కోట్ల ఆస్తులు కలిగి ఉండీ ఆస్తమాతో బాధపడేవాడు చలికాలంలో ఆనందంగా ఉండడం ఎంత నిజమో... సంపదల్లో( జీడీపీ ) అగ్ర స్థానాలలో నిలిచినా ...దేశంలో మెజారిటీ ప్రజలు ఆకలి , నిరుద్యోగం, ఉపాధిలేమి , అవినీతి, అశ్రీత పక్షపాతాలతో అల్లాడుతూ సంతోష సూచీలో టాప్ టెన్ లో చోటు చేసుకోకపోవడం ? అంతే నిజం.
@Medibust9 ай бұрын
Yem septiri. Yem septiri. Labor chesukoni dabbu sampadinchukone vaadi poor fellow. Vyavasayam chesukoni dabbu sampadinchevaadu poor farmers. Father's, grand father's, manchi jobs chestuna, manchi education ippinchagaliginaa sc, st, BC castes lo vunnavaru poor and backward Politics lo vundi desaani tinestoo, kulam Peru tho coverage teesukonnavaallu poor and marginalized. Veelaandariki 24 by 7 Govts dabbu panchutoo vundaali. So called upper caste lo puttinduki garbha daridrudainaa, vaadiki white card ivvakoidadu, vaadi kodfo gopo chadukunna, educations lo seat ivvakoidadi, jobs lo promotion ivvakoidadu. Cash crops pandinchkoni nerc Benz vunna aa farmer poor farmer, annee free gaa ivvali endikante Annadata, though Anna vyapari. Job chesukune vaadu shahukarulu taxes kadutoo vundaali. Ambani business chestoo lakhs of people ki employment istunte atanu dochukunecaadu, paina, lazy gaa govt taauillalu tintoo vunnavaaru poor and backward. Inkaa yee idham gaa desaani venakki teselladaniki try chunna meeandaripai.. shame on you guys
@udayhotshot9 ай бұрын
@@Medibustcorrect ga chepav bro
@dasaradharamireddychevuru29499 ай бұрын
సార్, గత ప్రభుత్వం కంటే బాగా చేశారా లేదా గమనించండి.
@yesbhadra66968 ай бұрын
Remember, he was also the only voice which opposed continuously the world's greatest lie and thirdclass movement called Telangana movement for separate state. He was tortured and beaten by Goons (Telangana people, most of them as they all believed lies spread by their professors and politicians) KCR, KTR and others. He is the only Gem of India that is still alive. Jai Thoolanjana, Donga Udhyamala Adda, Naa Thooolanjana Gedda
@arvapallimanikanta3369 ай бұрын
I urge people to encourage this type of unbiased and worthy interview.
@yesbhadra66967 ай бұрын
Ya Yes, indeed he is one in the handful surviving goodness of Indian politics. But where were you all when India's greatest and wickedest liars, the proponents and achievers of the most pathetic movement in India thus far, known as the Telangana Movt for Separate state, abused and manhandled Parakala Prabhakar for being vocal and real and true and for exposing their lies. He was literally in the few people, may 5 people in total who had worked day and night to expose the fraudsters, the Telangana professors, educated and politicians who incited lies and instigated the students and other people of Telangana against innocent Andhra people. In India the only lie that survived fully as of now is the Telangana Movement which is filled with concocted lies related to Water, Jobs and Treasury and Culture.
@k.c.johnbunny74189 ай бұрын
వాజపేయి ఒక నైతిక విలువలు కలిగిన నాయకుడు...ఆ బీజేపీ కి.... ఈ బీజేపీ చాలా.. తేడా... ఉల్లీ ధర పెరిగినoదుకు అధికారం నుండి వై దొలగి తన స్వచ్ఛతను నిరూపించుకున్న నాయకుడు..
@bhaskarsreeram9 ай бұрын
అలాంటి నాయకుడు కాంగ్రెస్లో కానీ లేక దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న మీ called communist లో కానీ ఒక్కళ్ళ నన్నా చూపించండి. మీ ప్రకారం మోడీ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడం లేదు, పోనీ ఒక పేరు చెప్పండి.
@mekalasatyanarayana77809 ай бұрын
స్వర్గీయ Atal bihaari vajpai గారు వైతొలగ లేదు ప్రజలు ఒడగొట్టారు మంచి వారికి మీ లాంటి వారు సపోర్టు చేయరు దొంగలకు సహకారం ఇస్తారు.
@GrandBharat-u7l9 ай бұрын
raHole gang itali bago
@pranvikris9 ай бұрын
Modi in or BJP ni question chese andharu congress vaadhulu kadhu n Rahul supporters assala kadhu… present congress lo nayakudu lekapovadam disaster ala ani modi chesevi anni correct ayipovu kada
@venkateshwarlubommagani80009 ай бұрын
అంత మంచి ఆనాటి బిజెపి ని ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలు చేసిన ఏధవలు ఎవరు
@saithukaramghanata9 ай бұрын
మా గ్రామం లో పెండ్లి అవ్వని మగవారి సంఖ్య 150 వారికి ఉపాధి లేకపోవటం ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను
@balreddysarikonda79269 ай бұрын
employment ante govt job ,anthena, MA chesi job ravalante ,kastam
@viswa_srustikartha9 ай бұрын
పెళ్లైన వారికి పిల్లలు పుట్లట్లేదు అంట మోడీ గారే కారణం ఏమో
@vissapragadasatyanarayana27509 ай бұрын
అనుకో😅
@laxminarayana51578 ай бұрын
140 crores jobs requirement unda, andariki job ravadaniki,congress vasthe isthada
@ramgreen50659 ай бұрын
ఈయన సాక్షత్తు శ్రీ మతి నిర్మలా సీతారామన్ గారి భర్త.👏👌
బీజేపీ ప్రభుత్వం లో కేంద్ర ఆర్థిక మంత్రి గారి భర్త
@arvapallimanikanta3369 ай бұрын
@@30619 ayana railway station lo tea ammukune vadu kadu London school of business lo PhD chesina vyakti
@sudhakaruraadi9 ай бұрын
@@arvapallimanikanta336అయితే ఏంటట గొప్ప... మన దేశానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తున్న మోదీ పై విషం కక్కడం మంచిది కాదు... అయినా మీకు london లో చదివాడు అనగానే ఆయన పై అమితమైన గౌరవం ఏర్పడిందా? అంతకు మించిన విశ్వ విద్యాలయాలు మన దేశంలో ఉండేవి..
