Revelation(ప్రకటన గ్రంథము) 2:11 11.సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.
@wcmsomu26214 жыл бұрын
అననియ, సపిరాలు, సౌలు రేపు పరలోకంలో ఉంటారు అనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా...
@wcmsomu26214 жыл бұрын
యెహోవా కృప నిత్యముండునని మాకు తెలియజేసినందుకు వందనాలు అన్నయ్యా.
@wcmsomu26214 жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 84:11 11.దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన యే మేలును చేయక మానడు.
@jvdhanalakshmi98133 жыл бұрын
సంఘము నేర్చుకోవల్సిన విధానాన్ని చాలా చక్కగా బోధించారు అన్నయ్య..🙏🙏🙏 మీరు చెప్పిన పధ్ధతిని అనుసరించి అందరూ పరిశీలించిన తర్వాతే ఏ బోధనైనా నమ్మాలని దేవున్ని ప్రార్థిస్తాను🙇🙇
@wcmsomu26214 жыл бұрын
John(యోహాను సువార్త) 17:17 17.సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
@wcmsomu26214 жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 33:19 19.యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది.