అద్భుతమైన సినిమాలకు ఆదరణ లేకపోవటం దురదృష్టకరం ఎంత బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలకు ఆదరణ ఉంటే ఇంకా మంచి సినిమాలు వస్తాయి కదా.❤
@dhruvam517311 ай бұрын
Nice movie
@naveenkumar-dl4tu6 ай бұрын
ఈ మూవీ మలయాళం, తమిళ్, కన్నడ లో వచ్చిఉంటే... యెగబడి మరి బ్లాక్ బస్టర్ చేసుంటారు ... మన ఆడియెన్స్
@naveenkumar-dl4tu6 ай бұрын
ఇంట్లో కంటే పొరుగింటి కూర భలే నచ్చుతుంది
@Sanju.r1435 ай бұрын
Yes
@vamshimadduri38414 жыл бұрын
సూపర్ ఉంది సినిమా____హీరో హీరోయిన్ ఇద్దరు మంచిగా చేశారు...పేపర్ బాయ్ 2 సినిమా కావాలి అనుకునేవాళ్లు Like చెయ్యండి 🙏
@sivakumari1683 жыл бұрын
No anna
@arikaebol42083 жыл бұрын
Kavali kavali
@PREM_0663 жыл бұрын
paper boy 2 movie cheyyandi
@ganeshgani49532 жыл бұрын
nice movie
@landaapparao28332 жыл бұрын
@@ganeshgani4953 ka m
@msram112 жыл бұрын
సినిమా అంటే ఇలా ఉండాలి ..... ఇలాంటి సినిమాలు ప్రోత్చహించండి రా బాబు ❤️
@rajeshrajesh-vi7qj2 жыл бұрын
Jaffa
@nageshyadav11622 жыл бұрын
Nijam bro super movie
@batthinabalakrishna88102 жыл бұрын
Lalit ha Gvzj
@skalthab5088 ай бұрын
Rey yerripuka KZbin lo chusi sollu cheppaku movie release appudu velli Encourage cheyyi ra anthe kane KZbin lo release ayyaka kadhu ee sollu cheppaku
@SriRamNandu Жыл бұрын
నేను చూసిన అన్ని సినిమాలకంటే నాకు నచ్చిన నామనుసును touch చేసిన మూవీ ఇదే I love movie...
@sivaprasad27277 ай бұрын
edi heart touching enti ra babu 🤣🤣🤣🤣🤣 chip dobindi movie chusi
@SkVahab-yo1qg4 ай бұрын
Super movi
@mohdshadab91543 ай бұрын
@@sivaprasad2727 Correct mama modda la movie undi prati dailogue ki music Leda song undi
@cmallikarjunacm3 жыл бұрын
ఈ సినిమా నా గుండెల్లో ఆనందాన్ని నింపింది ఇన్ని రోజులు నేను ఈ సినిమాని మిస్సయ్యాను చాలా చాలా చాలా బాగుంది
@roopeshkumarsolanki42292 жыл бұрын
Right
@VinodKumar-ez1sy2 жыл бұрын
Yes's
@Samba123-k1l6 ай бұрын
Yes
@masthanmasthan44415 ай бұрын
Avnu Naku kuda..movie chala bagundhi😊
@chittoorvasu3 жыл бұрын
చాలా మంచి సినిమా మంచి స్క్రీన్ ప్లే మంచి స్క్రిప్ట్ సినిమా చాలా బాగుంది డైరెక్టర్ గారు హ్యట్సప్ సార్
@rajeshvassthav55354 жыл бұрын
ఇలాంటి సినిమాలను 🎬 ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
@Mohammadali-sk7zh4 жыл бұрын
I love this movie...
@wajeedshaik97814 жыл бұрын
Yes Anna
@sanjeevayadav41464 жыл бұрын
Nice movie
@PREM_0663 жыл бұрын
really
@shadowprasad1991 Жыл бұрын
క్లెయిమాక్స్ నాకు ఏడుపు వచ్చేసింది.... సూపర్ మూవీ... ఇప్పటివరకు చూడకుండా miss అయినందుకు చాలా ఫీల్ అయ్యా.. ❤❤❤
@asamlokeswarreddy85934 жыл бұрын
Feel good movie super. ప్రేమ ఎవ్వరికీ అర్థం కాని అందమైన ఎమోషన్. ప్రేమించ బడే వాళ్ళు అదృష్టవంతులు😘😘
@yallavulasuresh5064 жыл бұрын
సినిమా చూస్తున్నంతసేపు సమాజం మీద మంచి గౌరవం ప్రేమ అనే పదానికి విలువ. పెరిగాయ సినిమా లో ఎటువంటి ఇబ్బంది కర సన్నివేశాలు లేకుండా . చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం
@anilamaron26364 жыл бұрын
Suprb movie 💖💖
@ChandraSekhar-qd5tp4 жыл бұрын
Supar
@srinivassastryrangavarjula47824 жыл бұрын
Vallu teestaru critics reviews to champestaru.
