1998 జనవరి 10or 11తో రోజున హన్మకొండ శ్రీనగర్ కాలనీ లో రాత్రి 8గంటల సమయం ఈ గేయ రామాయణం విన్నాను కాస్సెట్స్ కొరకు వెదికితే దొరకలేదు ఒకసారి వేములవాడ లో దొరికాయి చాలా రోజుల వరకు విన్నాము ఎవరో అడిగితే మావారు ఇచ్చారు. ఇన్ని రోజులకు సెల్ లో వినగలిగినందుకు ధన్యురాలను అయ్యాను.
@shravankumar-dh5ih4 ай бұрын
Same అండి మా నాన్న గారు హన్మకొండ ఏకశిలా పార్క్ హనుమాన్ గుడి లో విన్నారు .కాసెట్ కూడా ఉన్నాయి మా దగ్గర చాలా సంతోషం గా ఉంది ఇప్పుడు ఇలా యూట్యూబ్ లో వింటుంటే.జై శ్రీరామ్..జై హనుమాన్
@ameerbasha6152 жыл бұрын
బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహ శాస్త్రి గారికి నమస్కారములు. రాముడిచ్చిన గేయబాణము మలినము మనసును కడిగివేయును. పామరునికి కూడా తేలి క అర్థమగును. మీ గేయామృతము లో ఓల లాడితిమి. కళ్ల నుండి మనసు మలినము బాష్పముల రూపములో రాలును. ఏదో అప్పటి అయోధ్య నగరం వీధులలో తిరిగి రాముని రాజభవనం చేరినట్లు అనుభూతి చెంది ఆనందడోలికలలో తెలియా డు నట్లున్నది.
@LakshmibaiJainor7 ай бұрын
చిన్నప్పుడు మా నాన్న తంద నాన రామాయణం చదివేటప్పుడు మేము విన్నకంటే చాలా బాగుంది ధన్యవాదాలు🙏🙏🙏
@AdhityavardhanAVC3 жыл бұрын
మీ గొంతు వింటుంటే ఒక్కో ఘటన కళ్లతో చూసినట్లు ఉంది మీ సంగీత విద్యకు,సాధనకు నమస్కారం 🙏🙏🙏🙏🙏
@kondlevedakumar2609 Жыл бұрын
Gregğrrhhrrfg
@gallilominttuvideos5801 Жыл бұрын
ఈ రామాయణం కథ వింటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగుంది ఈ పాట పాడిన శాస్త్రి గారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
@ముషినిశ్రీనివాస్గౌడ్2 жыл бұрын
అద్భుతం గేయకారునికి పాదాభివందనం
@vijay_4u2 жыл бұрын
పూర్వం రాజులు సంగీతానికి చెవులు కోసుకుంటారు అంటే ఏమిటో అనుకున్న మీరు పాడిన ఈ అద్భుత గీతానికి సర్వం అర్పించిన అది ఆ రామ పాదాలకు చేరుతుంది నా సనాతన హిందుధర్మంలో తప్ప మరెక్కడ లభించని గానామృతం.. అద్భుతం మన గేయం అమరం మీ గానం వినడం నా భాగ్యం సర్వం ఈశ్వారార్పణం...జై శ్రీరాం 🚩🚩🚩🚩🚩
@ravikotisrinath78606 жыл бұрын
రాముని అనుగ్రహమును పొందిన మహనీయుడు....నర్సయ్య తాత..
@srinivasgaddam63282 жыл бұрын
మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి మహిమరపింపజేయునది ఓం శ్రీ రామ జయ రామ జయ రామ జయ జయ రామ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rsrinnuvasa3849 Жыл бұрын
మీ స్వరప్రవాహం పండితులకే కాదు. పామరులకు శ్రవనానందం మీకు మీ బృందానికి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏
@mutylalaxmanreddy19766 жыл бұрын
నేను చిన్నప్పటినుండి ఉంటున్న గేయ రామాయనం ఎన్నిసార్లు విన్న తనివి తీరనిది ఈ గేయామృతం శ్రీ రుక్మబాట్ల నరు రసింహశాస్త్రి గారికి పాదాభివందనాలు నాకు రామ్బక్తిని ప్రసాదించిన గురువర్యులు అయన గాత్రం అమోగం
@manojravula49795 жыл бұрын
Nic
@mulugojuramakrishna29705 жыл бұрын
i love song....
