ఇతను మా కజిన్, చిన్నప్పుడు నుంచి చాలా కష్టపడ్డాడు, thank you Srikanth gaaru,🙏
@Ram-ql8iq2 жыл бұрын
శ్రీకాంత్ గారు ఈ వీడియో 4y వెనుక చేసిఉంటే వెళ్ళి తినే వాడిని ఇప్పుడు నాకు సుగర్ వచ్చింది అందుకే వెళ్ళలేక పోతున్నాను☺️ పెద్ద షాపులు కోసం వీడియో చెయ్యక పోయినా పర్వాలేదు కాని ఇటువంటి చిన్న షాపులు కోసం వీడియోలు చేసి చిన్న వ్యాపారుల అభివృద్ధి కి పాటుపడుతున్న మీకు thanks అండి.
@rajabubumotupalli75772 жыл бұрын
మా ఊరి పంతులు గారి స్వీట్ షాప్ 😍 రుచి అద్దిరిపోతుంది....👌🏻 ప్రత్యేకంగా అన్నవరం ప్రసాదం , మిరపకాయ బజ్జీ....🤤🤤
@ammavantaluruchi2 жыл бұрын
ఈస్ట్ గోదావరి సాంప్రదాయ వంటల రుచే వేరబ్బా 👌👌👌👌
@సంతన్న2 жыл бұрын
వావ్ సూపర్ బ్రో 😋మాది తెలంగాణ మీ వీడియోస్ చూస్తుంటే ఒక్కసారి అయినా ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఉంటుంది
@uvr29442 жыл бұрын
మీరు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే భయ్యా ప్రస్తుతానికి తెలంగాణలో వుంటున్నారు అంతే.... మీ రాష్ట్రం మీరు ఎప్పుడన్నా రావొచ్చు పోవొచ్చు... 🙏🙏🙏🙏🙏🙏🙏
@సంతన్న2 жыл бұрын
@@uvr2944 👌😂
@rankaran67682 жыл бұрын
Telagana first separate gane undi tarvata kalipinaru ipud vidipoindi
@mannerahulkrishna21692 жыл бұрын
@@uvr2944 super bro I'm from Telangana may I come ur Andhra Pradesh
@ravikumar-os2jm2 жыл бұрын
@@mannerahulkrishna2169 what bro may I come entey u r Indian no need to take permission or a word to enter into any states in this Country. Always welcome with pleasure.
@NanduTalksSongs2 жыл бұрын
ఆహా మన అచ్చ తెలుగు మిఠాయిలు ❤️
@lakshmipathi24812 жыл бұрын
చాలా సంతోషం శ్రీకాంత్ గారు. 👍👍👍👍 ఆంధ్ర వచ్చినపుడు తప్పకుండా వెళ్లి రుచి చూస్తాము.
@haripradeeppalanki93582 жыл бұрын
బెల్లం కొమ్ములు ఇంకా తయారు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ చూశాను. మా అమ్మమ్మ చిన్నప్పుడు మా ఊరు వచ్చినప్పుడు తెచ్చేది. మా అమ్మమ్మ ని గుర్తు చేశారు.
@lakshminarayanapalivela70362 жыл бұрын
Wow maaa vuru bro madiki super👌👌👌 pantulugari sweet shop chala famous ratu kuda chala takkuva
@NalgondaTraderNaresh2 жыл бұрын
paata rojulu paata taste paata sweets & old food is very tasty and very healthy. everyone should follow old tradition. Old is Gold ani voorike analedukada bro. thankls for this video and Thanks for Pantulu gaaru.
