Paper plate making machine | Facts | Paper plate business | Telugu business ideas | fully automatic

  Рет қаралды 2,070,200

Sampan's Sphere

Sampan's Sphere

Күн бұрын

Пікірлер: 968
@satyar6998
@satyar6998 2 жыл бұрын
ఇదే వీడియో సంవత్సరాo క్రితం చూసి ఉంటే నా డబ్బులు వెస్ట్ అయ్యేవి కాదు ఈ బ్రదర్ ఏమి చెప్పాడో సేమ్ అదే జరిగింది యు ట్యూబ్ వీడియోస్ చూసి మోసపోయాను నష్టపోయాను
@mahendrayogavarapu4314
@mahendrayogavarapu4314 2 жыл бұрын
Broo new ga kastapadali
@syambabudarsi2176
@syambabudarsi2176 2 жыл бұрын
Ee business vaddantara brother, please tell me brother
@ashamedidhi8924
@ashamedidhi8924 2 жыл бұрын
@@syambabudarsi2176 Meru first invest cheyakunda andulo profits and loses gurinchi purthiga thelsukunnaka start cheyandi
@yadagiriyadagiri1068
@yadagiriyadagiri1068 2 жыл бұрын
@@mahendrayogavarapu4314 1
@sathasurekha1623
@sathasurekha1623 Жыл бұрын
Bro manam chesina paper plates ela shops ki veyali Dani marketing maname cheyala leka evaru aythe ee manchine sell chesaro vallaki ee evala
@shankarboragalla5875
@shankarboragalla5875 Жыл бұрын
ఈ వ్యా పారంలో లాభం నష్టాలే కాకుండా మెషీన్ లోని ప్రాదానమైన వాటి గురించి చాలా చక్కగా వివరించారు.
@lmgoud6072
@lmgoud6072 2 жыл бұрын
బ్రదర్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు ఇంత క్లియర్గా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ని మిమ్మల్ని చూసాను మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏..... మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 తెలుపుకుంటున్నాను చాలా అద్భుతంగా చెప్పారు.....
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you so much
@gkeditingvizag1735
@gkeditingvizag1735 2 жыл бұрын
మీరు ఆఖరుగా చెప్పిన మాటలు నాకు పనిచేస్తాయి..చాలా బాగా చెప్పేరు.ఒళ్ళు దగ్గిర పెట్టుకొని చేయవలసిన వ్యాపారం ఇది.
@maheshpobatti6545
@maheshpobatti6545 2 жыл бұрын
Mobile number
@smadhan7644
@smadhan7644 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు దీనికి మించి పేపర్ మిషన్ గురించి ఎవరు చెప్పలేరు అని నా ఉద్దేశం.. 🙏🙏 పూస గుచ్చినట్లు చెప్పారు
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you
@adimulambantu1262
@adimulambantu1262 2 жыл бұрын
Hello vallu alage cheptharu nenu konnanu 80,000 Las
@satyasampan
@satyasampan 2 жыл бұрын
@@adimulambantu1262 brother, nenu cheppindhi ento meeru chusaara motham???? Okasaari motham chusi mee opinion cheppandi brother. Thanks for the comment
@kamunisathish5243
@kamunisathish5243 2 жыл бұрын
E
@kamunisathish5243
@kamunisathish5243 2 жыл бұрын
Mangamma
@esaiahyakasari5990
@esaiahyakasari5990 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీ వీడియో మాలాంటి వాళ్లకు ఇన్స్పైర్ గా ఉంది సార్ బాగా అర్థం అయ్యేటట్టుగా చెప్పారండి థాంక్యూ సో మచ్
@ragahaigarinarsimhareddy192
@ragahaigarinarsimhareddy192 11 ай бұрын
మీరు చూపించిన మెషిన్ చాలా స్లో ఉంది సింగిల్ డై మెషిన్ చాలా పాస్ట్ ఉంటది
@dolapushpa2407
@dolapushpa2407 5 ай бұрын
సరే ఎక్కడ మిషన్ కొన్నారు మీరు కొత్తగా పెట్టాలనుకుంటున్నాను మేము దీనివల్ల మీరు చాలా బాగా చెప్పారు కష్టపడకుండా ఏదీ రాదు కదా
@pdsrmessagelokesh2121
@pdsrmessagelokesh2121 2 жыл бұрын
నమస్కారం తమ్ముడు..very good experience డెమో చేశారు...యూత్ కి చాలా use ఔతుంది..thank you
@prasadgospelmedia1221
@prasadgospelmedia1221 2 жыл бұрын
అన్న...చాలా చాలా నీటుగా చాలా వివరంగా అర్థవంతంగా చెప్పారన్నా..
