ఆపరేషన్ 'కగార్ ' రహస్యాలు! వందల మావోలు ఎలా చనిపోతున్నారు?| Gade Innaiah Interview On Operation Kagar

  Рет қаралды 29,650

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

2 ай бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ఆపరేషన్ 'కగార్ ' రహస్యాలు ! అబూజ్ మడ్ అడవుల్లో ఏం జరుగుతోంది ...? వందల మావోలు ఎలా చనిపోతున్నారు ..? | Gade Innaiah Shocking Interview On Operation Kagar | ManaTolivelugu
#OperationKagar #AmithShahOnMaoists #OperationKagarlatestNews #GadeInnaiahEmotionalOnOperationKagar
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 250
@bhoomesh770
@bhoomesh770 2 ай бұрын
విప్లవోద్యమం అంటేనే త్యాగంతో కూడుకున్నది వాళ్లకు తెలుసు మరణాలు ఉంటాయని ఆ లక్ష్యం ఎంచుకున్నప్పుడే తెలుసు వాళ్లకు అనుక్షణం మరణ అంచున ఉంటామని తెలుసు వాళ్లకు కానీ వాళ్లది గొప్ప త్యాగం ఈ ప్రభుత్వాలకు కార్పొరేట్ వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ పేద ప్రజల కోసం పోరాడుతున్న అన్నలను చంపేస్తున్నారు ఎన్కౌంటర్ల పేరుతో అమాయక ఆదివాసులను తీసుకెళ్లి చంపేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నది ఆదివాసుల మీద యుద్ధం తక్షణమే నిలిపివేయాలి
@katikavenkataiah5638
@katikavenkataiah5638 2 ай бұрын
దండకారణ్య అమరవీరులకు జోహార్
@krishnastereo6353
@krishnastereo6353 2 ай бұрын
మీరిద్దరూ పోయి కాంగ్రెస్లో కమ్యూనిస్టులు చేరండి బెస్ట్ లేకపోతే ఏంటి అడవి బిడ్డలు సామాన్య జీవన స్రవంతిలో కలిసి బతుకు వాళ్ళు చదువు ఉద్యోగాలు నగరాలలో బ్రతకాలి డెవలప్ కావాలని కోరుకోవాలి ఇంకా గన్ను పట్టుకుని అడవిలో బతకాలని ఈ 20వ శతాబ్దంలో కూడా అనుకోవడం తప్పు చర్చ
@vijayvishwa994
@vijayvishwa994 Ай бұрын
గత 4 ఏళ్ల క్రితం వేసిన దుస్తులే ఇప్పటికీ వేశారు అంటే గాదె ఇన్నయ్య గారి హుందాతనాన్ని నిదర్శనం 🎉
@AWMmini
@AWMmini 2 ай бұрын
Sonia Gandhi's delay from 2004-2014 is the reason for so many deaths of Amaraveerulu. What took her so long to convince her party members? Until the last moment, she and her party didn't want Telangana.
@thummurugotimahesh3544
@thummurugotimahesh3544 2 ай бұрын
నీకు చాలా బాధగా వున్నట్టు వుంది...అమాయకులను చంపే వాలకు మద్దతు తెలపడం ఏంట్రా బాబు....
@avinashkumarade1512
@avinashkumarade1512 2 ай бұрын
Police lanu champinappudu matladaniki emaindi kaka
@970_46
@970_46 2 ай бұрын
Ni bada endi ra bastar filmlo milanti valla gurinchi chupencharu eppudu anipestundi nijam ade nijam
@RajeshwarPudari
@RajeshwarPudari 2 ай бұрын
నీకు ఎందుకు రా బాబు ఇంత నోప్పి రఘు
@user-ue6lr1fs7k
@user-ue6lr1fs7k 2 ай бұрын
చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి మేధావులు బుద్ధి జీవులు మౌనం చాలా ప్రమాదం అక్కడ మనుషులు చనిపోతున్నారు.అందుకు చర్చ జరగాలి
@970_46
@970_46 2 ай бұрын
Enkem charcoal edivaraku jariparu em ainde aina asalu enduku cha-cha akkada girijanulaku development lekunda chesinavalla tho charcoal endi aina deshanni nashanam chesi hindhu vythirekulu andaru medavuvu asalu vellu enduku aravali asalu manushulu chachipothunnaru anthe bayataku rammanu akkada enduku undale enka
@petlover277
@petlover277 2 ай бұрын
Manushula tupakulu pattukunna naxalitesa chanipoyedi.