@yogeswararaovinakollu90059 ай бұрын
ప్రభాకర్ గారూ మీరు నిజాన్ని నిష్కర్షగా చర్చిస్తున్నారు. మీకు వేవేల వందనాలు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను 90% వరకూ నెరవేర్చామని ప్రచారం చేసుకోవడాన్ని ఒంట పట్టించుకున్న పార్టీ మాటలలో నిజం పాళ్ళు ఎంత అనేది వేరేగా వివరించవలసిన అవసరం ఉంటుంది అని అనుకుందామా???
@venkateswararao22199 ай бұрын
Dear Prabhakar garu,your comments on all issues are excellent. We wish you all the best.
@csrao19669 ай бұрын
*❤సూపర్ analysis* 🧘🏻♀️🙏🏻🧘🏻
@dr.madanmohan67009 ай бұрын
Your Analysis is excellent very frank and open hearted 😊😊😊😊😊😊😊😊😊😊😊
@rmtguest63899 ай бұрын
నాకూ అలానే అనిపిస్తూంది, వాజపేయి వున్న నాటి పార్టీ కాదు, కార్పొరేట్ స్ పార్టీ
@KS-wt7rj9 ай бұрын
Anduke vajpayee ni vodincharu,
@therandomthings69339 ай бұрын
Bro, your brother/sister/son have to work in corporates to get salaries.
@RandomMatters229 ай бұрын
Aithe velli cbn di cheeku
@shwetatoom52399 ай бұрын
Vajpayee unnaoufu bjp navhaledu vajepayee nachalefu ippudu ayana better oka decade taruvatha modi ji better appudunde vallu kadu antaru
@shwetatoom52399 ай бұрын
Nakaithe bharya edugudala orchukoleni tattukoleni bharta badha la undi
@kumarankalarical75038 ай бұрын
In any case vote for BJP otherwise the nation will devided into pieces and no other national party got a better economy and nationalism
@aksharabhuvanam9 ай бұрын
ప్రభాకర్ గారి పరిచయం చాలా బాగా చేశారు.
@venkataramasarma54538 ай бұрын
1 lakh nunchi 1 lakh 20000 income perigithe Adi 2% kadamdi.20% Avutundi parakala garu
@jayasridhar31129 ай бұрын
BBC ఛానల్ వీడియోలలో ఎక్కువగా బిజెపి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.. నిజమే అయితే ఒక 👍🏻.. కొట్టండి
@VenkatVibrant9 ай бұрын
నిజాలు నమ్మలేని వారు ఎందుకు పుడతారో
@NagendraKrishnaАй бұрын
BBC అంటే భారత్ కో బర్బాద్ కరో ఛానల్.
@Hindusthani_1089 ай бұрын
True..New BJP is more dynamic than the old. This dynamism is very essential. So people like Prabhakar sir expected to understand this rather than talking with old mindset.
@raghunandhkotike73059 ай бұрын
భార్య లు ఒక గొప్ప స్థాయి కి ఎదిగితే భర్తలు ఇలా మతి భ్రమణం చెందుతారని ఈ వ్యక్తి ద్వారా నిరూపణ అయింది. ప్రభాకర్ గారూ, మోడీని దింపి మీరు ప్రధాని పదవిని చేపట్టండి. మా ఓటు మీ. కే. జై నిర్మలమ్మ జి
@Venuapositive9 ай бұрын
మాకు అదే అనిపిస్తా ఉంది బహుశా మీ భార్య చాలా డెవలప్ అయింది కావాలా అందుకోసమే నీకు మతి బ్రతికించి ఇలా కామెంట్ చేస్తున్నారు కావాల అని.. ఆయన గతంలోనే చెప్పాడు ప్రధానమంత్రి రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ మంత్రి సీఎం పీఎం ఏది కూడా నేను అవ్వను పోటీ చేయను రాజకీయాలు నేను పోటీ చేయను అని ఎప్పుడో చెప్పారు... ఇక మీరు నిర్మలమ్మ ఓటు వేస్తాను అంటున్నారు మీరు ఇంకా ఎప్పుడో కాలంలో ఉన్నారు ఆ ఎప్పుడో చెప్పింది నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయాలని నా దగ్గర అంత డబ్బులు లేవు అని రాజ్యసభ సభ్యురాలుగా ఉంటుంది నువ్వు నీకు రాజ్యసభ సభ్యులుగా ఓటేస్తావా నీకు అంత ధైర్యం ఉందా దమ్ముంటే ఆమెకు ఒకటి చూద్దాం
@raghunandhkotike73059 ай бұрын
జై నిర్మలమ్మ అంటే ఓటు గురించి కాదు, ఆమె పాజిటివ్ థింకింగ్ కి గుర్తింపు. నా భార్య గురించి కాదురా, ఒక రాజకీయ పార్టీ లో, దేశం లో నీ ఒక నారీ శక్తి కి భర్త అయిన ఈ బడుద్దాయి గురించి. ఒక నియోజకవర్గం లో పోటీచేసి, విజయం సాధించి ఇలాంటి విషయాలు చెప్పితే విలువ ఉంటుంది. నీ సాడిజం తో కాలుష్యం పెంచ వద్దు బాబూ.
