Ramadasu Keerthanalu Paluke bangaramayena kodandapani పలుకే బంగారమాయెనా కోదండపాణి

  Рет қаралды 163,812

HOPEAD TV

HOPEAD TV

Күн бұрын

Пікірлер: 82
@krishnanv3451
@krishnanv3451 3 жыл бұрын
Would like to listen again and again, several times. God bless you both singers 🙏
@chennaiahm8145
@chennaiahm8145 2 жыл бұрын
పలుకే బంగారమాయ పిల్లాసినా పలుకావేమి కలలోని నామా స్మరణ మరువ సగని తండ్రి పలుకే బంగారమా ఏరా కోదండపాణి పలుకే బంగారమాయే రా
@chennaiahm8145
@chennaiahm8145 2 жыл бұрын
చాలా చాలా బాగా పాడారు మేడం చాలా చాలా వాయిస్ స్వీట్ గా ఉంది ఇలాంటి పాటలు అన్నీ ఇంకా చాలా చాలా భక్తులు ముందుకి తేవాలని కోరుకుంటున్నాను మేడం థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ
@rmallaiah5635
@rmallaiah5635 2 ай бұрын
అమ్మా! మీరు యిద్దరు ఎంతో శ్రావ్యంగా పాడుతారు. మీకు ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు సదా ఉండుగాక
@katamaseenu
@katamaseenu 2 жыл бұрын
పలుకే బంగారమాయెనా: పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా || పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా || ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా || రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయెనా || ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయెనా || శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా కరుణించు భద్రాచలవర రామదాస పోష పలుకే బంగారమాయెనా ||🙏🙏🙏
@ramanasarma8782
@ramanasarma8782 11 ай бұрын
పాడేవారు ఇద్దరు అయినప్పటికీ ఒక్క గళ ము తో అద్భుతం
@madhusudanreddybyreddy8934
@madhusudanreddybyreddy8934 9 ай бұрын
Keerthana vinnantha sepu sakshattu aa sri ramude eduruga unnattu anipinchindi.
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 7 ай бұрын
🙏🙏🙏జై శ్రీరామ్
@sreeramgani6287
@sreeramgani6287 Жыл бұрын
జై శ్రీరామ్. సంగీతము పుట్టింది దేవుని స్మరంచుటకే కదా.
@pratapg1231
@pratapg1231 Жыл бұрын
Superb 👌🏽చాలా బాగా పాడు తున్నారు 👍💐🍑🍎💐🙏
@agrikingtractorssouthindia7722
@agrikingtractorssouthindia7722 Жыл бұрын
Melodiously singing best wishes
@prasthanamhebbar
@prasthanamhebbar Жыл бұрын
ఈమని పూర్ణిమా కృష్ణ వేణుగానం వినిపించడం లేదే , మీరిద్దరే పాడేస్తున్నారు
@mohansr956
@mohansr956 9 ай бұрын
Jai shree Ram, Jai Modi ji.🙏🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥💥🙏🙏🙏🙏🙏🙏
@gourojirameshchary9546
@gourojirameshchary9546 2 ай бұрын
జేశ్రీరాం
@Saibrindavanam4854
@Saibrindavanam4854 Жыл бұрын
శ్రీ రామ చంద్ర క్రృపాకటాక్ష సిద్ధిరస్తు.
@Saibrindavanam4854
@Saibrindavanam4854 Жыл бұрын
" శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే." " సర్వత్ర విజయోస్తు."
@padmanabhareddy3072
@padmanabhareddy3072 Жыл бұрын
Excellent, melodious. your combination and expression while singing are pleasnt.keep up. God bless you.
@sureshpalem1310
@sureshpalem1310 4 жыл бұрын
💐💐🙏🙏 Sri Sharma gaariki , vandanamulato Ee keerthana Raamadasugaaru chaala baadalo vyadhato Sri Ramula vaarini vedukonnadi inkonchem aa bhavanato padinaa inkonchem baagunnademo....just like paadinatlunnadi ...nana tapuulu mannicha pradhana 🙏🙏🙏💐💐💐
@mythreyimallela9773
@mythreyimallela9773 Жыл бұрын
Chaalaa chakkagaa paadaaru Thallulu. Very sweet voice. So nice. Thank you very much 👍👍 May God bless you 🙏🙏
@padmarsastry2153
@padmarsastry2153 9 ай бұрын
Starting music ananandhabharavi lo vunte bagundedhi
@singaiahmaddi3907
@singaiahmaddi3907 6 ай бұрын
