Follow the link 👉 shorturl.at/vzPRT and start earning on Pocket Broker. Use the promo code ALI60 to get 60% on your first deposit! Stay tuned for news and promotions by subscribing to Pocket Broker on Instagram: instagram.com/potradeofficial/
@ShaikGousia-11 ай бұрын
Tq u giving me rly mam too happy
@mohammedrafeeq792211 ай бұрын
Assalamualaikum
@ShaikNageena78611 ай бұрын
Aapki haath se bani huyi recipies mujhe b khana hy 😢
@Bharatkumar-fx3ov11 ай бұрын
Jai Shri Ram 🚩🚩🚩
@shaikabdulsharuq498711 ай бұрын
Inshallah
@Suswara_Vaneelu11 ай бұрын
ఎంత సంపద ఉన్నా,కలిగిన దాంట్లో కొంతైనా ఎదుటి వాళ్ళకి పెట్టాలనే ఆలోచన,మనసు అందరికీ ఉండదు, జుబేదా ఆలీ గారు, మీచేతి వంట తింటున్న వారందరి దీవెనలు ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయండి,మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి
@sayadRashida2 ай бұрын
💖👌🏻👌🏻👌🏻
@Suswara_Vaneelu2 ай бұрын
@sayadrasheeda6799 Thank you Andi
@puppalarakeswari216011 ай бұрын
నమస్తే జుబేదా అలిగారు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా ఇలా మీరు చేయటం దేవుడు వెళ్తే ఎన్ని ఎంత పుణ్యం చేసుకుంటే మీకు ఇలాంటి భాగ్యం తగ్గింది తెలియట్లేదు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని ఉందమ్మా మాకు అలిగాను చూస్తే చాలా సంతోషం ఇస్తుంది మాకు చాలా మంచి వ్యక్తి చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషం గాడ్ బ్లెస్స్ యు
@KasthurisSushwik11 ай бұрын
మాటలు లేవు అక్క 🙏🙏🫶
@kalapatilakshmi45795 ай бұрын
Good job
@sarojatej309111 ай бұрын
Zubeda గారు చాలా పద్ధతి గా down to earth ఉంటారు. అంత గొప్ప actor wife ఇలా ఉండటం great 👏
@manulatha237111 ай бұрын
నేను చాలా రోజుల నుండి మేము వీడియోలు ప్రతి వీడియో ఫాలో చేస్తున్నాను ప్రతి వీడియో చూస్తున్నాను మీరు ఎంత మంచి పని చేస్తున్నారు ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు సదా మీ కుటుంబం హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవున్ని చాలా ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి
@manismultitasking975711 ай бұрын
quality lo ematram compromise avvakunda intilo vallaku vandinatha shraddhaga prematho chestaru. God bless you all
@user.0912_11 ай бұрын
Kondamadi intiki chutalu ostene, basmati ki dabulu avtayi ani normal rice tho chestaru, meru enta peda mansu anni manchi ingredients veski kashtabadi permatho pedtaru, mere kadu meku help chese valu andarki kuda hats off its team work , hats off mam, memalni chusi memu inspire maku ainatavaraku memu chestam. God bless you and your family,
@ADIBHATLAVANI-jw1zx11 ай бұрын
అలీ జుబేదాగారు నిజంగా మీరు గ్రేట్ అండి 👏 ఇన్ని రకాలుగా వండి పెట్టారు అండి ఎవరు కూడా ఇన్ని పెట్టలేరు అందరూ మీ కుటుంబం కూడా సహకరించారు ఇలాగే అందరి ఆశీస్సులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@shamsheerbasha229311 ай бұрын
SG village garden, సుబేదార్ అలీ గారు మీరు మీరు చాలా మంచి పని చేస్తున్నారు అల్లా దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను దువా చేస్తున్నాను మాషా అల్లా
@HF_8293fashion11 ай бұрын