@naguch53989 ай бұрын
ఇంటర్వ్యూ మొత్తం చూసాను ఫైనల్ గా ప్రభాకర్ గారు చెప్పింది ఏంటంటే మాట్లాడతాను రాస్తాను అని చెప్పారు. నేనడిగేదేమంటే మీ భార్య బిజెపి ఎంపీగా ఉన్నారు మరియు మంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు మీ భార్య దగ్గరే మీ భావాలు చెప్పలేనప్పుడు ఆమెని కన్విన్స్ చేసి బిజెపి నుంచి బయటికి తీసుకురా లేనప్పుడు మీరు సమాజానికి ఏమి చెప్పినా వృధానే......
@chandrasekhar-xk6cc9 ай бұрын
కదా.
@arvapallimanikanta3369 ай бұрын
ఎవరి భావజాలం వారిది. ఆయన పని జనాలకు నిజాలు చెప్పటం వరకే. అంతేకానీ జనాలను మార్చాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన భార్యతో సహా.
@naguch53989 ай бұрын
@@arvapallimanikanta336 మీరు చెప్పేది ఎలా ఉందంటే... వంట చేయడమే అయనపని... అది తినడానికి పని చేస్తుందా లేదా ఆయనకు అనవసరం అన్నట్టు ఉంది..
@Venuapositive9 ай бұрын
సోదరా గతంలో ఎప్పుడో చెప్పారు పరకాల గారు వాళ్ళ వైఫ్ ని స్వయం ప్రతిపత్తి గా ఆలోచించే ఒక స్త్రీగా తన గౌరవిస్తాను అని ఆఫీస్ విషయాలు ఎప్పుడూ పర్సనల్గా డిస్కస్ చేయడు అని.. పర్సనల్ విషయాలు ఎప్పుడు రాజకీయాలు టైంలో వాడను అని... అయినా అయినా ఒక సంవత్సరం కింద చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చనిపోయేంత వరకు తను కూడా కాంగ్రెస్ కార్యకర్త. వాళ్ల భార్య bjp న బహుశా వాళ్ళ కూతురు ఇంకా ఏదో పార్టీ అయి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం వచ్చి ఉండవచ్చు కానీ ఒకరి ఇష్టాలు ఒకరి అభిప్రాయాలు ఇంకొకరి మీద రుద్దటం ఎంతవరకు న్యాయం? మీ నాన్నగారు నిన్ను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే వెళ్తారా? అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్ గా ఉండమంటే వెళ్తారా? పరకాల కూడా చేసేది అదే
@arvapallimanikanta3369 ай бұрын
@@naguch5398 మీరిన్ని చెబుతున్నారు కదా ఏ ఒక్క మోదీ అభిమానినైనా మీరు మార్చగలరా. ఒక మనిషిని మార్చడం అంతా సులువు కాదు అది సొంత భార్య అయినా సరే. తన భార్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఎంతో నిజాయితీ ఉండాలి. చేతనైతే అలాంటి వారిని అభినందించండి.
@vraiahbollipogu659 ай бұрын
కేవలం మతపరమైన రాజకీయాలు చేయడంలో బీజేపీ నెంబర్ వన్
@hanumantaraogalinki44799 ай бұрын
You are Great Sir
@kaavyasri27059 ай бұрын
మీరు 100% నిజాయితీ పరులు కదా.. ఒక పార్టీ స్థాపించి 100% నేరరహిత, ఇతర చట్ట వ్యతిరేక పనులకు అతీతంగా నవీన భారత్ ను నిర్మించి చూపోచ్చు కదా?! ఏమంటారు
@vignanavedika9409 ай бұрын
అంత సీన్ లేదు ఈ మనిషికి
@mpraoin9 ай бұрын
He is a cynic.He cannot see any thing good happening in this country. H e has two or three standard examples. 1.He went to the market and found vegetable prices have gone up. 2.Migration to Gaza of some person in search of employment 3.Low investment which is again wrong
@saishravanreddy9 ай бұрын
politics antha kullu kutantralatho nindipoyindhi, not possible to get people to vote for honest people like him. Indian masses are uneducated, divided by caste, religion, easily manipulated(with IT cell forwards), gullible people(like you)
@prreddy1009 ай бұрын
He may be an intellectual, but has no common sense. He can only criticise others, but he can not stay in any party, forget about starting his own party. Conclusion : Failed in life in all fronts!
@VenkatVibrant9 ай бұрын
నిజాలు చెప్పే వారికంటే అబద్ధాలు చెప్పే వారినే ప్రజలు నమ్ముతున్నారు కదా
@jemubatta70859 ай бұрын
ఈ 10 సంవత్సరాలలో మోడీ ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమని చెప్పండి 150 కోట్ల మంది జనాలలో ఈ 10 సంవత్సరాలలో ఏమి చేశారు రాముడి గుడి కట్టినంత మాత్రాన మా ఆకలి తీరదు
@Fam_vlogs-x4u9 ай бұрын
Modi fix the so many issue. Simple example that America cannt say against india now days. World is looking at us.
@samsonyesudass2509 ай бұрын
@@Fam_vlogs-x4umooskjo babu..
@kiranreddy4299 ай бұрын
Gudi government kattle memu kattukunnam
@kishanreddybanda349 ай бұрын
గుడి ప్రభుత్వము కట్టలేదు. ప్రజలు అందరు కలిసి విరాళాల రూపంలో సేకరించి గుడి కట్టుకున్నారు. నీకు కడుపు మంట ఎందుకురా.ప్రభుత్వ సొమ్ము రూపాయి లేదు .
