PanamaCanalTrumpISSUE: పంతం నెగ్గించుకున్న ట్రంప్​- ఇకపై ఆ కాలువలో అమెరికా షిప్స్​కు ఫ్రీ!|HT Telugu

  Рет қаралды 41

HT Telugu

HT Telugu

Күн бұрын

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో పంతం దాదాపుగా నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్‌ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్‌ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని యూఎస్ రక్షణ మంత్రి పీట్‌ హెగ్సె వెల్లడించారు.
#panamacanal #trump #panamacanaltrump #trumponpanamacanal #telugunews #httelugu #todaynews
హిందూస్తాన్ టైమ్స్ వీడియోలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత సమస్యల గురించి మీకు వార్తలు, వీక్షణలు మరియు వివరణలను అందిస్తాయి. వీలైనంత త్వరగా వార్తలను నివేదించడానికి, మిమ్మల్ని మరింత మెరుగ్గా చేరుకోవడానికి కొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీకు బాగా అర్థం చేసుకోవడానికి 360 డిగ్రీల వీక్షణతో కథలను చెప్పడానికి మేము ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాము.
Hindustan Times Videos bring you news, views and explainers about current issues in India and across the globe. We’re always excited to report the news as quickly as possible, use new technological tools to reach you better and tell stories with a 360 degree view to give you a better understanding of the world around you.
Visit Us:
News Website: telugu.hindust...
FB: / httelugu
Twitter: / httelugu

Пікірлер
7 AM  | ETV Telugu News | 1st February "2025
24:08
ETV Andhra Pradesh
Рет қаралды 287 М.
9 PM | ETV Telugu News | 7th February "2025
21:26
ETV Andhra Pradesh
Рет қаралды 134 М.
7 AM  | ETV Telugu News | 3rd February "2025
20:20
ETV Andhra Pradesh
Рет қаралды 309 М.