಮರಾವ್ ಅವರದು
@laxminarsukursam4255 Жыл бұрын
71 Years Movie 🎬 🎞 Teesi
@t.v.s.phanikirankumar982 жыл бұрын
పరమానందయ్య శిష్యులకధ నిజంగా జరిగిందని కోందరు. కల్పితం అని కోందరు.అభిప్రాయం అయితే ఏడుగురు శిష్యులు ఉన్నారు. మరి ఆరు,ఎనిమిది,తోమ్మిది మంది ఎందుకు లేరు.అని కోందరు సందేహించారు.అప్పుడు తెలిసింది ఏమిటంటే బ్రహ్మశాపవశాన ఏడుగురు ఋషులు వారే సప్తఋషులు అంటారు. వశిష్ఠ విశ్వామిత్ర కశ్యప గౌతమ అత్రి భరద్వాజ జమదగ్ని వంటి వారు లోకకళ్యాణార్ధం శాపగ్రస్తులై భూలోకమున జన్మించి మానవులతో మమేకమై అరుణకేశమహాముని అను మహర్షికి శిష్యులౌతారు. తర్వాత స్ర్రీ వ్యామోహంలో పడి బుద్ధిహీనులై పరమానందయ్యగారి వద్దకు చేరి నిజమైన భక్తే ముక్తికి మార్గం అని అరుణకేశ-ముని శివభక్తుడు నందవర్ధన రాజు- రసికుడు శివభక్తుడు చిత్రలేఖ(అప్సరస)-అహంకారి శివభక్తురాలు పరమానందయ్య-బ్రహ్మణుడు శివభక్తుడు అందరూ భక్తితో భగవంతుడ్ని పూజిస్తే శివలోకప్రాప్తి అని మహర్షుల ద్వార తెలియచేశారు.పరమశివుడు.బ్రహ్మ.విష్ణువు ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే భక్తిదీక్ష లో ఉన్నప్పుడు స్ర్రీలపై వ్యామోహం పెంచుకోకూడదు.తాకరాదు అని అది నేటికి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో స్ర్రీలకు(ఋతుక్రమం మొదలు నుండి ఋతుక్రమం ఆగిపోయేవరకు) ప్రవేశం లేదు.అలా దీక్షకు భగ్నం చేస్తే స్ర్రీకే తలవంపులు అవమానం ఘోరం జరుగుతాయి అని అర్ధవంతంగా నిరూపించారు.ఏ స్ర్రీ నైతే చూసి గేళి చేశారో ఆ స్ర్రీకే చూసిన ఏడుగురు కాకుండా మిగతావాళ్ళకిచ్చి వివాహం చేశారు కనుక శాపవిమోచనం జరిగింది.గుడిలో స్ర్రీలను చూసి కామించినా మోహించినా మగవాడికి శిక్ష తప్పదు అని తెలుసుకోవాలి.కట్టుకున్న భార్యను తప్ప మరోక ఆడదానివైపు కన్నేత్తి కూడ చూడకూడదు అని పరమానందయ్యగారు నిరూపణ అయింది.ఇటువంటి విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి.హాస్యకధ మాత్రమే కాదు.స్ర్రీల పట్ల గౌరవం, సంస్కారం,మర్యాద కూడ ఎలా చెయ్యలో చెప్పబడినది.
@VSGAMING-jx9od2 жыл бұрын
Nice bro
@t.v.s.phanikirankumar982 жыл бұрын
@@VSGAMING-jx9od not only comments but also forward this information to all by yours
@gnanithaSuryadevara4 жыл бұрын
I am watching this movie in 8-4-2020 Elanti movie enni centuries ayina malli dhorakadhu Entha baga act cheserooo Wow
@srikanthmangalampally16584 жыл бұрын
Anduke ntr ni mahanatudu and viswa vikyatha nata saarvaboomudu annaru bro.....
@aprabhakar95783 жыл бұрын
@@srikanthmangalampally1658 the film is very jokey one.
@nvrkrishna11882 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా.
@bokkaprasadkumar56393 жыл бұрын
ముఖ్యంగా....Bhakti.. ని.. చక్కగా వివరించారు....