@mekalasatyanarayana77809 ай бұрын
@jemubatta7085 మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్దం అవుతుందా.ఇన్ని రోజులు గుడి కట్టలేదుగా ఆకలి తీరిందా చెప్పు ఆకలికి గుడికి సంబందము ఏమిటి.
@thunderbuddy28889 ай бұрын
ఇట్లాంటి పేటియమ్ ప్రభాకర్ తో Interview చేయటం వల్ల మీ ఛానల్ పరువు పోతుంది.నైతిక విలువలు లేని వాడితో నా...ఛి..ఛీ...
@pubbakesar36859 ай бұрын
British broadcasting company >< BBC . Ee channel Mukhya udhesham, mana Desha swathanthra nirnya shakthiga yedhagakunda ikkada prabhuthvala paina thappudu pracharam cheyadam bbc mukhya udheshyam.
@globaltvindialive9 ай бұрын
Excellent.Thanks for Speaking the Truth
@Kvsk29 ай бұрын
ఫుల్ మెజారిటి వస్తే ఏ బిజెపి అయినా ఇవే మంచి పనులు చేస్తుంది. ఇతగాడి మతి వాగుడు చూస్తే జాలేస్తోంది ఈయన ఫ్రష్ట్రేషన్ ఏడుపు, గోడు, కడుపులో ఉన్న దుగ్ధ. ఒక బర్నాల్ సరిపోదు.
@prasadmarella82279 ай бұрын
Well said
@heman_76039 ай бұрын
100% Correct. waste fellow of india
@meesevacgg70909 ай бұрын
Correct information👍
@koushyap9 ай бұрын
Sir upadhi antey కేవలం ఉద్యోగమే కాదు వ్యాపారం కూడా కానీ యువత కేవలం ఉద్యోగం మాత్రమే ఉపాధి అనుకుంటే ఇలాగే వుంటది
@drshyamprasadtr66119 ай бұрын
Very good insight
@VittalCh88979 ай бұрын
Well said sir. అంధ భక్తులు మారాలి
@ivsubbarao19 ай бұрын
అందరు తప్పు దోవ పట్టేసారు...వీడొక్కడే పెద్ద నీతి మంతుడు
@suryasss9 ай бұрын
Well Said Sir God Be With You.
@sampathchary85799 ай бұрын
మనకు పడని చానల్స్ కొన్ని ఉంటాయి వాటిలో bbc ఒకటి, దేశాన్ని పైకి తీసుకురావాలని అనుకుంటే, దేశాన్ని కిందికి తొక్కి పడేయాలని, కొంతమంది ఉంటారు, జై భారత్ మాతాకీ జై🎉🎉❤❤
@bayyasubhashchandrashekhar22089 ай бұрын
శ్రీ పరకాల ప్రభాకర్ గారికి 🎉🙏🎉 BBC వారికి , వారి తరుపున ఇంటర్వూ చేస్తున్న వారికి మా తరుపు 💐🙏💐 ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రమాణాలు కలిగి , నిజాయితీగా , నిర్భయంగా, స్వేచ్ఛగా వార్తా కదనాలను అందించే BBC వారి పరిశీలనాత్మక ఇంటర్యూ అని తెలియని వారు అజ్ఞానంతో చాలా చెత్తగా కామెంట్స్ చేసారు, వారిని క్షమించండి సార్ శ్రీ పరకాల ప్రభాకర్ గారు🎉🙏🎉 మీరు ప్రతీ ఇంటర్వూ లోను చెప్పినవి అన్నీ నగ్న సత్యాలు అని గ్రహించలేక biased గా కమెంట్ చేయడం చాలా దుర్మార్గం . Thank you Sir, Shri Parakala Prabhakar garu & BBC 🎉🎉🎉
@shaik.jeelanbasha64489 ай бұрын
Yes 👍
@gc12639 ай бұрын
వీరికీ రహస్య ఎజెండా కోసం పని చేస్తున్నారు అన్నది మెజార్టీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు
@yesbhadra66968 ай бұрын
Remember, he was also the only voice which opposed continuously the world's greatest lie and thirdclass movement called Telangana movement for separate state. He was tortured and beaten by Goons (Telangana people, most of them as they all believed lies spread by their professors and politicians) KCR, KTR and others. He is the only Gem of India that is still alive. Jai Thoolanjana, Donga Udhyamala Adda, Naa Thooolanjana Gedda
@Giriism799 ай бұрын
You right sir. Communal politics and leaders must abolishes 2024 elections
@mekalasatyanarayana77809 ай бұрын
@Giriism79 గారు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి communal politics చేసిన వారు 2024 తరువాత పూర్తిగా కొట్టుకుని పోతారు. 2014 ముందు ఈ communal politics చేసిన వారు (secularism పేరుతో అందరికి ఒకే చట్టం కాకుండా మతానికి ఒక చట్టం తెచ్చిన వారు) మీరు కోరుకున్న విధంగా పూర్తిగా నాశనం అవుతారు.
@thyagarajuponangi85769 ай бұрын
కమ్యూనల్ పాలిటిక్స్ లో Muslim appeasement politics are prominent
@postwala26679 ай бұрын
Kashmir oka biscuit, Muslims okati, Malalu okati, madigalaku okati, bc obc, fc Ila oka desam lo 100 Desalu nadupudham…..kasta burra vadandi. Pedarikam povali, andariki vidya, chaduvu andubatloki ravali. Samana avakashalu, samana vasathilu undali ani adgaru….
@yusofahmed41699 ай бұрын
Asalu communal politics start chesindey muslim league valla valley Pakistan and Bangladesh vachey Inka history teluyakapothey inko rendu mudu communal countries vastey
@venkataramudu9459 ай бұрын
పరకాల ప్రభాకర్ గారు చెప్పినది 100% నిజమే. బి జె పి అంటే వక ఆటలా బీహారి వాజఫయ్, వక ల్ కె అధ్వాని మాత్రమే. ఇప్పుడు ఉన్న బి జె పి నిజమైన బి జె పి కాదు. గుజరాతి బి జె పి మాత్రమే.