@pvrpreddy3875
@pvrpreddy3875 2 ай бұрын
ఇంకో టర్మ్ లో నక్సలైట్ అనేటోడు ఉండరు. కాని యునివర్సిటిస్ లో అర్బన్ నక్సలైట్ లు గా ఉంటరు.. అసలు వీళ్ల వల్లే అసలు సమస్య అంత
@YuvrajSingh-dt9hg
@YuvrajSingh-dt9hg 2 ай бұрын
Urban Naxalites are Reddies Teddies 😂
@shivaom793
@shivaom793 2 ай бұрын
😂😂 55 YEARS KHANGRESS GOVERNMENT A KADHA RA MARI PEEKANIKI DEVELOPMENT CHÈYYALE MARI NOTLO RAHUL DHI PETTUKUNNAVA
@prasunadevi6077
@prasunadevi6077 2 ай бұрын
వీళ్ళు మారరు, అమాయక ప్రజలను అడవులలో ఆగం చేస్తున్నారు
@ravindarreddydega2211
@ravindarreddydega2211 2 ай бұрын
ఆ భూమిలో puttinodu వ్యవసాయం చేయాలి అంతే కాని గన్ pattadu
@bussurenuka5111
@bussurenuka5111 2 ай бұрын
Evari kosam udyamam naduputunnaru? Anyayamga BSF Jawans ni champadame vari lakshyama? Toli velugu Raghu garu meeru maoist supportersa? Janalaki cheppali Jawans pranalaki viluva leda?
@prashanththatkar2520
@prashanththatkar2520 2 ай бұрын
Raghu is Congress supporter
@YuvrajSingh-dt9hg
@YuvrajSingh-dt9hg 2 ай бұрын
Maoists lekapothe politicians Ki limit undadhu bro
@mittamadhupatel257
@mittamadhupatel257 2 ай бұрын
ఫస్ట్ ఇ నల్లి గాని అ సూల్లి గాని ఎన్కౌంటర్ చెయ్యాలి
@ramgopal3642
@ramgopal3642 2 ай бұрын
😂😂😂
@radhasunnet739
@radhasunnet739 2 ай бұрын
విప్లవం అంటే ఒక కన్నీరు విప్లవం అంటే ప్రాణ త్యాగం విప్లవం అంటే దమ్ము ధైర్యం ఒక కట్టు బాటు లేదంటే సంపుతరు బిడ్డా
@rajashekar307
@rajashekar307 2 ай бұрын
Raghu and innaya garu Em peekirru meeru e time lo.
@VinakarreddyKethadi
@VinakarreddyKethadi 2 ай бұрын
Policelu maranichi nappudu
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 2 ай бұрын
H u n t l a s t n a x a l
@sai4809
@sai4809 2 ай бұрын
Is this channel promoting anti nationalism. What kind of atrocities they have done in past. The Indian government clearly saying that no discussion with terrorist. Now why are u people promoting them from KZbin channel.
