Panchaboothalu | Kavvinche Kallalo song

  Рет қаралды 83,705

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Listen to the romantic hit of SP Balasubramaniam and P Susheela, "Kavvinche Kallalo " from the super hit film Panchaboothalu.
Director: P Chandrasekar Reddy
Producer: M Peethambaram
Cast: Chandra Mohan, Latha
Music: Ilayaraja
Lyrics: C Narayana Reddy
Release: 1977
For more updates:
Subscribe to us on: / saregamasouth
Follow us on: / saregamasouth
Like us on: / saregamasouth

Пікірлер: 104
@srinivaschava920
@srinivaschava920 4 күн бұрын
40 సంవత్సరలతర్వత వింటున్న ,మద్యలో ఎప్పుడు వినలేదు
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 3 жыл бұрын
30 ఏళ్ల తరvaatha వింటూ నను ilayaraja మ్యూజిక్ అని ఇప్పుడే తెలిసింది gallu gallumantu స్వర్ణ కమలమ్ సాంగ్ కూడా ఇలాగే వుంది
@Narsaiahpachimatla
@Narsaiahpachimatla 19 күн бұрын
Evergreen melodysong
@ksnksn2568
@ksnksn2568 5 күн бұрын
Chevilo amrutam posinattundi 2:23 tq
@geetavanguri98
@geetavanguri98 5 жыл бұрын
ఇప్పటి తరం వాళ్ళు ఈ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటారన్న నమ్మకం లేదు మాతృ భాష తెలుగు కాకపొయినా తెలుగు పైనున్న మమకారం తో తెలుగు నేర్చుకున్న నాకు ఇలాంటి అద్బుతమైన పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. My all-time favourite song.
@somasekharachary1162
@somasekharachary1162 5 жыл бұрын
superb song
@kanakagirimuralikrishna5075
@kanakagirimuralikrishna5075 4 жыл бұрын
I agree with you
@kanakagirimuralikrishna5075
@kanakagirimuralikrishna5075 4 жыл бұрын
I agree with you
@shaikneelofar8533
@shaikneelofar8533 4 жыл бұрын
Wonderful...words... It is very true
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
It's true
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
యం.పీతాంబరం గారు నిర్మాతగా పి.చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.ళ
@ramadevielluri1185
@ramadevielluri1185 4 жыл бұрын
Sososupper
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@ramadevielluri1185 గారు ధన్యవాదాలు.
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Wow Great Sir Chaala Chinnappudu Radiolo Vinnanu ,Malli Me Daya vallana Ennallaki Vina Galugu Thunnanu Heamanth Sir 🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@vanisri8180 గారు ధన్యవాదాలు.
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Searching this marvelous song.. Great lyrics. Kudos all the team Ty
@narahariellanthakunta8997
@narahariellanthakunta8997 3 жыл бұрын
డాక్టర్ సినారె గారు... అందిచిన... సాహిత్యం అమోఘం..,... ఇళయరాజా సంగీతం... అద్భుతం. బాలు... సుశీల... గాత్రం... అపురూపం.
@charisingara2535
@charisingara2535 2 жыл бұрын
Woderfull combination.. Between . Dr. C. Naaraayan . Reddy . Spb and P. Susheela
@mechinenithirupathirao7709
@mechinenithirupathirao7709 Жыл бұрын
Great singer sushilamma
@vanakraluchinakapu8465
@vanakraluchinakapu8465 5 жыл бұрын
susheela madam you are super what a sweet command committed amma namascaram
@manchalabasavaraju2337
@manchalabasavaraju2337 6 жыл бұрын
Legendary Melody
@ramalakshmik9382
@ramalakshmik9382 2 жыл бұрын
ఏమి సాహిత్యం అద్బు తం పాడినవారు సంగీతం అందించిన అందరికీ నమస్కారములు
@rajeshsmusical
@rajeshsmusical 5 жыл бұрын
what a rendition by Susheelamma. Melody Queen
@usa.nagaraj
@usa.nagaraj Жыл бұрын
What a grand entrance by the legendary singer P. Susheela garu.
@thotaramamohan9752
@thotaramamohan9752 Жыл бұрын
నేను హై స్కూల్ లో ఉండగా ఈ పాట రేడియోలో వినేవాణ్ని..ఇప్పుడు మళ్లీ ఆ కాలంలోకి తీసుకెళ్లింది.ఇలాంటి పాటలు చిన్ననాటి జ్ఞాపకాలు.