@sb-pv1kp9 ай бұрын
విద్య వైద్యం చాలా costly అయిపోతుంది. అరికట్టాలి
@rajgopaliyyengar48079 ай бұрын
Avnu manam chaduko.kudadu.. Appudu retlu thaggutaayi
@aravindreddym29469 ай бұрын
విద్యా వైద్య న్యాయం ఈ దేశంలో పేదవాడికి అందని ద్రాక్షలా తయారయింది ఉదాహరణకు కోడి కత్తి కేసులో బెయిల్ రాకుండా నిందితుడిగా చెప్పబడుతున్న వాడు ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు శిరోమండలం కేసులో నిందితుడని నిర్ధారించబడిన వాడు 18 నెలల జైలు శిక్ష విధించింది ఈ దేశ న్యాయస్థానాలు
@gupthasmatrimony66389 ай бұрын
🕉️భారత దేశాన్ని,బీజేపీ పార్టీ వారి నాయకత్వం లో, ఆచంద్రార్కం ప్రజా పరిపాలన చేయడం జరుగుతుంది 🚩🇮🇳
@sjrai30389 ай бұрын
Very minute detailed analysis..... thanks.
@YesuRatnam-j8b9 ай бұрын
Right time .......right news.....thanks BBC😢😢😢
@madankonda9 ай бұрын
This is man losts his credibility long back 🔙 😢😢
@vinobhima499 ай бұрын
ఎవడు చిల్లర పడేస్తే వాడి బాకా ఊసులాడు ఈ పరకాల మూలతః కాంగ్రెస్ ప్రజారాజ్యం తెదేపా భాజపా అన్ని పార్టీలు మారాడు పది పైసల మానం మర్యాద లేదు పదవి ఇస్తే మళ్లీ ...క నాకటమే
@VenkatVibrant9 ай бұрын
Siggu padalsindi nv
@venkateswararao22199 ай бұрын
Be update and follow newspapers and don't be a fool. See fact and dont be blind.
@VenkatVibrant9 ай бұрын
సరే బ్రదర్ ఆయన నాటకం ఆడుతున్నాడు అనుకుందాం , కానీ దానికి మించి నువ్వు ఒక అజ్ఞానీలా ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకు బతుకుతావు
@dharmatejareddy.9 ай бұрын
@@VenkatVibrantmaataniki banisa nuvu anedi vadini! Em confidence ra bhakta
@lalityay9 ай бұрын
Good analysis, a lot of facts discussed
@pemmarajuramasaran72119 ай бұрын
He is basically against BJP. And a pessimist like Raghurama Rajan . Highly educated but his theory was always look for empty space in a glass of water.
@rakeshtatipamula11839 ай бұрын
Everything is out there to see. Lucky you are a Hindu, you wouldn’t say these words if you were to be born as a Muslim. Hand on heart.
@sundararajk86469 ай бұрын
Just like soros group creating opinions unable to digest INDIAN DEVELOPMENT
@SivaTalluri8 ай бұрын
వీళ్ళ వైఫ్ కీ చెప్పాలి కదా..... బీజేపీ వదిలి వచ్చేయ్ అని.......
@gdraghavarao9 ай бұрын
BBC మోడీ వ్యతిరేక ప్రచారం లొ భాగంగా ఇలాంటి ఇంటర్వ్యూ లు చేస్తున్నారు
@sumavaleti38989 ай бұрын
Nirmala sitaraman husband andi matladedi
@jaiprakcashtamada96539 ай бұрын
Godi media vundi mikosam
@venkateshjeedimetla51959 ай бұрын
BBC news west
@lebakulasatish66749 ай бұрын
Ni mohamm ra,10 years back nuvv entha happy ga unuvv eppudu entha happy ga unuvv chudu
@venkateswararao22199 ай бұрын
Be update and follow newspapers and dont be a fool.This Electoral Bonds issue is enough to BJ P to loose more than 100 LS seats in the coming elections. MODI IS Dangerous and worst.
@paranjyothikotta67979 ай бұрын
Eyes opening information
@prabhalajnv20739 ай бұрын
Modi is Great 100 Percentage
@anandababu16039 ай бұрын
because our gdp comes down to 143 position
@GrandBharat-u7l9 ай бұрын
@@anandababu1603గొర్రె fake న్యూస్ చెప్పకు
@madhusudhanrao20948 ай бұрын
Fantastic explanation by prabhakar garu 🎉🎉🎉🎉🎉🎉
@arvapallimanikanta3369 ай бұрын
మీరు నిజాలు చెబుతున్నారు సార్. కానీ జనాలకి మోదీ దింపుతున్న గునపమే హాయిగా ఉంది.
@hariharana62859 ай бұрын
avunu pacchi nijalu babaoi
@TheINDIANDEFENDER8 ай бұрын
Perfect analysis ❤
@ArunKumar-gx2gg9 ай бұрын
BJP will win 12 seats in my Telangana and 400+ in India 🇮🇳 Bharat Mata ki Jai 🚩🙏🇮🇳
@sriraghubabuchaparala36359 ай бұрын
Excellent sir
@sankarswati9 ай бұрын
The present India needs Modi-Sha to put the country on rails.
@suryatej33929 ай бұрын
Exelent analases sir
@munukutlasudhakararao96599 ай бұрын
Dear prabhakar sir, what you have said is 100% correct. This is absolutely MODI & SHAH party. But not BJP
@badarayyabadulla90529 ай бұрын
GOOD ANALYSIS SIR
@premkumardesabathula45709 ай бұрын
సూపర్ వాస్తవాలు చెప్తున్నారు సార్!ప్రస్తుతం బీజేపీ ప్రజాస్వామ్యం కాదు. సార్!
