Sardar Sarvai Papanna Goud Folk Song 2022 | Latest Folk Songs | Burra Sathish Folk Songs

  Рет қаралды 2,661,846

Burra Sathish

Burra Sathish

Күн бұрын

Пікірлер: 950
@narsingsrikanth7534
@narsingsrikanth7534 2 жыл бұрын
సర్దార్ సర్వాయి పాపన్న ఘనత చాలా గొప్పగా అద్భుతంగా ఆలపించారు.ఈ పాటను రాసినవారికి,అద్భుతంగా పాడిన వారికి నా ధన్యవాదాలు.🙏🙏🙏జై గౌడన్న జైజై సర్దార్ సర్వాయి పాపన్న.✊✊✊💪💪💪
@Mangopappa3636Sirikonda.
@Mangopappa3636Sirikonda. 2 жыл бұрын
ఆ గొప్పతనాన్ని భీమ్ ఆర్మీ మాత్రమే చూపుతుంది జై బహుజన
@mutyilamadhukar5369
@mutyilamadhukar5369 2 жыл бұрын
@@Mangopappa3636Sirikonda.
@sampathmekala4093
@sampathmekala4093 2 жыл бұрын
@@Mangopappa3636Sirikonda. 2
@bsnewstv8572
@bsnewstv8572 2 жыл бұрын
Supar
@vamsiv3643
@vamsiv3643 2 жыл бұрын
Akkada village anna
@shivaofficial9516
@shivaofficial9516 2 жыл бұрын
తొలి బహుజన విప్లవ వీరుడు... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ✊🌴ప్రతిఒక్క గౌడ్ అన్నలకు ఈ పాట అంకితం జై గౌడ్ జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్....💪
@ramusanganamoni980
@ramusanganamoni980 Жыл бұрын
Supar
@battuvidyasagar8603
@battuvidyasagar8603 3 ай бұрын
జై గౌడన్న✊✊
@puribhai_1863
@puribhai_1863 2 жыл бұрын
నల్గొండ గద్దర్ narsanna ఆ voice లోనే ఎదో తెలియని గంభీరం, ఉత్సాహం, ధైర్యం, ఉత్సుకత 🔥🔥
@vinodgoud1028
@vinodgoud1028 2 жыл бұрын
సర్వాయి పాపన్న చరిత్రని ఇంత మంచిగా పాటలో రూపొందుంచిన బుర్ర సతీష్ అన్నకి పాట పాడిన నల్లగొండ గద్దర్ అన్నకి హృదయ పూర్వక శుభాకాంక్షలు జయహో గౌడన్న... జై సర్దార్ పాపన్న...
@nakirekantikumarofficial
@nakirekantikumarofficial 2 жыл бұрын
అన్న పాట ,మ్యుజిక్ , లిరిక్స్ ,మన భువనగిరీ గుట్ట, పౌరుషం గల్ల హిరోలు , గద్దరన్న గోంతుక ,అన్న పాట వింటుంటే రక్తం మసులుతుంది ...వేరే లేవల్ ఉంది పాట...సూపర్ సత్తిష్ అన్న ..
@chirukompelli8288
@chirukompelli8288 2 жыл бұрын
తెలంగాణ తొలి బహుజన యుద్ధ వీరుడు.. సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో... మంచి పాట రాసినవ్ అన్న... 👌👌
@sunkarimalleshgoud4370
@sunkarimalleshgoud4370 2 жыл бұрын
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చెరితను అద్భుతంగా అందించి నేటి తరానికి పాపన్న గౌడ్ చరిత్రను చూపించిన మీ చిత్ర బృందానికి చాలా కృతజ్ఞతలు.
@prabhakarmirampally1394
@prabhakarmirampally1394 Жыл бұрын
😊 09 8
@govardhangoud898
@govardhangoud898 2 жыл бұрын
పాట వింటే Goosebumps ఒచ్చేసాయ్ ... మంచి విప్లవపాటను అందించిన బుర్ర సతీష్ అన్న కి అభినందనలు🎉
@stalintechtelugu
@stalintechtelugu 2 жыл бұрын
రక్తం మరుగుతుంది , జై భీమ్ సర్వాయి పాపన్న గారి ఆశయాలను కొనసాగించాలి జై గౌడన్న మోకుడెబ్బ.