Nobody will do this much for poor people Ali sir is the luckiest person in the world How amazing this lady is
@nathanelumangi420911 ай бұрын
ఆలీ జుబేదా మీ ఇద్దరికి శిరస్సు వంచి పాదాభివందనం.. దేవుడు ఎక్కడో ఉండుండి మీలాంటి మంచి గొప్ప మనసు ఉన్న వారిలో ఉంటాడు.. నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆశీర్వాదాలను పొందుకో ని నీవు నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను... జై కిసాన్ జై జవాన్
@lifeofretireebyJhansi11 ай бұрын
Jubeda నీకు ఆశీస్సులు నువ్వు ఎంత మంచి మనసు తో వండి పెడతావు అంటే సొంత బిడ్డలకు ఎలా పెడతావు అలా ప్రతిసారీ చూస్తాను నా అయిషు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మ
@rajiiii202311 ай бұрын
Great of you....ALI GARU and MISSES.... And some credit goes to family ALI GARU'S family members also.... GOD BLESS YOU ...ALL
@Ismartarunatelugufitnessvloger7 ай бұрын
Excellent really great, panchede kada ani food quality lo etuvanti compromise kakunda meru annirakalu saripada vestu, intlo manam ela aite guests ochinapudu chesi pedtamo alane cheseru, adi nijamga inkaa great.. Very much inspired... Edo okaroju nenu ilane try chesi mimmalni tag chesta🙏
@ramad888611 ай бұрын
In the last what Ali garu spoke are inspiring words God bless him and his family, really whatever we do like what these couple are doing will bless our children, because children are our top priority in life, I always admire the way Zubeda garu takes pain in cooking herself for distributing to the poor
@jsn1292Ай бұрын
Nijame yentha vunna yedhuti vallaki pette vallu తక్కువ . నేను జుబేద గారి videos చూస్తున్న ఎంత క్వాలిటీ ఫుడ్ ఇస్తుంది తను పెట్టే దాంట్లో కూడా తను గొప్ప గా పెడుతుంది . నలుగురికీ ఇచ్చే చేయిని దేవుడు యెప్పుడు ఆశీర్వదిస్తాడు.
@saikrishnagollapelli168711 ай бұрын
help cheyadam anedhi oka alochana oka mettu anukuntey swayangaa me swahasthalatho chesi aa shrama phalithanni itharula santhoshamlo chudatam meekey sadhyam ms. Ali Gaaru. TQ for distributing food to needy people tq so much Andi ... Aa devudu mimmalni me family Ni alaney bless cheyalani korukuntu me oka abhimani🙏❤️😍
@vagdeviparimi50148 ай бұрын
అక్క నిజంగా అంత మంచి supported husband దొరకడం నీ అదృష్టం ....అన్నపూర్ణ దేవి లాంటి భార్య దొరకడం ఆలీగారి జన్మ సార్థకం........ ఎవరున్నారండి ఈ రోజుల్లో అంత సహనంగా వంట చేసి పెట్టడం......ఇప్పుడు ఇంట్లో నలుగురికీ నలుగురు యెక్కువ ఐతేనే బయట నుండి ఆర్డర్ పెడతారు ....but జుబేద ఆలీ గారు మాత్రం బయట పేదలకు తమరి స్వహస్తాలతో వండిపెడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే ప్రతీ ఒక్కరూ inspire అవ్వాలని కోరుతున్న
@sardatalkssalma78611 ай бұрын
Very kind hearted persons zubeda and Ali garu 🎉🎉🤲🤲
@dastup749610 ай бұрын
Super zubedagaru me vatalu
@vijithakitchen86499 ай бұрын
మీరు చాలా గ్రేట్ అండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీ కుటుంబం మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలి, మీ వదిన మరదళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి ,మీరు చాలా గ్రేట్ అండి.
