Praise the lord annaya 🙏❤️... Thanks for your wonderful words annaya ... panchamudu ante avaru ane vishayam gurinchi chala Baga ardam ayyela chepparu Ee msg vinnaka nenu chala manchi vishayalu teluskogaliganu asalu,, Mala, Madhiga ante avaru varu akada nundi vacharu ani chala goppaga each and every point ardam ayyela chesaru chala thanks annaya🥰 🙏❤️.. Nenu WCM ki ravatam naku devudu echina goppa dhanyatha ga bavisthuna ...Ee anthya dinalalo devudu naku satyaani telusukunela chesaru.. Elanti goppa vishyalu Mana pravaktha garu manaki nerpisthunaru alane manam kuda prathi roju nerchukuni prathi roju marchukovalii
@యేసయ్యప్రేమ-త4థ3 жыл бұрын
Excellent message 💝💝💝💝
@yashubujji79353 жыл бұрын
దేవుడు మిమ్మల్నీ ఇంకా అధికంగా వాడుకోనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@singamreddyvijayalakshmi30093 жыл бұрын
చరిత్ర లో ఉన్న ప్రతి విషయము పట్ల అవగాహణ కలిగించారు. మనస్సులో వున్న ప్రతి చేదును తీసివేసుకునేలా చేస్తున్నారు మీకు వందనాలు అన్నయ్య
@WCMRoja18192 жыл бұрын
Wonderful words pastor garu 🙏
@m.prasad14992 жыл бұрын
Praise the lord pastor Garu 🙏🏻
@wcmsomu26213 жыл бұрын
ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
@devabrikinachandrasekhar63039 жыл бұрын
very nicely message thank you to kiran paul garu
@MB_GHANA8688 Жыл бұрын
అన్నా నాకు ఒక సందేహం నోవాహు కి ముగ్గురు సంతానం ఇద్దరు సంతానం గురించి మాత్రమే వివరించారు ఇంకొక కుమారుడు ఉన్నారు కదా అన్న నేను మీ ద్వారానే తెలుసుకుంటున్న చాలా సత్యాలు . నాలోన లోపాలు . సత్యము సర్వ సత్యము ఇలాంటివి మీ దగ్గరే తెలుసుకుంటున్న అన్న నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించు అన్న ప్రైస్ ది లార్డ్ అన్న❤🙏❤🙌🙌
@Chantisilpa123-hr1ui3 ай бұрын
అయ్యా మీ వీడియోలు ప్రతి రోజు చూస్తున్నాను.అయ్యా మీరు రాసిన పుస్తకాలు చదవాలని నేను చాలా ఆశగా ఉన్నాను. కానీ అవి దొరకటం లేదు.