@vemananerella5237
@vemananerella5237 Жыл бұрын
భీమ్ ఎందుకు మద్యలో
@govindommi
@govindommi Жыл бұрын
​@@vemananerella5237vaalantha okkate kadha bro.
@teja7046
@teja7046 Жыл бұрын
​​@@govindommiఎమ్రా ఎర్రిగోల్లోడా మల్లి వచ్చావా....నీకేందుకురా వాళ్ళ గురించి...ఇంటికాడ పెండ పిసుకుతూ గొర్రె గొద్దెలు ఎత్తుకోకా😅😅😅😅
@shivagoud7736
@shivagoud7736 2 жыл бұрын
గౌడ జాతి ముద్దుబిడ్డ శ్రీ సర్వాయి పాపన్న గురుంచి ప్రజలకు ఇంకా చాలా తెలియాలి కనుమరుగైన ఆయన పోరాట స్ఫూర్తిని ఆందరికి తెలిసేలా చేయాలి...ఇంకా ఇలాంటి పాటలు చాలా రావాలి...జై గౌడ్ అన్న...🙏🙏🙏
@venkataswamypulla691
@venkataswamypulla691 2 жыл бұрын
అధ్బుతమైన రచనతో ఒక పోరాట యోధుడు పరిపాలకుడు ఐన సర్వాయి పాపన్న పాటను అందించిన మీకు 🙏💕ధన్యవాదాలు అన్న
@naturalstarnani1749
@naturalstarnani1749 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 🙏🙏🙏
@koriviajaykumar5191
@koriviajaykumar5191 9 ай бұрын
❤❤ సర్వాయి పాపన్న 🔥...భువనగిరి పార్లమెంట్ జనగామ అసెంబ్లీ గౌడ్స్ ఎక్కవ ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు ఇవ్వాలి ప్రధాన పార్టీలు....ఐ యాం అజయ్ కుమార్ యాదవ్ ఫ్రమ్ మహబూబాబాద్...
@venkatkatikola6058
@venkatkatikola6058 6 күн бұрын
Amduke vodimcharu bro
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 2 жыл бұрын
సూపర్ లిరిక్స్ బుర్ర సతీష్ అన్న మీరు మా నల్గొండ గద్దర్ నర్సన్నతో పాట సూపర్ అన్న వాయీస్ చాలా సూపర్
@asptv8026
@asptv8026 2 жыл бұрын
సతీష్ అన్న చేతినుండి వచ్చిన ఏ లీరిక్స్ అయినా అద్భుతం గా ఉంటుంది. సుపర్‌ డుపర్ హిట్
@madhukar_naluvala
@madhukar_naluvala 2 жыл бұрын
jai bheem jai papanna goud❤❤❤❤❤❤
@manupati4115
@manupati4115 2 жыл бұрын
Lll
@sathyanarayanagudelli4131
@sathyanarayanagudelli4131 2 жыл бұрын
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఫుల్ సాంగ్ సూపర్ బ్రో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా తెలంగాణ .జై తెలంగాణ జై భారత్ జై హింద్ ✊🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊🌴🌴🌴🌴🌴🌴🌴
@selvavutukuri7863
@selvavutukuri7863 2 жыл бұрын
మాదిగ కులం తరుపున మా బహుజన బిడ్డా బహుజన బందూక్ సర్వాయి పాపన్న గౌడ్... గొప్పతనం చెప్పి నందుకు జై భీమ్ ✊️✊️ జై బహుజన ✊️✊️... Bc, sc, st, ముస్లిం మైనారిటీ ల ఐక్యత వర్ధిల్లాలి 👊👊