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thanks for the comment
@sujathawilson9543
@sujathawilson9543 2 жыл бұрын
Sir చాలా బాగా వివరించారు.. ఏ ఇబ్బంది వుందో... లాభాలు ఎంటో చాలా బాగా చెప్పారు త somuch. All the best for your business. don't give up...👍👍👍🎉💐💐
@p.srinivasup.srinivasu.7967
@p.srinivasup.srinivasu.7967 Жыл бұрын
Good information bro నాకు ఎదైన బిజినెస్ చేయాలని ఉంది అది ఏం బిజినెస్ చేస్తే బాగుంటదా అర్థం కావట్లేదు
@balusircilla2808
@balusircilla2808 2 жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ జనరల్ గా యూట్యూబ్ వీడియోస్ లో వీటి వాళ్ల లాభం చాలా అని చెప్తారు లైవ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది నా అనుభవం యూట్యూబ్ లో చూసి మాత్రం అసలు రావొద్దు
@ponnamsrinivas6266
@ponnamsrinivas6266 2 жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు ఇంకా ఇలాంటి ఇంకా మంచి మంచి videos చేయండి సూపర్ సూపర్ గుడ్ థాంక్స్
@komarrajunag1294
@komarrajunag1294 2 жыл бұрын
మీరు బాగా చెప్పారండి సూపర్ ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయాలా వద్దా అని అర్థవంతంగా అర్థం చేసుకుంటారు
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you.... Please subscribe
@yadagiriayurvedhamnkl5798
@yadagiriayurvedhamnkl5798 Жыл бұрын
నేను పెట్టాలనుకున్నాను.కానీ మంచి విషయాలు చెప్పారు.
@GSA446
@GSA446 2 жыл бұрын
చాలా బాగా దీనిలో వున్న లోటుపాట్లు మాకు తెలియచేశారు brother. Thank You very much.
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you
@gangadharr9954
@gangadharr9954 11 ай бұрын
Hat's up boss Chala Baga chepparu KZbin videos chusi visigi poyintini ippudu oka clearity vachindi thank you🙏
@pmadhavi279
@pmadhavi279 10 ай бұрын
Correct time lo vinnanu bro tq so much chalaaaaaaaa baga explain chasaru nanu e bussiness start chyali ani anukunna tq bro manchi advise chasaru
@tnsheshu4189
@tnsheshu4189 2 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు మంచి సలహ ఇచ్చారు బ్రదర్.
@malliyadav3754
@malliyadav3754 2 жыл бұрын
తిలక్ పోయిన వాళ్ళు తెలుసుకోవాలని నీ ఐడియా బాగుంది బాస్. చాలా చాలా
@chandrasekharjakki9774
@chandrasekharjakki9774 2 жыл бұрын
కష్టనష్టాలు చెప్పి మంచి పని చేశారు దిగాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా చెప్పారు కాక పోతే కొంచెం లాగ తీసినట్టు అనిపించింది టకీ టకీ కాకుండా సాగదీసి సాగదీసి మాట్లాడారు అదొక్కటే ఇబ్బంది పడ్డాను.
