మురుగా హరో ఓం హర. మీ లాంటి వారి వల్లే భగవంతుని మీద మరింత భక్తి కలుగుతుంది స్వామి. మీకు ధన్యవాదాలు. జైహింద్. భారత్ మాతా కీ జై. మురుగా హరో ఓం హర
@MamathaG-vs3qv Жыл бұрын
Mii prayer chala Chala bagaundi devvudu meku 100 years evalanee meru healthy ga undalee anee manspurthy ga korukuna guru garu
@venkataramanar.v87843 жыл бұрын
పవిత్రమైన ప్రసాదం , అద్భుతమైన స్వరకల్పన ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@ravanaasuran64573 жыл бұрын
முருகா....🙏🙏🙏
@sridevinichenametla78643 жыл бұрын
మీ మాట పాట వంట ఇల్లు వాతావరణం అన్ని పంచామృతమే మా పాలిటి పంచ అమృతము మీరు ఇది తినడం తప్ప తయారీ విధానం తెలీదు ఇక నుంచి ఇది తయారు చేసి మా హనుమంతుడికి నివేదిస్తాము. హరే కృష్ణ👌🙏😷
@bhaveshreddy32063 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🌾🌾🌾🍊🍊🍊🍊🌺🌺🌷🌷🌷🍁🍁🌻🌻🍇🍇🎋🎋🍎🍏🍏🌼🍍🏵️🏵️🧆🧆🍒🍒🌽🌽🥭🥭🍓🍓🍓🍑🍑🍑🍑🌸💐💐💐💐🥰🥰🥰🥰
@sirimanu71233 жыл бұрын
Meeru, mee vantalu chaala baaga ishtam swamy 🙏🏻
@venkatpentakota69363 жыл бұрын
Guruvu garu meelo daivatvam kanipistundi. Meeru chesina prasadam chala bagundi. Devuniki arpinchina teeru mee gaanam inka bagundi.
@shankarbandi52843 жыл бұрын
మీరు చేసిన పంచామృతం ప్రసాదం ఎంత మధురంగా ఉంటుందో మీరు తయారు చేసిన విధానం తెలుస్తుంది , మీకు పాదాభివందనం గురువుగారు. ఆశీర్వదించండి,,
@gprmoon30433 жыл бұрын
🙏🏻నచ్చింది స్వామి👌 ప్రసాదం పెట్టండి స్వామి🤲
@momthewonderchef89823 жыл бұрын
Very nice nyvedyam thank you so much for sharing
@drpranavadityak.b65333 жыл бұрын
గురువు గారు.. మీరు మాకు చెప్పే వంటలు చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉంది. మొన్న మీరు చెప్పిన విధంగా పాలకూర పప్పు చేసుకున్నాను గురూజీ. ఆహా.. ఎంత కొత్తగా, రుచిగా వచ్చిందో అండి. శాఖాహారం అలవాటు ఉండి, స్వయంపాకం ఆసక్తున్న మాలాంటి బ్యాచిలర్ లకు మీ వంటలు ఓ వరం గురువు గారు. కృతజ్ఞతలు ! వట్రివేల్ మురుగణక్కు హరోంహారా. 🙏. ఓం నమః శివాయ. 🙏 జై శ్రీరాం. 🙏
@lakshmikumari20483 жыл бұрын
Chalaa prasantham ga untundi mi inti vathavarana..
@RambabuNamala3 жыл бұрын
Muraga muraga raksha raksha guruvu garu
@syamaladevisaride40633 жыл бұрын
Subbarayudu shasti subhakanshlu guruvugaru
@ravip98913 жыл бұрын
పెరువిన్నాం తప్ప చేసేవిదానం తెలీదు..మీ పంచామృతం తో గానామృతం పోటీపడుతోంది స్వామి
నమస్కారం గురువుగారు. మీ వంటలు అద్బతం. ఇళ్ళల్లో మరిచీపోయిన వంటా విధానాన్ని గుర్తు చేస్తున్నారు. ధన్యవాదాలు.
@rjstudios-rj3rl2 жыл бұрын
గురువుగారు మీరు చేసిన పంచామృతమునకు ఆ సుబ్రమణ్యుడు తక్షణమే కటాక్షిస్తాడు.
@hasiniyasmitha74502 жыл бұрын
Kothha prasadam nerparu tnq super
@jyothilambodhar27323 жыл бұрын
Babai gaaru padalaku 🙏🙏🙏🙏🙏 prasadham 👌👌👌👌👌 Song 👌👌👌👌👌👌....
@saradak67977 ай бұрын
నమస్తే స్వామి గారు. మంచి అమృతం మాకు అందించారు. మేము తయారు చేసి, ఈ అమృతాన్ని చవి చూడాలనుకుంటున్నారు. ధన్యవాదములు.
