గురువు గారు నేను ఒక ఇంజినీరింగ్ (ఎం.టెక్) విద్యార్థి, అయినప్పటికీ మీరు చెప్పే ప్రతీ పాఠం నాకు మన తెలుగు సినిమా పరిశ్రమ మీద గౌరవాన్ని పెంచుతున్నాయి. ఒకవేళ మేము భవిష్యత్తులో సినిమా రచయితలు కావాలనుకుంటే ఈ పాఠాలే మాకు ఆధారం. మీరు ఇలాగే మాలాంటి ఎంతోమంది విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని మనసారా కోరుకుంటూ - ఎస్.చంద్రమౌళి(ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం)
@eslavathsreenivasulu3164 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂❤❤❤
@ramakrishnabattina8246 жыл бұрын
గురువు గారు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. దయచేసి మా కోసం కనీసం 30 నిమిషాలు పాఠం వుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి. మీ రామకృష్ణ బత్తిన (విశాఖపట్నం)
@saladi-vb9lk5 жыл бұрын
Please delete 'dislikes'. He is an asset to Telugu film industry. There's a lot to learn from him.
@keyncekeynce36375 жыл бұрын
Sir Proud to Me and Our Film Industry.Paruchuri's Sir Yours Also God gift By Industry...
@keyncekeynce36375 жыл бұрын
Sir Oosaravelli movie 11th hour cheppandi..My One of the Favourite movie in NTR Anna movies..
@srinivasnutalapati7284 жыл бұрын
సూపర్ గురువుగారు
@ramcharanvulisetty43944 жыл бұрын
Thanq sir.. What a megastar movie
@RajaramKolle4 жыл бұрын
ధన్యవాదాలండీ గురువుగారూ
@madhavaraogoli6 жыл бұрын
గురువుగారు ...మీకు పాదాభివందనాలు... Difference Between Script Editing & Scene Editing పాఠం విన్నతర్వాత... ఖైదీ ,వేట సినిమాలు చూశాను. నా ప్రశ్న ఎంటంటే...గురువుగారు... వేట సెకండాప్ ఎలా వుంటే బాగుండేది. .................................................. వేట సినిమా మొదటి భాగంలో.. ప్రతాప్ సరోజను పెళ్లి చేసుకుంటున్నడనే కారణం తో జైరాం... తనకు రావాల్సిన కెప్టెన్ పదవికి అడ్డువచ్చాడని చౌడప్ప... తాను కనమదాసయ్య బిడ్డను అనే విషయం ఎక్కడ బయట పడుతుందనే భయంతో బెనర్జీ... ప్రతాప్‌ను మోసంచేసి, కుట్రపన్ని అండమాన్ జైలుకి పంపిస్తారు. ఆ అండమాన్ జైలులో 8 ఏళ్ల తర్వాత అదే జైలు ఉంటున్న మహేంద్ర భూపతి కలుసుకుని ,,తనకు అన్యాయం ఎలా జరిగిందో తెలుసుకుంటాడు.. మహేంద్ర భూపతి చనిపోవటం...ప్రతాప్ తప్పించుకోవటం...నిధిని చేజిక్కించుకోవటం... మాల్బార్ రాజాగా రావటం... ...................... .................. ............................. మొదటి భాగం చూసిన ప్రేక్షకుడికి ప్రతాప్ ..సరోజను కలుస్తాడా.ఎలా పెళ్లి చేసుకుంటాడు.. తనని మోసం చేసిన వాళ్లని ఎలా వేటాడి చంపుతాడు... జైరాం, బెనర్జీలు, చౌడప్పలకు ...మాల్బార్ రాజానే ప్రతాప్ అని తెలిసిన తర్వాత వాళ్లు ఎలాంటి ఎత్తులు వేస్తారు..వాటిని ప్రతాప్ ఎలా చిత్తూ చేస్తాడనే అంచనాలు ఉంటాడు.. కానీ విలన్స్ వైపు నుంచి ఎలాంటి ఎత్తులు లేకుండా చాలా స్తబ్దుగా ఉంటారు. గంగారామ్, చౌడప్ప, బెనర్జీలు చనిపోయిన తర్వాత ఒక సోల్జర్ చెప్పిన మాటలు విని జైరామ్ అప్పడు సందేహ పడుతాడు. ................. .......................... .అండమాన్ నుంచి బయటపడి ఎన్నో ఆశలతో వచ్చిన ప్రతాప్‌కి సరోజ జైరామ్ భార్యగా కనిపిస్తుంది. ప్రియురాళ్లకి పెళ్లి అయిపోంది.. ఇంకా మిగిలింది...పగ... జైరామ్, బెనర్జీ, చౌడప్పలు ప్రతాప్ చనిపోయాడని తాపీగా ఉంటారు. వాళ్లని ప్రతాప్ తన పగ కోసం ఒక్కొరికి చంపుతాడు...మధ్యలో కామెడీ.. కానీ ప్రతాప్‌కి విలన్స్ మధ్య సంఘర్షణ లేదు... మరి ఎలా ఉండాలి..ఎలా వుంటే బాగుండేది. .................................................... నా అభిలాష కొద్ది అడుగుతున్న ప్రశ్న...గురువుగారు వేట సినిమా గురించి మీరు సవివరంగా చెప్పాలని కోరిక....
