Paruchuri Gopala Krishna Congratulates Chandrababu Naidu, Pawan Kalyan & Purandeswari | AP Elections

  Рет қаралды 315,608

PARUCHURI GOPALA KRISHNA

PARUCHURI GOPALA KRISHNA

27 күн бұрын

Paruchuri Gopala Krishna Congratulates Chandrababu Naidu, Pawan Kalyan & Purandeswari in today's Paruchuri Palukulu episode. Stay Tuned to the Channel and Subscribe to the official channel here: bit.ly/2uKSCNk
#parchurigopalakrishna #chandrababu #pawankalyan #purandeswari #tdp #janasena #janasenaparty #apelections2024 #andhrapradesh #apresults2024 #bjp #jsp #paruchuripalukulu
Click Here To Watch More :
🖋️ Paruchuri Gopala Krishna Talks about Guntur Kaaram Movie | Mahesh Babu | Sreeleela | Trivikram
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about HanuMan Movie Trailer | Prasanth Varma | Teja Sajja
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about Salaar Movie Success | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about Guntur Kaaram Trailer | Mahesh Babu | Sreeleela | Trivikram
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about Bhagavanth Kesari Trailer | Balakrishna | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
► Subscribe: / @paruchurigopalakrishn...
► Like: / gopalakrishna.paruchuri
► Follow: / gkparuchuri

Пікірлер: 379
@2009tpsarathi
@2009tpsarathi 26 күн бұрын
గెలిచింది ధర్మం 🙏🙏🙏 జై జనసేన 🙏🙏🙏
@yesbhadra6696
@yesbhadra6696 24 күн бұрын
avunu anna maa kula gajji Telangana nunchi meeku congrats. Donga Udhyamalaki Puriti Gedda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana. kula gajji andhralo kadhu telanganalo unnadhi.
@karimullashaik7401
@karimullashaik7401 22 күн бұрын
కరెక్ట్ గా చెప్పావు బ్రో ❤
@sakalasivaji
@sakalasivaji 25 күн бұрын
మీలాంటి పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ మా నాయకుడి మీద మా పార్టీ మీద ఉండాలని కోరుకుంటూ జై జనసేన జై పరుచూరి గోపాలకృష్ణ గారు జై పవన్ కళ్యాణ్ గారు
@subhashinicetty4859
@subhashinicetty4859 26 күн бұрын
సార్ నమస్తే.నేను పవన్ అభిమానిని పవన్ సార్ అసలు రాష్ట్రం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వుందో దానివలన ప్రజలు ఎలా నష్టపోతున్నారో ఎలా దోపిడీకి గురవుతున్నామో ఊరూరూ తిరిగి చిన్న పిల్లలు కి చెప్పినట్లు ప్రతీ విషయం క్షుణ్ణంగా చెప్పారు ప్రతిఒక్కరు కి ఆయన వేదన అర్దమైఇంది అప్పుడు పరిస్థితి తీవ్రత తెలిసింది మా లాంటి వారికి నిజం చెప్పాలంటే చంద్రబాబు గారు ని ఒక రకంగా పవన్ మీద వున్న అభిమానం గెలిపించింది ఎలా అంటే మా ప్రాంతంలో జనసైన అభ్యర్థి లేడు మాకు గంటా శ్రీనివాసరావు గారు మాకు గోరింటాకు వేయడం ఇష్టం లేదు అలా అని వైసిపి అంటే అస్సలు ఇష్టం లేదు.కాని పవన్ తెలుగుదేశాన్ని సపోర్టు చేస్తున్నారు కాబట్టి గంటాకి ఓట్లు వేసాము మాలాగ ఎందరో జనసేన లేనిచోట తెలుగు దేశానికి వేసారు దీనికి కారణం మేము ఓటు వేసినపుడు మా గుండెల్లో వున్నది పవన్కళ్యాణ్ గారే వారికే వేస్తూ న్నాము అనుకొని వేసాం సార్ . మీకు ఒక విషయం. శ్రీచక్రాన్ని పట్టుకొని పురుహూతికా పీఠం ముందు నిలబడి న పవన్ని దత్తాత్రేయడు దగ్గరుండి గెలిపించాడు
@reddiumamaheswararao8874
@reddiumamaheswararao8874 26 күн бұрын
Nijamandi.