@janakidornala65213 жыл бұрын
Mee maatale amrutham laa unnaayi guruvugaaru🙏
@indumatitutika46113 жыл бұрын
Mee chetilo amundhi guruvugaru adhbhutanga chesi chupettaru 🙏
@sarithakaler3 жыл бұрын
Chala bagundi pachaamrutham naivaidem 🙏🙏🌺🌸🌺🌸🌼🌺
@truth52093 жыл бұрын
Om om
@dravisankar3 жыл бұрын
ఇవాళ మీరు చెప్పిన ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం చేసుకున్నాము స్వామి. పళని లో కూడా ఇలాంటి ప్రసాదం ఇస్తారు. చాలా బావుంది స్వామి. మీకు నమస్సులు, ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@dvvkids4829 Жыл бұрын
Jai sri subrahmanya swamy....🙏🙏🙏🙏
@Lakshmi798993 жыл бұрын
Panchamruta super sir
@srinvasp10652 жыл бұрын
Jai gurudatta.
@srinivasareddy44102 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీ వంటలు అద్బతం. ఇళ్ళల్లో మరిచీపోయిన వంటా విధానాన్ని గుర్తు చేస్తున్నారు. ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏
@arunalugolu69683 жыл бұрын
Dhanyavadlu guruvugaru
@manimala49703 жыл бұрын
Om namo sarvana bhavayanamaha 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
@ravijana3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavaadamulu swamy for sharing excellent prasadam recipe
@tanujagali32263 жыл бұрын
Subramanaya swamy blessings mana andhariki undali anni korikuntuna nana
@meenuseepana68293 жыл бұрын
Guruvu garu swamy vari ni chupinchi nanduku chala thanks guruvu garu 🙏🙏🙏🙏
@suseelamoka20353 жыл бұрын
🙏చాలా బాగా చేసి చూపించారు. స్వామీ అనుగ్రహం, మీ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నా🙏.
@jindeparimala51053 жыл бұрын
స్వామీ... పంచామృతం అద్భుతం.... మహాద్భుతం... 🙏🙏
@manjular76233 жыл бұрын
Chala Santosham ga undi andi 🙏 thanks for sharing 🙏🙏
@usharanic59623 жыл бұрын
మీరు, మీ వంటలు, మీ పాట అన్ని అద్భుతం స్వామి 👌🙏🏼🙏🏼🙏🏼
@OURFAMILYKINGDOM3 жыл бұрын
Good
@sowjanyap14313 жыл бұрын
Dhanyavadamulu swami... Mee video kosam wait chestunnamu swami
@ganeshaganapa74413 жыл бұрын
Swamy dhanyam
@Venkat123453 жыл бұрын
గురువు గారు...... excellent..... మరచి పోయిన మన అద్భుతమైన, అమోఘమైన వంటలని మళ్ళీ ఈ తరానికి గుర్తుచేస్తున్నారు. మీలాగా ఇష్టంతో, భక్తితో చెప్పేవారు లేరు...... చేసే వాళ్ళు లేరు.... మీరు చెప్పే విధానం చాలా special. మీరు....ఇటువంటి వంటలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను....
@saikiranbehara75823 жыл бұрын
మహానుభావ మీకు మొక్కిన భగవంతుని కి మొక్కిన రెండు ఒక్కటే ...., మీరు ఎప్పుడూ ఆయు ఆరోగ్యాలు తో ఉండాలని మాకు ఇటు వంటి మంచి వీడియో స్ అందిచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@voiceofa.p5123 жыл бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏
@giduturi3 жыл бұрын
గురువు గారు నమస్కారం, పంచామృతం చాలా బాగుంది.
@srinivasb.43053 жыл бұрын
స్వామి అద్భుతమైన ప్రసాదాన్ని పరిచయం చేశారు🙏🙏🙏
@chenchukumarpanchagnula13872 жыл бұрын
👌👌🙏🙏🌹🌹
@devarrajuraghavendrarao33823 жыл бұрын
🙏🏻 Guruvu gariki 🙏🏻 Pachamrutham 🌺🌺 bagundi Mee aaashirvadam 🌺🌺🌺 anni super
@nancharammavelivela3 жыл бұрын
ప్రసాదం చాలా బావుంది అలాగే స్తోత్రం కూడా చాలా బావుందండి గురువుగారు..
@sapnabalivada31493 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏. Panchamrutha prasadham chala bavundhandi guruvu garu. Nenu appudu vinaledhu ee prasadham gurinchi. Mee pata mahaadhbhuthanga undhandi guruvu garu. Manchi prasadam chupinchinandhuku Dhanyavadhalandi guruvu garu 🙏.
