చరిత్ర పుటల్లో ఎంతో మంది మహానుభావుల పాఠాలు లిఖించి ఉన్నప్పటికీ బహుజనుల ఆత్మబంధువు అయినటువంటి ముదిరాజ్ పెద్ద బిడ్డ మన పండుగల సాయన్న ముదిరాజ్ గురించి ఆయన చరిత్ర గురించి మన భావితరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది...
@abhtelugutv5 ай бұрын
Yes 100%
@mahenderdhama6375 Жыл бұрын
ముదిరాజ్ బిడ్డ పండుగ శాయన గురుంచి చాలా మందికి తెలియదు ఈ పాటతో ముదిరాజ్ గొప్పతనని చేపిన అన్నగారికి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@madhavtechtelugu6013 Жыл бұрын
ముదిరాజ్ బిడ్డ అంటే ఎవడు పట్టించు కొడు
@narendermudiraj9293 Жыл бұрын
@@madhavtechtelugu6013n
@pollampelliilaiah Жыл бұрын
@@narendermudiraj92935 to😅 bu Dr xxx
@sathishsathya44492 жыл бұрын
పవన్ కల్యాణ్ హర హర వీర మల్లు సినిమా పండుగ సాయ్యన్న స్టోరీ
@పవర్స్టార్జనసేనముదిరాజ్సతీష్2 жыл бұрын
ముదిరాజ్ ముద్దు బిడ్డ పండుగ సాయన్న జైగో మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ జై భారత్ జై హింద్✊🇮🇳🇮🇳🙏🙏🙏✊✊✊
@renusaimusic5172 жыл бұрын
తెలంగాణ జాతిరత్నం మన.పండుగ సాయన్న.జై ముదిరాజ్.చాలా భాగా పడినవ్ నర్సన్నా
@vrk13452 жыл бұрын
జై పండుగ సాయన్న జై ముదిరాజ్ 💪💪💪
@prasadmudiraj14952 жыл бұрын
💪💪
@trmusic20252 жыл бұрын
,🙏💪
@pavan.nani19292 жыл бұрын
💪💪
@saleemraviral2796 Жыл бұрын
పండగ సాయన్న చరిత్ర కొత్త వీడియో ( mahesh gummi ) channel lo undi please velli chudandi
@kanishkamusic59892 жыл бұрын
తెలంగాణ గొప్ప గొప్ప పోరాట యోధుల పైన పాటలు రాయడనికి నా కళం కాగితం సిద్ధమై ఉన్నాయి
@nithingoudabbagouni21552 жыл бұрын
ధన్యవాదాలు అన్న అలాగే మన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి కూడా అందరికీ తెలియచేయండి అన్న
@singerlailasree2 жыл бұрын
Super super super 🌹🌹🌹
@GNK04232 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@GNK04232 жыл бұрын
Jai panduga saianna
@GNK04232 жыл бұрын
Jai mudiraj
@yadagirimudiraj20472 жыл бұрын
జై హో పండగ సాయన్న బహుజనులు దేవుడు మా పండగ సాయన్న నల్గొండ గద్దర్ నరసన్నకు ప్రత్యేక ధన్యవాదాలు పాటకు సహకరించిన పెద్దలందరికి ప్రత్యేక ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏💐💐💐
@bklionmedia74542 жыл бұрын
జై హో పండుగ సాయన్న ముదిరాజ్ తెలంగాణ రాబిన్ హుడ్🎉🎉🎉🌟🌟👑👑👑☀️☀️✨💐💐💐💐💐💐
@trmusic20252 жыл бұрын
జై ముదిరాజ్ అన్నగారు
@jaanufloks10252 жыл бұрын
జై ముదిరాజ్ 🔥🚩👌. సూపర్ సాంగ్. ఇలాంటి సాంగ్స్. ఇంకా మీరు తీయలే అన్న. మహేష్ గౌడ్ అన్న. అండ్. శేఖర్ నాని అన్న. all. 🥳🥳🥳
జై పండుగ సాయన్న సూపర్ గా రాశారు నరసన్న మీరు ఇలాగే కొనసాలానికి మనస్పూర్తిగా కోరుతున్నాను
@mayurifolks87302 жыл бұрын
పండుగ సాయన్నా పాటను ఇంత చక్కగా రాసిన కిషోర్ కార్తీక్ గారికి పాడిన నరసన్న గారికి కళాభి వందనాలు ..అందరూ చక్కగా నటించారు అందరికీ అభినందనలు.