@voiceofacommonman99732 жыл бұрын
చాలా తక్కువ రేట్లు సూపర్ 🙏🙏🙏
@Santoshsalina60614 күн бұрын
సూపర్ ట్రేడ్ఇస్ నల్ స్వీట్స్ ❤❤❤
@chanduiam62112 жыл бұрын
Quality wise also we can see what they are using... nothing hidden...great... every place have some shops which have great quality and taste...buy from them and enjoy
@dr.kamalakararaokonuku98672 жыл бұрын
Definitely these great people should be encouraged
@srinukondreddi72612 жыл бұрын
చాలా బాగుంది శ్రీకాంత్
@dnrao82752 жыл бұрын
Chala takkuva rates...wow great... 👌👌👌💐
@srikanthk73202 жыл бұрын
Aadhan icon is Srikanth, because the way he is speaking with others is impressive in politely way. All the best continue .
@gollanaresh6438 Жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్👏👏👏
@chandrasekarchowdarybabu99932 жыл бұрын
We should support these types of small sweet stall
@kalyanbhargav76446 ай бұрын
Very good video Srikanth bro
@avbramarao57142 жыл бұрын
Very nice Mee Sweetlu Hotlu chala Baguntayi panthulu garu👌👌👌
@pavanakumaribala89052 жыл бұрын
Super😍, sweets are very cheap and best quality than city sweets shops
@salinasantosh1192 жыл бұрын
గుడ్ లక్ పంతులు గారు ఇప్పటికీ ఈ స్వీట్స్ అవసరం చాలా ఉంటు వస్తూంది
Dear satya, am sick for few days today's Episode is very special the way do conversation no notak.. Thanks s lot bro... Panthalu is a sure bliss to watch let how to order to bangalore .. Am feeling very good God bless
@egandhi87542 жыл бұрын
Old is gold
@csk69432 жыл бұрын
wonderful.....that man is great
@GuruSai72 жыл бұрын
Super bro 👌👌👌 Thank u Aadhan Foods 🙂 Hats off Pantulu Garu 🙏🙏
@raoyelluri16816 ай бұрын
Pantulu gari navvu baagundi
@kalyanbhargav76446 ай бұрын
Very good quality low price
@RR-kv1zj2 жыл бұрын
Very nicely prepared authentic taste
@jaggaraju19962 жыл бұрын
Anchor also so nice
@SureshvarmaSayyaparaju7 ай бұрын
Super super
@ayeshaayee88652 жыл бұрын
sweets ee rojullo 140 per kg yentandi babu chinna palletoorulone 250 per kilo really they're great brooo
@RameshBabu-iz4zc2 жыл бұрын
wow..natural taste with out food colours...prices are also reasonable...
@marutimulupuri55492 жыл бұрын
East Godavari especially Rajahmundry and nearby places have some of the best tiffin and snacks centres.. please do some video on them... your videos are very nice and explanatory... please continue..
@venkateshv65302 жыл бұрын
Wow 👌👌👌స్వీట్స్ 😋😋😋yummy ❤❤🙏
@SsSs-hk4yi2 жыл бұрын
Super శ్రీకాంత్ బ్రో..
@srinivasvelicheti2 жыл бұрын
మా చిన్నప్పటి నుండి ఈ స్వీట్స్ తింటున్నాము. అప్పటికి నుండి ఇప్పటి వరకు రుచిలో ఎలాంటి మార్పు లేదు.
@ravichandannalli98302 жыл бұрын
Great
@chrkumar70555 ай бұрын
Very very reasonable.
@mallemvijayaramamekala44042 жыл бұрын
neethi nijayathi ga perfect growth Good family
@Reddylion2 жыл бұрын
Nice !
@radhakrishnaveni52502 жыл бұрын
TQ for doing video in my Village bro🥰🥰 #aadhanfoodandtravel
@mohanakrishnans30542 жыл бұрын
இவர்கள் சென்னையில் கடையை தொடங்கினாள் நன்றாக இருக்கும் பாஷை தெரியவில்லை என்றாலும் இவர்களின் பேச்சு அருமை, கிட்ட இருந்தால் உடனே வாங்கிவிடுவேன் வாழ்த்துக்கள்
This shop is in our village madiki, alamuru mandal, east godavari district. taste will be super. thank you aadhan..