@cherukurisrikanth1983 жыл бұрын
Super
@vizagtees2 жыл бұрын
Avunu
@yerrimoinasiddu66114 жыл бұрын
అద్భుతంగా ఉంది సినిమా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి రా బాబోయ్👌❤️💪💜👍♥️👌💖💪👍
@EPedda4 жыл бұрын
yes bro
@narlamahesh57274 жыл бұрын
@@EPedda siva 143
@santoshmanneicc10 ай бұрын
నేను 2024 లో చూస్తున్నాను.... ఓకే గుడ్ మూవీ
@kapuraboinabhanu93524 жыл бұрын
ఒక నిజమైన ప్రేమని చూడటానికి ఒక మంచి మనసు కావాలి.....❤❣😍👌 ఇలాంటి అద్భుతమైన కథనం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.......🙏🙏🙏🙏
@keshavelashivanand11944 жыл бұрын
Osm
@sureshsbr23314 жыл бұрын
నిజమైనా ప్రేమా కలిగే బావలే ఈ మువీ
@srikanthdidde69384 жыл бұрын
తొలిప్రేమ తరవాత మళ్లీ paper boy movie ..exlent movie feellllllings...
@saikrishna63074 жыл бұрын
Toli prema adi oka puku cinema
@prabhapaddhu73034 жыл бұрын
Avnu
@AnilKumar-ob9fd4 жыл бұрын
Yes
@rajrajashekarraj96354 жыл бұрын
ఈ ఫీల్ గుడ్ సినిమా కు నిర్మాతగా వ్యవహరించిన డైరెక్టర్ సంపత్ నంది కి కృతజ్ఞతలు.
@umarmekala70320 Жыл бұрын
Exlent movie awards ఇలాంటి సినిమాకి రావాలి thats best movie 2023లో నేను చుసిన movie,,,, ❤❤❤❤❤❤q❤❤❤❤❤❤❤❤❤
@bsivaramireddy49724 жыл бұрын
ఒక అమ్మయికి నాన్న ముందు ఉండాలి అన్న వెనకాలఉండాలి భర్త పక్కన ఉండాలి super 😲😲😲
@battavenkatesh31184 жыл бұрын
Nis move
@muralirahul52074 жыл бұрын
Nicemove
@AnjuAnju-lh8cp4 жыл бұрын
Chala baga chepparu brother
@ashwithaakshaya91633 жыл бұрын
Chala Baga chepparu brother
@anushamalleboina84012 жыл бұрын
Naku bhagaa nachina dialogue adhi
@lakshmanlucky8292 жыл бұрын
ఇదే first time ఈ మూవీ చూడటం ఇన్ని రోజులు మిస్ అయ్యాను ఈ మూవీ ని చాలా బాగుంది ❤
@krishnatv21354 жыл бұрын
ధన్యవాదాలు ఇంత గొప్ప సినిమా కి......హ్రదయాన్ని తాకింది ...tq so much to all moovie makers 🙏
@mallikaannaya12406 ай бұрын
వెరీ నైస్ మూవీ. పేదరికం, పెద్దరికం, ఈ జనరేషన్ కి ఇలాంటివి చూపించాలి. యూత్ ఇలాంటివీ చుస్తేబెటర్. డబ్బు గలవారు ఇంత గొప్ప మనసు ఉంటే సమాజం లో కుల హత్యలు జరగవు.
@sri_nivas4 жыл бұрын
ఇంత మంచి కథ ఇచ్చిన సినిమా రైటర్ కి దర్శకులకు సినిమా యూనిట్ కి ధన్యవాదాలు.🙏 ఈ సృష్టిలో మనం రావడానికి ఏదో బలమైన కారణమే ఉంది ఆ కార్యం ఏదో పూర్తి చేసి తిరిగి మన లోకానికి వెళ్ళిపోదాం
@nagarjunakopparthi31182 жыл бұрын
Jokulu
@srinivasrao88888 Жыл бұрын
🙏🏻
@yammanisrikanth23509 ай бұрын
Nijam
@SudhakarthikiDasari5 ай бұрын
Ee movie storyla real life lo vote abbbbbbb❤yentha bagutumdho my name is Madhuri naa life lo yapudu ela moment raledhu 😊
@giradaprasanth758Ай бұрын
Super 💯 movie
@rakesheerla27194 жыл бұрын
ప్రేమలో నిజాయితీ ఉండాలి but అది ఇద్దరి ప్రేమలో ఉంటేనే ఆ ప్రేమ సుఖవంతం అవుతుంది
@singersoniya44704 жыл бұрын
Em cheppinaav.....
