అందరికీ నమస్తే 🙋 ఇంకా TRENDING లోనే మన 1200 రాజిరెడ్డి పాట 😍 ఇంత గొప్ప విజయాన్ని అందించిన మీ దీవెనార్తి చూపులకు వందనాలు 🙏 కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రోజుల నుండి మీకు పాటలు అందించకున్నా కానీ మీ పెద్ద మనసుతో మన MV MUSIC ని ఇంతలా ఆదరిస్తున్న మీ రుణం ఏమిచ్చినా తీరదు మీ ఆదరణ ఇట్లనే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ మీ మల్లిక్ తేజ 😍🙏
@koteshwarmuthyala46312 ай бұрын
@@MVMUSICMOVIES 👍
@sunisuri19032 ай бұрын
Super bro
@arunpatha73652 ай бұрын
🎉
@Rajuvlags2 ай бұрын
ప్రతి సాంగ్ కినా జానుని చూడడానికి చిరాకు వస్తుంది
@Rajuvlags2 ай бұрын
మల్లిక్ అన్న మార్చు మంచి మంచి డాన్సర్ ఉన్నారుగా
@rameshgaju82415 күн бұрын
దీని కంటే సచ్చిపోయిన మా బాపమ్మ మంచిగా డాన్స్ చేసేది
@kmalleshs84722 ай бұрын
రేపు నైట్ పెళ్లి భరత్ ఉంది ఏ సాంగ్ కు డాన్స్ అడలే అని కరెక్ట్ టైం లో సాంగ్ వచ్చింది నా యల్ది రేపు మొత్తం ఈ సాంగ్ కీ తాగి ఊగుడే🔥
@premrajt35112 ай бұрын
Super song super music
@JanibhaismokerKiran2 ай бұрын
Nv chey bro......?
@sunitharaju90892 ай бұрын
అంతేగా
@ACRsrcl2 ай бұрын
Same feeling
@rajraju2283Ай бұрын
❤❤
@shivaa99e2 ай бұрын
ఎక్కడ పోయినా పని కుదరక వాపస్ వొచ్చిన భర్తను, భార్య తిడుతున్న సందర్బం చాలా చక్కగా, సరదాగా రాసి వినసొంపైన బాణితో చూడముచ్చటైనా డాన్స్ తో చాలా బాగా చేశారు అన్న 😍 నాకు పాట చివరలో కొన్ని పదాలు చాలా బాగా నచ్చాయి అన్న "ఉన్నూరె కన్నతల్లి రాజిరెడ్డి మనిషి పని చేత్తేనే విలువ రాజిరెడ్డి కలో గంజి తాగి రాజిరెడ్డి కలిసి కట్టం చేసుకుందామే రాజిరెడ్డి "
@muthyalamahesh5647Ай бұрын
❤
@shivaa99eАй бұрын
Tq mahesh bhai😍🤝
@Shakeyasmin18 күн бұрын
నువ్వు ఆడపిల్లవి నువ్వు డి లో బాగా డాన్స్ చేసిన విన్నర్ అవ్వ మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో విజయాలు పొందాలని నేను ఈ చెల్లి చెబుతుంది నీ సాంగ్ వినగానే చాలా బాగుంది అక్క నువ్వు దాంట్లో ఉన్నావంటే ఆ పాట హిట్ అవ్వాల్సింది
@RajenderPatel-p7jАй бұрын
ప్రతి పాటలో దిన్ని పెడుతే పోక్ సాంగ్స్ వినాలి ఆలోచనకూడ పోతుంది 😢
@m.maheshmahe347729 күн бұрын
Same feeling bro
@naniSatya-y2d28 күн бұрын
Mounika dimple bagundu e song ki
@shiva1231628 күн бұрын
Chudakandi😅
@prashanthreddy332628 күн бұрын
Vinaku
@Narahari_Vlogs27 күн бұрын
వింటే వినాలి కానీ ఎవరిని ఇలా డిస్పాయింట్ చేయకూడదు
@rahulpusapathri19502 ай бұрын
జాను ముందు right side అమ్మాయి సూపర్ ఎక్స్ప్రెషన్ and డాన్స్ 💥😍
@srestasri1155Ай бұрын
Dancer ni kakunda pakkana kuda chusaru greate
@rajudarpalli748918 күн бұрын
Nuv kantrila unnav betta 😂
@shivaa99e2 ай бұрын
మల్లిక్ అన్న పాటతో ఇంస్టాగ్రామ్ దద్దరిల్లాల్సిందే 🔥
@villagesmiles14462 ай бұрын
That Last shot Highlight ❤❤❤❤ Camera 📸 man 🎉💐👏👏
@KavyaVarada2 ай бұрын
Mallikteja annaya next dj trending song 😊🎉 super song annna
@RamyaMemoriesLifestyle2 ай бұрын
Morning nunchi waiting song kosam
@klaxmanlaxman36652 ай бұрын
జాను ఫ్లోక్ సాంగ్ ల ఏ సాంగ్ అయినా ఒకటే డాన్స్ నడ్డి తిప్పడం అంతకుమించి ఇంకేమీ లేదు శనగ షేర్ల సాంగ్ డాన్స్ బ్లాక్బస్టర్ అయిందని ప్రతి ఒక్క ఫ్లోక్ సాంగ్ ల అదే డాన్స్ కంటిన్యూ చేస్తుంది
@DjMaheshNadargul2 ай бұрын
Nachakunte nv chudaku, oka Pani Cheyu NV ochachi Cheyu chuddam appudu,all the best your dance video
@Sathishreddy-g6pАй бұрын
Choreographer cheppindi chetshundi aame create cheyady kada ra
@krishnasrinivaschaliganti141323 күн бұрын
బ్రో, కొరిగేపర్ మీద డిపెండ్ కదా ....