@singaporesitralu
@singaporesitralu 2 ай бұрын
మరి తెలంగాణ ను వ్యతిరేకించినోళ్లు మీ ప్రభుత్వంలో ఉన్నరు కదా..దాన్నేట్ల సమర్దించుకుంటరు
@AWMmini
@AWMmini 2 ай бұрын
Comments la naxal gallaku baaga kaaluthunnadi. Mi time kuda ostadi, so keep this attitude up. 😈😂
@thakurnarpathsingh6606
@thakurnarpathsingh6606 2 ай бұрын
Where were you when innocent CRPF police has been mudered by these waste naxals, now came out just to support them. 1st case has to be booked against you for supporting that waste fellows.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 ай бұрын
Jai hind Jai bharat
@bharadwajvln9643
@bharadwajvln9643 Ай бұрын
Naxel free Abuzmad now they confined only three dist.Narayanpur Kanker Danthewada
@SPLaxmiNarasimha
@SPLaxmiNarasimha 2 ай бұрын
Good Job
@balakrishnarao6818
@balakrishnarao6818 2 ай бұрын
Tupaki pattinodu, police nu chapivadini evadini unchakudadu. Human rights ane mata undakudadu. Innaiah Naxalites damination unnappudu Telangana enta rakthapatam jarigindo teleda. Innaiah, prof kasim gadini police lu mundu tada chattam kinda arrest cheyyali
@970_46
@970_46 2 ай бұрын
Asalu desham ki akkada kanijalu vadoddu ante miku estamina vallu dochukunna thappu ledu
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 2 ай бұрын
సమస్యలు ఉన్నంతవరకు మావోయిజం ఉంటుందా ఎంత మోసపూరితమైన మాటలు రా మీరు ఉన్నంతవరకు సమస్యను ఉంచుతారు సమస్యలే మీ మనుగడ 70వ దశకంలో కేసీఆర్ వాళ్ళ ఇల్లును పీల్చి పడేశారు ఆ దొరతనము బూర్జువా తనము వద్దు అని 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గ్రౌండ్లో పోరాడుతారు అవినీతికి అక్రమాలకు దౌర్జన్యాలకు పాలకులే కారణమని ఒక్కసారి కాంగ్రెస్ అధికారం కోల్పోతే మీ ఎర్ర పార్టీలే మద్దతుగా నిలిచి కాంగ్రెస్ కి అధికారం కట్టబెడతారు కెసిఆర్ కి సహకరించడానికి పొత్తు పెట్టుకుని పని చేస్తారు మళ్లీ జనంలో ఏం చెబుతారు అక్రమాలు పెరిగిపోతున్నాయి దౌర్జన్యం పెరిగిపోతుంది పాలకొల్లు వ్యతిరేకంగా పోరాడాలి రండి అడవుల్లోకి అంటారు అంటే జనం పిచ్చోళ్ళ లాగా కనిపిస్తున్నారా మీకు మామూలు జనం పిల్లలేమో అడవుల్లో పోరాటాల మీరు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందుతూ నగరాల్లో సుఖంగా బతికేస్తారా
@YuvrajSingh-dt9hg
@YuvrajSingh-dt9hg 2 ай бұрын
Well said sir
@babupandirla1421
@babupandirla1421 2 ай бұрын
Proof leni solluvedidi
@shivaom793
@shivaom793 2 ай бұрын
😂😂 55 YEARS KHANGRESS GOVERNMENT DEVELOPMENT CHESTHE E NAXSALS ENDHUKU MALLI SIGGU LEKUNDA KHANGRESS NU GELPINCHARU TELANGANA JANAM
@vgnetworks9612
@vgnetworks9612 2 ай бұрын
police vallanu anyayanga champinapudu yevadu matladadu.annalu unte mana dheshaniki chala pramadham.
@tpurushothamtpurushotham115
@tpurushothamtpurushotham115 17 күн бұрын
Police' lu andhuku ra vellaru adavilo champadanikega
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 2 ай бұрын
మీకు చాలా కష్టం వచ్చినట్లు ఉంది రా .....
@Naraboina-wu6gu
@Naraboina-wu6gu 2 ай бұрын
హిందూ వులను కొందరు విదేశీ దుష్ట శక్తులు కొందరు మావోలుగా మర్చినారు. మావోలు మారాలి హిందూ సమాజం లోకి రావాలి. విదేశీ సిద్ధాంతం వదిలి రామ భక్తికి రావాలి. జై శ్రీరామ్. జై హిందూ 🚩🚩🚩✔️✔️✔️🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@Burripalem
@Burripalem 2 ай бұрын
Kaanee bjp ki matram vote veyavaddu
@shivaom793
@shivaom793 2 ай бұрын
😂😂 VEEDIKI CHEYYI ✋️ KAADHU MIND DHOBBINDHI
@vidyasagarj.l9455
@vidyasagarj.l9455 2 ай бұрын
Innaiah garu, miku namaskaram. Miru maoistla samasyalu highlight chesi, vaalla samasyalu national level lo educationist latho medho manthanam chesi andarini streamline chesi vaalla rights ni safeguard cheyali modi thomatladi
@anilgoudg3975
@anilgoudg3975 2 ай бұрын
Rajyam evadiki bayapadadhu.....