@nagarajumora70403 жыл бұрын
Comedy,love, emotional, sociological, historical and superb picture
@gopaldasari77093 жыл бұрын
I watched this movie since my child hood
@bhargavgurajada2654 жыл бұрын
Like who is seeing this lockdown time.
@b.m.sugunasuguna8684 жыл бұрын
పబఃఛరఠ థఖద ధ్ధ్ఢుఫంరీజడదఖ
@b.m.sugunasuguna8684 жыл бұрын
ఝఠధ
@b.m.sugunasuguna8684 жыл бұрын
ఝధబథఠదౄజశధగఠథజదజఝ
@kathivenkatratnam19634 жыл бұрын
@@b.m.sugunasuguna868 ,,,
@naper4254 жыл бұрын
bhargav gurajada ye
@AnjiBabu-n2 жыл бұрын
19/03/2022❤️👍Anthamandhi chusaru,,,
@Hafsara7862 ай бұрын
3/11/24 movie chuse vallu like cheyandi
@Sahasrarnav3 жыл бұрын
Iam watching this movie in 2021 during covid This is a very nice movie
@chandraprasadraouppada51556 ай бұрын
NTR garu and L. Vijayalakshmi garu ( Classical dancer cum heroine ). One of the popular Classical dancer.
@ethrouthumallikarjunraovar1982 жыл бұрын
Padmanabham garu Allu ramalingaiah garu Raju Babu garu left 4 comedians are legends
@ramvarun51963 жыл бұрын
నమః శివాయ 🙏 నమః శివాయ 🙏 నమః శివాయ 🙏
@manepallidheeraj75294 жыл бұрын
చాలా మంచి సినిమా
@gvenkat68312 жыл бұрын
Ch..... La గొప్ప సినిమా 👌
@rajeshtruckjournyap02472 жыл бұрын
What a intrest movie Super songs Super comedy Super dailogs Super story
Etv lo ee mve chusina tarvata ikadiki vachina vallunnara Evarina
@ravivadderavi21953 жыл бұрын
Pedda manishulu mutalu kadutharu venuka kanyalu tavvutharu super movie
@ramkrishnagorle70714 жыл бұрын
Jai ntr nenu pedda fan.2050 vilanti cinema Ramavadam Chala kastam
@mandadamjyothi85692 жыл бұрын
Supero super ☺🙂
@sriharikaturu36714 жыл бұрын
Very interesting movie 👍👌
@pulimuralikrishna21853 жыл бұрын
That's telugu great actor. Sr.N.t.t
@srinivasbmh77492 жыл бұрын
చేచే కాదు లేనప్పుడు, జరిగేదంతా మంచిదే
@adityababu97614 жыл бұрын
మొదటి సరిగా ఈ సినిమాని.. 19-09 2020 లో చూస్తున్న.....
@chinnusmile91654 жыл бұрын
30 April I watched excellent movies costumes super
@chandraprasadraouppada51556 ай бұрын
Yeppudo naa chinnappudu Maa home town Kasibugga Durga Kalamandir theatre lo Shiva rathri roju second show ki maa friend M.Makayya garu tho kalisi chusanu, malli innallu ki You Tube channel lo chusanu( 06.07.2024 ).
@poladamodarnaidusrinu6551 Жыл бұрын
❤❤❤ఈ చిత్రం నా మనసు రంజింప చేసింది
@ratnam5688 Жыл бұрын
Great movie ❤ paramanandayya sishyulu
@edukondalutumati94682 жыл бұрын
Nice movie 👍...
@MangaTaneti-y6y9 ай бұрын
💯💯💯💯 ❤❤❤
@ishu131110 ай бұрын
👌👌👍👍
@sathishreddy24363 жыл бұрын
Super 👍😂😁😁
@sivaasf74434 жыл бұрын
2020 chose varu like
@isvathhussain863811 ай бұрын
2024 lo chusevalu Ethamandi
@darshangowdab.s42103 жыл бұрын
This movie is fantastic in kannada language of colored version with vishnuvardhan sir as protagonist.❤❤