@eswaribai1646
@eswaribai1646 25 күн бұрын
100/ correct
@sreenivaskumarnakkala1846
@sreenivaskumarnakkala1846 25 күн бұрын
Oka Pawan Bahimani ga meeru cheppina daniki naa manasu entho pongindi brother. Mee lanti entho mandiki naa dhanyavadalu
@MrSur512
@MrSur512 25 күн бұрын
I love pithapuram. I bow to amma. Sri maathe namah!
@radhakrishnababu2042
@radhakrishnababu2042 25 күн бұрын
Super bro
@user-rt1ck7wv8m
@user-rt1ck7wv8m 25 күн бұрын
సదా కృతజ్ఞతలు సార్.. మీరు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గొప్ప తానన్ని, అభినందిస్తూ ఉంటారు. మీ వంటి పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ కావాలి 🎉🎉
@TheRajendra29
@TheRajendra29 26 күн бұрын
Game Changer of AP Politics - PSPK
@omkarbevara3989
@omkarbevara3989 25 күн бұрын
నమస్కారం పరుచూరి గోపాలకృష్ణ గారు ది గ్రేట్ వర్డ్స్
@paramdhamamudugunuru7915
@paramdhamamudugunuru7915 26 күн бұрын
5:38 Pawan Kalyan ❤
@Pinaki479
@Pinaki479 25 күн бұрын
గోపాలకృష్ణ వర్యులకు వందనములు. మీ ఆశీర్వచనములు వారి ముగ్గురినీ సత్పధంలో నడిపించాలని, ఈ ఆంధ్ర మాత - తెలుగు తల్లి యావన్మంది ప్రజలకు శుభం కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏🙏
@satyanarayanav7530
@satyanarayanav7530 25 күн бұрын
నమస్కారం సార్ 🙏 మీరు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినట్లు మాటలు ఇప్పుడు గుర్తు వస్తుంది సార్ మీకు ధన్యవాదములు 💐
@chandumech7531
@chandumech7531 25 күн бұрын
నిజమైన ప్రజానాయకుడు "పవన్ కళ్యాణ్ "గారు... జై "పవన్ "అన్న 💪జై "జనసేన "
@sivasankar-fv1bo
@sivasankar-fv1bo 25 күн бұрын
మీ మాటలు వింటుంటే శ్రవణానందం కలుగుతుంది గురువు గారు.చిన్న, పెద్ద తర తమ బేధం లేకుండా మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం మీకే సొంతం.మీరు అన్నయ్య వేంకటేశ్వర రావు గారు నిండు ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాము
@akhilkore4537
@akhilkore4537 25 күн бұрын
ఒకే ఒక్కడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృషించాడు - పవన్ కళ్యాణ్
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 25 күн бұрын
❤❤ పవన్ కల్యాణ్ గారు హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు ❤❤🙏🙏. Cinefield అందరూ శుభాకాంక్షలు చెప్పాలండి .