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thanks for the comment
@bmaheshwari7
@bmaheshwari7 2 жыл бұрын
👌🏼🙏చాలా బాగా చెప్పారు బ్రో. నేను చెందామనుకున్న, నేను చిన్న జాబ్ చేస్తాను. రోజులో కొంచెం టైం ఉంట్టది చెందామసనుకున్న. మీరు చెప్పిందాన్ని బట్టి చేయలేను అనిపిస్తుంది. Tq
@SwathiNandu-i6c
@SwathiNandu-i6c 9 ай бұрын
Avna
@shaship2137
@shaship2137 2 жыл бұрын
Good information.. Helpful video sir.. Mundu venuka alochinchakunda guddi ga step veyakunda jagratta cheppinanduku thank you sooooo much sir🙏🙏🙏
@kvrkitchenandvlogs9123
@kvrkitchenandvlogs9123 2 жыл бұрын
Woww excellent sir nenuu Delhi nundi vere vaallu konna mechine ni nenu second hand kinda konaalanukonnaa nannu save chesaruu 🙏🙏🙏🙏 thank youuu sir 🙏 very useful information
@dsrinuvasrao19446
@dsrinuvasrao19446 2 жыл бұрын
జై శ్రీరామ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు ఇంత వివరంగా ఎవరూ కూడా నేను కూడా ఇప్పటివరకు ఇదే ఆలోచన లో ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది జై శ్రీరామ్
@simhadrikuncham373
@simhadrikuncham373 2 жыл бұрын
అద్భుతం సోదరా జై శ్రీ రాం🕉️🚩
@mdkhadeer23
@mdkhadeer23 2 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు బిజినెస్ చేసే వారు ఇన్వెష్ట్ చేసే ముందు అన్నీ అలో చించలి
@siva7375
@siva7375 2 жыл бұрын
థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు,,, ఎవరు మోసపోకు బ్రదర్ 👍
@sivababudandem4538
@sivababudandem4538 2 жыл бұрын
manchi vishayam chepparu... e upaadi avakasam leka... edo cheddamu anukuni appu chesi pettubadi pettina vallaku mee salaha... kontha alochimpa chestondi..
@sailajadatla9051
@sailajadatla9051 2 жыл бұрын
This business pedam ani decide ayanu..but me video chusaka full clarify ayindi ...so nenu drop ..thanks u sir chala valueble sugission
@onoex786
@onoex786 Жыл бұрын
Are you interested in home based business?
@FgFg-jz5in
@FgFg-jz5in 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైంది ఏంటంటే శ్రమ ఎక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ
@jmohanrao4337
@jmohanrao4337 2 жыл бұрын
Meeru chala slow ga patiency tho manchi business development idea good thanks sir
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you
@Suvarapu.Lakshmi
@Suvarapu.Lakshmi 2 жыл бұрын
Well said sir ☺️
@chiranjeeviduddu1101
@chiranjeeviduddu1101 2 жыл бұрын
E మిషన్ ఎక్కడ కొన్నారు చెప్పగలరా అన్న pls
@srinivasrayichetti9379
@srinivasrayichetti9379 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.. సింపుల్ గా అనిపించింది. నేను కూడా ఈ బిజినెస్ చెయ్యాలి అనిపిస్తుంది.
@perddavijaya6539
@perddavijaya6539 2 жыл бұрын
హలో ఈ మిషన్ మా దగ్గర ఉంది సార్ అమ్మేయాలనుకుంటున్నాను
@srinivasrayichetti9379
@srinivasrayichetti9379 2 жыл бұрын
@@perddavijaya6539 ఎక్కడ ఉన్నారు.
@srideviraj9820
@srideviraj9820 2 жыл бұрын
phon no plz
@srideviraj9820
@srideviraj9820 2 жыл бұрын
memu konali anukuntunam
@villagelife7742
@villagelife7742 2 жыл бұрын
@@perddavijaya6539 rate Antha
@శ్రీరాధానివాస్
@శ్రీరాధానివాస్ 2 жыл бұрын
చాలా వివరంగా చేప్పెరు . ధన్యవాదలు🙏
@aparnaaparna6588
@aparnaaparna6588 2 жыл бұрын
Prepare plays missanari antha authundi
@gsrinu4554
@gsrinu4554 2 жыл бұрын
Ok చాలా బాగానే చెప్పావు కానీ ఈ బిజినెస్ వర్షాకాలంలో కూడా నడుస్తుందా , మినిమం ఈ బిజినెస్ ఎన్ని నెలలు తక్కువ నడుస్తుంది
@iloveindia2077
@iloveindia2077 2 жыл бұрын
మిషన్ అమ్మదలచుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు. మేము స్టార్ట్ చేస్తున్నాం.
@revbujji7761
@revbujji7761 4 ай бұрын
Start chesara brother
@syambabudarsi2176
@syambabudarsi2176 2 жыл бұрын
Anna namasthe🙏🙏🙏, super clear ga chepparu, very nice👍👍👍👍, nenu ee business cheyalanu kunnnanu but meeru kapadaru
@SKv-gr7xy
@SKv-gr7xy 20 күн бұрын
Chala baga chepparu ee machineekkada dhoruku thundhi maadhi east godavari maku dhaggara lo vizag lo dhoruku thundha pl cheppandi sir
@Pangitdp
@Pangitdp 2 жыл бұрын
అన్నా..... రా మెటరీయల్ తక్కువ రేట్ తో ఎక్కడ దొరుకు తాయి చెప్పండి pls అన్నా
@subrahmanyamp8757
@subrahmanyamp8757 2 жыл бұрын
ఈ మెషిన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి రేటు ఎంత?
@kiranreddykr
@kiranreddykr 2 жыл бұрын
Not interested in this business but just to see what it is . Well explained clearly point to point Baga cheparu good keep going
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you for the comment
@ShaikRafi-l8z
@ShaikRafi-l8z 8 ай бұрын
Very good brother chala baga chepparu thondarPadi money waste chesukovaddu idi chala risky business large scale low profit
@rajusappa4126
@rajusappa4126 Жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@drsirishakailamdayurveda
@drsirishakailamdayurveda Жыл бұрын
Ilaa evaru chepparu.. meeru manchi information iccharu. Tq
@jiljilljigaa7547
@jiljilljigaa7547 2 жыл бұрын
మీరు వదిలేసిన పాయింట్స్ గురించి గుర్తుచేస్తూ,వీలైతే మళ్ళీ వీడియో చేస్తారని ఆశిస్తూ 1.machine ఎక్కడ కొన్నారు,ఎంతకీ కొన్నారు ? 2. మెటీరియల్ ఎక్కడ,ఎంతకీ కొన్నారు? 3. బ్యాంక్ సబ్సిడీ ఏమైనా ఇచ్చిందా? 4. మీరు trasportation ఏ విధంగా చేసేవారు? 5.రోజుకి ఎంత output వచ్చేది? 6.కరెంట్ ఎన్ని యూనిట్స్ తీసుకుంటుంది? 7. మీకు బిజినెస్ loss వచ్చిందా, పర్లేదు అలా ఉందా? 8.మొత్తం యూనిట్ సెట్ చెయ్యడానికి ఎంత కర్చు అయ్యింది? 9.మీకు తెలిసిన పేపర్ plates కొనే డీలర్ లు గురించి చెప్పలేదు? 10. బిజినెస్ సెట్ చేశాక అసలు లాభమే రాలేదా? ఇంకా మీకు తోచిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆశిస్తూ 🙏👍
@satyasampan
@satyasampan 2 жыл бұрын
kzbin.info/www/bejne/nKuamWV_pr1gqbc బ్రదర్, మీకున్న ప్రశ్నల్లో కొన్నిటికి ముందే వీడియో చేసాను, కానీ సరైన response లేకపోవడం తో part 3 చెయ్యలేదు. ఇప్పుడు మీరు ఓపికతో అన్ని టైపు చేసి అడిగారు కాబట్టి మిగిలిన ప్రశ్నలకి సమాధానంగా మరొక వీడియో చెయ్యడానికి ట్రై చేస్తాను. దయచేసి నా ఛానల్ subscribe చేసుకోండి. Thank you
@Sailajaputtika
@Sailajaputtika 11 ай бұрын
Miru chala Baga explain chesaru with loopeholes.... aithe madi Kadapa dst. Nenu oka housewife so nenu kooda paper plate machine theesukuni ma saroundings lo hotels ki matladukundamu anukuntunnanu. Nenu machine theesukovalante ekkada theesukomani suggest chestharu koncham details cheppandi
@sivajinimmala793
@sivajinimmala793 2 жыл бұрын
చాలా బాగా explain చేసారు
@chinna.s4487
@chinna.s4487 2 жыл бұрын
Real super bro fact chepav nadhagara mission undi second hand ga missions ekkada Amalii cheppu bro
@satyasampan
@satyasampan 2 жыл бұрын
సెకండ్ హ్యాండ్ మెషిన్ కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బ్రో..... Olx లో పోస్ట్ చేసి చూడు...