@kanishkamusic59892 жыл бұрын
TQ Anna
@panikiranimuchata23232 жыл бұрын
TQ brother
@aravindpeddi99502 жыл бұрын
చాలా ఏళ్ళ తరువాత ఒక మంచి సాంగ్ విని దిల్ కుష్ అయింది. ఇలాంటి సాంగ్స్ తీసి మనిషి లో ఉన్న పోరాట స్ఫూర్తి నీ బతికించండి 🙏🏻🙏🏻 భావితరాలకి ఉపయోగ పడే మంచి msg ఇచ్చిన మీకు కృతజ్ఞతలు 🙏🏻
@trmusic20252 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు తప్పకుండా ఇంకా నాలుగు పాటలు గా తీస్తున్నాం తప్పకుండా ఇంతకంటే బాగా తీస్తాము ధన్యవాదాలు
@Satyam.gajjala62 жыл бұрын
@@trmusic2025 ..Hi Anna..Song chaala baaga రాజసం ఉట్టిపడేలా.. ఆ వీరుడి గాధను వర్ణించారు.. జై పెద్దమ్మ తల్లి జై ముదిరాజ్ జై పండుగ సాయన్న ముదిరాజ్..
@saleemraviral2796 Жыл бұрын
పండగ సాయన్న చరిత్ర కొత్త వీడియో ( mahesh gummi ) channel lo undi please elli chudandi
@akyadav99622 жыл бұрын
ఈ పాట వింటుంది రోమాలు లేచి నిలుస్తున్నాయి 👌🏻👌🏻🔥
@NAnji-r9o2 ай бұрын
💞🙏🌍Jai padgla sayana💪✊✊✊
@rajumudhiraj..1652 жыл бұрын
⚔️.. జై పండుగ సాయన్న... జై ముదిరాజ్....⚔️
@Vijay-lh5yo Жыл бұрын
మీ టీం అందరూ ఈ పండుగ సాయన్న పాటని సూపర్ గా క్రియేట్ చేశారు... పండుగ సాయన్న పై మరిన్ని పాటలు రావాలని ఆశిస్తూ..... అలాగే సినిమా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు🙏✊👌👌
@shivashivakumar47802 жыл бұрын
జై హొ పండుగ సాయన్న జై ముదిరాజ్
@MaheshMaharajofficial2 жыл бұрын
పండుగుల సాయన్న ముదిరాజ్ అన్న గార్కి జై భీమ్ లు
@begarikavitha74512 жыл бұрын
నాకు ఇష్టమైన మనిషి కత సాంగ్ చూడగానే చాలా సంతోషం అనిపించింది
@Donthula-to2oq Жыл бұрын
Miru mudhiraj ha
@mohdazeem61642 жыл бұрын
Nice song 🧡💚🇮🇳 anna garu జై పండుగగా సాయన్న సార్ జోహార్ పండుగగా సాయన్న ఆశయాలను సదిదం సాయన్న సార్ ఆశయాలు బహుజన సామాజిక ముద్దు బిడ్డ ✊✊
@shivaprabha-oh2pm2 жыл бұрын
Anna e lanti manchi songs Inka rayali meru
@akashmudhirajak99952 жыл бұрын
జై పండుగ సాయన్న జై ముదిరాజ్
@wethepeople7789 Жыл бұрын
నేను మాదిగ... కమ్యూనిటీ కి సంబంచిన వాడిని. పండుగొల్లా సాయన్న స్టోరీ తెలిసాక, రక్తం మరిగింది. అయన స్ఫూర్తి అందరు పాటించి, రాబోయే కాలానికి, సాయన్న త్యాగాని తెలియపరచాలి. సాయన్నకు ఇంకా గుర్తింపు రావాలి... అయన ఆశయాలను అందరం పాటించాలి.. జై పండుగొల్లా సాయన్న...
