Paravaasini ne jagamuna prabhuva || పరవాసిని నే జగమున ప్రభువా || Songs of Zion || Telugu Hebron Song

  Рет қаралды 21,004

Isaac Nelson M

Isaac Nelson M

Күн бұрын

Пікірлер: 11
@VishnuVardhan-f7d
@VishnuVardhan-f7d Күн бұрын
Pleasant to hear.. ❤ Thank You Lord
@vijithay8449
@vijithay8449 5 ай бұрын
పరవాసిని నే జగమున ప్రభువా (2) నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా (2) నీ దరినే జేరెదను నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) అంతయు మోసమేగా (2) వ్యర్ధము సర్వమును ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీలోకమున (2) పాపము నిండె జగములో (2) శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో (2) తెలుపుము ఎంత అల్పుడనో (2) విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని|| ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని (2) క్షమాపణ పొందితివనగా (2) మహానందము కలిగే నాలో.. మహానందము కలిగే ||పరవాసిని|| యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో (2) అమూల్యమైన ధనముగా (2) పొందితిని నేను యేసునే.. పొందితిని నేను ||పరవాసిని|| నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో (2) చేరుదున్ పరలోక దేశము (2) నాదు గానము ఇదియే నిత్యము.. నాదు గానము ఇదియే
@ranibenharoffical
@ranibenharoffical Ай бұрын
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉
@Danny.943
@Danny.943 Жыл бұрын
soulful song with continous tears 🙂😇😇
@hvh0209
@hvh0209 Жыл бұрын
Super meaningfull song
@rajarao1992
@rajarao1992 2 жыл бұрын
Exllent keys brother...
@singarapusridhar4912
@singarapusridhar4912 6 ай бұрын
🙏🙏🙏 👌👌👌
@Ganeshthoti
@Ganeshthoti 11 ай бұрын
Amen🙏
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
TQ Jesus amen amen amen
@prashanthyanna7714
@prashanthyanna7714 Жыл бұрын
పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్‌ నాగురి నీవే నా ప్రభువా - నీధరి నే చేరెదన్‌ - నేను 1 లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును ఇలలో “పరవాసిని” 2 ధన సంపదలు గౌరవములు - దహించుపోవు నీ లోకములో పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే లోకము “పరవాసిని” 3 నా నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్‌ పరలోక దేశం - నాదు గానము యిదియే- నిత్యము “పరవాసిని “ 4 తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను “పరవాసిని”
@StevenKJoy
@StevenKJoy Жыл бұрын
😌😌😌
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН