Рет қаралды 61,460
rock pulling bulls
ఒంగోలు జాతి పందెం ఎద్దుల పోషణలో కురువృద్ధుడు బండ్ల సోమయ్య గారు
86 సంవత్సరాల వయసులో కూడా 3 జతల ఎద్దులు పెంచుతూ ..300 పైగా పందేల లో పాల్గొని ఇప్పటికీ ఎద్దుల పోషణలో ఎంతో ఉత్సాహంగా ఉన్న సోమయ్య గారు భావి తరాలకు స్ఫూర్తి ప్రదాత.,
వారికి నమస్సులతో...
మీ.. రాజు
రాజు క్రియేటివ్స్ ద లైఫ్.