@hariramparyadha29162 жыл бұрын
Jai mudhiraj grt job all the best team
@malleshammedipally26762 жыл бұрын
జై పండుగల సాయన్న ముదిరాజ్ 💫💫💪💪💪
@rajugalibu55182 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న జై ముదిరాజ్.....💪💪💪💪💪
@chudualochinchu4482 жыл бұрын
Super...పాట.... పాట లో పదాలు బాగున్నాయి... అలా ఎవరు రసారో కానీ... రాజసం ఉట్టిపడింది
@trmusic20252 жыл бұрын
🙏
@panikiranimuchata23232 жыл бұрын
TQ brother
@SunnyRaj-cf9du2 жыл бұрын
నర్సన్న సూపర్ సాంగ్ నీ రామసక్కని రాగంతో రతనాల పాట సూపర్ అదుర్స్ కంగ్రాట్యులేషన్స్ 👍👌🙏
@gannagajela-ju6oq Жыл бұрын
Jai mudhiraj 💥🔥🔥🔥
@gattagallarajashekhar19612 жыл бұрын
మహేష్ అన్న పండుగ సాయన్న గట్టంలో ముఖ్యమైన పాత్ర మాదిగ ఉప్పాలి గారిది కూడా ఉంటుంది కదా అన్న మరి వారి ఈ అద్భుతమైన పాటలో అయన గురించి కూడా సమాజానికి తెలియాలి, మీరు తెలియచేయండి జై బహుజన ✊️
@trmusic20252 жыл бұрын
Part 2 lo undi
@gattagallarajashekhar19612 жыл бұрын
@@trmusic2025 tq bro
@rajucheerala9292 жыл бұрын
Super Shekar Nani 👍👍👍
@Dinesh-xy6ls Жыл бұрын
జై పండుగ సాయన్న,,,, జై బహుజన 💙
@ravanmudhiraj142 жыл бұрын
Jai Mudhiraj 💪💪
@narendramudiraj40532 жыл бұрын
జై ముదిరాజ్ 💪💪💪💪💪
@swamyyadav58682 жыл бұрын
Super అన్న 👌👌
@hariprasadstambamkadi51572 жыл бұрын
Super Mahesh anna💐🎉
@shivamudhiraj5602 жыл бұрын
Jai jai mudhiraj
@trmusic20252 жыл бұрын
🙏
@DJ_SAI_NS2 жыл бұрын
💥jai mudhiraj✊ jai peddamma thalli 🙏🚩
@appanisanthosh3402 жыл бұрын
Good songs jai telangana ante poratame mana rastraniki unn charitra e rastralku levu
@anilbusa27699 ай бұрын
నాకు మాత్రం చాలా బాగా నచ్చింది సూపర్ సాంగ్ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్
@gatturenuka2152 жыл бұрын
Nice good acting keep it up
@gonelaramulu83732 жыл бұрын
Jai mudiraj jai jai mudiraj, 🙏 mudiraj puli bedda panduga sayanna palamoori puli .
🦁🦁⚔️⚔️⚔️ mudhiraj jai etlaa jai mudhiraj 🦁🦁⚔️⚔️⚔️⚔️⚔️
@tv7telugunewsnetwork2392 жыл бұрын
Super bro ❣️🥳
@rajkumarmudiraj14802 жыл бұрын
Bagundi Song,,Jai Mudiraj
@gallisinima94972 жыл бұрын
Panduga sayanna villege ki just 6 k m anthe anna panduga sayanna Muni manumandlu roju maa villege ki 2 sarlu vastharu reyal anaa vikarabad di.villege chowdapur m chwdapur pargi cansency...thanks
@Pavanmusic7252 жыл бұрын
super anna jai mudhiraj💪
@nareshmudhiraj35852 жыл бұрын
Jai MUDHIRAJ
@gopimalyala74182 жыл бұрын
Superb and fantastic song have a bright future both of u
@boddumahendar4832 жыл бұрын
Super
@madhukanamoni2 жыл бұрын
జయహో పండుగ సాయన్నా ముదిరాజ్....
@sannillasaikiran32152 жыл бұрын
JAI MUDHIRAJ 💪💪🔥🔥
@bhanujanumulla33032 жыл бұрын
జై ముదిరాజ్ జై జై ముదిరాజ్
@kittumudiraj7212 жыл бұрын
Jai mudiraj jai sayanna
@donsoori13512 жыл бұрын
అన్న యాక్టింగ్ 👌👌👌
@DJSRIKANTHDAB2 жыл бұрын
Super anna
@hariprasadg20602 жыл бұрын
super song jai pandugala sayana jai mudhiraj jai Pspk..✊✊
@sanginamonilaxman30962 жыл бұрын
ఆహా అద్భుతం
@p.saikumar94732 жыл бұрын
Mahaboobnagar jillaku pandugola sai anna jilla anni peru pettali ✊✊✊✊
తెలంగాణ రాబిన్ హుడ్ శ్రీ పండుగ సాయన్న... జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి...💐💐💐💐💐✊✊
@ravanmudhiraj142 жыл бұрын
Song kuda supar anna
@budigesandhya88755 ай бұрын
jai mudhiraaj
@Kunaveni.pavankumar2 жыл бұрын
Jai peddamma thalli🔥 jai mudhiraj🔥✊ Jai telangana
@vamshimudhiraj31032 жыл бұрын
Super అన్న
@gouthamedits25472 жыл бұрын
Jai hindu Jai mudhiraj🙏🚩
@rameshkondur50152 жыл бұрын
పవన్కళ్యాణ్ చేస్తున్న మూవీ .హరహర విరమల్లు మన (రాబిన్ హుడ్)పండుగ సాయన్న చరిత్ర ఆధారంగా తిస్తున్నదే!! ముదిరాజులంత ఏకమై హరహర విరమాల్లు మూవీ పేరును (హరహరవీర సాయన్న) గా మర్పించలి. జై ముదిరాజ్
@kuntamadhu6 ай бұрын
చాలా సంతోషం గా ఉంది అన్న ..పాట వింటుంటే... మీకు అందరికి ధన్యవాదాలు 🙏జై ముదిరాజ్