@srinivaspeddolla79704 жыл бұрын
Super cheppinav bro
@sadhuramaraju21504 жыл бұрын
He house Made
@gunagamingzone99934 жыл бұрын
Yes broooo
@thecommonmansresponseisfor90484 жыл бұрын
ఈ కాలం లో నేను చూసిన మంచి సినిమా ఫీల్ good మూవీ 👌👌👌👌👌💖❣️💞💕❤️💗
@inalavijaya2832 жыл бұрын
సినిమా చాలా బాగుంది. ఫస్ట్ పాట ఎవరూ రాశారోగాని చాలా బాగుంది. హత్యలు, క్రూరత్వం, పుల్లను విరిచినట్లు మనుష్యులను విరిచే క్రూరత్వాన్ని చూపించటమే సినిమాకి కలెక్షన్ తెస్తున్నదనుకుంటున్న ఈరోజుల్లో ఎన్నో రోజుల తరువాత చాలా మంచి సినిమా చూసాం. ఎటువంటి అసభ్యకరమైన సంభాషణలు,, వల్గారిటీ, ఫైటింగ్స్, ఎక్సపో్జింగ్ లేకుండా హాయిగా చూసుకున్నాము. ఎండిగ్ కూడా చాలా బాగుంది. ప్రతి జీవితానికి ఒక కారణం ఉంటుంది అనే ఒక జీవిత సత్యం కూడా బాగుంది. 👌👌👌👌👌👌👌👌👌
@nomulasaidulu91364 жыл бұрын
చాలా మంచి సినిమా సంపత్ అన్న పేపర్ బాయ్ ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు చాలా అరుదైన ఇష్టమైన సినిమా దీన్ని అందరూ చూసి ఇ ఆదరించాలి ఈ సినిమాలోని మాటలు ప్రతి వ్యక్తి జీవితంలో మార్పును తీసుకువచ్చే విధంగా చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు మీ అందరికీ ధన్యవాదాలు
@post_box_empty31254 жыл бұрын
As a paper boy...I am soo happy to watch such a good message oriented movie....About a🚴 paperboy...😘😍🙏
@roopeshkumarsolanki42292 жыл бұрын
Right
@yashaswinivijaykumar213 Жыл бұрын
Hi paperboy😉
@chandrashekarmadhaveni4104 жыл бұрын
సినిమాని థియేటర్ లో చూశాను చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇక్కడ మరోసారి చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను గుడ్ మూవీ
@ravivrt26948 ай бұрын
Entha aasthi vunna intha simplicity ga ekkada vuntaaro eerojullo antha attitude peeks level lo maintain chesthunnaru .....
@njosephthambi97854 жыл бұрын
One of the best movie, director anna ku very tq anna. నిజాయితీ ఉన్న ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, ఈ ప్రేమ కథ మా ప్రేమ కథ ను గుర్తుచేసింది tq all movie team
@PrasadsArts4 жыл бұрын
ఈ సినిమాని బట్టి ఊరికే love అని తిరగడం కాదు life లో మనకంటూ ఒక మంచి స్థానం ఏర్పరుచుకొవాలి...మంచిగా చధువుకొని మనల్ని నమ్ముకున్న వారిని క్షేమంగా,ప్రేమగా,జాగ్రత్తగా చుసుకొగలగాలి.సినిమా చాలా బాగా తీసారు.
@alone_boy51964 жыл бұрын
Manchigaa chaduvukovaali 😂😂
@gaddampriyanka26304 жыл бұрын
Hm
@manjulaenamala53394 жыл бұрын
Avunu
@bhanusribhanusri76424 жыл бұрын
Suapr message
@srikanthgoud37604 жыл бұрын
@@gaddampriyanka2630 Hehe😁
@ramakrishnamass1514 жыл бұрын
మంచి సినిమా ❤️ థియేటర్ లో మిస్ అయిన వారు ఇక్కడ మాత్రం తప్పకుండా చూడండి.
@jetlashankar48614 жыл бұрын
Correct bro......xllent movie.....bro.nenu E movie theatre chusanu title chusi.....chinna movies lante naku istam big heros la movie nenu chudanu......