@swamykandala1037
@swamykandala1037 2 жыл бұрын
Meedi ekkada... Mission naku kavali
@satyasampan
@satyasampan 2 жыл бұрын
@@swamykandala1037 9014222368 కాల్ చెయ్యండి బ్రదర్
@amarnadhkarlpudi4497
@amarnadhkarlpudi4497 2 жыл бұрын
Broo mission enta cheptunnv brooo
@iloveindia2077
@iloveindia2077 2 жыл бұрын
మీ నెంబర్ ఇవ్వండి బ్రో
@ushaushagovind71
@ushaushagovind71 2 жыл бұрын
Tq tq very much sir memu cheyalli anukountimi but meru cheppinanka maku Cansel chestamu anipichindi tq sir 👌👍
@malliyadav3754
@malliyadav3754 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పావు అన్న
@koritalaseshagiri8342
@koritalaseshagiri8342 2 жыл бұрын
నేను 2010year లోనే మాన్యువల్ ‌లెగ్‌ ప్రెస్ మిషన్ వాడాను నేను హోటల్ లో మరియు నాకు తెలిసిన వాళ్ళ‌ ఫంక్షన్లకు అమ్మాను
@koritalaseshagiri8342
@koritalaseshagiri8342 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్ అప్పట్లో నేను కూడా కొన్న తరువాత 1year దాకా ఇదే ఇబ్బంది పడ్డాను ఒక షాపు యజమాని అయితే 2 కట్టలు (100 pices/ సాంపుల్ తీసుకుని నాకు ఇవ్వలేదు అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ లో కలిసి ఎం చేస్తున్నావురా అంటే పేపర్ ప్లేట్స్ అని అన్నాడు మాది భోజనం హోటల్ అక్కడికి తెమ్మని ‌‌చెప్పాడు అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ income తక్కువ పని ఎక్కువ ఏవో కొన్ని కారణాల వల్ల ఆపి వేసాను
@venkateswarareddymudireddy6205
@venkateswarareddymudireddy6205 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@khajavalisheik3984
@khajavalisheik3984 Жыл бұрын
Brother okka wife and husband per day 10 hours work cheste antha income ravachu approximately..
@balaramganteda2175
@balaramganteda2175 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి
@madhukalingi6607
@madhukalingi6607 10 ай бұрын
థాంక్స్ అన్న మంచి మెసేజ్ ఇచ్చారు
@manoharboda8650
@manoharboda8650 2 жыл бұрын
What about power single phase home connection or commercial meter?
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Single phase house meter saripothundhi oka machine ki ithe, but heavy work chesinappudu one time load charges padathai bill lo... Okavela ekkuva machines pedithe commercial meter avasamavuthundhi
@madanadarajumadanadaraju7874
@madanadarajumadanadaraju7874 8 ай бұрын
చాలా బాగా వివరించారు అన్న థాంక్యూ
@ramakrishnavskv2602
@ramakrishnavskv2602 Жыл бұрын
This video indicates your Sinciarity and Truthfullness is highly appreciated
@satyasampan
@satyasampan Жыл бұрын
Your comment means a lot .... Thank you
@lakshmiprasannaentarement6703
@lakshmiprasannaentarement6703 Жыл бұрын
Thanks Bro mamu four members unamu paper plates start chayalli anukunamu mer chpenatu naduchkutam bro
@rajupnr7836
@rajupnr7836 Жыл бұрын
Miru cheppe vidhanam Chala bagundi .chese opika untune start cheyyali.
@Blast888.
@Blast888. 2 жыл бұрын
Raw material gurinchi koncham detail gaa cheppandi anna
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Inko video undhi, chudandi brother
@narsummurty
@narsummurty 8 ай бұрын
ఇవి ఏక్కడ ఉంటాయి మేము తీసుకుందమని బ్రదర్ ప్లీజ్ అడ్రస్
@VenkateshVenky-kc6zn
@VenkateshVenky-kc6zn 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు...👍
@karunakarkoyada69
@karunakarkoyada69 Жыл бұрын
Village lo leaves tho chese plates manchi smell isthaayi,but ee atta plates ayithe bad smell,aakulatho chese dhantlo tinadam healthy
@satyasampan
@satyasampan Жыл бұрын
True and costly as well
@karunakarkoyada69
@karunakarkoyada69 Жыл бұрын
@@satyasampan not at all,because in village also,this plates are used ..
@sekumadhu6241
@sekumadhu6241 2 жыл бұрын
Thank You Brother 🙏 Well explained the loopholes of the business.
