యాంకర్ కు స్వచ్ఛమైన తెలుగు గంభీర ఉచ్చారణ లోపించింది. అందుకే ఇంటర్వ్యూ లో ఆకర్షణ కనిపించలేదు .
@thingsofcreativety528916 күн бұрын
Jai Balayya
@tummalaramramtummala788222 күн бұрын
Legendary director of photography nandamuri mohana krishna garu (cameraman) good interview Johar NTR 🎉❤😊
@chillakururamesh893721 күн бұрын
Jai jai NTR Johar NTR Jai jai CBN Jai jai TDP ✌️✌️✌️✌️✌️✌️✌️
@srimannarayanavangala822122 күн бұрын
ఎన్టీఆర్ గారి సొంత సినిమా లకు మోహనకృష్ణ చాల సినిమాలు చేసారు. ఇంటర్వ్యూ అసంపూర్తిగా వుంది. ఎన్టీఆర్ గారి కి 6 సినిమాల వరకు పనిచేశాడు.ఆ నాటి వారి పనితనం.అనుభవాలు చెప్పించుటే బాగుండేది
@lekshaavanii182222 күн бұрын
Goo personality veeru.🌴🍀🌷
@Pvna-nh7ui22 күн бұрын
అతితక్కువగా కనిపించే మోహనకృష్ణ గారియింటర్వ్యూ ను యాంకర్ సరిగాఉపయోగిం చుకోలేదు.ఆయన ఫొటొగ్రఫీ అనుభవాలగురించి దర్శకుని గాయన్టీఆర్ గారితోసంబంధాలగు రించిగాని మోహనకృష్ణ గారినుం డిఏమీ రాబట్టలేదు
@venkateswararao76622 күн бұрын
గెస్ట్ ని మాట్లాడానియండి మీరు ఎక్కువ మాట్లాడుతునారు
@Citizenct820 күн бұрын
🙏🙏🙏🙏🙏💯
@lekshaavanii182222 күн бұрын
KANCHUKOTA U. VISWESARA RAO GARI. SON IN LAW MOHAN A KRISHNA GARU.🌻🌿🌺☘️🌷💐👍
@tummalaramramtummala788221 күн бұрын
నందమూరి తారక రామారావు గారి అబ్బాయి అని చెప్పొచ్చు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఎన్నో గొప్పగొప్ప సినిమాలకి కెమెరామెన్ గా వర్క్ చేశారు. ఉప్పలపాటి విశ్వేశ్వర అనే ఆయన కూడా ఈయనకి మామ అవుతారు అని చెప్పాలి. ఈయన కన్నా విశ్వేశ్వరరావు అనే ఆయన ఏదో గొప్ప అన్నట్టు ఉంది .ఈయన దొరకటం విశేశ్వరావు అని ఆయన అదృష్టం. జోహార్ ఎన్టీఆర్ 🎉❤
@pavanburle21 күн бұрын
U visweswar rao made good movies Theerpu, maarpu, nagna sathyam, harischendrudu, keerthi kaantha kanakam, all movies camera mohana krishna.
@ravikanth51521 күн бұрын
యాంకర్ గారు, మీరు ఏ ఇంటర్వ్యూ ఐనా .. అహ, హు.. Ok నే అని అంటారు. మోహన కృష్ణ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసారు. మీ ఇంటర్వ్యూస్ అన్ని ఇలానే ఉంటాయి.