@ramuluramulu49274 жыл бұрын
Click
@pk-saha18174 жыл бұрын
Yes brother epude chusa super movie
@jogulambasolosimh3324 жыл бұрын
Super super theater lo miss movie
@Satishsatish-vu8ou4 жыл бұрын
@AS Series rvigg
@praveengadasapu94872 жыл бұрын
Na hrudhayam nundi vacche oka chalani mata ...prema anedhi oka adbuthamayna feeling....alanti feeling lo vunnavalla andhariki e movie ankitham🥰🥰
@ladyramgopalvarma78633 жыл бұрын
ఏక్ మినీ కథ తర్వాత ఈ సినిమా చూసాను ఇది కూడా చాలా బావుంది హీరో acting... Voice... 😍👌👌👌👌👌
@thirupathaiahkondu26663 жыл бұрын
What a movie this is..hats off to sampath nandi garu and director... good screen play,nice dialogues and excellent photography... finally mature performance of hero.. must watch film..
@SaiKumar-iw9du4 жыл бұрын
B. Tech chesi paper boy enti antey..... Adhi brathakadam kosam.... Idhi bhavishyathu kosam.... Kya dioluge hy.... Superb
@Snehithvenky2 жыл бұрын
సినిమా అంటే ఇలా ఉండాలి❣️👌🏼🥰😍
@rajachimaladinne97743 жыл бұрын
ప్రేమతో బరువెక్కిన హృదయంలో నుండి వచ్చిన నా కన్నీటి సాక్షిగా చెబుతున్నాను . ప్రేమంటే ఇది ,ఇదే కదా ప్రేమంటే లాగా ఉందండి సినిమా . 💐💐💐
@naveenkalyani37012 жыл бұрын
Nee kavithvamlo chala depth undhi bhayya
@lakshmigowtham50542 жыл бұрын
Avunaaa
@shivanaik93092 жыл бұрын
Nice
@rkmudhira2 жыл бұрын
సూపర్ గా చెప్పావు బ్రో👌👌👌
@Kavya_Nani8992 жыл бұрын
Edi ఆటో venakala రాస్తే Adiripoddi ....cada
@jogulambasolosimh3324 жыл бұрын
Theatre lo miss అయిన వారు like here good movie true story
@luckyram24344 жыл бұрын
Excellent climax. Its simply superb. Corona lockdown lo movie chusina vallu like cheyandi
@janacharan15694 жыл бұрын
Super kada
@prashanthk45394 жыл бұрын
NV comment pettinavv ani like cheyyaaala Leda movie nachithe like cheyyaaala bro cheseddam
@bhaskarsiri30644 жыл бұрын
Super heart touching movie
@luckyram24344 жыл бұрын
@@prashanthk4539 movie nachithe like chey bro Likes em chesukuntanu nenu 😂😂
@NaveenKumar-ed1vx4 жыл бұрын
Ye movie ki chusina ee ❤da comments yee. Thu..
@govinlotla83649 ай бұрын
చాలా బాగుంది అండి మూవీ TQ చాలా రోజులకు ఒక మంచి మూవీ చూసా ఈ సినిమా లో హీరో చాలా చక్కగా రక్తి కట్టించారు చాలా బాగుంది బాబు
@bhavi29084 жыл бұрын
2020 Year Ila Undi Anukunna Kani, E Lockdown Time Manchi Movie Chuse Avakasam Dorikindi. It's Really Good @ True Lovely Movie.
@samashekar86484 жыл бұрын
Superb
@ganeshasam66864 жыл бұрын
Can u suggest some more movies like this??
@healthandbeautytips77014 жыл бұрын
Excellent movie 👌 Chivari daka nadavalemu Ani thelisinappudu madyalo vadileyadame manchidi . Poor people ke pure heart untadi kadha Avnu ane valu like kottandi.
@dayalucky82874 жыл бұрын
😓yes
@shekarbandi99313 жыл бұрын
మన పక్కన ఎంత ఉంది అన్నది important కాదు ఎవరు ఉన్నారన్నది important 😍Love u movie ❤
@RoyGimmy3 ай бұрын
This is the result of true love. Simply super movie. Everyone connects everything in the movie emotionally. But unluckily it is underrated movie in Telugu film industry.
@karnepandu33314 жыл бұрын
అన్న సినిమా చాలా బాగుంది చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా సుషిన థాంక్స్
@Pavan_Yadav74 жыл бұрын
లవ్ ఎప్పటికైనా కలుస్తుంది అని నిరూపించారు, పేపర్ బాయ్ అయినాకూడా సూపర్ బ్రదర్..... ♥️
@rangadumma44474 жыл бұрын
I love this movie
@ranikante52104 жыл бұрын
Dd
@VeNkIPrathapaneni3 жыл бұрын
No one is talking about Hero's performance.. He is one of the finest actors
@roopeshkumarsolanki42292 жыл бұрын
Right
@lakshminarshimharaopaluvay43722 жыл бұрын
Nice movie ..perfect LOVE...