@esware5863
@esware5863 2 ай бұрын
Govt needs to control Naxalites, for speedy development of chattishgarh.
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 2 ай бұрын
దొరలకు ఒక్కప్పుడు ఉచ్చ పోయించరూ ఇప్పుడు ప్రజలలో కలవాలి
@samrao542
@samrao542 2 ай бұрын
Your time will come.. not today may be Tomorrow, Raghu why you encourage this kind of mindset ? Your party Congress who’s fault is all this nonsense
@singaporesitralu
@singaporesitralu 2 ай бұрын
కాంగ్రెస్ కార్యకర్తను పిలిచి బీజేపీ చేసే పనుల గురించి అడిగితే మంచిగా ఎందుకు చెప్తాడు..
@pavanmusic8106
@pavanmusic8106 2 ай бұрын
Sir meeru champedi Pakistan vallana
@LakshmiNarayanaRao.V
@LakshmiNarayanaRao.V 2 ай бұрын
This fellow is Ex-Maoist i dont think so.
@thebreathingroom5924
@thebreathingroom5924 2 ай бұрын
City la unna x naxals ni kuda veseyaali . naxal ane vitthaname undoddu ..appude desham bagupaduthadi
@sridharannalldass4288
@sridharannalldass4288 2 ай бұрын
tribles needed to be saved
@VikramReddy-yg8ks
@VikramReddy-yg8ks 2 ай бұрын
Mee idhariki yem noppiraa.... Police.. Crpf kuda Indian's kaaraa..
@avnreddy9463
@avnreddy9463 2 ай бұрын
Innata valla athani siddanthala valla samajaniki yedayina upayogam unda ithani bavajalantho Media dwara ee raghu vanti vari valla yuvatha chedipoye avakasham undi
@GandhiBRAHMAJIRAOK
@GandhiBRAHMAJIRAOK 2 ай бұрын
I know so many parents sadness of REC warangal engineering graduates, who were forced to take forests and brainwashed them to be a moists in Mulugu, chatishgad etc., and now you are felling their loss of motherhood. About 20 years back all the parents were afraid of sending their children to REC and kakithiya University. These naxals what they achieved nobody knows. When naxals kills innocent villagers as informers and security forces people like u will not talk. Anti nationalisam and Gun culture will not be good for the demographic process. Mao is china, why naxalisam is not popular in China.
@srivasarajuvegesana4738
@srivasarajuvegesana4738 2 ай бұрын
Mathamarpidhi టీమ్ కెప్టెన్ maino
@anilch8802
@anilch8802 2 ай бұрын
First nuvv naxals undala Leda cheppu.. ee sollu antha enduku.. vallani desa bakthulla feel avvaku
@PolothiLeelakrishnaYadav-up5ij
@PolothiLeelakrishnaYadav-up5ij Күн бұрын
ఎక్కడ మనువాదం ఎర్ర...వాదం
@manchalaachyuthasatyanaray2909
@manchalaachyuthasatyanaray2909 Ай бұрын