@madhubabuirrinki5982
@madhubabuirrinki5982 2 жыл бұрын
జై భీమ్ కాదు జై గౌడ్ అన్న ఇష్టానుసారంగా రాయకండి జై గౌడ్ అన్న జై జై గౌడ్ అన్న
@selvavutukuri7863
@selvavutukuri7863 2 жыл бұрын
@@madhubabuirrinki5982 పక్కన జై బహుజన అని పెట్టాను కదా బ్రదర్ అయినా జై భీమ్ అంటే తప్పేముంది...బహుజనులు అంటేనే BC.. SC. ST. ముస్లిం మైనారిటీ లు. కదా... అందులో.. గౌడన్న లు.. మన ముదిరాజ్ అన్నలు... కుమ్మరన్నలు.. రజక సోదరులు... యాదవ సోదరులు... ఇంకా అనేకమంది సబ్బండ కులాల ఐక్యత కదా మిత్రమా... ✊️✊️జై బహుజన జై భీమ్ ✊️✊️
@arjungoud4137
@arjungoud4137 2 жыл бұрын
@@madhubabuirrinki5982 అన్నా పాపన్న చేసిందెంది అన్న అందరినీ కలుపుకొని పోయిండు కదా అన్న చాకలి,కుమ్మరి,కమ్మరి, మాల, మాదిగ, అని తేడా లేదని ఆయన ఎప్పుడో చెప్పిండు నువు ఆయన గురించి తెలీకుండా కామెంట్ పెట్టీ ఆయనను తక్కువ చేయకు మనమందరము అన్న దమ్ముల లెక్క కలిసి పెత్తందారు ల మీద కొట్లడలే మనం మనం కొట్టుకోవద్దు నేను గౌడ్ ఏ అంత మాత్రాన నీ మాటలు సమర్డించను
@nitheeshjeripothula8787
@nitheeshjeripothula8787 Жыл бұрын
jai goud annna
@annelasrinivasgoud2595
@annelasrinivasgoud2595 2 жыл бұрын
Jai sardar saravai papanna🙏❤️Jai goudanna🌴🙏💫 song deedcate for all goud 's brothers ✌️ song is exlent
@pavangoud583
@pavangoud583 2 жыл бұрын
పాపన్న గొప్ప తనని పాట రూపంలో అందించిన సతీష్ అన్న గారికి బహుజన గౌడన్నల తరపున నమసుమంజలి💐💐💐
@VaddaganiRajith
@VaddaganiRajith 2 жыл бұрын
Super annaya
@yaseensony1724
@yaseensony1724 2 жыл бұрын
Pp
@yaseensony1724
@yaseensony1724 2 жыл бұрын
Ppppp
@kamalakarpalle8373
@kamalakarpalle8373 2 жыл бұрын
,
@muddambharathgoud5844
@muddambharathgoud5844 2 жыл бұрын
జై సర్దార్ సర్వాయి పప్పాన గౌడ్ జై గౌడన్న పాట మాంచి వినసంపుగా ఉంది🚩🌴🙏
@jayaraj7123
@jayaraj7123 2 жыл бұрын
అన్నయ్య పాట సూపర్ దద్దరిల్లింది .నర్సన్న మంచి పాట రాసారు.great anna👌👍
@harishgoud1764
@harishgoud1764 2 жыл бұрын
ఈ పాటకి ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదముు లు 🎊🎊🎉🎉🎉🌹🌹🌹💓💓
@ravulavenkatgoud180
@ravulavenkatgoud180 2 жыл бұрын
Goud magallu unte na vente na venta nadavadndi.💪💪💪..