@satyasampan
@satyasampan 2 жыл бұрын
kzbin.info/www/bejne/nKuamWV_pr1gqbc పేపర్ ప్లేట్ బిజినెస్ కు సంబంధించి వాస్తవాలను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నించాను, చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. ధన్యవాదములు
@SKUMAR-gk8wb
@SKUMAR-gk8wb 2 жыл бұрын
@@satyasampan ఈ మెస్సిన్ ఎక్కడ అమ్ముతారు ప్లేస్ చెప్పండి
@ramadevi2428
@ramadevi2428 Жыл бұрын
ప్రాబ్లమ్స్ కరెక్టుగా చెప్పరు KZbin open cheste ప్రతిదానికీ. 2 lakhs 3 lakhs వస్తాయి అని చెప్తున్నారు కరి మీరు వాస్తవాలు చెప్పారు
@satyar6998
@satyar6998 2 жыл бұрын
నా దగ్గర టిఫిన్ ప్లేట్ డై వుంది 8" వాడలేదు కావలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాను
@RamaKrishna-ov6fd
@RamaKrishna-ov6fd 2 жыл бұрын
Antha chabuthunaru
@rubenjyothi5965
@rubenjyothi5965 2 жыл бұрын
@@RamaKrishna-ov6fd we have buffet plate machine is there. Near Vijayawada
@rambaburambabu7087
@rambaburambabu7087 2 жыл бұрын
మిషన్ ఎంత బ్రో
@AdhinarayanaBikkavolu
@AdhinarayanaBikkavolu 18 күн бұрын
make Kavali
@tutupalliusharani4320
@tutupalliusharani4320 Жыл бұрын
మీరు ఎక్కడ చేస్తున్నారు, మాది దర్శి మేము ఈ బిసినెస్ start చేద్దాము అనుకుంటున్నాము
@geethavonukonda5968
@geethavonukonda5968 2 жыл бұрын
Chala Baga chepparu Brother
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thank you
@narasingaraomuvvala3161
@narasingaraomuvvala3161 2 жыл бұрын
Nenu Baga claleclate chysi vaduu anukunna frend. Ala ge cheyppuls , pens making kooda
@yohanraj5968
@yohanraj5968 2 жыл бұрын
Nice video bro...many people they wont give clear detais like ths..by ths people wil think before they do ths business...
@satyasampan
@satyasampan 2 жыл бұрын
My duty bro
@SatyaSatya-oq7tc
@SatyaSatya-oq7tc Жыл бұрын
ఈ బిజినెస్ కి పర్మిషన్స్ ఏమైనా తెచ్చుకోవాలా ? కరెంట్ కి మీటర్స్ లాంటివి ఏమీ మార్చుకోవాలి ? పర్మిషన్స్ గురించీ చెప్పండి రిప్లై pls
@workfromhome1715
@workfromhome1715 2 жыл бұрын
Very well explained and informative for small scale business planners
@kumarm8566
@kumarm8566 Жыл бұрын
Hi sir, just now I am see this video nenu ee bussiness inko 2 months lo start chedam anukuna edi chusaka koncham dought ga undi improve avali anthe emi aina cheyala lekka inka best bussiness emi aina unnai aa
@vasoochand9940
@vasoochand9940 2 жыл бұрын
Very good explanation. U explained very well.
@DHRRRRRRRR
@DHRRRRRRRR 2 жыл бұрын
Meeru chaalaa baagaa cheppaaru bro
@dineshmanitiwari6146
@dineshmanitiwari6146 2 жыл бұрын
अद्भुत आविष्कार
@malliyadav3754
@malliyadav3754 2 жыл бұрын
చాలా చాలా బాగు చెప్పినావు బ్రో
@maheshbabukaati7131
@maheshbabukaati7131 2 жыл бұрын
ThakQ bro...బాగా చెప్పారు ...
@santhusanthu153
@santhusanthu153 Жыл бұрын
Intaki e business cheste manchida leda profit vuntunda
@alliswell-w1x
@alliswell-w1x 2 жыл бұрын
Super బాగా చెప్పారు
@stephenhepsi8839
@stephenhepsi8839 2 жыл бұрын
ఈ బిసినెస్ లో నష్టం ఉంది అంటున్నారు మరి ఇంట్లో నే వుండి బిసినెస్ చేసుకోవాలి అనుకునే house wife's కి మీరు ఏ బిసినెస్ చేసుకోవాలో చెప్తారా sir jest information కోసమే sir
@satyasampan
@satyasampan Жыл бұрын
నష్టం ఉంటుందని చెప్పలేదు బ్రదర్... వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకోకుండా చేస్తే నష్టపోతాం అని చెప్పాను... మంచిగా చేసుకుంటే ₹15,000- ₹18000 ప్రతి నెల సంపాదించుకోవచ్చు, కానీ కష్టపడాలి మార్కెట్ చేసుకోవాలి. ఇది తప్పిన నష్టపోతాం.