@cenema.angleraju8263
@cenema.angleraju8263 4 жыл бұрын
మనసు పొంగి వ్రాసిన ఈ పాట. తనువు కలిసి ఆడిన ఆట పదాల నాట్య మా.. తాళం పల్లవి ఆనందిం పంచేసి మమ్మల్ని అలరింప చేసిన సినారే గారికి అభినందనలు
@ramamurthy5821
@ramamurthy5821 2 жыл бұрын
NICE..SONG
@bharathichakravaram3595
@bharathichakravaram3595 10 ай бұрын
Yes sir
@sayyadahmad1803
@sayyadahmad1803 4 жыл бұрын
అద్భుతం, ఇళయరాజా సంగీతంతో, సి నా రె సాహిత్యంతో, బాలుగారి సుశీల గారి గానముతో,పంచభూతాల సాక్షి గా ఎన్నిసార్లు విన్న తనివి తీరని , చంద్ర మోహన్,లతల నటన నభూ తో- - - -
@ramaganeshanas1936
@ramaganeshanas1936 Жыл бұрын
My most fav song 🙏 both r legend singers My fav pair singers 🙏🙏🙏🙏🙏
@shradakurme6316
@shradakurme6316 6 жыл бұрын
Ilayaraja,s amazing composition , n. Sweetest song
@chalapathiraorudrapankti9776
@chalapathiraorudrapankti9776 3 жыл бұрын
Super sog Thanks for Ilayaraja Sir 👌 Balu Sir 👌 Sushila Medam 👌🎵🎵🎵🎧🎧🎧🎺🎺🎺🎷🎷🎷🎸🎸🎸🎻🎻🎻
@VanajaTatineni
@VanajaTatineni 4 жыл бұрын
చిత్రం : పంచభూతాలు (1979) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సినారె గానం : బాలు, సుశీల ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..ఆ.ఆ..ఆ.. కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా ఆ కలల కదలికల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా ఆ కలల కదలికల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ అనురాగ వీణపై.. మనసేమో నాదమై.. తీయ తీయగా మ్రోయగా పదములాడగా సుదతి తనువే.. మదన ధనువై అదను గని పదును పదును మరుల విరులు కురియగ కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా ఆ కలల కదలికల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ. నవ వికచ కుసుమ ముఖ ముఖర భ్రమర రుతిలో..ఓఓ.. వనమే వధువై మనువే వరమై పులకించే ఈ వేళా ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై.. చల చల్లగా జల్లుగా కవితలల్లగా ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై.. చెలియకై ముత్యాల పందిట రత్నాల పల్లకి నిలుపగా కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా ఆ కలల కదలికల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా
@simhadriraju1604
@simhadriraju1604 3 жыл бұрын
అచ్చతెలుగులో వ్రాసి భాషని బ్రతికించిన మీకు 🙏
@abdullabhai9362
@abdullabhai9362 3 жыл бұрын
చాలా సంతోషం 🙏🙏 ఇన్నాళ్ళు సినిమా పేరు తెలియదు... వినసొంపైన పాట,, చిన్నప్పటినుండి వింటున్నా... 🎧
@shivaprasad5590
@shivaprasad5590 2 жыл бұрын
👌☺️😍Marachipoyina Madura geethalu vinipisthunnaru 🙏🌹🌹🙏 ☺️😍🌹🙏
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Wow Manchi Pata ,Eannoo Rojulki Malli Vindam Chudadam ,Ma Adhurstham GA Bhavisthunna , Heamanth Sir 🙏🙏🙏 Balu Bangaram Susheela Amma Voice Adbhutham , Soooooo Sweet Voice Enkivariki vundadu Miss You Lot Balu Bangaram Bujji Balu Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Love You Soooooo Much Balu
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
వాణిశ్రీ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@shekarshivakoti7397
@shekarshivakoti7397 11 ай бұрын
ఈ పాట సంగీత ప్రీయులకు మనసులొ పదికాల లపాటు గుండెకు హతుకు పొతుంది..బాలు గారి గానకొకిలసుశిిలగారి గొంతుల లొ ఇళయరాజా సంగీతంలో ఓక గొప్ప పాట నాకు .ఎంతొ ఇష్టం మెైన పాట
@bunnymadhu8842
@bunnymadhu8842 3 жыл бұрын
చిన్నతనంలో రేడియోలో చాలాసార్లు విన్నాను. Tq
@chakradharmallula4728
@chakradharmallula4728 3 жыл бұрын
Beautiful song 👌👌👌 🙏SPB Susila🙏
@shankaraiahtumma5430
@shankaraiahtumma5430 3 жыл бұрын
Suseelamma gaana koyilamma
@svsvprasadarao3912
@svsvprasadarao3912 Жыл бұрын
Vahh🎉supper song from Ilayaraja .