@puribhai_1863
@puribhai_1863 2 жыл бұрын
నల్గొండ గద్దర్ నార్సన్న గారికి 🙏🙏🙏🙏 BGM 🔥🔥🔥అన్న voice,gambheeratwaniki 🙏song goes to peaks 🔥
@venkybongoni679
@venkybongoni679 Ай бұрын
Jai goud anna🎉🎉🎉🎉🎉, 😊😊😊
@vanamsanthosh9697
@vanamsanthosh9697 2 жыл бұрын
సర్వాయి పాపన్న గారు మన కల్లు గీత వృత్తి కులాలు అయిన గౌడ,శెట్టిబలిజ,ఈడిగ,శ్రీశయన,యాత,మరియు ఇతర బహుజన కులాలకు ఎంతో ఆదర్శం, అటువంటి వీరుడు గురించి పాడిన పాట అందించినందుకు మీకు కృతజ్ఞతలు, మన గీత వృత్తి కులాల మహానుభావులయిన సర్వాయి పాపన్న గారిని,దొమ్మేటి వెంకట రెడ్డి గారిని,సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలి జై గౌడ,జై శెట్టి బలిజ,జై ఈడిగ,జై శ్రీ శయన,జై యాత,జై గీతకార్మిక✊✊✊🌴🌴🌴
@palakurisrinivasulu1140
@palakurisrinivasulu1140 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా గౌండ్లోళ్ల ఆత్మ గౌరవాన్ని కాపాడిన పాట నేను గౌడ బిడ్డని సంతోషముగా ఉన్నది
@vamshidhargoud3185
@vamshidhargoud3185 2 жыл бұрын
💪జై జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్🙏
@Padalagangabhavani-yh9hs
@Padalagangabhavani-yh9hs 11 ай бұрын
Chala proud gaa feel avutunna gouda biddani inaduku
@chowgoniramesh337
@chowgoniramesh337 2 жыл бұрын
ఇలాంటి వీడియోలు మన గౌడ్స్ సంబంధించి వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మాది
@maheshsingam8380
@maheshsingam8380 2 жыл бұрын
జై గౌడ్ జై సర్దార్ సర్వాయి పాపన్న జై
@mahimaheshgoud
@mahimaheshgoud 7 ай бұрын
అన్న గౌడ చరిత్ర మా సర్దార్ సర్వాయి పాపన్న. మరల ఇక్కో పాట పాడాలని కోరుకుంటునను
@vamshidharvollala4564
@vamshidharvollala4564 2 жыл бұрын
కాని తెలంగాణ lo sardar sarvayi papanna ki గుర్తింపు లేదు
@kumargoudramaswamy1924
@kumargoudramaswamy1924 2 жыл бұрын
జై పాపన్న గౌడ్ జై జై పాపన్న గౌడ్ ఈలాంటి మరెన్నో పాపన్న పాటలు పడలని మనసఫూర్తిగా కొరుకుట్టునాను జై గౌడ జై జై గౌడ
@prashanthgoud3660
@prashanthgoud3660 2 жыл бұрын
Rajakarulanu odinchi golukonda killa paina janda egura vesina veerudu enno Kotalanu akraminchina yodhudu Guerilla veerudu sardar Papanna goud @super lyrics written by Sathish goud@ Super anna
@andekiranmadiga4399
@andekiranmadiga4399 2 жыл бұрын
Wooooooooooow Great Sir Burra Sathish gaaru Mee Lyrics,, ki Thagina Gonthu,, ki Thagina Sangeetham Marvelous Sir 🔥🔥🔥🔥🔥🔥,,,
@praveenkammala9090
@praveenkammala9090 2 жыл бұрын