@goutremallesh972 жыл бұрын
@@m.praveenprakash5298 the
@kumarebelkumarebel30722 жыл бұрын
@@roopeshkumarsolanki4229 and I am writing in regards
@kumarebelkumarebel30722 жыл бұрын
@@roopeshkumarsolanki4229 ,
@nageswarimantri5025 Жыл бұрын
😍😍😍😍😍Awesome movie i never seen this type of movie in my lifetime such a beautiful story and direction and acting is superb. Nowadays no one can write this type of stories who are seeing this in 2023???
@laxmanammanaboina44584 жыл бұрын
చాలా మంచి సినిమా ఇలాంటి సినిమాలకి గుర్తింపు లేక పోవడం చాలా బాధాకరం
@ramusadanala37514 жыл бұрын
Yess bro
@bhumannamunigelwar26454 жыл бұрын
Right bro
@gjeswin40864 жыл бұрын
Yes✅👍✅👍👍👍
@tiriveedikarunakar69224 жыл бұрын
@@gjeswin4086 👍👍👍👍
@balugraphics1434 жыл бұрын
Super movie
@kustapuramvinod23294 жыл бұрын
క్లైమాక్స్ సీన్ చూసి నాకే ఏడుపు వచ్చింది exlent మూవీ
@kondalkondal39944 жыл бұрын
Super movie
@GurramSivashankar4 жыл бұрын
క్లైమాక్స్ అదిరింది
@Satishkumar-cq2ox4 жыл бұрын
Kustapuram Vinod super
@saidakishore2 жыл бұрын
I too got tears 😢 😭 😪 bro
@sankarmarada12824 жыл бұрын
నా లైఫ్ లో నేనూ చూసిన అద్భుతమైన సినిమాల్లో ఈది కూడా ఒకటి ఏమి తీశారురా బాబు దయచేసి కొంచం పబ్లిసిటీ కూడా చెయ్యండి పబ్లిసిటీ లేక ఈలాంటి సినిమాలు మిము ధీయటర్లో మిస్ అవుతున్నాము
@vinaybasireddi4 жыл бұрын
Yes
@ksai81464 жыл бұрын
Sss bro
@yellarao72704 жыл бұрын
Sampathunandhi rachha cinima tisinavadu
@chanbasha65534 жыл бұрын
Super
@prashanthgoud94544 жыл бұрын
Yes bro
@shyamsunderanupothulashy-pf5gf Жыл бұрын
ప్రేమ అంటే ఇంతందంగా ఉంటదా అనిపించే విధంగా ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు సమాజంలో ఇటువంటి సినిమాలకు ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది థాంక్యూ సో మచ్
@Sa-kr6ei4 жыл бұрын
2020 లో కింద కామెంట్స్ చదివిన తరువాత సినిమా చూసిన సూపర్ హిట్ మూవీ.......👍👍 చిన్న హీరో అని పబ్లిసిటీ చేయలేదో లేక చిన్న హీరో అన్ని సినిమా థియేటర్లు ఇవ్వలేదో తెలివాదు ఇతను హీరో కాక వారసులం అని చెప్పుకునే వారు ఉంటే సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ హీరో, హీరోయిన్ మిగిత సభ్యులు అందరూ సూపర్ యాక్టింగ్ చేసారు సూపర్
@reddyreddy46704 жыл бұрын
Yes
@pavaniakinapallyaadhya83084 жыл бұрын
May be
@sureshnammi13394 жыл бұрын
Yes bro nice movie
@vemulachandra52264 жыл бұрын
Superb
@latha47864 жыл бұрын
Ne bondha cinema
@dayamasaram42524 жыл бұрын
ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు ఊపిరి మార్చుకోవడం,,, 😘😘😘😘
@jakshatha1484 жыл бұрын
Ya feel vochonappudu pettedi kadu... aa feel eddari madhyalo manasu nunchi vochonappudu pettedi avvali... Good movie...!
@dayamasaram42524 жыл бұрын
@@jakshatha148 yes ur right bro ee movie chusaaka naaku love lo padalanipinchindhi bro,
@jakshatha1483 жыл бұрын
@@dayamasaram4252 Love ante anti?