03-6-2024 ఈనాడు మధ్య భారత దేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగారు పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఫాసిస్టైజ్డ్ నియంతృత్వ సెమీ- ఫ్యాసిస్టు పాలనతో ఒకే పార్టీ ఒకే పార్లమెంట్ నినాదంతో అవశేష ఫాసిస్టు మూలాలను సంరక్షిస్తూ 1937 స్పానిష్ అంతరిద్యం ఇలాంటి పరిస్థితిని మనమందరం నిలబెట్టాడు. చత్తీస్గడ్ దండకారణ్యంలో ఆదివాసి ప్రజలపై మావోయిస్టు లపై జరుగుతున్న వైమానిక దాడులు 1937లో జరిగిన స్పానిష్ అంతరిక్ష సమయంలో చేసిన ఏరియా బాంబ్/కార్పెట్ బాంబు దాడి 1937 తర్వాత ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మొదటి వైమానిక బాంబు దాడులలో ఒకటి, అది ఈనాడు పెట్టుబడుదారులను సంరక్షించ డానికి ఆపరేషన్ కగార్ పేరుతో కార్పెట్ బాంబు లాంటిదే. కనుక ఈనాడు బుద్ధి జీవులుగా ఉన్న మనమంతా కూడా ఆత్మ విమర్శన చేసుకుంటూ ఫాసిస్ట్ పాలకుల వైపా, సోషలిస్టు నిర్మాణం వైపా చారిత్రాత్మ కంగా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళ్లి పరిశీలించి చూసి నట్లయితే జర్నలిస్టులు బ్రిటిష్ సామ్రాజ్య పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రో ద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక మైన నేపథ్యం జర్నలిస్టులది. పత్రిక/ మీడియా యాజమాన్య అధినేతలకు తెలియంది కాదు. అందుకు ఉదాహరణగా జర్నలిస్టు మౌల్వీ మహమ్మద్ బాకీర్. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నందుకు అతని పట్టుకుని ఫిరంగికి కట్టి, పేల్చి అతని చంపి వేశారు.మౌలానా హజ్రత్ ముహానీ “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే ప్రసిద్ధ నినాదాన్ని అందించారు. ఆ నినాద స్ఫూర్తి తో ఈనాటి జర్నలిస్టులు/మీడియా పత్రికల అధినేతలు పాలకుల ఆజ్ఞలకు తలవగ్గక, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA- ఎన్ఐఏ) బెదిరింపులకు తలవగ్గక జర్నలిజం విలువలతో సత్యం కొరకు న్యాయం కొరకు పోరాడుతున్న ఉద్యమ కారులపట్ల నిలబడుతూ నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో ప్రపంచ మానవులకి తెలియజేస్తారని కోరుతూ.
@pawankumar8572
@pawankumar8572 2 ай бұрын
అర్బన్ మరియు రూరల్ నక్సలైట్స్ ముక్త భారత్.
@srikanthkumar6842
@srikanthkumar6842 2 ай бұрын
Congress cpi kanduvallu esukovadam marchipoyiru iddaru
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 2 ай бұрын
జై అదానీ.. జై మోడీ... జై సహజ సంపద లూటీ..
@madhubaskarms3476
@madhubaskarms3476 2 ай бұрын
We support central government 🚩🚩🚩
@chinna163
@chinna163 2 ай бұрын
Government manchi Pani chestundi.
@RamYadav-dc4ur
@RamYadav-dc4ur 2 ай бұрын
చైనా లో అభివృద్ధి కార్పొరేట్ ల కోసం అని చెప్పడం రాదు
@user-tu3oz6ne3w
@user-tu3oz6ne3w 2 ай бұрын
Innaiah. Asalu mavoejam ekkadinunchi vochindhi. Mavo anetodu chinevadugada. Mari chinivadu manameedha yuddham chsindugada. Ante meru chini ajentla. Meru entha mandhi amayakulanu champaru, informarperita.