@mansoorahamed75895 жыл бұрын
Sir challa bhaga explain chesaru
@mareedugowtham43696 жыл бұрын
Mee daggara shishyarikam cheyalani undi guruvu gaaru avakaasam dorukuthundaa naaku
@alasowmya65106 жыл бұрын
Thanks to your information
@anjidevara76543 жыл бұрын
Guruvu Garu netinuchi nenu mi student ayanu my favourite stori kaidhi
@prudhviraj76543 жыл бұрын
Sir..."Chattaaniki kallu levu" ane movie ki meeru cheppina "Theme of the story" match avvatledhu Sir... Can u plzzz explain about that...
@hbktilak6 жыл бұрын
Guru Garu miru correct GA chepparu .. anduke agnyathavaasi disaster ayindi .. Oka mass image unna hero valla father ni champesaru ani telisaka next scene lo he will say iddarni champali ani .. but comedy cheyinchadu pk chetha director .. and last climax lo tappa serious GA undadu .. audience ki serious cinemana comedy aa ardam Kaka pichekkippindi .. so what exactly you told is reflected here ..
@SatishKumar-po1ke6 жыл бұрын
tilak hbk yes same scene was reflected in Jai chiranjeeva, chinna pilla Ni champesaka chiru tho comedy cheyyincharu.
@Ajaykumar-re3zy5 жыл бұрын
@@SatishKumar-po1ke both 2 Movies writer - Trivikram Srinivas .He Is Genius But Misfired 2 Time With mega Brothers movies Only
@viswarupaprasad88747 ай бұрын
Namaste sir
@avinash5367q6 жыл бұрын
loving a lot ur experiences.siksha padalsinde kada sir andari mundu champuthe .theliyakunda champuthe bagundedi....alane prakshakulkai dorkani thappulu paade pade chusinvallaki dorkthayi :D
@bhukyashankar84616 жыл бұрын
sir plz told about Chiru veta movie
@k.bashaa47166 жыл бұрын
kotha actors nundi best performance ela rabattalo,em chepte valluku easy artham avtundo cheppandi sir..
@mdr33405 жыл бұрын
Performance ravalante story lo involve avvali character ni feel avvali
@vanteddubobby36513 жыл бұрын
Nice
@SSMedia9894 жыл бұрын
Sir Hollywood cinemalu gurinchi kuda cheppandi sir....
@salamrockybhai916 жыл бұрын
CORRECT SIR ALANTI TAPPU MEGASTAR JAI CHIRANJEEVA MOVIE LO KUDA JARIGINDI
@ajaykundal66576 жыл бұрын
Hai sir Memali kalavala Ni chala sarlu anu kunna guruvam memali ni Film Nagar temple lo chusi nappudu yandhuko sir Bhayam ga Unnu malla AA lift daggara ki vachina whish chasa nu kani meru chala busy ga unnaru. Next time sure ga Kali si mataladi Mee blessings tisu kunta sir Thank you so much
@kishannaik54726 жыл бұрын
Namaskaram sir conflict anedi hero heroin maddyana nadiche love story avvada plz reply evvandi sir
@Liger992976 жыл бұрын
Bobilpuli ki Kondaveti Sihmam poster pataru anti sir.
@iambuchibabu4 жыл бұрын
Pls speak about Pawan Kalyan's Johnny movie
@gagangopal.m73245 жыл бұрын
Chadhuvu kunetappudu naku ee job vosthundho theliyaka chadhuvu cheppe guru vuni pedhaha gavuravinchaledhu.kani nenu cinemane nammukoni Hyderabad vochaka cinima gurenchi meru cheppe patallo naku na life kanipisthundhi.guru goppathanam naku eppudu artham avuthundi.guru bramha,guru vishnu,guru dhevo maheshwara.guru sakshath parabhramha.thasmayesri guru vee namaha..me padhalaku na namassumanjalulu..🙏🙏🙏🙏🙏🙏🙏
@rakeshputta89906 жыл бұрын
ఆయన కథ రస్తే కళం ఖన్నిరు పేడుతుంది ఆయన మటలు వింటే మనస్సు పులకారిస్తుంది ఆయనే మ పరచురి గోపాల కృష్ణ గురువుగారు కాని ఆయన దగ్గర లేనిది జీవితంలో రానిది ఎమిటి ?