@pagutipaguti82695 жыл бұрын
718
@aravindpanasa10835 жыл бұрын
super sri rukmabatla gari geya ramayanam.
@rajubanoth7757 Жыл бұрын
గేయ రామాయణం మహా అద్భతంగా ఉంది🙏🙏💐💐🌹🌹
@narasimharapolu27434 жыл бұрын
Nenu swamy pakana kurchuna every year ma village lo Geya ramayanam cheppedi, ipudu vinadam chala anamdanga undi
@vidyasagar45122 жыл бұрын
Chala.anamdam.undhi
@kadurusrinivas68925 ай бұрын
మా నాన్న గారికి చాలా ఇష్టమైన రామాయణం నా చిన్నతనంలో గేయ రామాయణం బుక్ ఉండేది రోజు రాత్రి తాళ్ళకి పోయి వచ్చి చదివేది.....జై శ్రీ రామ్
@bulletbabugowda10864 жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ
@tej98213 жыл бұрын
కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతంలో ఉదయాన్నే తియ్యని గాన అమృతం వింటూ పెరిగిన బాల్యం ఎన్నోఎన్నో రామాయణం గానం చేసిన తాతయ్య గారి మరియు మరింత తీయగా పడిన అమ్మలకు నా పాదాభివందనం 🙏🙏
@chinnaiahgoskula10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@RakeshYadav-ny5xu9 ай бұрын
@@chinnaiahgoskula❤
@RakeshYadav-ny5xu9 ай бұрын
Pp
@narojubushanchary1124 Жыл бұрын
మీ గానము గాత్రము చాలా చాలా బాగున్నది మీరు తందనాన తందనాన రామాయణం padi వినిపించగలరు
@sumathidevipaladugu7469 Жыл бұрын
3years తరువాతా మళ్ళీ వినే అదృష్టము కలిగినది ధన్యత నొందితి
@renikindhibalaiah93006 ай бұрын
Rukmanatla Swamy gariki padhabhi vandhanalu
@Mrsrk924 жыл бұрын
The singer is my grandfather Sri Rukmabhatla Narasimha Swami Garu and one of the playback singer is my mother Late Tripuari Vaidhehi ..
@maruthisanjay7954 жыл бұрын
నాకు ఈ గేయాలు వినని రోజు అసంపూర్తమైన రోజే
@rajeshwarraoboinapelli63522 жыл бұрын
నాకు కూడా అంతే ప్రతి రోజూ వింటాను
@ravindrasharma28515 жыл бұрын
ఓం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్రనామతత్తుల్యం రామనమవరాననే!!
@gundaiahgalla50395 жыл бұрын
Ramayanam great epic is sung melodiously with heart touching geyam
@sridharKotagiri-r8o5 ай бұрын
Ee geya ramayanam vintunna Naa sodhari sodharimanulaku padhabi. Vandhan prematho Mee aatthmeeyudu.
@muralivadla45876 жыл бұрын
Rukmabatla satyanarayan geya ramayanamsuper guru
@muralivadla45876 жыл бұрын
I'm sorry Rukmabatla narsihmamurty
@venkatramanareddyalkanti431810 ай бұрын
నీ గానామృతమే నా ఊపిరి అంటే నమ్మండి నా రామచంద్ర ప్రభు సాక్షిగా
@malleshamanthamgari76523 жыл бұрын
గేయరామాయణం చాలబాగుంది
@తుమ్మలరాజుతుమ్మల5 жыл бұрын
పాదాభివందనాలు
@kandukuribharathkumar61653 жыл бұрын
ఈ గేయరామాయణము ను ఆలపించిన స్వామి వారిది ఏ ఊరు... వారిని దర్శించవచ్చునా... వారి పాదస్పర్శ నాకు సాధ్యమౌనా... దయచేసి తెలిసిన వారు వివరించగలరు... ఫలపుష్పాదులతో వెళ్లి వారి పాదాక్రాంతుడనై ధన్యుడనౌదును...