@pavanmusic8106
@pavanmusic8106 2 ай бұрын
Eyanaki chinnappudu nuriposind pola
@bhavanishankar1409
@bhavanishankar1409 2 ай бұрын
Democracy deara power sadhinchavacchu.. Bun dwara maranam dorukuthundi
@rajashekar307
@rajashekar307 2 ай бұрын
Maoestlu ante okappdu respect undedi
@ravindarreddydega2211
@ravindarreddydega2211 2 ай бұрын
Telangana lo kooda బు swamulu, రాజకీయ నాయకులు, పెట్టుబడు దారులు చాలా మంది ఉన్నారు మీ రేవంత్ రెడ్డి కి చెప్పి నక్సల్స్ అందరినీ telagana లో shelter ఇప్పించు anakapoyava
@bhaskarguduru8325
@bhaskarguduru8325 2 ай бұрын
To the people those who reading these comments...I'm working near chattisgarh boarder...what bjp doing is very good...in one yr CG will become maoist free state.. these luchas always bark like this
@raghukarlapudi4048
@raghukarlapudi4048 2 ай бұрын
ఎన్నో నీతులు చెప్పి ఇప్పటికీ అబద్ధాలతో సమాజాన్ని మోసం చేయాలనుకునే తీన్మార్ మల్లన్న గురించి స్వార్థం కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్న తన రంగు బట్ట బయలు అయింది
@Murali9327
@Murali9327 2 ай бұрын
Arey raghu nuv naxals ki support chestanav mari crpf jawanlu chanipoinappudu nek noppi raledha ra
@ravinderreddy3770
@ravinderreddy3770 2 ай бұрын
Harmful to nation
@sampathgaddam2475
@sampathgaddam2475 2 ай бұрын
Jai crpf jai bsf Indian army jindabad
@madetinageswararao
@madetinageswararao Ай бұрын
సమాధానాలు అంత వాస్తవికంగా లేవు
@vidyasagarj.l9455
@vidyasagarj.l9455 2 ай бұрын
Maoism manchide kani tribal rights protect cheyali. Tribals ni national minerals corpn lo share holders cheyali. Tribals shud work for conversion of national asset ie minerals for gdp of bharat
@srivasarajuvegesana4738
@srivasarajuvegesana4738 2 ай бұрын
2004to2009congrass cpi cpiml pariplencharu కదా 2004to2014 verini పంచిపోషించారా 76 crpf javnulanu
@gsrinivas2252
@gsrinivas2252 2 ай бұрын
అవురా బోసిడికే రఘు గా నీవు నీ ఛానల్ మొత్తం బిజెపి ఆగే నెస్ట్ ఇంటర్వ్యూలేనరా
@rajeshreddy7035
@rajeshreddy7035 2 ай бұрын
Okka Naxalite tho Interview chestey vadu kothaga em cheptadu... Badugu balahinavargalu ani chepi valani Rakshasanga champina Daridrulu velu, India lo Dictatorship jargutundi only Naxal affected area lo velu lekapotey ee Himsa ledu...
@sreenubaditha217
@sreenubaditha217 2 ай бұрын
ఇంత మంద చావులు కి కారణం మావోయిజం.ప్రజల్లోకి రండి,నాయకుల్లా మారండి.ప్రజలను చైతన్య పరచండి.మంచి సమాజాన్ని తయారు చేయండి.
@srivasarajuvegesana4738
@srivasarajuvegesana4738 2 ай бұрын
Sabka sath sabka vikas hoga abi2014sasru huva merandharu thtabutta sadhukovali
@raveeprakash1771
@raveeprakash1771 2 ай бұрын
Nekemi badha Raghu anti nationals nu eri pareste
@Hramz
@Hramz 10 күн бұрын
ఈ మావోయిస్టు ఉగ్రవాదుల పని అయిపోయింది వీడి ఏడుపు చూస్తుంటేనే అర్ధం అవుతుంది 🤣🤣🤣
@adumullerabindar942
@adumullerabindar942 2 ай бұрын
విప్లవోద్యమాన్ని ప్రోత్సహిస్తూ, యువతను బలి చేస్తున్నారు. ఇది బాధాకరం. భగవంతుడు ఏర్పరచిన అసమానతలు తొలగించి సమానత్వం ఏర్పరచడం ఎవరి తరమూ కాదు. అసాధ్యమైన కోరికను సుసాధ్యం చేయాలనుకోవడం మావోయిస్టుల తెలియని తనానికి నిదర్శనం. తెలియని తనానికి తుపాకులు పట్టి బలి అవుతున్నారు. ఇది బాధాకరం. సమ సమాజ స్థాపన అసాధ్యం.
@thebreathingroom5924
@thebreathingroom5924 2 ай бұрын
Andaru report kotta di ee video ni ...
@user-sd3fj1xi5u
@user-sd3fj1xi5u 6 күн бұрын
Viplavam varidhillali ❤
@pavanmusic8106
@pavanmusic8106 2 ай бұрын
Mr innayy talupulumusi rashtra vibhajana cheyyatam democrasina
@somireddykothi.