తెలంగాణ గట్టుమీద తల్లితాడి చెట్టు మీద పొద్దు వై పొడిచిన్నావు యుద్ధమైనడిచినావు హ... బహుజన బంధువుకువో సర్వాయి పాపన్న బరి గీసిన సింహానివో సర్దార్ పాపన్న ,,కో,, బాకు లాంటి మోపు దెబ్బవో సర్వాయి పాపన్న గాయిదోల్ల గండ్రగొడ్డలో సర్దార్ పాపన్న ,,కో,, 1,కళ్ళు తీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు --కో,, అక్షరాలు రాయకున్నా లక్షణంగా బతికినావు అన్ని విద్యలందున ఆరితేరినోడివయ్యా --కో,, .....ఆజానుబావుడా ఆత్మగౌరవానివయ్యా కిలాసపూర్కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దార్ పాపన్న ,,కో,, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్లా దీపమా సర్దార్ పాపన్న ,,కో,, 2,ఆదిపత్య అహంకార దొరలు భూస్వాములంత పన్ను గట్టుమంటూ పల్లె మీద దాడి చేస్త ఉంటే ,,కో,, తల్లి పిల్లలనకనాడు చిత్రహింసలెన్నోపెట్టి ఇల్లు దోసుకుని మాన ప్రాణమే తీస్తఉంటే ,,కో,, ......పోరు విత్తనాలను ఊరూర చల్లినావు గెరిల్లా దండు గట్టి సర్వాయి పాపన్న సమర శంఖాన్ని ఊది నావే సర్దార్ పాపన్న ,,కో,, పెత్తం దారులను సర్వాయి పాపన్న నువ్వు చిత్తే చేసినావే సర్దార్ పాపన్న ,,కో,, 3,దొరగాడీల మీద దండయాత్రనే చేసినావు ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు పంచినావు ,,కో, స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయంకై కోటలెన్నో కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు ,,కో .....గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండా వయ్యి రాజనీతి తెలిసినోడా సర్వాయి పాపన్న ఏ రాజు నీకు సాటి రారు సర్దార్ పాపన్న ,,కో,, విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని గొంతెత్తి పాడుతాం అన్న ,,కో,,
@rowthushiva3887
@rowthushiva3887 2 жыл бұрын
థాంక్స్ అన్న పాట చాలా బాగుంది జై సర్దార్ పాపన్న గౌడ్
@godishelakarnakar5109
@godishelakarnakar5109 2 жыл бұрын
Jayaho sardar sarvai papanna Jai goudanna 🌴🌴🌴🌴🌴
@chnagarajugoud222
@chnagarajugoud222 2 жыл бұрын
మా గౌడ కుల రారాజు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు గురించి గొప్పగా రాసినా బుర్ర సతీష్ అన్న కి పాదాభివందనం ❤️❤️❤️🙏🙏👍
@murugesanduraipandian9097
@murugesanduraipandian9097 2 жыл бұрын
திருநெல்வேலி காமராஜர் நாடார் நற்பணி மன்றம் பாப்பண்ணாவை வணங்குகிறது
@corzoncorzon8219
@corzoncorzon8219 2 жыл бұрын
நன்றி அன்னா ஜெய் கோட் அன்னா 🔥
@RaviRavi-bf4yu
@RaviRavi-bf4yu 2 жыл бұрын
సర్దార్ పాపన్న గురుంచి తెలుసుకున్నక గౌడ జాతి లో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 2 жыл бұрын
సర్దార్ సర్వాయి పాపన్న🙏🙏 గొప్ప బహుజన పోరాటయోధుడు🙏🙏 ఆయన మనవాడు, అని చెప్పుకోవడమే కాకుండా., ఆయన ఆశయాలను సాధించడానికి అన్ని విధాలా అందరం..కలిసి..పోరాడుదాం. జై భీమ్✊✊
@mejavidkhanjavidkhan6222
@mejavidkhanjavidkhan6222 2 жыл бұрын
పాట రూపంలో సర్వాయి పాపన్న చరిత్ర చాలా చక్కగా వివరించారు.
