గోదారోళ్ళు అంటే మేము తల్లి గోదావరీ మాత ముద్దుబిడ్డలం, గోదావరీ మాత మనకందించిన క్షీర సుజల స్రవంతులతో, సత్ ప్రవర్తనకు, సాంప్రదాయాలకు, సదాచారలకు, సాహితీ సౌరభాలకు, సముచిత మర్యాద, మన్ననలకు, ప్రేమాభిమానాలకు, ఆత్మీయతా, అనురాగాలకు, భక్తి ప్రపత్తులకు, బూరి విరాళాలకు, ఆదరణలో ఆపన్న హస్తం అందించడంలో, ఆహా రంగంలో ధీటుగా నిలిచే పోరాట పటిమతో, పచ్చటి పొలాలతో, వెచ్చటి భోగి మంటలతో, చక్కటి రంగవల్లులతో, ఆహ్లాదకరంగా, ఆనందంగా సదా సర్వదా సర్వేజనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అంటూ పెద్దల మాట చద్దెన్నపు మూట అన్న నానుడి లాగా, మరిచిపోతున్న సంప్రదాయాలు సరదాలకు, ముద్దుముచ్చట్లును మీరు మీ కుటుంబ సభ్యులు సమిష్టిగా స్వహస్తాలతో చేసిన ఈ వేగుళ్ళ సారె కావిళ్ళు ద్వారా తిరిగి మన ఆచారాలకు పెద్ద పీట వేసి, మీరు ఆదర్శంగా నిలిచారు. మీకందరికి శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి, ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. పుత్రపౌత్రా ప్రపౌత్రభివృద్ధిరస్తు. యశోవిభవ ప్రాప్తి రస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శత సంవత్సరం ధీర్ఘమాయురస్తు. నిరంతర భగవత్ కరుణా కటాక్ష సిద్ధిరస్తు.
@vasavihyd325 ай бұрын
Tq andi
@ramamohan82235 ай бұрын
చాలా చాలా ఆనందంగా ఉంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@madinindia79975 ай бұрын
ఈ కావిళ్లు పంపే విధానం వలన .... ఆడ పిల్ల లకు పెళ్లి ళ్లు కావటం లేదు... పాపం.. గోదారోళ్ళు డబ్బులు బాగా ఉంటే... పేద ఆడపిల్లలకు పెళ్లి ళ్లు డబ్బులు సాయం చేస్తే.. ఆ అడా బ్రతుకులు బాగు పడతాయి....
Rajugariki vari familyki naa hrudayapurvaka namasumanjai
@satyab64955 ай бұрын
గోదావరి వాళ్ళం అని చెప్పుకుంటే చాలా గోదావరి పంట కాలువలు మురికినీరు డంపింగ్ కాలవలు అవుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు నిలబడాలి అంటే ముందు గోదావరిని దాని అనుసంధాన కాలువలును కాపాడుకోవాలి
@pujiramya175 ай бұрын
God bless u alll alwayssss
@DwarakaUrlagonda-fo8pi5 ай бұрын
సూపర్ సూపర్
@jayalakshmichintalapudi30495 ай бұрын
👌
@pujiramya175 ай бұрын
Dyniki ayna rasi undali
@suryanarayanaraju88035 ай бұрын
సూపర్
@chbalakrishnaveni26784 ай бұрын
మేమూ గోదారోళ్ళమండీ .ఆయ్ .. పుట్ట్లులు రాజమండ్రి ..ఉండేది Hyd .రెంటికి చెడ్డ రేవడి..
@Bsona-vj9lp4 ай бұрын
Madhi Telangana, Ma Thathayya kuda ilage Ma Andhariki Chala Baga chese varu.❤❤ Miss you Ammama Thathayya