Pant cloth cutting ki mundhu folding chupinchande sir please
@ramagirimanikanta2 ай бұрын
Nearly. Next video sure
@tejatailors4369Ай бұрын
సింగల్ బోను పాకెట్ కి రెండు పక్కల బకరం వేయవచ్చు అలాగ రెండు పక్కల బకరం ఉండటం వల్ల పాకెట్ తెరుచుకోదు దగ్గిరిగా ఉంటుంది ఇది నా సలహా టైలర్ సోదరాలకి మనకి తెలిసింది అందరికి పంచాలని మీ సోదరుడు తేజ టైలర్ అప్పలరాజుగూడెం ఏలూరు జిల్లా
@SriSaiTailorsАй бұрын
బకరానికి బదులు కాలర్ స్టిఫ్ వేసుకోవాలి దగ్గరగా ఉన్న వాడుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది థాంక్యూ బ్రదర్