@raysrajmedia1321
@raysrajmedia1321 4 жыл бұрын
అద్భుతం ,సినారె గారికి, ఇళయరాజా గారికి 🙏🙏
@malasongssundupalle5639
@malasongssundupalle5639 2 жыл бұрын
Super super excellent excellent song 👌👌👌👏👏👏👍🏻👍🏻🌹🌹🌷🌷
@sivesh14
@sivesh14 3 жыл бұрын
జనరంజని లో ఏది చాలా తరచుగా వచ్చేది late eighties lo
@rangaswamyreddy8191
@rangaswamyreddy8191 4 жыл бұрын
What a composition Ilayaraja ji
@sreelathamitta2291
@sreelathamitta2291 Жыл бұрын
ఇళయ రాజ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@vbollampalli1
@vbollampalli1 7 жыл бұрын
Melodious. one of my all time favorites.
@padmavathibsv5701
@padmavathibsv5701 3 жыл бұрын
Beautiful song
@prabhakarreddy6948
@prabhakarreddy6948 2 жыл бұрын
Please upload the video
@sarojaprasad1
@sarojaprasad1 2 жыл бұрын
ఈ పాట 'తూర్పువెళ్ళే రైలు' తమిళ వెర్షన్ 'కిళక్కే పోగుం రైల్' చిత్రంలో జయచంద్రన్ పాడిన బాణీ. అదే ట్యూన్ ను IR ఈ చిత్రంలో వాడి, సోలో పాటను యుగళ గీతంగా మార్చారు.
@1anon1
@1anon1 Жыл бұрын
Thanks for providing valuable information. It's appreciated.
@GeetaPalla-x1y
@GeetaPalla-x1y 4 ай бұрын
Movie upload cheyandi
@lifeinmemories
@lifeinmemories 6 жыл бұрын
Paadaabhivandanam Sir, CNR garu. Adbhuthamaina sahithyam.
@nagavanikolli5139
@nagavanikolli5139 6 жыл бұрын
nice song
@mcramu6209
@mcramu6209 2 жыл бұрын
What a music and melody song.
@kanchupadmavathi4821
@kanchupadmavathi4821 4 жыл бұрын
Super song buaity ful sog
@dr.ramanathanraja9131
@dr.ramanathanraja9131 3 жыл бұрын
Set in Raga Suddha Dhanyasi by our Mastero. The Tamil version is Manjolai Kilidhano by P Jayachandran . Unlike the Telegu version, the Tamil version is a ragamalika - Here Suddha Dhanyasi is followed by a stanza in Karaharapriya. Hats off to the creator.
@madirajubalajirao7992
@madirajubalajirao7992 2 жыл бұрын
Our telugu version song is better than your tamil song
@usa.nagaraj
@usa.nagaraj Жыл бұрын
Thanks for the valuable information. I appreciate it.
@nvsraju5319
@nvsraju5319 7 жыл бұрын
Special tempo... from Raja Sir
@vasanthpantrangam4780
@vasanthpantrangam4780 8 жыл бұрын
Adbhuthamaina, madhuramaina paata...Video unte inka baguntundi...
@sahadevareddyoram6384
@sahadevareddyoram6384 6 жыл бұрын
plz upload the film in net
@ramakrishnavanganuru9454
@ramakrishnavanganuru9454 7 жыл бұрын
What an song sir Ji
@kanakagirimuralikrishna5075
@kanakagirimuralikrishna5075 4 жыл бұрын
Very nice song
@madirajubalajirao7992
@madirajubalajirao7992 5 жыл бұрын
i saw panchabhootalu movie in srinivasa theater (now closed) at macherla town in my boyhood
@laxmikante646
@laxmikante646 3 жыл бұрын
వీలు కుదిరితే ఈసినిమా వేయగలరు
@murarisetty403
@murarisetty403 2 жыл бұрын
అవును అలాాగే వుంది very good👍 👌👌👌
@syamsundar6883
@syamsundar6883 5 жыл бұрын
sangeetha gaganaana oke oka sangeetha sooryudu.....Raja ..the maestro.....unbeatable...Raja.....long live Raja...long live
@satyaharnathdarapureddy8007
@satyaharnathdarapureddy8007 6 жыл бұрын
It's unfortunate that a good team no longer exist anymore because of copyright issue
@vikasnaayi6216
@vikasnaayi6216 6 жыл бұрын
Super Leticia cnre
@subbarayuduvv4625
@subbarayuduvv4625 2 жыл бұрын
Beautiful song
@sureshbabumarri
@sureshbabumarri 4 жыл бұрын
Super song thanks to Ilayaraja sir
@mahipalreddy8531
@mahipalreddy8531 9 жыл бұрын
Superrrrr song
@vemulasridhar774
@vemulasridhar774 5 жыл бұрын
Suppppppper song
@sekharb8026
@sekharb8026 3 жыл бұрын
ఇళయరాజా Tune కదా అంతే
@babuaripaka1149
@babuaripaka1149 Жыл бұрын
Ilayaraja. తెలుగు లో music చేసిన 1st movie. 1978.
