Madam ur the next melodic singer ...first is chithra madam......wow nice and its like original song....madam I'm always ur big fan ...im from bangalore.....lub ur songs....
@sai-fk4vf3 жыл бұрын
పల్లవి: పలుకే బంగారమాయెరా కోదండపాణి|| పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని స్వామి ||పలుకే బంగారమాయెరా|| చరణం1: ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుతను కరుణించి బ్రోచితివని చెర నమ్మితిని తండ్రి ||పలుకే బంగారమాయెరా|| చరణం2: రాతిని నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ||పలుకే బంగారమాయెరా|| చరణం3: శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాద కరుణించు భద్రాచల వరరామదాసపోష ||పలుకే బంగారమాయెరా||
Nuv padaka poyava mari antha manchi singer ne thappu paduthunnav
@Kissy_speaks2 жыл бұрын
You know one thing, aa movie lo sneha charecter ki dubbing cheppindikuda Sunitha gaare... Okarni judhge chese mundu mee standards enti telsukoni comment chey