@venucreations9872
@venucreations9872 26 күн бұрын
ముగ్గురు మొనగాళ్లు మోడీ జి 💥 చంద్రబాబు నాయుడు గారు 👏 కళ్యాణ్ గారు ❤‍🔥💎😎
@KkRamanjineyuluKkRamanjineyulu
@KkRamanjineyuluKkRamanjineyulu 25 күн бұрын
Super message bro 👌👌👌👌
@ukbayaluseeme2272
@ukbayaluseeme2272 25 күн бұрын
Super tammudu ❤
@hanumanthuvenu8548
@hanumanthuvenu8548 25 күн бұрын
😂Z❤a the first one litre or l​@@KkRamanjineyuluKkRamanjineyulu
@NageswaraoKarri-yy9qb
@NageswaraoKarri-yy9qb 25 күн бұрын
నాలుగో సింహం చిన్నమ్మ పురంధేశ్వరి గారు
@yesbhadra6696
@yesbhadra6696 24 күн бұрын
Avunu anna, maa Telangana nunchi meeku message. Donga Udhyamalaki Puriti Gedda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
@meruguanithagood7291
@meruguanithagood7291 25 күн бұрын
మీరు 100% నిజం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో
@battunageswaraobnageswarao3134
@battunageswaraobnageswarao3134 26 күн бұрын
Pawan 🌹 కాదు......fire 🔥🙏🇮🇳
@nrv7.lingala904
@nrv7.lingala904 26 күн бұрын
Jai Janasena..✊ Jai PAWAN KALYAN Garu ❤️🙏
@k.premchand5061
@k.premchand5061 25 күн бұрын
ధర్మం గెలిచింది
@Krishna-ul2cs
@Krishna-ul2cs 25 күн бұрын
పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మబుద్ది కావాలి, ఎవరికీ అర్థం కాడు, మానవ రూపేణా దైవం అనట్టు ఆయన ఒక యోగి, ఎక్కడ అరాచకం అన్యాయం మోసం చూసిన ఎదురెళ్లే ధైర్యసాహసాలు ఆయన వ్యక్తిత్వం. ఆయనకు 19 సంవత్సరాలు శని మహర్దశ ప్రారంభం అయినది, ఆయనకు సేవ గుణంలో తిరుగుండదు.ఆయనకు గజకేసరి, మాంగళ్య , చంద్ర మంగళ యోగంలో పుట్టిన వ్యక్తి,దేశ రాజకీయాలలో చెరగని ముద్ర, ఉన్నత స్థాయికి వెళ్తారు.
@ammajiduggirala278
@ammajiduggirala278 25 күн бұрын
అవునా అండి పోనీలేండి మంచి రోజులు వస్తున్నాయ్ మన రాష్ట్రం నకు ఎంతో మంచి మాట చెప్పారు 🙏
@jayaramv2663
@jayaramv2663 25 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ✌️ జై తెలుగు దేశం పార్టీ ✌️ జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ✌️💪✌️
@bhaskararaobendalam4189
@bhaskararaobendalam4189 25 күн бұрын
మీరు ఏనాడో రాసిన సినిమాలు ఈనాటి రాజకీయాలు కు ప్రేడిక్షన్
@sankararao5956
@sankararao5956 26 күн бұрын
జై జనసేన జై పరిసర గోపాలకృష్ణ
@kvenkataramarao2414
@kvenkataramarao2414 25 күн бұрын
ఆంధ్రప్రదేశ్ త్రిమూర్తులు కలయిక వలన కలిగే లాభాలు ❤ శ్రీ పవన్ కళ్యాణ్ గారి శుభాకాంక్షలు❤ శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి పట్టుదల క్రమశిక్షణ తొ ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రశాంతంగా ఉంది❤
@janasenadgpyouth
@janasenadgpyouth 26 күн бұрын
Thanks 🙏 sir ❤ Jai janasena party ❤❤
@piyothikumari8664
@piyothikumari8664 25 күн бұрын
మీ ఆకాంక్ష ఫలించాలని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ప్రయాణం చేయాలని మేమంతా కోరుకుంటున్నాము
@kameswariaddanki8414
@kameswariaddanki8414 25 күн бұрын
ప్రజల కోసం. రాష్ట్రం కోసం ఆ వయసులో అంత కష్టపడటం. అవమానాలు.బాధలు పడటం అంటే మామూలు విషయం కాదు. జై చంద్రబాబు.
@gryadavb9805
@gryadavb9805 26 күн бұрын
Man of talk fire diamond...and man of entire tourney one and only pavan kalyan garu...King maker of AP pavan sir...v r from Telangana
@dhruvavasudev3676
@dhruvavasudev3676 25 күн бұрын
Sir మళ్ళీ మీ సినిమాలకోసం మేము అంతా ఎదురు చూస్తున్నాం
@prameelajalapati7668
@prameelajalapati7668 25 күн бұрын
ఎంతో ఆవేశం.... అంతే ఓర్పు that is power star 🎉
@raghugoud3335
@raghugoud3335 25 күн бұрын
పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్స్ భారతదేశం లో ఎవ్వరికీ ఉండకపోవచ్చు.
