I appreciate the Anchor. She has exextracted from palani garu by different questions.
@bharathreddy74Ай бұрын
I am subscribing only because of your interview with Palani Swamy!!
@visaladhulipala56544 ай бұрын
నిజంగా మా అందరికీ అభిమాన మైన వ్యక్తి.ఆయన వంటలు మాకు చాలా ఇష్టం.
@drsankararaopaluru50312 ай бұрын
Excellent interview....I don't have to say any words. Thanks a lot.
@visalinadipudi2394 ай бұрын
🙏 chala bagundi interview 🙏
@thirumaladevi15864 ай бұрын
కళ్ళనిండా నీళ్ళతో చూస్తూనే వున్నాను... మీరు ఇంకా మంచిని పంచుతూ వుండాలని కోరుకుంటున్నాను.
@Shanku19933 ай бұрын
పద్మని అక్క మీరు ఎప్పుడు ఇట్లనే నువ్వుతూనే ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
@padminiarun31542 ай бұрын
@@Shanku1993 Tq andi ❤️❤️❤️❤️
@afreensyed14034 ай бұрын
నేను ముస్లిమ్‌ని కానీ నా తల్లితండ్రుల స్నేహితులకు బ్రాంహిన్ ఉడిపి బ్రాహ్మణులు ఉన్నందున నేను బ్రాహ్మణ ఆహారాన్ని ఇష్టపడతాను కాబట్టి నా చిన్ననాటి రోజులు నేను రుచి చూశాను. కాబట్టి మళ్ళీ నేను రుచి చూడాలి.నేను ప్రయత్నిస్తున్నాను
యాంకర్ గారిని చూస్తే ముచ్చటేసింది ఈ ఇంటర్వ్యూ లో. ఏదో మెకానికల్ గా చేసేయటం కాకుండా జెన్యూన్ గౌరవంతో ఇంట్రెస్ట్ తో ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా గోంగూర పచ్చడి తీసుకొచ్చి తినమని ఆయన తింటుంటే ఎంతో సహజమైన ఆనందంతో ఉప్పొంగి పోవడం ఎంత హాయిగా ఉందో చూడటానికి. నిష్కల్మషమైన పలని స్వామి గారినీ నిష్కల్మష హృదయంతో, సహజమైన అభిమానంతో ఇంటర్వ్యూ చేసిన యాంకర్ గారికి అభినందనలు. పలని స్వామి గారి భాష, యాస ఎంతో వినసొంపుగా ఉంటుంది.
@sirishasriram19304 ай бұрын
You are a man of many talents, you inspire all of us 🙏
@AshokKumar-rf7ukАй бұрын
Hara Hara 🙏🙏🙏
@harikrishnaambati48704 ай бұрын
వెట్రి వేల్ మురుగనకు హరోం హర
@lathach94865 күн бұрын
Mimaline nenu chusa sir bandi mida yerrampalem nundi rajahmandry velttuna road mida chusa
@lalithalalitha30934 ай бұрын
అద్భుతం
@saikiranbrahmarouthu50464 ай бұрын
వెట్రీవెల్ మురుగనాక్కు హరోంహార... హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ మీరు పడిన కష్టం ఎవరికీ రాకూడదు... నిజానికి మీరు పడ్డ కష్టం మా అమ్మ వాళ్ళు కూడా పడ్డారు... మా అమ్మ వాళ్ళు మొత్తం సంతానం 13 మంది వాళ్ళు 9మంది ఆడపిల్లలు,, 4 మగ పిల్లలు,, మా అమ్మ పెళ్లికానప్పుడు అంత మందికి మా అమ్మమ్మ మొత్తం 15 మందికి రోజుకి 100గ్రాముల కంది పప్పు తో రాత్రి వరకు సరి పడే నీళ్ల పప్పు చేసెదట ఆ పప్పుని అందరు జుర్రు కొని తినేవారట,,, ఈ విషయం మా అమ్మ చెప్పేసారికి నాకు కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి.... మా అమ్మమ్మ తాత పడ్డ కష్టం ఎవరికి రాకూడదు...
@arunachala1433 ай бұрын
Before 2020 I don't even believe in god but after that someone did black magic on my mother by god's grace shiva saved my mother 🙏🙏🙏🙏🙏
@SrinivasGauri4 ай бұрын
Padmini your interview 🎉🎉🎉 super
@saradakuchibhotla24054 ай бұрын
Amazing Palani garu... 🙏
@nagakumarisomireddy9018Ай бұрын
palani swami garuu maadhi kuda rajahmundry ne. mee vantalu super
@yamunasrikalahastiswamycha99473 ай бұрын
Me vantalu chala bavuntai maku teliyani visayalu cepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏
@geetaganesh2435Ай бұрын
Nice personality Palani Swamy.