@deepakgoundla922 жыл бұрын
Bro phone number kanukoni iyyu bro
@SsSs-hk4yi2 жыл бұрын
@@deepakgoundla92 బండి మీద పేరు ప్రక్కన రాసి ఉంది బ్రదర్.
@SsSs-hk4yi2 жыл бұрын
@@deepakgoundla92 19.38 బండి మీద ఫోన్ నంబర్ ఉంది.చూడండి
@SaiKrishna-ph9th2 жыл бұрын
Good information bro🙂
@sujathagumma44622 жыл бұрын
Cool guy 👍.
@soundaryass57242 жыл бұрын
Honest with good heart
@gpkumar-w2f7 ай бұрын
How to order for small quantity to hyderabad
@rajeswaricreations8190 Жыл бұрын
Amalapuram special chandravamkalu sweet chupinchandi
@rajyalakshmi50832 жыл бұрын
👌👌👌👌
@g.durgaprasad85112 жыл бұрын
Jai konasema
@dr.kamalakararaokonuku98672 жыл бұрын
Great sir keep it up sir
@psunderkumar3832 жыл бұрын
Super bro
@daitha2 жыл бұрын
You are doing good work. Please also say whether the preparations are available online? If so give the contact addresses.
@v.santoshvlogs59672 жыл бұрын
But. Super quality and shelter
@rsrinu90162 жыл бұрын
Meeru video cheysaytapudu villge Town city yakada Aanedhey Chapendey
@madhub19472 жыл бұрын
Oka 2 or 3 kg ina Hyderabad ki pamputhara bro amount advance payment chesthe
@purushothampurushotham93662 жыл бұрын
Iam from telangana ..oka sari e village ki ravali ani undi bro
@sanand32832 жыл бұрын
How to order Sweets from other place & mode of payment?
@saidurgaprasadsunkara96852 жыл бұрын
Contact నంబర్ పెట్టండి. సాంప్రదాయక విధానంలో తయారు చేస్తున్నారు. చాలా మంచి స్వయంకృషి. ధరలను వింటే ఎంతో నిస్వార్థంగా వ్యాపారం చేస్తున్నారు అని అర్థమయ్యింది. మీకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏
@eshwar80522 жыл бұрын
19:38 Daggara undi chudandi
@rmallaiah56352 жыл бұрын
Panthulu Garu can you send two / three kilos to Kurnool twon? Please put your opinion?
@bhima1112 Жыл бұрын
Location please
@nagarajutalla1702 жыл бұрын
Kuwait ki pamputara madhavi garu
@padmavathimantha66822 жыл бұрын
Hyderabad courier chestara
@gondaladhanalaxmi41409 ай бұрын
We are looking for a chef How can I contact you?
@suryak77742 жыл бұрын
👌
@kesavasrinivas8612 жыл бұрын
మీరు చెప్పింది కరెక్ట్ అండీ..ఇలాంటి వంటలు ముందు ముందు బంగారం అవుతాయి.. ఎప్పుడైనా ఓల్డ్ is గోల్డ్..
@sahaj642 жыл бұрын
Madras ki kaavalante, elaga pampistaru. Google pay accept chestaraa?
Ram hotel in Andra Pradesh,east godavari vabalanka
@rammi12342 жыл бұрын
Anna konaseema lo mukkamala biryani famous oka video chey anna
@gopalakrishnagudimetla11892 жыл бұрын
మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు శ్రీ కాంత్ గారు. అయితే ఈ షాపు ఫోన్ నెంబర్, అడ్రస్ ఇస్తే అందరికీ తెలుస్తుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే సప్లై చేస్తారా. ఆ వివరాలు ఇస్తే విదేశాల్లో ఉంటున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇండియా లో ఆర్డర్సు ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలో తెలుపు గలరు.