@umamahesh1249
@umamahesh1249 25 күн бұрын
♥️ THANQ sir ♥️
@SuperBabini
@SuperBabini 25 күн бұрын
The love you pour on pawankalyan is always special sir....😍😍😍we will see that love while talking about pawankalyan😍😍😍❣️
@user-bo3ji9sq8n
@user-bo3ji9sq8n 25 күн бұрын
Thank u for suport paruchuri garu jai janasana jaihind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏💐💐
@RamaKrishna-hn5mz
@RamaKrishna-hn5mz 25 күн бұрын
పవన్ కళ్యాన్ మా దేవుడు ❤❤❤❤❤
@sudhev9657
@sudhev9657 26 күн бұрын
Pawan Kalyan gaariki yeppatiki runapadi vuntam jy janasena jy tdp
@ismartvenkat1006
@ismartvenkat1006 26 күн бұрын
జై power Star ⭐
@bhaskararaobendalam4189
@bhaskararaobendalam4189 25 күн бұрын
ధన్యవాదములు గురూజీ 🙏🏻🙏🏻🙏🏻
@ganeshgani2132
@ganeshgani2132 25 күн бұрын
పవన్ కళ్యాణ్ గారిని మీద ప్రతిసారీ అబిమానం తెలియజేస్తారు ❤ గుర్తిస్తారు అతన్ని
@sreenivaskumarnakkala1846
@sreenivaskumarnakkala1846 25 күн бұрын
Jai Power Star. Nijaayiti unna nayakudu maa Power Star Jai Janasena
@nagakoundinya
@nagakoundinya 25 күн бұрын
Game changer.. Pspk 😎
@kalasamudramnagesam3335
@kalasamudramnagesam3335 25 күн бұрын
Super speech about CBN Garu..purandeswari Garu.. balayya Babu garu..pavan Kalyan Garu ❤❤❤❤❤
@Anilkumar-oq8yw
@Anilkumar-oq8yw 26 күн бұрын
Thank you pawan Anna and cbn for saving the future of Andhra Pradesh 🙏🙏
@sivajimelam26
@sivajimelam26 25 күн бұрын
Yes sir, as you said every golden word is correct👏
@Nishitha.father
@Nishitha.father 26 күн бұрын
Namaskaram guruvu gaaru
@venkateswarlupujari4609
@venkateswarlupujari4609 25 күн бұрын
Sir... 🙏🙏🙏🙏🙏💐💐💐👌👌👌👌👍👍👍
@naga6385
@naga6385 26 күн бұрын
Game changer pawan🎉
@surisettynageswararao3775
@surisettynageswararao3775 25 күн бұрын
One and only golden piece pawan kalyan garu.......real leader.....❤❤❤
@rajureddy9951
@rajureddy9951 26 күн бұрын
మంచి మాటలు ఎవరైనా వింటారు అది మనసుకి మంచిది మీరు మాట్లాడినట్టు 🙏జై jsp 🚩
@speedanalysisontrendingtop7710
@speedanalysisontrendingtop7710 25 күн бұрын
Currently PawanKalyan sir is the major pillar and kingmaker of Andhrapradesh politics ✅💯 Really he is a game changer 🗿✊✅
@veeranjaneyululella6103
@veeranjaneyululella6103 25 күн бұрын
Not only in AP, but also in centre to Modi through alliance 4:02
@kolaedukondalu7003
@kolaedukondalu7003 26 күн бұрын
ThankQ sir....
@achantamanikanta3044
@achantamanikanta3044 26 күн бұрын
Awaiting for this kind of videos from you sir.
@Noname51567
@Noname51567 26 күн бұрын
Only one advice to Pavan: It is the opportunity to learn from experienced politician CBN to become perfect future CM. People do not like avesam. Since the elections are over, he needs to be calm and learn everything from CBN to better future CM. It is an opportunity for him.
