పరవాసిని నే జగమున ప్రభువా (2) నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా (2) నీ దరినే జేరెదను నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) అంతయు మోసమేగా (2) వ్యర్ధము సర్వమును ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీలోకమున (2) పాపము నిండె జగములో (2) శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో (2) తెలుపుము ఎంత అల్పుడనో (2) విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని|| ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని (2) క్షమాపణ పొందితివనగా (2) మహానందము కలిగే నాలో.. మహానందము కలిగే ||పరవాసిని|| యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో (2) అమూల్యమైన ధనముగా (2) పొందితిని నేను యేసునే.. పొందితిని నేను ||పరవాసిని|| నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో (2) చేరుదున్ పరలోక దేశము (2) నాదు గానము ఇదియే నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||
@msruna-oe3vs Жыл бұрын
Praise the Lord
@ElishamaniG Жыл бұрын
❤
@maniamari3984 Жыл бұрын
Super
@yona670011 ай бұрын
🎉🎉
@radhikavaskula37118 ай бұрын
Praise the lord. 🎉🎉
@williamsgodlovesu85643 ай бұрын
ఈ లోకంలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితం ప్రభువు కి సమర్పించాలి ఆమెన్
@dprajeswararaolicnrt8 ай бұрын
1970 లలో పాట. ఎందుకో సడన్ గా గుర్తొచ్చి వెతికాను. థాంక్యూ వెరీ మచ్ & కంగ్రాట్స్🎉🎉
@agapenewstelugu43156 ай бұрын
First' time vintunanu e song❤
@dass-u3nАй бұрын
This song is very true but no one has followed in theirs life. But iam praying every day, and it is very important meaning full song praise the lord God Jesus christ Amen
@DanielGudiseva9 күн бұрын
❤❤❤❤❤verynicescng
@sunil79332 жыл бұрын
అవును.. మనం పరవాసులము.. ఈ అల్పమైన జీవితం లో ఎన్నో కోపతాపాలు, కక్షలు, అసూయలు.. ప్రభువా మేము ఎంత అల్పులమో తెలుపుము తండ్రీ..
@nancysarala2670 Жыл бұрын
TQ Jesus amen amen amen
@kamalaratnampilleli7998 Жыл бұрын
Very Beautiful. Nice Song. Thanks Lot.
@srinutirumani235611 ай бұрын
Yes lod
@jesuslovesyou764310 ай бұрын
❤❤
@aashervadhaminapanuri74146 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Harshattech Жыл бұрын
Old is gold ☺️
@paulnarendra-xp1mb2 ай бұрын
Thanks a lot Amma!! Sang so nicely! MAY THE LORD BLESS YOU ABUNDANTLY AND USE YOU ABUNDANTLY FOR HIS HONOUR AND GLORY! SHALOM!
@dandusolomonraju20962 жыл бұрын
చాల మంచి పాట బాగా పాడారు సంతోషం
@GandiBenjimen8 ай бұрын
👃 ప్రైస్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక పాట చాలా బాగా పాడినారు
@RajasekharNegala76752 жыл бұрын
అవును ఈలోకం ఎవరు ఎవరికి శాస్వాతం కారు. ప్రభువే మన మార్గం
@atozcook6372 Жыл бұрын
old is gold antaaru kaani dimands ani nenu antaanu chaalaa baagaa padaaru God bless you
@ramunaidu38202 жыл бұрын
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు ఉన్నారు నా అప్పులు ఉన్నాయి ఆదుకోవాలని prayerreqest please విశాఖపట్నం జిల్లా maduravada please పాప ఎంసెట్ కౌన్సెలింగ్ ఐఐటి nit prayerreqest please pillalu kosam
@rameshvaleru99002 жыл бұрын
Glory to god 🙏, eppativaraku full song kosam vedikite finally dorikindi, very meaning full old song