@dayamasaram42523 жыл бұрын
@@jakshatha148 మన తోటి భాగస్వామితో ఆనందంగా జీవించడమే ప్రేమ
@deshamonishankar87733 жыл бұрын
Em cament super
@lastbencher65154 жыл бұрын
Beautiful movie.... Very descent love story, most recommended movie for this generation multiple choice people..... I like the cast too, very good looking faces of all... I liked Megha and her friends role much... Super super movie 👌♥️
@seshammakummari79497 ай бұрын
Super super movie. Who saw this movie in 2024
@chinnababugubbala64256 ай бұрын
Me❤❤❤❤🎉 💯🔥🫶
@tyamini10963 жыл бұрын
👌👌👌 no words, no drama and fights...just pure love♥️♥️♥️♥️
@birrusrinivas5571 Жыл бұрын
Erojulo elanti love kastam kada
@anushachetla28084 жыл бұрын
చాలా చాలా బాగుంది అన్నా వారు like
@bajimohammed50714 жыл бұрын
I love this movi
@sureshdurka47914 жыл бұрын
Chala bagundhi movie
@SDMOfficial13 жыл бұрын
I love u ❤️❤️
@RMSKannadavolga..3 жыл бұрын
Super good ❤️
@RajRaj-gx7cs3 жыл бұрын
Hii
@rajasekhar28594 жыл бұрын
అబ్బా ఏం సినిమా, నిజమైన ప్రేమ... కానీ సమాజంలో నకిలీ ప్రేమ నే ఎక్కువగా ఉంది
@ajithrailworld8 ай бұрын
2024 లో చూసినవాళ్లు...
@BHASKARGAMINGFF78 ай бұрын
Nenu❤
@NoBody_OO97 ай бұрын
2025 😎
@kpnaidu99997 ай бұрын
Tears 😂😭😅
@manojcherukupalli10747 ай бұрын
Super movie 🎉
@kanugularajesh90346 ай бұрын
Nice movie
@challakondaramyaammani18344 жыл бұрын
What a Beautiful/Message Love Story 😇😇 It's Really Heart-Touching🤧🤧 Hatsoff to Director🤝👏👏🤝
@venkateshu70773 жыл бұрын
Hi
@prasadb48643 жыл бұрын
Kada
@bharathireddy16413 жыл бұрын
Beautiful love story ,hero , heroin rocked with their performances and story also narrated very well ❤️
@villageboyfilmydream25374 жыл бұрын
Movie chala bagundi... Director chala kothhaga thisaru... Music🎤🎼🎹🎶 next level 💕❤️
@mohanrao79182 жыл бұрын
No words ! Very very nice picture , story line is extrodinary many more pictures is expected n deserve for award n my heartfelt congratulations to entire star casting specially Ravi n Dharani n co stars also all the best.💐👍✌😍
@penchalaiah70754 жыл бұрын
ప్రేమికుల రోజు సినిమా తర్వాత నాకు నచ్చిన లవ్ స్టోరీ పేపర్ బాయ్ మూవీ మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ వేసుకోండి
@yesubabukommuri62094 жыл бұрын
Super
@msrao25504 жыл бұрын
Sollu cheppaku
@pspkar12184 жыл бұрын
@@msrao2550 movie bagane undhi Bro
@rajeshpathavath68074 жыл бұрын
Sure movei
@rajashekarbathula24334 жыл бұрын
Avunu bro
@veerujanapati30355 жыл бұрын
Anni love movies laaga ee movie ledu konni moral values tho koodina cinema I love this movie
@sudharshanreddy52004 жыл бұрын
My first comment in KZbin in last 10 years...this movie deserve...pure love story..love u all 👍❤️🥰
@k.batheiahk.batheiah5135 Жыл бұрын
Naa life lo ilaanti movie chudaledu.Manasunu kadhilinchindi.Greate movie. Super Director 👌 👍. Climax Super 👌 👍
@rajashekharp8754 жыл бұрын
One of the best movie💖💖 in Telugu,every scene will be higher than expectations,great work by the director, hero and heroin 💖💖🙏👏✊
@VijayKumarUppala4 жыл бұрын
ఒక అమ్మాయి కీ ఫాదర్ ముందు ఉండాలి . అన్నయ్య వెనక ఉండాలి, భర్త ప్రక్కన ఉండాలి baaga chepparu...
@gummadivennela19594 жыл бұрын
W
@bardwalbhopal42974 жыл бұрын
Super
@edigamanjugowda11224 жыл бұрын
💓 heart touching Speech
@rameshpoojari9714 жыл бұрын
Super anna. Peruki movie aina Chala adbuthanga chepparu👍♥️
@mylittleangels27154 жыл бұрын
It's a feel good movie. It is one of the best movies and loved it.All dialogues soo emotional and heart touching.Super super..
