పరవశించి పాడనా పరమతండ్రి పుట్టేను శిరమువంచి వేడన చిన్నారి బాల యేసుని -2 దూత గణము పాడేను...... దూత గణము పాడేను నా మనసు వీటెను ఏసు నేడే పుట్టేను ఆనందం నిండెను వచ్చానే వచ్చానే ఆడ వచ్చానే ఓహో వచ్చానే వచ్చానే పాడ వచ్చానే -2 మేలు కలుగు నేనని నీదు రాక కంటిని మదిలో నింపుకుంటేనే నిన్ను చేరుకుంటినే -2 "వచ్చనే వచ్చేనే" చిన్న ఏసు బాలుని తలుచు కొలుచుచుంటినె ప్రేమ పూల తోటని పలకరించుకుంట్టినే -2 "వచ్చనే వచ్చేనే" నిన్ను నమ్మినవారికి ఆత్మ శుద్ధి కలుగును -2 నీ రాక మంచి తరనము నన్ను కొనిపోయాను
@SathwikAdamelliАй бұрын
Super singer and sister 💞❤️
@SleepyFox-ht8lbАй бұрын
👌👌👌👌 God bless you all praise the lord ma
@jalaseetharamaraju8324 Жыл бұрын
Middle girl super ga vesthundi god bless you ra thalli 🙏🙏
@RupashJadalaАй бұрын
Nice God bless you
@gantadeelipkumar2689Ай бұрын
Very nice dance sisters and god bless you merry cristmas
@BROTHERRAJU-yh2ig3 жыл бұрын
Super all and best wish crography
@nirmalap86613 жыл бұрын
Nine
@SleepyFox-ht8lbАй бұрын
Ma pillala Asma arifa machi aarogyam gyanam kosam devuni dayalu manushula dayalu ethuku Laguna plzzz prayer chey adi 😭😭😭