@Sarayu_83311 ай бұрын
Mi mainchi mannasuki God bless uuu 100 years akka mi lagga evaru cheyaru akka mimallini chusta maku cheyali ani unidi kani memu lani vallamu akka middle class akka memu
@rojarose33811 ай бұрын
Leni vallu una vallu undaru chaiyal ani true ga unte me intlo miglina food miru dogs ki kani peda valaki kani evochu plastic vadakunda nature ni save cheshi help chaiyochu me patha batalu ashramam lo evochu simple yevarni hurt chaya kunda manchi matalu matladavachu or inka simple education help chaiyochu leni valaki study cheppi
@shambavi967611 ай бұрын
S
@SujithaPilli11 ай бұрын
Hi akka super yummy yummy 😋😋 recipes
@Sarayu_83311 ай бұрын
Memu miru chepinatu chestanu
@Bruno1334511 ай бұрын
Hayooo Kumari anty kana ekva andi jenalu chesthunaru kadha a anty goppa ani
@sujathamodekurthi188011 ай бұрын
Chaala srama padi vanta chesi ,packing chesi all varieties tho...asalu antha opikaga Ela chesaru meeru andaru.....chala great....mee andariki padaabhivandanamu....God bless you n your family members with good health and happiness 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meet-cute11 ай бұрын
Hi zubedali garu my god bless you miru mi family &miku support ga vunna migatha member's ki mi hand bago lekkuna risk anukokunda intha passion tho cheyadam miku mathrame sadayam miku mi pillalaku jeevithantham devudu sallaga chusthadu
@Vimalakumari46867 ай бұрын
మీరు గ్రేట్ మేడం గారు ఆలీ గారు చాలా మంచి వ్యక్తి మీరు చేసిన ఈ మంచి కార్యాన్ని కి ఆ భగవంతుడు చల్లగా మీ కుటుంబాన్ని చూడాలని మనసార కోరుకుంటున్నాం❤❤❤
@Ahalya1625Alia11 ай бұрын
Sachme Ali sir bhook aur paise ki ehmiyat har din dekhte hai tho tadap hothi hi aap sahi bol rahe hoo,aur ache lagte hai jab bhi loog lo aise har kisi ki bhook mita rahiho Allah taala aap aur aap ki pure ghar walon ko hifath aur malamaal atha farmai...... ameen......aur aap bhi dua mein har kisike liye aur har jaanwar ki hifazat keliye bhi dua kijiye aap ki dua bahut jaruri hai......
@monak945510 ай бұрын
Service is god...andarki aa manasu undadhu goppa hrudayam una ppl matrame chestaru...God bless you Alia sir-ma'am! ❤️🙂
@KavithaMudhiraj-xd7pf7 ай бұрын
అమ్మ మీది ఎంత గొప్ప మనసు తల్లి నీ చేతితో ఉండండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్నారు అమ్మ సూపర్ తల్లి మీరు 🙏👌🙏👏👍👌🙏
@kandhagatlalaxmiprasanna533311 ай бұрын
Madam helping hands are better than praying lips antaru.,,,nenu me videos chusthu ney untanu.,,,entha oopika andi meeku chala sarlu meeru Ela food distribution chesaru ,,, Edo chesthunnam Ani kakunda anni kuda merey swayam ga mmee hands tho entho Prema ni istanii mix chesi vanta chestharu.,,oka celebrity status lo undi kuda Ela meru chesinnatu evvaru cheayru madam.,,,urjey food distribution cheyadaniki kuda chala money avasaram.,,ah distribute chesey food lo kuda eyy matram compromise kakunda manchi quality food ni isthunnaru.,,,all u bee in all the success madam.,,may the lord almighty bless you and your family all the time ,,,by the way iam a vegetarian I liked this video soo much.,,mouth watering ga undi.,,me chethi vanta Ruchi chudali Ani chala asha ga undi madam.,,,❤❤❤
@gowthamikotappa200111 ай бұрын
Meru chala great... Me lanti manchi manasu andhariki vundadhu zubedha garu .. Meru appudu me family tho happy ga vundali ani korukuntunna❤
@gamerquest001411 ай бұрын
Meru eppudu me chetoto vandi okariki sahayam chestaru chudandi adi chala great anipinchindi dabbu unte okaricheta cheyinchi parcel chesi istaru ala kakunda meru swayamga chesi ivvatam chala goppa . god always blessed you
@maheshwaramsarala861711 ай бұрын
ఆలీ గారు జుబేదా గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎందుకు అంటే మీరు ప్రతి నెల పేదవారికి మంచి భోజనం ఇస్తున్నందుకు మీకు చాలా చాలా ఆలీ గారు జుబేదా గారు గాడ్ బ్లెస్స్ యు
@vasusri631911 ай бұрын
నమస్తే జుబేర్ అలీ గారూ మీ తయారీ చాలా బాగుంది, మాకు నోరు ఊరుతుంది నాణ్యత కలిగి, మీ శ్రమతో తయారీ మీ నిబద్ధత కి తార్కాణం.అది ఆకలితో ఉన్న వారికి
@vasusri631911 ай бұрын
its also requested madam jubeda ali garu ,if possible try masuroom dum birayani .
@radhikachinna846011 ай бұрын
Hats off andi.meere own ga vanta chesi andariki ivvadam ante great andi.👌
@chaturvedulaharipriya907111 ай бұрын
డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది. కానీ మీ లాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది చెప్పండి? నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబెర్స్ కి వండడానికి నాకు బద్ధకం.మీరు అంత పెద్ద వంతలకి ఎలా పూనుకుంటున్నారు ఆలీ గారికి తగ్గ భార్య జుబెదా నా లేక జుబెదా గారికి తగ్గ భర్త ఆలీ నా అన్నది నిర్ణయించడం కుదరదు.ఎందుకంటే మీ ఇద్దరూ made for eachother మిగిలిన సినిమా జనాల్లా కాకుండా ఎంత హోమ్లీ గా ఉన్నారు.హాట్స్ ఆఫ్ తో యో Allah tho ache karega
@chaitramanaswini267111 ай бұрын
Ayya babli medam garu shathakoti vandhanalu miku mi family members ki handsuf naku kallalo billu vachi meeru distribution chesthunty vallu dhandam peduthunaru devudu miku good health evvali medam sir medam aunthy❤❤❤
@T....Meena.u11 ай бұрын
మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీరు అందరికీ హెల్ప్ చేస్తూ అందరి అభిమానం పొందుకోవాలి ఆలీ గారు జుబేదా గారు మీ మంచి మనసుకి ఎంత చెప్పినా తక్కువే ఎంతోమందికి చేయాలని ఉంటుంది కానీ చేయలేరు కానీ మీరు అందరికీ పంచి హ్యాపీగా ఫీలవుతున్నారు కదా ఇదే నిజమైన హ్యాపీనెస్🎉🎉🎉🎉 చాలా చాలా థాంక్స్ అండి 🎉🎉🎉🎉
@maruthasujatha39811 ай бұрын
Antha estam kodhi antha bakthi kodhi chestharu mimmlni chusi chala mandhi nerchukovali Ali garu amma thana biddaku vantachesi peduthundho antha helthi ga vandutharu love u sister super mamu enthe santhosamu ga vendetta adhevudu naku kuda varamu evvali
@sravanib58411 ай бұрын
Miru chala very heartfull person amma nijanga andariki mi chethi tho vandi peduthunaru 🙏🙏🙏panchuthunaru manchi pani zubeda garu 👌👍lv u amma ❤❤💖
@mamtas377710 ай бұрын
ఎంత మంచి కామెంట్ ఈ వీడియో కి పెట్టినా చాలా తక్కువే నండి... మాటలు రావట్లేదు... మీ తరతరాల వారికి ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది అండీ.. No words... My Heart is crying with joy❤️❤️❤️
@archanabanda210310 ай бұрын
Celebrity help cheydam common but ur totally special zubheda garu....meru mee hands tho cook chesipettadam chala great....God blesses r always to u madam....
@bantumaheshchandra544911 ай бұрын
Ali Garu & Zubeda Mam You Both Are Very Kind Hearted. Not Only You Both Entire Family Members Are Beautiful From Inside & Outside. God Bless You All...!