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ గురువు గారు మీకు సుబ్రమణ్య షష్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అశిసులు మీ పై వుండాలని కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ పరమాత్మ
@syamalarudraraju77363 жыл бұрын
ధన్యవాదాలు బాబాయిగారు. మధురమైన పంచమృతము చేసిన విధానం చాల బాగుంది. మీకు సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు.🙏
@jayameka65023 жыл бұрын
Mee deevenalaku dhanyavadalu 🙏swamy garu ee panchamrutham chala kothaga undi meeku Subramanya shashti subhakankshalu
@devadhruv40283 жыл бұрын
Vatrivel Muruganaku harom hara 🙏
@ramanigosangi45043 жыл бұрын
Dhanyavadamulu swamy
@MrPhanichandra3 жыл бұрын
మీ వంట ఇంకా మీ పూజా విదానం మీ పాట అద్భుతం స్వామి గారు👌👌👌👌🙏🙏🙏🙏 ప్రసాదం చసేతపుడు ఛాయీ ఎందుకు వదదు స్వామి గారూ
Correct process chepparu guruvu garu..andaru chese palu perugu kayalu honey neyyi vesedi aurvedam tappu Ani cheptundi...miru cheppinade correct maku oka aurvedam doctor chepparu
@varahalaramesh5982 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@varahalaramesh5982 жыл бұрын
మీరు.ఎక్కడా.ఉంటారు.గురువు.గారు
@creativevideosfunnyvideosv64422 жыл бұрын
🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@philkhanasamatha80013 жыл бұрын
Adbhutam guruvugaru prasadam Mee prayer vinaduku feeling blessed 🙏🙏
@bhavanipasupula19563 жыл бұрын
Nameste guruvu garu memu edo adjustable chesukuni vuntam anduke mee chakkanu matalu vantalu vintunnam
@vineelareddy.padala28113 жыл бұрын
అద్భుతం గురువు గారు మీ చేసిన ప్రసాదం మరియు మీరు పాడిన పాట🙏
@vgsubramanian8613 жыл бұрын
Super Andi 👌👌
@vasavipinpati46423 жыл бұрын
🙏🙏 chala bagundhi guruvu garu panchamratham
@madhusdreamflowers3 жыл бұрын
అంకుల్ బాగున్నారా మీ కు నమస్కారం🙏మీరు చాలా బాగా పాడారు. మీరు చేసిన ప్రసాదం కూడా బాగుంది. మీ లా నే మా బామ్మ గారు చేసేవారు.మేము మీరు ఒకటే .ఆరువేల నియోగులం .మిమ్మల్ని చూస్తే మా బామ్మ గారే గుర్తుకొస్తున్నారు అంకుల్. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ,సంతోషంగా ఉండాలి అని భగవంతుని కోరుతున్నాను .🙏
@eswarikothapalli6623 жыл бұрын
Om Shri Subhramanyeshwara Swamy ne namah , Guruji meeru chesina panchaamrutha nyvedhyam chaala bhaghundhi andi , meeku dhanyavadhalu 🙏🙏🙏
@maheshsyamineni72263 жыл бұрын
Swamy garu prasadam adbhutham ga undi.... Mee gurinchi ante mee chinapudu nundi mee life gurinchi koni videos cheyandi.... Telusukovalani undi andi swamy garu....
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 కోవెల ప్రసాదం పంచామృతం చాలా బాగా చేశారు. దేవుని అలంకరణ మీ పాట చాలా బావున్నా యి అమృతప్రాయమైన మీ చల్లని దీవెనలు మాకు ఎప్పుడూ వుండాలి ధన్యవాదములు బాబాయి గారు 🙏
@munjasaraswatimahesh20293 жыл бұрын
meru goppa singer s Janaki amma la vnnaru 😍🙏🏼me vakchathuryam venadnki manasuku hai ga vndhi guru garu🤗
@venkataratnam24853 жыл бұрын
Babai gari ki namskamulu Andi 🙏 video chala bavundi meeru padina slokamulu Chala bavundi andi mee voice chala bavundi andi 🙏🙏🙏
@munnangimadhuri33343 жыл бұрын
Excellent Sir 🙌🙌🙌
@pavankothalanka60753 жыл бұрын
Namaste peddanana garu
@uppueswaraiah35993 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@LakshmiNarayana-rj1tz3 жыл бұрын
Swami Mimmalni e Roju chudadam meetho mataladam chala santhosham ga undi ..🙏 Lakshmi Narayana Sharma... kakinada.
@Devipriya-hh2qi3 жыл бұрын
Simply Mesmerizing🥰💝💐
@padmasri53383 жыл бұрын
Namaste ,chala bagundi , baga chesaru
@prabhakarreddy91343 жыл бұрын
Super swami
@tooneegakids82523 жыл бұрын
Mee pata, mata, vanta maa adrustam.
@bandalakuntasrinivasarao31193 жыл бұрын
Very nice swame
@annapurnab33763 жыл бұрын
నోరు ఊరుతుంది మీ వాయిస్ చాలా బాగుంది
@krishnakumarijupudi89893 жыл бұрын
🙏 గురువుగారు పంచామృతం చాలా బాగా చేశారు. అలాగే పాట కూడా చాలా బాగుందండి. దయచేసి ఆ పాటలు తెలుగులో రాసి పెట్టండి.