@boddurattaiah8879 ай бұрын
Excellent interview
@prasadvm0079 ай бұрын
అంత అవినీతి చేస్తున్న పార్టీ లో మీ భార్య నిర్మల సీత రామన్ గారు ఆర్ధిక శాఖ మంత్రి. అంటే చేస్తున్న కరప్షన్ లో మీ కుటుంబం కూడా భాగమేనా? ఈ విషయాలు నిర్మల గారి తో చర్చించారా?
@kodeboyinarameshbabu9 ай бұрын
కోవర్ట్ ల మాటలు ఎవ్వరూ నమ్మరు... బిబిసి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ చరిత్ర చూడదేమో.... అప్పటి బిబిసి వేరు...ఇప్పటి బిబిసి వేరు అనుకుంటా!!!!
@jsalla9 ай бұрын
@@kodeboyinarameshbabu political bhakt's can't digest the facts...
@maddalavenkateswararao27869 ай бұрын
😂
@kapilavairavinder59219 ай бұрын
పరకాయ ప్రభాకర్ గారు దేశమంతా తిరిగి , ప్రచారం చేసి, బిజెపి ని ఓడించాలని నా కోరిక..
Manna QUINT(Karan Thapar), ninna(the wire) and today BBC Telugu is highlighting Parakala Prabhakar 🤔. Only one agenda against BJP.
@sos55469 ай бұрын
Agenda to anti nation
@srinivasuppala38059 ай бұрын
He said 100% correct
@sudheerjalde8179 ай бұрын
Bbc మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచిస్తుంది .... భారత్ పై విషం చిమడం
@Prajas.R9 ай бұрын
మీ దృష్టిలో బిజెపి మాత్రమే భారతదేశమా?
@vedarajuv73769 ай бұрын
భార్యా భర్తలు మధ్య ఏదైనా ఇగో ప్రోబ్లం ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి కానీ బీజేపీ ని లాగడం దేనికి
@ramakrishna6549 ай бұрын
He is telling truth...why you are afraid
@VijayAdduri9 ай бұрын
Don't interfere in family
@darisasuresh67829 ай бұрын
Sir modi gurinchi vyathirekanga Leda unbiased ga mana Desam lo ippudu ye news channel ledu. Yenduku adigamaninchandi manam democracy lo vunnama Leda Ani artham avutundi.
@reset.india209 ай бұрын
పంచెకట్టు నుండి Jeans, T shirts కి వచ్చారు...😂
@gottemukkalaharikrishna9149 ай бұрын
Congress Covert
@anuarush9 ай бұрын
Car driver gets 15k per month, Domestic helper for old people is getting 25k per month, don’t blame govt, trust worthy & hard working people always get job
@arvapallimanikanta3369 ай бұрын
So finally you govt says work as car driver and old people domestic worker for rich people and they will continuosly make rich people richer and richer.
@mekalasatyanarayana77809 ай бұрын
@@arvapallimanikanta336గారు సృష్టిలో అన్ని రకాల పనులు చేసే వారు కావాలి.మీ దృష్టిలో CAR drivers ఇంటిలో పని చేసే వారు అంటే పనికిరాని వారు అని అర్దమా.
@arvapallimanikanta3369 ай бұрын
@@mekalasatyanarayana7780 aa panulaki chaduvukovadam avasarama Ani. Chadukunolla paristhithi enti Ani. Youth ku valla chavu taggatu job creation cheyyalsina badyata govt ki Leda Ani.
@vani689 ай бұрын
It was a time of Congress time You are very elderly person please speak the truth And you do not want to see the truth
@Onstrangertides4069 ай бұрын
Well said sir ❤❤
@tarakcreations79 ай бұрын
సార్ మోడీజీ విలువ విధేశాల్లో ఉన్నవాళ్ళను అడగండి చొప్పుతారు ఇక్కడ ఎప్పుడు భారతీయులకు విలువ ఇస్తున్నారు అదే కాంగ్రెస్ అయితే ఇండియా శంకనాకిపోయిది దేశం..
@ananda68789 ай бұрын
చక్కటి కార్యక్రమం. బిబిసి వారికి అభినందనలు. ప్రభాకర్ గారు తెలియజేసినది మోడీ షా బీజేపీ అన్నారు. అంతకంటే కూడా గుజరాతి జనతా పార్టీ అంటే బాగుంటుందేమో! నేనంటాను ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది వెస్ట్ ఇండియా పాలన మొదలైంది అని. మీరేమంటారు?
@hariharana62859 ай бұрын
bbc🤣🤣🤣🤣okka channel, idhi okka program
@NagendraKrishnaАй бұрын
నేను నీ మొహం అంటాను😂
@V.v.l.n.pallarao9 ай бұрын
U r 100% correct sir ప్రబాకర్ గారూ, as regards the thumb nail ! 🙏
@greatnature709 ай бұрын
ఇలాంటి ఔట్ డేట్ నాయకులు ప్రస్తుతం భారదేశానికి మరయూ BJP పార్టీకి అవసరం లేదు అందుకే వాళ్లు భారత దేశానికి వ్యతిరేకమైన మీడియాకి ఏమిటేమిటో చెపుతుంటారు, వాళ్లకి డబ్బులు వస్థాయి, భరత్ వ్యతిరేక మీడియా కి సంతోషం.
@rukminik81909 ай бұрын
@ greatnature very good, he has not become minister during cong rule bcz without suitcase he will not get ticket his wife without suitcase became minister, he is jealous of his wife.