@somireddykothi. 2 ай бұрын
స ల వ జూడు ము రా నాయనా.
@greattelugu
@greattelugu 2 ай бұрын
తెలంగాణ ఉద్యమ కారుల మీద తుపాకీ తో బెదిరింపులకు దిగిన రేవంత్ రెడ్డి ని సిఎం చెయ్యటమేనా మీరు చెప్పే కృతజ్ఞత
@RamYadav-dc4ur
@RamYadav-dc4ur 2 ай бұрын
గోళి గాని పంపిస్తే తట్టుకోని నిలబెడుతారు
@mamidivenumadhav4111
@mamidivenumadhav4111 2 ай бұрын
Nt Rama Rao అనే వాడు నేనే పెద్ద నక్సలైట్, నన్ను మించిన నక్సలైట్ లేడు అనే వాడు
@kiranchary9569
@kiranchary9569 2 ай бұрын
From 2004 year to 2014 Years ఎన్కౌంటర్ list chepandi
@isellutetohidmaborraswamy1579
@isellutetohidmaborraswamy1579 Ай бұрын
రఘన్న మనం వారిని కపడుకొలేకపోతే మణంలి మనం కూడా కపడుకొలెం ఈ చెత్త బీజేపీ వల్ల
@srikanthkumar6842
@srikanthkumar6842 2 ай бұрын
Urban naxals
@Chandra_Sekhar_Reddy_M
@Chandra_Sekhar_Reddy_M 2 ай бұрын
It is not era of Naxals, come out and fight in the open democracy, why don't you both go and fight for the rights of these people. Just for KZbin views and money do not do these shows.
@chandramoulipillalamarri1478
@chandramoulipillalamarri1478 2 ай бұрын
TRS leaders pedala bhoomulani kubja chestunte movoistulemi chesaru
@santhaKumari-di1bu
@santhaKumari-di1bu 2 ай бұрын
Naksalite perutho aadivasulanu champutuna modi prabutwam kanijavanarula koraku
@amrutham2784
@amrutham2784 2 ай бұрын
Sripada rao ni champindi Natalies
@Nationalisthimdu3
@Nationalisthimdu3 2 ай бұрын
Meelanti daridrulanu encounter chesthe samaajam bagubaduthundi
@srivasarajuvegesana4738
@srivasarajuvegesana4738 2 ай бұрын
Ranver sana behar lo
@RamYadav-dc4ur
@RamYadav-dc4ur 2 ай бұрын
ఇక్కడ తంతు జరిపినప్పుడు ఏం పీకినావు
@kaushikreddy1660
@kaushikreddy1660 2 ай бұрын
This joker got scared runned away from forest and putting his propaganda in urban youth.
@varshithaoudari4213
@varshithaoudari4213 2 ай бұрын
Ayudham pattina evadaina deshaniki pramadhame ,, mee maoism he antha goppadhi ayyithe ayudhalu vadhilesi democratic process lo election lo nilchoni gelvandi adavullo ayudhalu pattukoni undadam kadhu ,, desham develop avvuthundhi ee patha maoism communism sidhanthala vallana india develop kaledhu wealth redistribution antha thelivi thakkuva maoist sidhantham inkoti ledhu wealth create chese odeas kanukkovali kani wealth redistribution anthato chetha idea ledhu ,,BJP chattisgarh lo 46% votes tho gelchindhi ee lok sabha lo anni MP seats gelisthadhi peoples mandate tho gelchindhi bjp,meeku elections lo nilabadhe dhammu dairyam unte ayudhalu vadhilesi elections lo nilabadhi gelvandi ayudhalu pattadam kadhu
@sirinivaas928
@sirinivaas928 2 ай бұрын
Misleading information
@chandramoulipillalamarri1478
@chandramoulipillalamarri1478 2 ай бұрын
Bhuswamulanta city lo settle ayee prajalanu dosukoni thintunte mavoistulu em chesthunnaru
Special Story On Operation Kagar | Ajit Doval | Nationalist Hub
8:33
Nationalist Hub
Рет қаралды 11 М.
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 34 МЛН