@panchetipenchalaswamigoud3679
@panchetipenchalaswamigoud3679 Жыл бұрын
అన్నికులాల వారు మాది ఈ కులం అని చెప్పుకుంటున్నారు కాని మన గౌడ్ కులమే ఎందుకో అలా చెప్పాలంటే ఆలోచిస్తున్నారు ఇంక మారాల నేను గౌడ్ అని గర్వంగా చెప్పుకునే రోజురావాలి జై గౌడ్✊
@rajumacha2096
@rajumacha2096 2 жыл бұрын
ఈ తెలంగాణా గౌడన్నలు ని ఆశయాల కోసం పనిచేయకున్నా dsp (దళిత్ శక్తి ప్రోగ్రాం )డా విశారాధన్ మహారాజ్ గారు మీ ఆశయాలను తెలియజేస్తూ 10000 కిలోమీటర్లు స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నారు జయహో సర్వాయి పాప్పన్న గౌడ్ 🙏💐
@anjieesari6172
@anjieesari6172 2 жыл бұрын
తెలంగాణ నిజమైన దమ్మున్న స్వాతంత్ర రాజ్య పాలకుడు గెరిల్లా పోరాట యోధుడు ,తెలంగాణ పాట్య పుస్తకాల్లో మొత్తం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర పెట్టాలి గోర్న్మెంట్ జై సర్దార్ సర్వాయి పాపన్న
@kunamallaabhi3890
@kunamallaabhi3890 2 жыл бұрын
నర్సన్న విన్నప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తుందే 💪💪💪✊️✊️ నీ గళం 🙏
@dasaganivenkygoud759
@dasaganivenkygoud759 2 жыл бұрын
సూపర్ అన్న గారు...నర్సన్న వాయిస్ ... సత్తి అన్న రాత...
@pachimatlarambabu2175
@pachimatlarambabu2175 2 жыл бұрын
సూపర్ అన్న మన గౌడ జాతి ముద్దు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గురించి మీరు చేసిన ఈ సాంగ్ చాలా బాగుంది ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ఒక సారి ఇపటి యువతకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్న. All the best anna and all team members 🌹🌹🌹
@srikanthchenagoni4494
@srikanthchenagoni4494 2 жыл бұрын
సూపర్ ఉంది అన్న పాట Thankyou అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@latestram9156
@latestram9156 2 жыл бұрын
నాని అన్నా నిన్ను చూసి చాలా రోజులు అయింది అన్నా చాలా బాగుంది అన్నా పాట 💐💐💐💐💐 జె తెలంగాణ 🚩🚩🚩🚩
@devinagaraju8532
@devinagaraju8532 2 жыл бұрын
Nani anna videos link cheppandi brother
@kasalajaipalreddyenglishwi1799
@kasalajaipalreddyenglishwi1799 2 жыл бұрын
చాలా బాగుంది సార్ మీ బృందానికి అభివందనం
@boyapallysuresh6983
@boyapallysuresh6983 2 жыл бұрын
ఎం పాట పాడినవ్ అన్న పాట వింటుంటే రొమ్ము నిక్క పొడుస్తుంది ఇంక చాల పాటలు పాడాలని కోరుకుంటున్నాము జై గౌడ జై సర్ధార్ సర్వాయి పాపన్న
@vemulalaxman3986
@vemulalaxman3986 Жыл бұрын
వేముల లక్ష్మణ్ కిలాస్ పూర్ లో వున్న గోల్కొండ కోట కెగ బాకీన యుద్దవీరుడు " పాపన్న"
@pallepavangoud4991
@pallepavangoud4991 2 жыл бұрын
Jai Sardar sarvai papanna the legend of telangana proud to be a Goud
@VENUGOUDP
@VENUGOUDP Жыл бұрын
Jai papanna jai jai papanna goud ki jai 🔥🔥🔥🙏🙏🙏🙏❤️❤️❤️
@dhanunjaygoud
@dhanunjaygoud 2 жыл бұрын
బుర్ర సతీశ్ అన్నకి ధన్యవాదాలు
@jogushivaji2336
@jogushivaji2336 23 күн бұрын
❤..j S.goud
@nimmalasuresh9584
@nimmalasuresh9584 2 жыл бұрын
బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌడుల ఆణిముత్యం శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ గారి గొప్పతనాన్ని గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..ఈ రకంగా మన గౌడ వంశ పౌరుషం పాపన్నగౌడ్ గారి గురించి పాట రూపంలో అందించిన సతీష్ అన్న గారికి ధన్యవాదాలు... సురేష్ గౌడ్ నిమ్మల జిల్లా కార్యదర్శి గౌడ యువజన సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం నల్గొండ
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 жыл бұрын
సూపర్ సాంగ్ జై సర్దార్ సర్వాయి పాపన్న జై గౌడ్స్
@peddiparshuramulu2316
@peddiparshuramulu2316 2 жыл бұрын
బావ సూపర్ 🔥🔥🔥 లొకేషన్ కూడా బాగుంది 👌👌👌👌
@chiluveriraju6470
@chiluveriraju6470 2 жыл бұрын
జై గౌడ్ అన్న సతీశ్ అన్న గారికి అభినందనలు
@మెతుకుసీమబిడ్డ
@మెతుకుసీమబిడ్డ 2 жыл бұрын
వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నై 🙏🙏🙏
@Raghanna_sainikudu_
@Raghanna_sainikudu_ 2 жыл бұрын
జై గౌడన్న
@akkalavinodkumargoud386
@akkalavinodkumargoud386 3 ай бұрын
బడుగు బలహీనర్గాలకు ఈ రోజు పండుగ రోజు శుభాకాంక్షలు
@janigoudofficial200
@janigoudofficial200 2 жыл бұрын
Jai papanna ✊ jai goud
@maruboinaharekrishnadasweb467
@maruboinaharekrishnadasweb467 Жыл бұрын
Harekrishna foundation
@pallerlarajanil2236
@pallerlarajanil2236 2 жыл бұрын
జై సర్వాయి పాపన్న💪💪💪💪💪💪
@akhilgajjela8770
@akhilgajjela8770 Жыл бұрын
🔥✊
@bonaganidhamodar6711
@bonaganidhamodar6711 2 жыл бұрын
పాట వింటూ ఉంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి జై సర్వాయి పాపన్న గౌడ్ జై 💪✊💪
@Nari367
@Nari367 Жыл бұрын
Nice Bro
@madikantibalakrishna872
@madikantibalakrishna872 2 жыл бұрын
Super jai Gouda👌👌💐💐💐
@thotashashikumar1399
@thotashashikumar1399 2 жыл бұрын
*దళిత బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర ను పాట రూపొం లో అందించిన బుర్ర సతీష్ అన్నకు, నల్లగొండ గద్దర్ అన్నకు, ధన్యవాదాలు అభినందనలు 💐🙏 💐
@harikrishnavangala1992
@harikrishnavangala1992 2 жыл бұрын
Jai goud ❤️❤️
@sriramlingagoud9305
@sriramlingagoud9305 3 ай бұрын
జై సర్వాయి పాపన్న..జై భారత్ మాతా ❤❤❤
@sriram.yeluguri
@sriram.yeluguri 2 жыл бұрын
Jai gouds
@THATIKONDATALKIES
@THATIKONDATALKIES 2 жыл бұрын
✊💪jai papanna jai goudanna
@prabhakarpuloori7662
@prabhakarpuloori7662 2 жыл бұрын
సర్వాయి పాపన్న ఆగస్టు 18, 1650 నాడు నేటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. అప్పటి పాలకులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. అయిననూ ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండకోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణ లో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. Collection
@pullasrinivas1346
@pullasrinivas1346 2 жыл бұрын
సర్వయి సర్దార్ పాపన్న గౌడన్నల గోస జూసి దొరపైన తిరుగుబాటు జేసీ గౌడన్నల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పిన పాపన్న గౌడ సోదరులకు దేవుడివాలె అయ్యినాడు 🙏🙏🙏
@dovarikiran6293
@dovarikiran6293 2 жыл бұрын
గౌడన్నల కోసమే పాపన్న గారు పోరాడలేదు దళిత బహుజనులు అందరి కోసం పోరాడారు చరిత్ర తెలుసుకుని మాట్లాడండి ఇక్కడ కులం రంగు పులంకండి ఆయనకు.