@avusamdevanna887818 күн бұрын
2025 లో కూడా చూసేవారు ఎంతమంది ఉన్నారు❤❤
@shivaa99e2 ай бұрын
వలస పోవుడు వద్దు -ఉన్న ఊర్లోనే పని చేసుకుందాం పాట మొత్తం సారాంశం 😍
@advocatepankaj123452 ай бұрын
Music has no boundaries. I am from Punjab couldn't understand a single word but enjoy the music alot ❤🎉❤
ee pataku pranam posina singer ki 10000000 likes..super voice..
@Shakeyasmin18 күн бұрын
నిన్ను పెట్టుకోవడం ఆ డైరెక్టర్ అదృష్టం ఇక ఎన్నెన్నో పాటలు పాడాలి ఎన్నెన్నో డాన్స్ చేయాలి మీ చెల్లిగా కోరుకుంటున్న నువ్వే ఈ పాటలను లీడర్ నువ్వు తప్ప ఎవరు ఈ పాటకి
@dwaraka564629 күн бұрын
దీనికంటే దీని వెనక ఉన్న వాళ్ళు సుప్పర్ గా చేస్తున్నారు
@maheshpunna5312 ай бұрын
జాను నీకన్నా నీ పక్కన ఉన్న అమ్మాయిలు చాలా బాగా చేశారు వాళ్ళ ఫేసులో ఓవర్ యాక్టింగ్ లేదు❤
@mrnoobgamer3290Ай бұрын
Music has no boundaries.but it has beating the moment now .wonderfull song which attracts the most of the driving people
@pratapbarapati187623 күн бұрын
జాను డ్యాన్సర్ ఏ కానీ దాని మించీ డ్యాన్సర్ లు ఉన్నారు దాని పక్కన ఉన్న వాళ్ళు డ్యాన్సర్ లు కాదా ఇదొకతే డ్యాన్సర్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది
మల్లిక్ భాయ్ మాస్ రీ ఎంట్రీ.. పాటగాన్ని ఏ కుట్రలు ఆపయ్ నీ నిరూపిస్తివి...
@podilaroopa490913 күн бұрын
So beautiful Dance master janu janu.... Januuuu🎉🎉🎉❤❤❤🥰💐
@NuthanNp16 күн бұрын
Super song
@Ammulu6171Ай бұрын
జాను లీరీ కంటే బెస్ట్ డాన్సర్ మౌనిక...
@oye.cinematographer29 күн бұрын
Thana trainer evaru thelsuko bro first
@bharathmining011225 күн бұрын
It means trainer kante baga chesthadannamta@@oye.cinematographer
@KanukutlarajithaKanukutla23 күн бұрын
❤😂🎉😢😮😅
@DaraShanker21 күн бұрын
Janu janu januu mi dance entha sepu chusina inkaa chudalanipistadhi fan of u.....akka💖 super dance and good choreography
@8dinakaran82 ай бұрын
సాంగ్ 👌🏻👌🏻 ❤యూ మల్లిక్ తేజ అన్నా
@shekargopu69492 ай бұрын
Woww....1 million Views.......❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@BhoomhaiahRecherla27 күн бұрын
taxi la pettukoni pothe sound 2:22 bayataki invadthadhi 💥💥🤙
@Shakeyasmin18 күн бұрын
సూపర్ జాను అక్క చాలా బాగా చేసావు అక్క తగ్గదు ఇంతే బాగా డాన్స్ చెయ్ ఎవరేమన్నా గాని పట్టించుకోవద్దు నేను నేను నమ్ముతున్నాను అక్క నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు
@vihasampath89402 ай бұрын
Dance అదుర్స్ జానూ ❤❤
@pedigagula69852 күн бұрын
పాట పాడిన వాళ్ళు మెచ్చుకోవాలి చాలా బా పడింది
@gadekondalpatel25832 ай бұрын
Janulyri is back super song❤❤❤
@junnuadda3212 ай бұрын
Super anna ❤❤❤1st comment naadee... Like kottu mavaaa❤
@prashanthreddy332628 күн бұрын
Singer Prabha garu "Sarileru meekevvaru" Mallik Teja garu... Super Music andi..
@KiranKoudeАй бұрын
Super janu 👌👌👌
@Crazyboyabhi092 ай бұрын
Super akka jaanu jaanu jaanu ❤️✨
@MadhaviDharma-jm9do2 ай бұрын
Sprrrr jaanuu ❤️
@babugadu56138 күн бұрын
రిపోర్ట్ కొడత bro నీ ఛానల్ కి. నేనూ కొట్టడం కాకుండా మా కాలేజ్ మా బ్యాచ్ 70 members తో రిపోర్ట్ కొట్టిస్త 😢
@maaoorigammathulu2 ай бұрын
Congratulations 🎉 janu for D CELIBRITY SPECIAL 2 winner 🏆🥇❤
@kmahesh8992 ай бұрын
Congratulations Jaanu Dhee Champion 🏆❤
@raviindla38822 ай бұрын
Hi Bruh
@ShyleshShanigarpu28 күн бұрын
దీని ఓవర్ యాక్షన్ డ్యాన్స్ డిస్లైక్ చెయ్యండి అందరు ప్లీజ్😂😂😂😂😂😊
@Ammulubaby2332 ай бұрын
Super janu akka❤❤❤🎉🎉🎉ni dance chala baghudhi akka❤❤❤🎉🎉😊😊
@TuljapurVikram2 ай бұрын
Dhee Winner Janu Lyri 🤝👏 congratulations Sister 🤝
@alurishruthireddy49962 ай бұрын
Super song kosam waiting janu akka super 😍
@Mounika_892 ай бұрын
Exllent choreography jannu akkka super song❤❤❤
@yadagirikademkys23162 ай бұрын
Super anna mallikteja ne songs naku chala estam anna elanti mari enno hit songs thiyali mamidi mounika kullukune tattu cheyali anna ❤️🔥🔥🔥🔥💐💐
@Mahihoneykarimnagar19 сағат бұрын
ఈ పాటకి నాగదుర్గా అయితే సూపర్ సెట్ అయ్యేది జాను మంచిగా చేయాలే
@dargairaju2161Ай бұрын
ఈ సాంగ్ దోప్ ఎంతమందికి నచ్చింది... like
@SNirmala-l4oАй бұрын
Janulyri expressions supper 😍
@user-munna1Ай бұрын
జాను అన్ని సాంగ్స్ కి ఒకటే స్టెప్ తప్ప ఇంకోటి వెయ్యదు
@LaxmiAsampalli2 ай бұрын
DJ LINGA BHAI🔥
@bhaskarlyricwritter80552 ай бұрын
Dop & editing 👌👌👌💥💥💥
@abhiabhiram82174 күн бұрын
Mix chala chala bagundi dani Coriyography chala baga set aindi anna 👌🏻👌🏻👌🏻
@mono_takerАй бұрын
Soooo powerful dance & beats 😀💪🔊 🔥🔥
@Dhruthi-p9lАй бұрын
Instagram lo chusi vachinavallu enthamandhi 😂
@rajurajanizampetskpr4491Ай бұрын
పాట కుజనుఅక్కతప్ప ఏవైరయిన వుంటే ఇంకా చాలా సెట్ అవుతుంది....
@annapuranaveer87212 ай бұрын
Dop&editing & dance 🎉 💃💐👌
@ganeshkoya1562 ай бұрын
Super song 😍. Mallik bro&janu ❤🎉
@Durgannagoudrangu50682 ай бұрын
Super sister 👌👌
@Ganesh-n7t6nАй бұрын
Super jaanu mumma ❤❤❤
@paidiJoythi19 күн бұрын
Your dance super super and this song also super ❤❤❤❤
@TapanDas-hz1xf28 күн бұрын
Padi marilo raireddy
@swamimudhiraj4392Ай бұрын
Right side thanu chala grace ga chesthundhi❤
@sudarshanambala8575Ай бұрын
జాను తప్పితే ఇంకా ఎవరు దొరుకుత లేరా వీళ్ళకి ఎప్పటికీ ఒకటే డ్యాన్స్
@Jish__nu__sАй бұрын
അടിപൊളി ഇത് എത്ര തവണ കേട്ടു 🔥🔥
@Mr-vishwateja-kingАй бұрын
Super janulyri akka expressions🎉🎉🎉😊😊😊
@RamanaReddy-c8p2 ай бұрын
Mallik anna super song anna, ilanti inka enno songs cheyali anna ,best of luck anna.
@MaheshYadavofficial123Ай бұрын
ట్రాక్టర్ లో ట్రేండింగ్ ఇప్పుడు 🎊🎊🎊🎊
@tharun__kumar__362 ай бұрын
జాను అక్క సూపర్ వెరీ నైస్ డాన్స్ కంగ్రాజులేషన్స్ అక్క గ్రాండ్ ఫైనల్❤❤❤❤❤❤❤❤
@subhashbyagari3821Ай бұрын
Superb song ❤❤
@Azmath8820 күн бұрын
Dance chala bagundi Song Chala bagundi
@DjGaneshRathod-fy4qz2 ай бұрын
Pura overaction janu
@SrikanthSadimelaVlogs2 ай бұрын
Sare ippudu Yem cheddhamantav mari nuvvu velli cheyyu Mamulu action