@srikanthputti59414 жыл бұрын
Yes
@juttusrinivas9145 Жыл бұрын
Movie chala bavundi. Very nice. Intha manchi ippudu chusana anipisthundi. Ravi, dharani lovely pair. Thanks to team paper boy.❤❤
@maheshgantla21413 жыл бұрын
I become fan of this hero after EK mini katha. I watched this movie after that, the love story of this movie is very good. Thanks to all for producing this beautiful film to us.
@srinivasbollipamu50514 жыл бұрын
ఇంత భావం సినిమాకి సరిపడా సినిమా హాళ్లు దొరకలేదు కానీ long life ఉన్న సినిమా చాలా నచ్చింది
@KhaiNguyen-jt2bo4 жыл бұрын
Srinivas bollipamu hơn
@ooruveldama3 жыл бұрын
Okka mukka ardam ithe ottu bro
@srinurocks4 жыл бұрын
I did a mistake such a nice movie have to see in theater's I missed it... Excellent story direction and good acting finally the movie was 👌👌👌 aswome 😍😘♥️💕
@rampoguabhi5688 Жыл бұрын
ఎవరి విలువ వారికీ ఇస్తూ... ఎక్కడ డిస్సపాయింట్. కాకుండా.. ఒక మంచి శుభ్రమైన నిజాయితి గల ప్రేమ కావ్యాన్ని.. మాకు అందించిన.. డైరెక్టర్ కి.. హ్యాట్సాఫ్.. 🙏👌👌🥰🥰.... హీరో.. హీరోయిన్... యాక్టింగ్ పీక్స్.... సూపర్బ్ లవ్ స్టోరీ..... True గా ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ సీనిమా. అంకితం... 👌👌👌👌👍🌹🌹🌹🌹🌹🌹
@rajvlogsmcr62674 жыл бұрын
సుపర్ మువి ఎన్ని సార్లు చుసిన మళ్ళీ చుడలని అని ..పిస్తుంది
@nareshdevi3484 жыл бұрын
Supar
@jagangoud62343 жыл бұрын
Ento ee cinema lo jariginattu andariki elane manam preminchina ammayi malli mana dagarki vaste life entha bavuntundhi ante aa kshanam oka adbutham laga nilisipothundhi And movie matram super ❤️
@buridi4 жыл бұрын
Sampath nandi dialogues kosam theater ki velli movie chusa.Thank u sampath sir for gave us such a feel good movie 👏👏
@Hsbebhehheh9 күн бұрын
చాలా హార్ట్ టచింగ్ మూవీ,చాలా బాగా రాశారు రైటర్, డైరెక్టర్ మీ మూవీ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా thankyou,మంచి మూవీ చూసే అవకాశం ఇచ్చినందుకు,2024 లో నేను చూసిన ఓల్డ్ మూవీ అండ్ gold మూవీ ,ఈ జనరేషన్ వాళ్ళూ చూడవలసిన మంచి మూవీ❤❤
@RAGHU-cu7mi4 жыл бұрын
Nenu chusina best movie..... E lockdown lo...
@ankamaaraokamadula78194 жыл бұрын
👌సినిమా సూపర్ నచ్చినవారు ఒక like👌 వేసుకోండి 👌
@sanjaijcfamilygrate36624 жыл бұрын
Super move
@srinivasrock93334 жыл бұрын
Super mov
@SwethasVegRecipes4 жыл бұрын
Super👌movie
@srinivaspeddolla79704 жыл бұрын
Naku pichiiga nachindhi bro super movie
@eswaraakhil31894 жыл бұрын
Padma
@srinivassri24814 жыл бұрын
సినిమా అంటే ఇది అమ్మ ప్రేమ స్వచ్ఛమైందో ఈ సినిమాలో ప్రేమ కూడా అలానే ఉంది 👌👌👌👌 అందరూ బాగా నటించారు. కానీ నిజ జీవితంలో జరగడం కష్టమేమో 😊
@rajeshvassthav55354 жыл бұрын
అనుకుంటే జరుగుతుంది
@navya-vf9fw4 жыл бұрын
Aunu real life lo ala jaragadu kada...😔😔
@gantedachandrasekhar63752 жыл бұрын
@@rajeshvassthav5535 ఏంటి సామీ జరుగుతుంది.....
@gantedachandrasekhar63752 жыл бұрын
@@navya-vf9fw జరగదు కదా..😪
@sureshch48939 ай бұрын
Super 2024 re release chesthey chala baguntudhi
@SaiKiran-xh3fh4 жыл бұрын
Grate love...... I have never ever seen such a beautiful lovely film....but in this generation.... True love always die..
@vinnu16964 жыл бұрын
Movie...1st time watch chaseaa..fida ayaa 💙♥️♥️...