@ramakrishnamaduri5252
@ramakrishnamaduri5252 2 жыл бұрын
జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జై జై సర్దార్ ...... జయంతి రోజు శుభాకాంక్షలు జై జై సర్దార్
@శ్రీలక్ష్మిప్రసన్నఈవెంట్స్
@శ్రీలక్ష్మిప్రసన్నఈవెంట్స్ 2 жыл бұрын
అన్న సూపర్ గా ఉంది అన్న సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలుపే ఈ పాట సూపర్ ఇలాగే గౌడ సోదరులు పడుతున్న బాధలు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తారని ఆశస్తున్నాను
@ARPFolkSongs
@ARPFolkSongs 2 жыл бұрын
సూపర్ లిరిక్స్ సూపర్ వాయిస్ అన్నయ్య
@kunamallaabhi3890
@kunamallaabhi3890 2 жыл бұрын
✊️✊️✊️ మీ గళం నర్సన్న 🙏
@g.v.narasimha9022
@g.v.narasimha9022 Ай бұрын
ఎంతో అద్భుతమైన పాట ❤పాడిన నరసన్న గారికి ధన్యవాదాలు పాపన్న పౌరుషం ఉట్టిపడేలా తన గాత్రంతో మై మరిపింప చేశారు🌹🌹🌹 సతీష్ బ్రదర్ ఈ పాట కాలర్ ట్యూన్ గా ఉన్నదా??? ఉంటే ఎలా సెట్ చేసుకోవాలో తెలియజేయగలరు🙏🙏🙏ఈ పాటకి ఇంత ప్రాచుర్యం కల్పించిన సతీష్ బ్రదర్ కి ప్రత్యేక ధన్యవాదాలు❤❤
@prasadgoud5228
@prasadgoud5228 2 жыл бұрын
జై సర్ధార్ పాపన్న గౌడ్.. చాలా బాగా పాడారు అన్న 👏👏👌
@saigoudmangalaram5366
@saigoudmangalaram5366 Жыл бұрын
🚩✊ Jai sardar sarvai papanna Maharaj 🚩💪💪✊🙏 King 👑 golkonda
@kumbhamyakaswami0926
@kumbhamyakaswami0926 2 жыл бұрын
Jai Papanna Jai Jai Goud ✊
@rajulingayath4295
@rajulingayath4295 2 жыл бұрын
Satheesh anna 🙏♥️ from cheelapoor
@s.sanjeeva4300
@s.sanjeeva4300 2 жыл бұрын
బిసిలు కళ్ళు తెరిచి చరిత్రను తెలుసుకొని బహుజన రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి
@upendercheruku1343
@upendercheruku1343 2 жыл бұрын
మనసు ఉప్పొంగుతుంది అన్న బహుజన పౌరుషాన్ని సూపర్ గా రాసిన, పాడిన అన్న లకి hatsup 👋👋🤝🤝
@bujjibaisurya3696
@bujjibaisurya3696 2 жыл бұрын
Shekar nani Anna 👍🙏👍🚩🚩🚩
@GattuCinemas
@GattuCinemas 2 жыл бұрын
Super song anna . Nice lyrics , excellent singing , hats off to telangana gaddar narsanna
@maruboinaharekrishnadasweb467
@maruboinaharekrishnadasweb467 Жыл бұрын
Harekrishna youth forum 14
@sampathvlogs1432
@sampathvlogs1432 2 жыл бұрын
Super bro song all the best all team members 🥰🥳✊👏👏
@manoharsaahu7335
@manoharsaahu7335 2 жыл бұрын
బహుజన భందుక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి జై
@kondavamshigoud1083
@kondavamshigoud1083 2 жыл бұрын
JAI GOUDA✊ JAI SARVAI PAPANNA💪💪
@sumanburra7967
@sumanburra7967 2 жыл бұрын
Waiting
@nanim1350
@nanim1350 2 жыл бұрын
జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్....
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 5 МЛН
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 131 МЛН
Goudulu Veera goudulu song EDULAMADDALI GOWD yuvasena
8:24
Bhanu uppalapati
Рет қаралды 5 М.
KTR BIRTHDAY SONG 2022 || NALGONDA GADDAR ||#Alexmedia
5:31
Alex Digtial Media
Рет қаралды 512 М.