@maaserials46244 ай бұрын
అద్భుతః
@geetaganesh2435Ай бұрын
Excellent andi
@afreensyed14034 ай бұрын
వినడానికి బాగుంది.దీని లయ బాగుంది.నిజంగా అర్థం చేసుకోలేము కానీ చాలా బాగుంది
@bharathipeddinti41424 ай бұрын
Congrats prasad
@msbm343 ай бұрын
Meeru bagundali guruvu garu...
@oksomkar31074 ай бұрын
🙏
@duttalalakshminreddy84694 ай бұрын
We respect Palani Swamy 🙏
@VASAVISISTERS2 ай бұрын
Same naadi swamy vaari paristhithi...😢😢
@krishnaaiah71712 ай бұрын
Old యాంకర్ పద్మిని గారు కదండీ మీరు ❤❤
@ushareddy5583 ай бұрын
❤
@babylathagouthamkar84403 ай бұрын
👌👌👌👌👍👍🙏🙏🙏🙏💐
@today70264 ай бұрын
🙏👌
@kalyanpaladugu74914 ай бұрын
Palani swami garu me interview chusanu and me you vantala videos kuda chala baguntai me jevetam andaraki adarsham me kuduku rupamlo memu andaram me pillame
@Kadhambamrjy4 ай бұрын
గురువు గారి కి వందనాలు
@sandyagudur1712Ай бұрын
Swamy garu meeru lekapothe Mee youtube lo pillalaki vanta yevaru nerpistharu you tube Mee son anukondi
@sasanala_grandam4 ай бұрын
Batchelor ki devudu guruvugaruuu❤❤
@Nellorekitchen4 ай бұрын
స్వామి ఎంత బాధ ఉంది మీలో😢😢😢😢
@KasibhatlaSarada2 ай бұрын
Naaku kuda గొంగుర pachhi ante అత్యంత istam alaage palani swaami vaari vantalu maa అమ్మ gaari paddhti lo untaai nenu anni sanaatana vantale chestaanu, tintaanu
Annaya garu please ala bhadapadakandi meeru ma andariki dhairyam misthunnaru please
@manojkumarrapalli20344 ай бұрын
Muragan jai muragan
@bharathipeddinti41424 ай бұрын
Prasad ivala pinni Peru cheppagane entha anandam vesindo.Mee intlo vundi training chesina rojulu gurtuku vochai.Nuvvu appudu 2nd class anukunta.
@PalaniSwamyVantalu4 ай бұрын
చాలా సంతోషం అక్క..❤
@KasibhatlaSarada2 ай бұрын
Naavi ujjayimpe
@reset.india204 ай бұрын
మీ తండ్రి గారు క్షుద్ర వల్ల కాదు. క్యాన్సర్ గాని, నరాల వ్యాధి గాని,మానసిక వ్యాధి వల్లకాని చనిపోయారు. క్షుద్ర లాంటి విద్యలు వుండవు, లేవు. మంత్రం శాంతిని ఇస్తుంది. అశాంతి ఇచ్చే మంత్రం వుండదు. ఇంకొంచెం శాస్త్రీయంగా ఆలోచించాలి మీ లాంటి వాళ్ళు.
@GunjaBalamani-th3ww4 ай бұрын
Swami Ma Father Kuda Varalu Chesaru A Rojulu Goppavi Vervala Annam Thinnaru E Rojulu Veravala Annum Dharanga Thenalemu Ma Enti Annum Enthochedu Kannu Unna I Rojulu Bagalevu
Bhagavanthudi nivedana lo vulli,vellulli vaadakoodadu. Ae sastram lo vundo clarify cheyyamanandi.
@lakshmimaddali4554 ай бұрын
భగవంతుడు కి సాత్విక ఆహరం మాత్రమే పెట్టాలి.ఉల్లి, వెల్లుల్లి నివేదన కి పనికిరాదు. మీ interview చాలా బాగుంది.
@venkatarr4 ай бұрын
యాంకర్ ఓవర్ యాక్షన్ వల్ల ఇంటర్వ్యూ మొత్తం నాశనం అయింది. కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించగలరు. ఇంటర్వ్యూ మొత్తం ఈవిడ అనవసర ఇకిలింతలు తప్ప ఏమీ లేదు. మొత్తం చూడలేక పోయా. పరమ దరిద్రంగా నవ్వుతుంది సమయం సందర్భం లేకుండా. 😢😢