@pgangadharrao460Ай бұрын
❤💯👏🙌🙏Ali Garu chala manci Pani cheshtunnaru me family God bless you sir 🤲🤱👏🙌🙏and thainkyou so much me family andari manasulu super andie 💯🙏🙏🙏👈👍👌
@chaitu-ni5kg11 ай бұрын
So cute family ❤❤❤yepudu elane happy ga undali ani heartfull ga korukuntuna mam
@koukuntlakalyani10 ай бұрын
Very kind hearted person, God is not anywhere but like you people inside, Truely you are serving the mandkind with a great heart and soul, *Daivam Manusha repena* 🙏🙏🙏🙏🙏
@muddadasujatha646011 ай бұрын
God bless you Zubeda garu,Ali garu...ilane manchi service chesthu..nindu nurellu me kutumbam santhosham gaa undalani manaspoorthi gaa korukuntunam...🎉❤
@prasanthimuneswarla471710 ай бұрын
Akka, My Name is Prasanthi Muneswarla and it's a really wonderful job and at present i am in US, when i come to India and i want to meet you personally. God bless your entire family!! Nobody do like this to offer the food to someone, God has given very good heart, Hats off :)
@GnaanIndian10 ай бұрын
అల్లాహ్ అనండి ఈశ్వరుడు అనండి లేదా యేసు అనండి,ఎవరు అయినా సరే, ఆ పైన ఉన్న వాడు మీ పిల్లలు వాళ్ళ పిల్లల కి ఏం లోటు లేకుండా చూస్తాడు.❤
@AffectionateCherryPie-yu4ex11 ай бұрын
Yes Andi andi you are heart full person mi laa social mide correct gaa vadali you tube money correct gaaa service chestunaru eiii videos chustee Inka humanity person vunnaru ah annipistundii ei generation kii social midea pichi vunna vala Ela service videos chuste manchi inspired avutaru inkaaa manchi support kavali mi service Inka manchi peru ravali madam
Hi zubedali garu, miru chese Pani chala inspiration ga unnayi andi. Andhariki Anni unna valla family members tho share chesu kunataru kani miru low class people kosam miru vandi pedutunaru. Really so good 😊 andi. Kani maku kuda Mee cheti vanta tinalani undhi madam.😊😊
@chinniraju704411 ай бұрын
Great Andi Ali garu and family God bless you sir Pette manasu andaru ki undadu intha quality food Praper chesi pettadam mamulu vishayam kadu mi andaru ni Devudu challaga chudali sir God bless you
@shaikansarali451411 ай бұрын
👉🏿 Ali గారు 40 year's గా సినిమా లలో నటిస్తూ ఎంతో పేరు సంపాదించారు , జుబెదా అలి గారు ఆ పేరును కేవలం 4 year's కే సంపాదించు కున్నారు KZbin ద్వారా , ఇంతకు ముందు ali పెళ్ళాం జుబేదా అలి అనే వారు ఇప్పుడు జుబేదా అలి భర్త ali గారు అనాల్సి వస్తుంది , అంతా you tube మహిమా 👈🏿
@ssvsunitha808611 ай бұрын
Zubedha aligaru and aligaru..meeru chesthunnadhi super and great job.No words..❤❤❤❤❤❤❤❤❤❤❤
@singampallirajani282711 ай бұрын
Naku cheyyalani vuntundhi akka kani maku sthomatha ledhu memu chala poor mimmalne chusthe naku chala happy ga vuntundhi akka ali sir ni chusthe chala proud ga vuntundhi me pair chala cute ga vuntundhi god bless you akka meereppudu ila enthokontha mandhiki food peduthu vundalani manaspurthiga korukuntunnanu I love you akka ❤
@vignanihari437511 ай бұрын
Ur great mam అందరికీ మీ అంతా మంచి మనస్సు ఉండదు ❤ very big heart
@syedhaffizunnisa888811 ай бұрын
Super
@ambicapalamittam51722 ай бұрын
The way ali garu so calm and composed ❤ loved it ❤
@PSYCHO_MAN_828611 ай бұрын
God bless u all..meru andaru apudu bagundali.. ❤
@SantuSanthoshiReddy9 ай бұрын
Superb Zubeda Ali Garu Okariki Food Pedithe Vacche Aa Satisfaction Vere Level Meeru Great Assalu Mee Chethitho Vandi Avi Panchatam..