@somanaboinarangarao6347
@somanaboinarangarao6347 Жыл бұрын
Chala baga cheppav Anna neynu idhi. Start cheddamaney dianamolo unna kani vaddanipistundhi miru nastapoyaru kani idheyvidhanga evaru nastapokudadhu ani chepparu miru super Anna
@satyasampan
@satyasampan Жыл бұрын
Thank you brother.some how anni analysis lu calculations kudirithe, ee business kuda baane vuntundhi.
@satyat652
@satyat652 2 жыл бұрын
Good information Thank you brother
@UdayKiran-qs3iw
@UdayKiran-qs3iw 3 ай бұрын
1 ప్లేట్ మీద ఎంత లాభం వస్తది అన్న
@urlamkrishnamohan6324
@urlamkrishnamohan6324 2 жыл бұрын
thank you for giving good advice
@DurgaPrasad-lc2hi
@DurgaPrasad-lc2hi Жыл бұрын
Very well said bhayya thank you so much chala clarity vachindhi me video chusaka. 🙏🏻
@traveledindianusharani6360
@traveledindianusharani6360 2 жыл бұрын
Good experiences and expltion
@jay.k653
@jay.k653 Жыл бұрын
Manchi salaha iccharu super🙏🙏🙏
@bongonirajashekhar9012
@bongonirajashekhar9012 Жыл бұрын
Very good explanation bro..👏👏
@malleshbanagari7386
@malleshbanagari7386 2 жыл бұрын
Like la kosam chala Mandi ededo chepputuntaru kani meeru nijaitiga chepparu thanks
@sammetarsrinivas8974
@sammetarsrinivas8974 2 жыл бұрын
Very well explained. Thanks for your bold suggestions.
@satyasampan
@satyasampan 2 жыл бұрын
Thanks for the comment
@sindhusindhu2776
@sindhusindhu2776 2 жыл бұрын
ఇది కూడా ఎలా సేల్ చేయాలో మీరే తెలపాలి
@rameshmadoori7918
@rameshmadoori7918 2 жыл бұрын
@@sindhusindhu2776 నా దగ్గర సెకండ్ హ్యాండ్ సెట్టింగ్ ప్లేట్ డై 2 ఉంది ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి
@shanvi18520
@shanvi18520 2 жыл бұрын
@@rameshmadoori7918 meedi area ekkada sir
@sikindarshaik5029
@sikindarshaik5029 2 жыл бұрын
@@rameshmadoori7918 మీ మొబైల్ నెంబర్ చెప్పండి
@dchinnibabu1519
@dchinnibabu1519 Жыл бұрын
e mesion akkada and rete ?
@vadagulepavankumar581
@vadagulepavankumar581 2 жыл бұрын
Super Explaination brother Thank you
@sathyamshortfilms5634
@sathyamshortfilms5634 2 жыл бұрын
అన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మెటీరియల్ విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది ఓన్లీ విజయవాడ నేనా ఇంకా వేరే వేరే మనకు అందుబాటులో ఉంటే ఏరియాలలో కూడా దొరుకుతాదా ఒకవేళ విజయవాడ నుండి మనం ఎలా చేసుకోవాలి
@satyasampan
@satyasampan 2 жыл бұрын
వేరే సిటీస్ లో ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవాలి. రా మెటీరియల్ సప్లయర్స్ ఉంటారు, బట్ అక్కడినుంచి మనకు transport ఫెసిలిటీ ఉందో లేదో చూడాలి
@chandubhavani7331
@chandubhavani7331 2 жыл бұрын
Very good explanation sir
@susmitha3299
@susmitha3299 Ай бұрын
Raw material ekkada dorukutundhii sir
@indiradaggula2731
@indiradaggula2731 2 жыл бұрын
Excellent information and well explained
@madhavilatha352
@madhavilatha352 Жыл бұрын
Sir naadi vizag,ee business machine available place gurinchi information cheppandi please
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 8 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 19 МЛН
Random Emoji Beatbox Challenge #beatbox #tiktok
00:47
BeatboxJCOP
Рет қаралды 51 МЛН
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 8 МЛН