@saimanamula97063 жыл бұрын
Guruvu garidi siddipet. TS
@Sharathpaper2 жыл бұрын
Siddipet district kukunoorpalli&gajwel vasthavyulu rukumbatla narasimha charyulu
@mallesh7262 жыл бұрын
Siricilla dagara viladi
@bandapentaiah16437 ай бұрын
🚩🚩 Jai shree ram 🚩🚩
@baswarajjanardhan1807 Жыл бұрын
మా రామజీపేట ఉరిలో పాడిన మా పూజులు నరసింహస్వామి గారు 🙏🙏🙏
@thirupathicomred5700 Жыл бұрын
Meee village mondal district yekkada
@sudhakaryada2744 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం
@parsharamdandu87723 жыл бұрын
Shathakoti vandanalu 👏👏👏
@rkpanasala85977 жыл бұрын
భక్తి పాటలు వినిపించి నందుకు ధన్యవాదాలు
@bulletbabugowda10863 жыл бұрын
ಭಕ್ತಿ ಪಾಠಲು ಕಾವು ರಾಮಾಯಣ ಕಥ
@శ్రీవినాయకారామం3 жыл бұрын
బాగుందండీ. నమస్కారములు.
@swapnavarmaswapnavarma44936 жыл бұрын
Nijam ga na chinnappati nundi complete ga padadum kuda vachu ina inka inka vinalanipistundi janma dhanyam nijam ga naku maa amma gariki
@bolugamnagaraju90363 жыл бұрын
ఇది విన్నప్పుడు నాలోని చేడు ఆలోచనలు పటాపంచలు అవుతాయి
@granigattu14186 жыл бұрын
Incredible guru gariki padabivandanamulu
@vijayvijaykumargoud32096 жыл бұрын
Super jai sriram
@thuppathiyellesham17468 ай бұрын
Nenu ayodhya bala rama mandhiram pranaprathista rojuna oka ramsagar ane village lo nri varu ee "geya ramayanam " maa friend vinipinchada thank you friend
@Rajeshtrendingcreation5 жыл бұрын
రామాయణం. సినిమాలో చూడడానికి ఇష్టం లేక పాట రూపములో వినాలి. అనుకోని. ఒక్కసారి నా చిన్న తనంలో. మా ఇంట్లో రీల్ క్యాసెట్ లో విన్న ఈ రామాయణం ఎలా సెర్చ్ చేస్తే నాముందుకు వచింది కాని. మనసు ప్రశాంతం ఇది వింటే. ఎలాంటి బరువు బాధ్యతలు లేని చిన్నతనం గుర్తుకు వచ్చి
@opraistargaming71379 ай бұрын
53:28
@bnplymadhukar8875 Жыл бұрын
నాకు బ్రహ్మ శ్రీ గురువు గారిని కలవాలని ఉంది ఎవరైనా వారి నెంబర్ ఇవ్వగలరా వెళ్లి వారి పడలకడ చేరి దైవం అని పూజిస్తా
@harikrishna1194 Жыл бұрын
సిరిసిల్లా జిల్లా: ఇల్లంతకుంట. మండలం... రామోజీపేట గ్రామం,, రామాలయం లో ఉండేవారు... రుక్మబట్ల గారు... నేను చూసాను దగ్గర ఉండి విన్నాను కూడా... వీలుంటే వెళ్ళండి శ్రీరాములవారు చాలా అందంగా.. పాలరాయి తో చెక్కినారు
@srinivasacharysanduga1182 Жыл бұрын
Gana Kokila very good
@sagarpamulaparthi39916 жыл бұрын
Super excellent
@durgaiahboni43526 жыл бұрын
SUPER GAANAM
@vaddepallyvamshivamshi1977 жыл бұрын
Super sir I searched last someny years in this site
@omkarvengala15278 жыл бұрын
Very nice and very sweet and soothing voice
@rameshsharmanedunoori13847 жыл бұрын
Marsha and the bera
@bulletbabubabu93786 жыл бұрын
Om nma shivaya
@srikanthlakkamyoutubechann76364 жыл бұрын
Enta vinna tanivi tirani ramayanamu
@balrajmudiraj85146 жыл бұрын
బ్రహ్మ శ్రీ రుక్మబాట్ల స్వామి గారి సంపూర్ణ రామాయణం గానం వీడియోస్ అప్లోడ్ చెయ్యండి