Very detailed explanation Jyothi.Thank you so much for sharing the information 🙏
@premalathakidambi2541Ай бұрын
❤
@RamaseshuKomonduri-yo8ud2 ай бұрын
చూస్తూ చూస్తూ 3 వ భాగం విన్నాము...శ్రీ వాసుదాస స్వామి వారి శ్రీ రామాయణం.. రామ నామ మహిమను క్లుప్తంగా మీదైన రూపకల్పన విధానంలో తెలియచేశారు... ఈ విషయమై నిజంగా సాహసోపేత మైన పరిశోధన చేసారు. ..శ్రీ రామ...సీతమ్మ వారి చరమ శ్లోకం ఉదాహరించడం సందర్భోచితం ...త్వరలో ఇంకొక అవతార విశిష్టతను చెప్పటానికి ప్రయత్నం చేయండి. శుభాకాంక్షలు..
@andam19652 ай бұрын
🙏🙏 నా సాహసాన్ని మన్నించి, అర్థం చేసుకున్నందుకు, విని మీరిచ్చిన ప్రోత్సాహక ప్రతిస్పందనకు 🙏🙏🙏