@pranaykumar26836 жыл бұрын
Screenplay gurinchi explain cheyandi guruvu gaaru
@alltimeentertainment38985 жыл бұрын
Guru garu sindhooram cinema gurinchi chhapra please
@Yellaswamykoraboina6 жыл бұрын
Why Brahmotsavam movie flop explain it sir.
@lakshmiparvathiadda64746 жыл бұрын
good information
@rrrvideos54373 жыл бұрын
🙏🙏
@Sree-jx5vq6 жыл бұрын
sir please do 11th hr on vamsi,nijam,bobby, brahmotsavam, Spyder and sainikudu
@k.bashaa47166 жыл бұрын
single point tho, emotional content Ni ela drive cheyalo,e e eliments add cheyalo,only few emotions like serious movies,horror movies lanti vatilo nava rasalu ela place cheyali or few emotions tho ne cinema run cheste emouthondo kooda kasta explain cheyandi
@anilkumar-vh5pj6 жыл бұрын
Very nice sir
@saikrishnasudabathula9026 жыл бұрын
గురువు గారు కధానుగుణంగా వచ్చే పాటలు గురించి చెప్పండి
@narasimhareddymule99636 жыл бұрын
My dear guruvugaru Please make one class about a kodandarami Reddy Garu
@MsHimabindu6 жыл бұрын
narasimhareddy mule sure we will do it andi
@majesleedasi28456 жыл бұрын
thanks u sir
@ARUNkumar-jd2vt6 жыл бұрын
👌
@narragopikrishna34636 жыл бұрын
Pls do class on palanatibramhanaidu flop sir
@ravimakala66706 жыл бұрын
PRESENT SIR
@thatzme18005 жыл бұрын
Sir meedaggara paatalu nerchukovali anukuntunna kaani dabbulu Levu sir meeru nannu aadarinchandi please
@nagarajubheemanatham2776 жыл бұрын
కథనం గురించి వివరంగా చెప్పండి సర్
@nagarajubheemanatham2776 жыл бұрын
కథ కు రూల్స్ చెప్పారు కానీ కథనం ఎలా రాయాలి దానికి రూల్స్ చెప్పండి
@lakshminarayana34846 жыл бұрын
guruvu Garu Mee books chadavalani undi ekkada dorakatam ledu
@razakshaik64506 жыл бұрын
Sir asalu cinema director avvadaniki degree certificate kaavala sir endhuko kastha cheppagalara please mammalni vedukuntunna 🙏 🙏
@reachvenu164 жыл бұрын
ఖైది మాతృక Silvester Stallone హీరోగా నటించిన First Blood అనికూడా చెప్పుంటే బాగుండేది.
@guttikondalalith6 жыл бұрын
Ee roju nenu youtube lo chattaniki kallu levu cinema chusthey aa cinema meru chepinnattu ledu
@paruchurigk6 жыл бұрын
Lalith chandra G andhakanoon chudandi
@ravimakala66706 жыл бұрын
GURUVU GAARIKI NAMASKARALU KAIDHI LO MARCHINA STORY NI QUIT INDIALO ENDUKU PETTARU AKKADA COMEDYGA ENDUKU RUN CHESARU AKKADA KUDA PAGA SADINCHADANIKEKADAAA
@varunkrishna59446 жыл бұрын
Meru enni chebuthunnaru Repu SYRAa narasimha reddy lo follows avuthunnara sir??
@Sivayerra03086 жыл бұрын
Namstyandi meru chypina di right sardar gabbar singh cinema anduky flop indi
@krishnadas48826 жыл бұрын
siva y my
@shekarjn6405 Жыл бұрын
This video not matching web series matching is horar move
@saiabhishek30146 жыл бұрын
Kaidhi film is a copy of an Sylvester Stallone first blood..malla daani mida mee study
@megastarmovva92335 жыл бұрын
only first 10mins ra babu
@sureshavagadda83365 жыл бұрын
Sir good e
@modiguntathulasiramireddy94936 жыл бұрын
Nee dabbaa evariki kavali industry lo varasatvam tappa evariki avakasalu evvara.mundu vati gurinchi matadandi
@aravik96 жыл бұрын
Vaarini! Edo Oscar level lo feel aipothunnavu. Okka national award kooda raledu. Time waste
@megastarmovva92335 жыл бұрын
no telugu actor got govt nationl award in telugu movies expect for senior ntr, anr,nagarjuna
@lavanyadekkala9526 жыл бұрын
thank you sir
@nagarajubheemanatham2776 жыл бұрын
కథ కు రూల్స్ చెప్పారు కానీ కథనం ఎలా రాయాలి దానికి రూల్స్ చెప్పండి