Bagaaalapimchinaru subhakanshalu
@KomaliTaruvu
@KomaliTaruvu 11 ай бұрын
పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే || చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే || చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే || చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే || చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే || చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||
@venkateswarlum2179
@venkateswarlum2179 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ అమ్ములు
@ramapadma
@ramapadma 3 ай бұрын
ఇద్దరూ అధ్భుతం గా పాడారు. ఇది ఏ రాగం
@sriramreddyreddy9141
@sriramreddyreddy9141 Жыл бұрын
Jai sri ram🙏🙏🙏🚩🚩
@nagamaiahchinna4082
@nagamaiahchinna4082 Жыл бұрын
Very nice and very good 👍 👍👍👍
@leelasankar830
@leelasankar830 4 ай бұрын
Verypleasing
@lalithaparameshwari5452
@lalithaparameshwari5452 11 ай бұрын
Hat's up to your 2in1voice sathamanam bhavathi 👏
@esbala
@esbala 7 ай бұрын
Beautifully sang.
@kvbdc9410
@kvbdc9410 3 жыл бұрын
ஜெய் ஶ்ரீராம் Jai Sriram
@yashaswib316
@yashaswib316 3 жыл бұрын
Super presentation keep it up both of you
@kvsnarayana2968
@kvsnarayana2968 4 жыл бұрын
Keertana vinnanta sepu yekkadako teesukellipoyaaru great. Keep growing up
@Gitasrivi
@Gitasrivi Жыл бұрын
Nakkum ala ne anupistundi
@VenuGopalBsnl
@VenuGopalBsnl 3 жыл бұрын
ఎంతో మృదుమధురంగా ఆలపించారు ఈ కీర్తనను.. మా ఆశీస్సులు...💐👌
@srimanpotturi3908
@srimanpotturi3908 11 ай бұрын
Very nice Than you😊
@NagarajuYamarthi-ci3lc
@NagarajuYamarthi-ci3lc Жыл бұрын
Excellent singing mam
@pbalu7732
@pbalu7732 Жыл бұрын
Great ma
@sirikrishna3168
@sirikrishna3168 2 ай бұрын
Lirics kuda post cheyandi please 🙏🏾
@svsbhaktichannel3685
@svsbhaktichannel3685 4 жыл бұрын
Good
@pilliganesh5565
@pilliganesh5565 3 жыл бұрын
Very good. Very nise
@rangavajhalabhanumurthy4702
@rangavajhalabhanumurthy4702 4 жыл бұрын
Pillalu chala baga padaru. Bagunnadi.
@butchisubhrahmanyamkaranam9791
@butchisubhrahmanyamkaranam9791 Жыл бұрын
Nomorewords. God bless 🙌 you
@krishSundar
@krishSundar Жыл бұрын
పలుకే బంగారమాయెనా కోదండ పాణి || అనుపల్లవి పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి || పలుకే || ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి || పలుకే || రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే || ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి || పలుకే || శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||
@mohansundar2045
@mohansundar2045 Жыл бұрын
Beautifully performed, Thanks.
@madhuria6913
@madhuria6913 5 жыл бұрын
Great singing ... wishing to listen u both more often... had a good end to my day 😊👍
@BharatChandarGarapati-ke6dg
@BharatChandarGarapati-ke6dg Жыл бұрын
Singing in a Single Voice in a Lovely Pleasant Beautiful manner is a God given Gift. 💐🌹👏🙏
@jagannathrao6689
@jagannathrao6689 3 жыл бұрын
Excellent. Melodious. Best wishes.
@sakethsatyavarapu8036
@sakethsatyavarapu8036 4 жыл бұрын
Singing is Great.Sri Rama Bless.
@venuvijayalakshmi7360
@venuvijayalakshmi7360 2 ай бұрын
🙏🙏🙏❤
@murthykandalai01
@murthykandalai01 4 жыл бұрын
Very Nice 👍🏻👏👏👏
@SusilaVemulapalli-pz4fx
@SusilaVemulapalli-pz4fx Жыл бұрын
సుపర్
@saiprashanthi1957
@saiprashanthi1957 Жыл бұрын
సంగీతానికి మీకు దీర్ఘాయుష్మాన్ భవ