@gupthasmatrimony66389 ай бұрын
🕉️బీజేపీ పార్టీ పై విమర్శలు చేయడం అంటే మన తల్లి నీ మనం విమర్శ చేసుకోవడం లాంటిది 🚩🇮🇳
@narayanathatikonda84329 ай бұрын
నరేంద్ర మోడీ నిజాయితీపరుడు మీరు ఎన్ని మాటలు మీ మాటలు ఎవరు నమ్మరు
@kry4159 ай бұрын
ప్రభాకర్ గారు మీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. దానికి ప్రతిగా మీరు మోదీ గవర్నమెంట్ మీద విపరీతమైన విషాన్ని చిమ్ముతున్నారు ఏమి ఉపయోగం సార్. ఒకరకంగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టే . మీలాంటి వాళ్ళని పిలిచి మీ యొక్క సలహాలను, మీతో ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్లకు ఉండాలి బుద్ధి. మీరు చేసే ప్రతి విమర్శ ఒక రాజకీయ పన్నాగం, మిమ్మల్ని ఈ టీవీలో వచ్చే ప్రతిధ్వని కార్యక్రమం నుంచి గమనిస్తూనే ఉన్నారు.
@venkateswararao44569 ай бұрын
చాలా వంకరగా విశ్లేషణ చేస్తున్నావురా బ్రోకర్ పరకాలా
@mouliparidala46639 ай бұрын
పదవి లేకపోతే ఇలాంటి మాటలు వస్తావి
@prakashraju19459 ай бұрын
బీజేపీ పరిస్థితి ఉన్నది ఉన్నట్లు గా చెప్పినారు.ఆ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను పూర్తిగా చెప్పినారు.
@raobk76059 ай бұрын
Good interview Well said Sri Prabhakar Garu Super Super excellent sir God bless you and your family ❤❤❤❤❤❤❤❤❤❤
@karunakarguntaka46119 ай бұрын
పరకాల ప్రభాకర్ గారూ , మీకు. రాహుల్ గాంధీ. PM ఐతే మీకు నచ్చుతుంది , వాళ్ళల్లో CM పదవులకోసం. తన్నుకుచస్తే. దానికి కూడా బీజేపీ నీ. నిందిస్తే ఎలా , మీరు చెప్పేవన్నీ. కరెక్ట్. కాదు. కాంగ్రెస్ muslim పక్షాన నిలబడితే ఆ విషయం చెప్పరేమిటి మీ వంటి వారి వల్లే. దేశం. సంకనాకి పోతున్నది
@Venuapositive9 ай бұрын
సోదరా పరకాల ప్రభాకర్ రావు గారు చెప్తుంది అనుసరిస్తున్న విధానాల గురించి ఇలా ఉండటం వల్ల భవిష్యత్తులో అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అవినీతి కూడా లీగల్గా జరుగుతూ ఉంది అని రేపు రాహుల్ గాంధీ చేసినా సరే అదే మాట అంటారు వాళ్ళ భార్య చేసిన అదే మాట అంటారు
@reset.india209 ай бұрын
ఏదో తెలీని అసంతృప్తి ఈయనను గత 5,6 సం లుగా తొలిచేస్తోంది. He is making self infected injuries and crying lowdly...
@prasadcvnav9 ай бұрын
If he was given a good post or portfolio in BJP, then his version will be entirely different.
@mohammadshabeeer56949 ай бұрын
Good analysis
@ShaikAbdulla-nk3gl9 ай бұрын
పరకాల ప్రభాకర్ గారికి ధన్యవాదములు మీలాంటి వాళ్ళు ఇప్పటికైనా ఈ కేడీ ప్రభుత్వం గురించి చెప్పినందుకు చాలా మంది దేశ ప్రజలు కళ్ళు తెరిచారు ఈ కేడి మోడీ ప్రభుత్వం పోవాలి
@UppulaPrabhakar9 ай бұрын
It's not correct. Fack words
@koushikprogamingandenterta21689 ай бұрын
ఇట్లాంటి స్వయంప్రకటిత మేధావుల శాపనార్దనాలే మోడీ ప్రభుత్వానికి శ్రీరామరక్ష
@gummadellisuman27199 ай бұрын
True
@varahalababudonka39959 ай бұрын
Very nice interview with valuable person for democracy
@vssrajukakarlapudi26379 ай бұрын
పెదరికం నుండి బయటకు వస్తే రూపయి బియ్యం free ఎందుకూ డబ్బా కొట్టు కోవడం తప్పితే వాళ్లు చేసింది జీరో వాళ్లు డబ్బా కొట్టు కునే Gujarat లో పెదరికం పోలేదు ఇంక దేశం లో ఎక్కడ పోయింది జై అద్వాని sir🙏
@lebakulasatish66749 ай бұрын
Correct brother
@darbeverygreatdicisionprem70439 ай бұрын
He was anti BJP😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@kalavakuntlagopalrao79899 ай бұрын
Bjp = BHARAT KA JUTA PARTY యెందుకు అంటే BJP 2018 manifesto లో యేటా రెండు కోట్ల వుద్యోగాలు ఇస్తామని వుద్యోగాలు ఇవ్వలేదు దుర్మార్గుడు BJP మోడీ కనుక మా 20 కోట్ల నిరుద్యోగుల వుసురు కొట్టుకొని BJP VODIPOVATAM ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@esware58639 ай бұрын
What about other good things achieved in these 10 years?
@emmanuelvoicegodwithus14479 ай бұрын
Thanks for giving information and facts sir
@subbujeelu98929 ай бұрын
I think he wants corruption Soniya government
@challadamodaram26039 ай бұрын
ఎలక్షన్ టైమ్ లో గుంట నక్కలు అన్నీ బయకు వస్తాయి.