@RajeshHyd4 жыл бұрын
Ya bro
@utnoorimanoj68264 жыл бұрын
2020 Chusevallu Like ...Superb Movie ...😍😍😍😍😍 OSM SUPERB ..
@arunkumarmaddela31094 жыл бұрын
2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@kks30392 жыл бұрын
Comes in the list of the best love story movies. Wonderful screenplay, story, emotional lines .
@dr_pbk4 жыл бұрын
what a film.. it is really a feel good movie..!! must watch it.
@Ganesh-hy7dj4 жыл бұрын
What a story big salute story writter & director without fight scenes like it truely A real love story ♥️
@kingreddys96234 жыл бұрын
వేల కోట్లు బర్జట్ లేదు బిగ్ ఫైట్స్ లేవు.... కానీ ప్రేమ మాత్రమే వుంది సూపర్ మూవీ చాలా బాగుంది
@cherukurisrikanth1983 жыл бұрын
Super simple smart movie
@chandanayeruvaka22046 ай бұрын
Feel Good Movie. Watching for 2nd time. A comment deserves to appreciate Actors and Director.
@nagaveer81304 жыл бұрын
ప్రేమ ఇద్దరూ వ్యక్తిలా ప్రమాణం . పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం
@tsateesh48874 жыл бұрын
Nice
@swamiarraveli92764 жыл бұрын
Nice
@nadipin.naveen75324 жыл бұрын
Nice
@Satishkumar-cq2ox4 жыл бұрын
Naga Veer super
@Satishkumar-cq2ox4 жыл бұрын
Naga Veer super dailag
@saradapothabattula54964 жыл бұрын
నిజమేండీ మనవారు ఇలాంటి మంచి సినిమాలకు అస్సలు పబ్లిసిటీ ఇవ్వరు..తొడలు కొట్టుకొని... మీసం తిప్పుకొని...తాతలు తండ్రులు పేరు చెప్పుకొని బ్రతికే వారికే పబ్లిసిటీ ఇస్తారు .
@vishalrathod88184 жыл бұрын
Sarada Pothabatsex tula
@chintujamalamadhaka8584 жыл бұрын
Naice movie bro
@ashokbojjam31674 жыл бұрын
Movie super ga undi
@Satishkumar-cq2ox4 жыл бұрын
Sarada Pothabattula yess
@guevavanitha91224 жыл бұрын
Nijame
@iam-kl8jl4 жыл бұрын
సినిమా చాలా బాగుంది డైరెక్టర్ తీసిన విదానం మనసుకి హత్తుకునే లా ఉంది... అందరి నటన బాగుంది హీరో బాగాచేసాడు మ్యూజిక్ బాగుంది Dop బాగుంది ఆర్ట్ డైరెక్టర్ వర్క్ బాగుంది. ఫైనల్ గా సినిమా చాలా చాలా బాగుంది.
@madhavieerla67554 жыл бұрын
Wonderful movie👌👌
@sasidur66914 жыл бұрын
ఐ లవ్ డాగ్
@arunkumargunaganti67114 ай бұрын
సినిమా లోని ప్రతి అక్షరం ఒక అద్భుతం ఏం సినిమా రా బాబు ❤❤
@bllkll58724 жыл бұрын
I don't understand telegu. But I can feel it. Actors are so good that no need to understand. Simply enjoy. Language is not a barrier.
@ubbisettibhushanrao77803 жыл бұрын
Prema antee o2 adhi kanipinchadhu but brathikistundhi
@durgammalleshwari84224 жыл бұрын
Wow superb movie true love ........elanty ammayi lu kuda vuntaru ane nirupincharu e movie tho chala chala bagundhi
@bhaskermyadari13254 жыл бұрын
Movie nachinavaru oka like kotandi...
@erranagesh20814 жыл бұрын
👌
@manoharraomamidipell4 жыл бұрын
RECCOMEND TO ALL. CONGRATULATIONS...TO PRODUCERS. GOOD MOVIE. DIRECTOR ,SANTOSH,RIYA AND ALL OTHER FANTATIC CONTRIBUTIONS. WHAT A TEAM WORK WATHOUT A SINGLE FIGHT BY HERO. FIGHT...EXCEPT SATTI'S.MUSIC,SINGERS EXCELLENT. CLEAN MOVIE. "ITLAKUDA PICTURE TEEYAVACHA!" UNBELIVABLE.
@DAnil-ye7nv4 жыл бұрын
@@manoharraomamidipell pr
@ramusadanala37514 жыл бұрын
Superbb movie bro
@emmadijagadish9627 ай бұрын
ఇలాంటి movie and hero heroine మంచి స్టోరీ వీటిని సీనియర్స్ ఎదగనివ్వరు