@manjari2030
@manjari2030 3 жыл бұрын
Beautiful singing
@Super11111963
@Super11111963 2 жыл бұрын
Excellent is an understatement....Both of them excelled each other in this Ramadas kirtana. Melificious voices.....my humble pranams to them.
@prabhakargundlapalli393
@prabhakargundlapalli393 3 жыл бұрын
Good Presentation, overall. Keep it up.
@alphonseregeti5536
@alphonseregeti5536 4 жыл бұрын
Excellent singing....!!!
@nagellanagaraju6531
@nagellanagaraju6531 Жыл бұрын
Jai Sir Ram .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@snadupalli
@snadupalli 4 жыл бұрын
Great Singing God Bless
@KiranKumar-ed3ex
@KiranKumar-ed3ex 2 ай бұрын
🎉🎉🎉rrrrr
@renukadevitipparajuvenkata6526
@renukadevitipparajuvenkata6526 4 жыл бұрын
Super singing
@adurthianantha8343
@adurthianantha8343 4 жыл бұрын
Chala baga padaru.
@subbaraogannavarapu5368
@subbaraogannavarapu5368 Жыл бұрын
Super
@mohanagupta1616
@mohanagupta1616 Жыл бұрын
మనసుకి ఆనందం గా పాడారు... మీరు కూడా ప్రశాంత వదనంతో ఆలపించారు...శుభాకాంక్షలు....
@seethamrajuseetharam6456
@seethamrajuseetharam6456 4 жыл бұрын
Very good. Their PALUKE babgaram
@venkatatirupathirajudantul1859
@venkatatirupathirajudantul1859 Жыл бұрын
వందనాలు
@sita6506
@sita6506 2 жыл бұрын
No more words🙏🙏🙏🙏👏👏
@subbarayuduvv4625
@subbarayuduvv4625 Жыл бұрын
Amma 🙏
@chandrashekarreddy9083
@chandrashekarreddy9083 Жыл бұрын
God bless you both ma
@sudhavanimokkarala6655
@sudhavanimokkarala6655 2 жыл бұрын
Awesome singing
@ksreenivasarao2919
@ksreenivasarao2919 5 жыл бұрын
Very good 👍💐
@PattabiRamanBrammam
@PattabiRamanBrammam 3 жыл бұрын
Wonderful
@viswanadhamkamanuru528
@viswanadhamkamanuru528 2 жыл бұрын
God bless you,
@jaijain6104
@jaijain6104 3 жыл бұрын
Vina sompu gaa ,haayi ga...vundhi........,roju lo 30 times ayinaa ee paata vintaanu
@visionforyoungindia1401
@visionforyoungindia1401 4 жыл бұрын
Super Singing 🙏 🙏 🙏 🙏
@SR-ph9je
@SR-ph9je 3 жыл бұрын
Aa
@saipinky9783
@saipinky9783 4 жыл бұрын
Tejaswini madam awsome
@krishnamurthy524
@krishnamurthy524 2 жыл бұрын
A sweet rendition
@c.kodandaramaprasad6197
@c.kodandaramaprasad6197 2 жыл бұрын
😊😊💐💐✌️✌️
@ramakrishnaganti4864
@ramakrishnaganti4864 3 жыл бұрын
పలుకే బంగార మాయెనా కోదండపాణి ॥ అనుపల్లవి: పలుకే బంగార మాయె - పిలచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రి చరణములు: 1. ఇరవుగ యిసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి 2. రాతి నాతిగ జేసి - భూతలమందు ప్ర ఖ్యాతి చెందితివని - ప్రీతితో నమ్మితి తండ్రి 3. ఎంత వేడిన గాని సుంతైన దయరాదు. పంతము సేయ నే నెంతటి వాడనయ్య 4. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గావ కరుణించు భద్రాచల వర రామదాసపోష
@jhansirani8115
@jhansirani8115 3 жыл бұрын
Tejasvinigarumeeruclassluceputaara
@harishredmi4211
@harishredmi4211 2 жыл бұрын
👍👍👍👍
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,5 МЛН
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
GALINAI POYAANU KALAKAALAMU
10:11
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 282 М.
Paluke Bangaramayi| Video Song With Lyrics | Amritha Suresh | Bhadrachalam Ramadas
3:00
Carnatic Classical Manorama Music
Рет қаралды 279 М.
Paluke Bangaramayena - Bhadrachala Ramadasu Keerthana
7:11
Samsruti - Samveda
Рет қаралды 30 М.
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН