ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అయ్యవారి పోలవరం గ్రామం ఇంటిలో నే షాపు
@badesabygr1566 ай бұрын
Anna miru A2 machine use chestunnaru kada adi f5 kanna manchiga untunda . Nanu machine tiskovali anukunna yadi tiskovali cheppu anna f5 aa leda f2 na yadi tiskovali yadi manchidi cheppandi anna
@narayanaraomadisetti6 ай бұрын
నేను వాడే మిషన్ juki 7000a Jack a2 కి కూడా ఆటో త్రెడ్ కట్టర్ ఉంటుంది jack f5 ki a2 ki 8000వేలవరకు తేడా ఉంటుంది డబ్బులు కి ఇబ్బంది లేకపోతే jack a2 తీసుకో
@badesabygr1566 ай бұрын
Tqsm anna aite jack a2 tiskovchu kada
@narayanaraomadisetti6 ай бұрын
Ok తీసుకోవచ్చు
@ks98604 ай бұрын
Cutting cheppakunda కుట్టడం చెబితే ఏమీ అర్థమవుతుందండి. వచ్చిన వాళ్ళకి ఒక రాణి వాళ్ళకి మరి ఎలా?
@narayanaraomadisetti4 ай бұрын
ప్యాంట్ కటింగ్ కుట్టడం ఒక్క వీడియో లో పెట్టడం కష్టం కటింగ్ వీడియోలు మన చానల్ లో నాలుగు రకాలుగా ఉన్నాయి చూడండి
@mkrishna10626 ай бұрын
🎉
@ManideepPinnoju-e7mАй бұрын
Kurta kating
@narayanaraomadisettiАй бұрын
kzbin.info/www/bejne/hqbYf6GFgNJqd9Esi=sg_-5BHUzhvmOUOA ఈ లింక్ క్లిక్ చేసి చూడండి
@tejatailors43697 ай бұрын
మేము కుట్టే ఫాంట్ నిలువా పోల్డింగ్ ఇస్త్రీ చేసాక నడుం జాయింట్ దగ్గిర మడత పోల్డింగ్ లోపలికి పడుతుంది రాకుండ ఏమి చేయాలి