@kanchupadmavathi4821
@kanchupadmavathi4821 Жыл бұрын
Pls ee cinimani utooblo uploaded cheyandi choodalani undi
@nageshbolloju9568
@nageshbolloju9568 6 жыл бұрын
Heart touching song... I like very much....
@DNarayanaSidhant
@DNarayanaSidhant 5 ай бұрын
Hi
@vijayshrivatsa
@vijayshrivatsa 10 жыл бұрын
From Raja's Tamil version- Manjolai Kilidano
@sarath89892318
@sarath89892318 6 жыл бұрын
Upload chesinanduku thanks. Panchabhootalu... Bootalu kadu
@suseelaramadugula4113
@suseelaramadugula4113 3 жыл бұрын
Brilliant. Interestingly, sounds more like KV Mahadevan's composition! Ilayaraja is as good as the rest of the composers combined!
@sriramojuramesh3919
@sriramojuramesh3919 4 жыл бұрын
Adhbutha saahithya Sangeetha ganamrutham deeni Ruchi ippati public artham chesukovadamam kashtam
@swathikandhi6251
@swathikandhi6251 Жыл бұрын
బాలు గారు మీరు మా కోసమే పుట్టారు
@kalpanapadma1691
@kalpanapadma1691 Жыл бұрын
❤❤🎉🎉👌👌👌
@sudhakar0104
@sudhakar0104 3 жыл бұрын
In Tamil Betha Sudhakar and Radhika movie name - Kizakke Pogum Rail
@vijayasamudrala1186
@vijayasamudrala1186 3 жыл бұрын
👌👌👌👌👌👌
@lalithadevi1915
@lalithadevi1915 Жыл бұрын
Video song please..
@KrishnaVeni-dj8wb
@KrishnaVeni-dj8wb Жыл бұрын
Video song please
@govindinnesreenivasareddy5749
@govindinnesreenivasareddy5749 4 жыл бұрын
Emi laya raja super
@balakrishnachenda5816
@balakrishnachenda5816 3 жыл бұрын
ఇదే ట్యూన్ ఇళయరాజా గారు స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ మూవీలో ఒక పాటలో వాడారు
@ravic151
@ravic151 2 жыл бұрын
Yes ..Seethakoka chiluka song lo charanaalu ilane vuntayi. Swarna kamalam gallu gallu song kooda koddiga ilane vuntundi.
@b.d.prasadarao3993
@b.d.prasadarao3993 7 жыл бұрын
evergreen melodious song
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 жыл бұрын
Nice song
@sahadevareddyoram6384
@sahadevareddyoram6384 6 жыл бұрын
Very nice song
Tanivi teeralede||Dasaradhi Top 5 Songs||Telephant Media
24:30
Telephant Media
Рет қаралды 459 М.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 94 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 3,9 МЛН
Etu Choosinaa Oka Bomme Song - Peddannayya Movie
4:10
Bhavani Cinema
Рет қаралды 213 М.
Maestro Ilayaraja Extraordinary Interview @SakshiTVFlashBack
6:51
Sakshi TV FlashBack
Рет қаралды 266 М.
Prema Lekhalu Songs - Idi Teeyani Vennela - Jayasudha - Ananth Nag
4:27
Nagamallivo Teegamallivo
4:29
P.Susheela Official
Рет қаралды 963 М.
Sagara Sangamam Movie - Kamal Hassan Ultimate Dance Scene
4:55
iDream Media
Рет қаралды 4,6 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 94 МЛН