@andhraammayilu942111 ай бұрын
Zubedha, Ali garu meeru Great anthe, Great anthe..🙏🏻🙏🏻
@singeethamnageshwari441011 ай бұрын
Super Jubeda garu chala baga chesaru.Veg cheyadam inka bagundi.jeeva himsa ledu kavuna meeku enno blessings vastay a muga jeevula nundi alge a Paramathma nundi.Thank you so much.🙏👍
@pgayathri213111 ай бұрын
Zubeda garu meku andariki god bless you💯
@lalithacheripally709 ай бұрын
Super jubeda asli garu great job andi meelaga prati okaru aalochinchientho kontha sahayam cheyalipedavari akali terche annadatha laga kanipincharu heart ful all memberski meeku help chesaru😊🙏
@ganamuricalvinjoy188311 ай бұрын
Really handsoff to zubeda n alli garu really god will sure bless yr family
@nagarani-c7k11 ай бұрын
Very great andi, intha heart full gaa help chestharu, meeru cook chese process chaala interest gaa untadi. Matallo varnichalenividamga undi video. Mee family lo andaru happy gaa undali.
@kp-xr3ow11 ай бұрын
God bless you Ali gaaru and family🎉
@padmalankoji72829 ай бұрын
Dabbulu vunnavaallaku andariki pedavaallaku pettalane manchi manasu anthamandiki vuntundi Ali garu and Zubeda garu mee andariki vaallandari deevenalu vuntaayi you are very inspiration to others🙏🙏🙏
@ksrksr64711 ай бұрын
Jubeda garu, mee lanti wife dorakadam ali gari adrustam. Ali gari lanti husbend dorakadam mee adrustam. Mee ru elanti vedios chesi maku happyness ivvadam maa adrudtam. Mee face lo eppudu kanipinche chirunavvu maaku chala istam. God bliss you and ur team.❤
@supriyadimple971411 ай бұрын
Very kind hearted person may God bless you and your family with lots of love and happiness ❤️
@V.e.e.r.u.s.r.e.e10 ай бұрын
Plzz medam mi cheti vanta oka sari tinalani undhi plzz andi
@kanakadurgabeeram472711 ай бұрын
Meeku sethakoti namaskaralu,Ali garu chinnanati gnapakalni,kashtalni gurtupettukuni chestunna manavasevaku ananthakoti namaskaralu,kashtephali,aa devudu challaga chustadu,entho mandini inspire chesediga vundi, zubeda garu Mee cooperation ki hatsoff, mimmlni kalise choice vaste maa luck❤❤❤🎉🎉🎉
Super ma'am melaga evaru cheyaru okk rupai ivvatakani vanda alochinche ee rojulo meere vandi panchuthunnarante chala pedda manasu unna vallu ma'am meeru ali garu chala great entha jedipappu vesi chesarandi wow wow super super super super ma'am nindu nurellu challaga undali love you ma'am ❤❤❤❤❤❤
@aparnamenni24186 ай бұрын
Really you are great madam ,e world lo meeru ela cheyse annadham kanna mimchina manchi pani verey ledhu.God should bless your Family.Really your efforts are priceless.Such a great human in the world.
@MadhaviMalla-c7r11 ай бұрын
Hai jubedha ali garu mi video kosam full waiting dishes super meeru chesthunna footpath service vallaki peettina bojanam vallu eppatiki marchiporu antha manchi manasutho chesaru nijam ga mi manchi manasuku heads off ❤❤❤
@ramaaitha350610 ай бұрын
Jubeda garu Meru pettinavi thappakundda chushamu Meru ekka Baga cheyalani korukuttu God bless you,,🙏🙏
@saitrivenid3 ай бұрын
Meru nijam great andi.. akka chethitho vandi pettatam ante mamulu vishayam kadhu ... Oka sari kadhu.... Prathi sari elane panchuthunnaru...nenu help cheyyali anukuntunna...devudu dhaya valla nenu elanti manchi panulu chesela sahayam cheyyandi swamy
@ilovepurepeople6 ай бұрын
అద్భుతం అండీ .మీ తమ్ముడు మరదలు No words to తెల్ల్.మీరు ,ఆలీ గారు కూడా వెళ్ళి ఇవ్వవలిసింది ❤❤
@vegullabhavani692411 ай бұрын
మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు.. మీ కుటుంబం లో అందరూ ఎప్పుడూ ఆయురారోగ్యంతో ఉండాలి. మనిషి సాటి మనుషులకి దానం చేయటం గొప్ప విషయం.