@jermyhassan9 ай бұрын
He is the husband of Nirmala Seetharaman, the minister in BJP govt... 😛
@jermyhassan8 ай бұрын
@@vangalabalireddy9838 he is talking facts with evidence.. It is not chepping any perception.. 😂
@JanaiahK-uj8jo9 ай бұрын
You are so wonderfully dividing Indian people categorically If this were got done poverty will not stay among SOCIETY
@brahmajisha29319 ай бұрын
మతం మత్తెక్కించి అధికారం సాధించడం అభివృద్ధి చెందేస్తుంది అని భ్రమింపజేసి అధికారం సాధించడం. ప్రజలను ఎప్పటికీ కలిసి ఉండకుండా చేసేలా మనసుల్ని కలుషితం చేసి అధికారం. వారు లేకపోతే భారత దేశం లేదు అని నమ్మించి అధికారం సాధించడం ఎలానో కౌటిల్యుడు కూడా వారి ఇద్దరి నుంచి నేర్చుకోవాలి.
@hariharana62859 ай бұрын
bongem kadhu, kulam matthekki okka bc cm leni telugu rastrala kanate, herola kulam chusi fans iyye AP kante, anni bjp ruld states bhaga unnai
@nehamahanthi6879 ай бұрын
క్రిస్టియన్,ముస్లిం ఓట్లు మరి మత ప్రాతిపదికన అడగట్లేద? అందలం ఎక్కలేదా???
@postwala26679 ай бұрын
Telangana lo 100 days kale - appudey telusthundi heat. Pani chesey vadiki rallu. Em cheyalenodiki pula mala vesatharu ni lantollu. Clean India kavali, digital India kavali, highway Lu kavali, manam sigapore kaveli, America kavali - kani paninchesey vadu duarmargudu. Daridrullara….janalu bhatukuthuntey endukura edichi chastaru
@-AdarshVulli9 ай бұрын
Mata rajakiyam ante enti, vallaki separate law manaki separate law pettadam matha rajakiyama. Leka andariki samaan hakku anadam matha rajakeeyama. Gudi sommu dochi churches ki panchadam secular aa. Ila chese vallu britishers vallaki congress ki teda ledhu
@sandelamoses97019 ай бұрын
Em cheppinav bro.
@chinnap51019 ай бұрын
Thankyou for revealing dark secrets sir. Many people don't know this but this is the truth.
@gurudevacharikaramala65749 ай бұрын
ఇక్కడ ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు అనేదానికి ముందు బిబిసి చానెల్ వారు బీజేపీ కి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ప్రసారం చేస్తారు బీజేపీకి అనుకూలంగా మాట్లాడితే ప్రసారం చెయ్యరు అది వారి ప్రత్యేకత
@ESHWAR26JAN20129 ай бұрын
BBC chanel అంటే నే Bechar bekar channel భారత్ ను నాశనం చేసే మాటర్ ఏదైనా ప్రచారం చేస్తారు.
@abhisunvek9 ай бұрын
ప్రభాకర్ గారి ప్రభ తగ్గేసరికీ మైండ్ దొబ్బి చేస్తున్న విశ్లేషణ
@srinuch97289 ай бұрын
ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచారు ప్రజారాజ్యానికి అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇక పోతే ఒక ప్రశ్న భారతదేశంలో ఎప్పుడూ లేనంతగా gdp పెరిగింది ఆ తర్వాత మెడికల్ కాలేజీలు 230 కడుతున్నారు కదా స్వతంత్రం వచ్చిన కానుంచి 270 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు కానీ బిజెపి గవర్నమెంట్ వచ్చాక 10 సంవత్సరాల్లోనే 230 కాలేజీలు కడుతున్నారు ఇవి మీ కంటికి కనబడవా ఏంటి
@shameemahmed70799 ай бұрын
Arthikanga emi lenappude congress IIT,IIM, AIIMS laanti goppa institute kattindi. Ee institute dwara desha pratista perigindi education lo.anni irrigation projects panichesindi.
@shameemahmed70799 ай бұрын
Arthikanga emi lenappude congress IIT,IIM, AIIMS laanti goppa institute kattindi. Ee institute dwara desha pratista perigindi education lo.anni irrigation projects panichesindi.
@-AdarshVulli9 ай бұрын
Japan ki 2 nuclear bombs paddayi, kani adhi fast in development. Ippudu choodandi india inka ela undo. Ardikamga ante. Manaki enni sources unnay antini dochukunnaru. Pakistan and china ki ammesaru. Idhi fact, terrorust ni penchi posincharu. Vallakabi ravi dam kattle. 3000 soldiers ni Pakistan lone vadilesaru. Aakariki military weapons scam kooda chesaru. Idhi kooda choodandi. Adhi prajala kosam em cheyyale. Kevalam vallakosame. @@shameemahmed7079
@kodeboyinarameshbabu9 ай бұрын
కోవర్ట్ లను నమ్మే రోజులు పోయాయి..... వెన్నుపోటు ఈయనకు అలవాటు అనుకుంటా....అప్పుడు ప్రజారాజ్యం... ఇప్పుడు బీజేపీ.... నాలుగు పడికట్టు పదాల వెన్నుపోటు దారులను నేనైతే ఒక్కటి కూడా నమ్మను.
@prakasmadhunala59709 ай бұрын
పచ్చ కామెడీ కి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు ఇలాంటి మూర్ఖులకు అంతా అలానే కనిపిస్తది
@mohammadabdulnaseem59359 ай бұрын
He is very good leader..nice leader ❤❤👍
@Gummyminds9 ай бұрын
ఇన్నాళ్లు మీరు ప్రజలకు ఎప్పుడూ B J P గురించి చెప్పలేదు ఇప్పుడు చెప్పడం లొ అర్థం కాలేదు
@vishnuvardhan87059 ай бұрын
ఆయన చాలా సంవత్సరాల నుండి మోడీ గారి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. మీరు గమనించినట్టు లేరు.