@sudaykumar111410 ай бұрын
You're inspirational to many Mam 😮.....prasad gaari packing skill adhurs 👌👌
@babyshivanigotla743810 ай бұрын
Akka Am so glad of uh, seriously I need ur blessings you are such a pure hearted soul, Mimmalnni chusi chala inspiring aaa undhi am jst 18 when I am independent I would do the service like uh for the needy ❤
@prasannashahul97132 ай бұрын
Sir & Madam ... Both are greatly blessed.. Kind hearted.. Broad minded... But try Mughlai style of Shahi style of biryanis with Paneer.. Different types Paneer tikkas..pls
@rangarajsaraswathi441211 ай бұрын
అన్నీ దానాలకన్న అన్న దానం గోప్పది.❤ నాకు చాల సంతోషంగా వుంది 🥰మీరు చేస్తున్న అన్న దానానికీ నా శతకోటి వందనాలు అండీ🙏🙏🙏🙏🙏...............
@Vidyapk-k8u10 ай бұрын
Ur brother voice is very nice in voice over......ur lucky to get brother like him .....he is ur support every time sister 😊😊
Some people spend money to donate food. But more than money you spend your valuable time and cook food by urself is most precious thing I like in u mam.
@laxmigorusu233911 ай бұрын
జుబెద గారు మీరు యి సారి అనాధ ఆశ్రమానికి ఫుడ్ రెఢీ చేసి యివ్వండి గొడ్ బ్లేస్ యూ మి ఫ్యామిలీ అందరినీ దేవుడు చక్కగా చూడాలి అని నేను మనసు పూర్తిగా వేడుకుంటున్నాను❤
@AfiyaSultana-dv7pv11 ай бұрын
Good evening mam.....may almighty Allah bless you with money and happiness.....so that you can help each and every poor in the city....I am huge fan of your and Ali sir......thank you for caring everyone.....once I want to meet you inshaallah ❤
@subbannayeddu41194 ай бұрын
Ali garu chaala manasu unnavaru
@nagajyothiv90537 ай бұрын
Zubeda Garu how u remember alll these food items Really I can't even do an sing food properly Ur great 🎉🎉🎉🎉
@Sravani411_qrn4 ай бұрын
Me videos chusinappudu nenu chala inspire avuthanu meru chala chala great Aligaru and zubeda garu melanti manasu andariki undadhu ❤ God bless you ❤
@Sannitha12310 ай бұрын
U r so great ali garu and zubedha garu❤ Mimmalni chusi inspire ayyi andharu vallaku unna dhantlo chesthe chala baguntundhi
@ishaanbabyvideos441511 ай бұрын
Devudu entha ichina okariki kadupu ninda pette gunam undali, meeru chaala great madam, meeku mariyu aligariki ❤ thank you ila videos dwara maaku kanipistunanduku namaste... With Lots of love 💕 last lo ayishariki kuda, thanalo innocence chaala nachuthundi.
@6malley10 ай бұрын
Simply superb idea, hats off to your generosity and good thoughts for others🎉❤
@LUCKYDEVA-ii4ez5 ай бұрын
Good work sir ...God bless you all ...Ali garu ,jubeda garu meeru chala great రాజీ లేకుండా క్వాలిటీ అండ్ టేస్టీ గా food ఇస్తున్నారు 🙏🙏🙏
@manjudasi126311 ай бұрын
Hi Ali sir hat's off..🙏🙏🙏🙏what ru doing..that inspire for everyone..superb sir..don't worry sir ur mum Allah blessings b with u always..
@nethraaj75576 ай бұрын
GOD bless you Sir and Ma'am, ... your video's are inspiring...
@umamaheswaraosiramsetti48828 ай бұрын
Great heart zubeda medam great inspiration...... 🎉