@prasadvs483
@prasadvs483 26 күн бұрын
Pavan Kalyan gaaru CBN లాంటి రాజకీయ అనుభవజ్ఞులకు ఎప్పుడు గౌరవం ఇస్తారు. అలానే వాళ్ళు ఏదైనా తప్పు చేసే పరిస్థితి వస్తె ప్రశ్నిస్తారు కూడా. ఏది చేసినా కామ్ గా వుండి నేర్చుకోవాలి అంటే కరెక్ట్ కాదు కదా😂. ఆంధ్రా లో కూటమి ఇంతటి ఘన విజయానికి కారణం అయిన పవన్ కళ్యాణ్ అలాగే ఆయన పార్టీ జనసేనకి టిడిపి కూడా అంతే గౌరవం మర్యాద ఇవ్వాలి. లేదంటే పరిస్థితి ఇంకోలా మారుతుంది. చూడాలి ఫ్యూచర్ ఎలా వుంటుందో😂
@sreenuroyal4172
@sreenuroyal4172 25 күн бұрын
Mee cbn garu Jail lo unnaru Mee Tdp a roju pk garu tdp support cheyabbate ee victory mutual respect , mutual learning lekunte 2019 repeat
@prasadvs483
@prasadvs483 25 күн бұрын
@@sreenuroyal4172 well said👏
@abdulrazak1007
@abdulrazak1007 25 күн бұрын
Pawan ku eekada aavesapadalo ekkada calm vundaalo thelusu. CBN chusi nerchukovali bro. All this success because of Pawan. Gelichina tharuvatha kuda entho calm ga honest ga prajalaku thanks cheppadu. prajalu thanani gelipinchindi kaksha raajakeeyalau cheyadaaniki kadu ani cheppadu. Even CBN did not maintain that calmness
@blueseabluesky11
@blueseabluesky11 25 күн бұрын
He will surely evolve as a big Huge energy of fire ... He will learn .. learn learn learn and keep learning good from everyone ..
@rameshk-ig1md
@rameshk-ig1md 24 күн бұрын
Great Words Sir 👏👏 Jai TDP+Janasena ❤️❤️
@adinarayana..ch..2745
@adinarayana..ch..2745 25 күн бұрын
Tq sir 🎉❤..
@krishnabadeti9808
@krishnabadeti9808 25 күн бұрын
గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు 💐💐
@mindgame7492
@mindgame7492 25 күн бұрын
Thank you sir 🙏🙏 Jai janasena🙏🙏🙏
@anithapalla2068
@anithapalla2068 25 күн бұрын
Tqq sir
@bharathigangavajula9951
@bharathigangavajula9951 24 күн бұрын
చాలా మంచి మాట చెప్పారు పరుచూరి గోపలకృష్ణ గారూ. నిజంగా వీరి ముగ్గురి కలయిక అమోఘం. కూటమి అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పారు pavan Kalyan garu
@Ravi.buhkya2015
@Ravi.buhkya2015 25 күн бұрын
Super sir your response tq
@srinivassunkari9697
@srinivassunkari9697 25 күн бұрын
Than q sir
@k.anarasamma4786
@k.anarasamma4786 23 күн бұрын
Analysis of pawan bv kalyangaru, chandrababu naidu garu and purendheswari garu is very nice🎉🎉🎉 Game changer pawan .In modiji's word Pawan is Toofan.🎉🎉🎉🎉🎉
@chaitanyapurushotham5425
@chaitanyapurushotham5425 25 күн бұрын
Thank you sir ❤❤❤
@Maheshkumar-hv4me
@Maheshkumar-hv4me 25 күн бұрын
chala baga chepparu sir
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 25 күн бұрын
నమస్తే sir మీరు గొప్పవారు
@rameshjewellery9842
@rameshjewellery9842 Күн бұрын
గోప్ప విజయం గోప్ప వారి నోటి నుండి వింటుంటే చాలా గోప్ప గా ఉంటుంది
@manishpodagatla5750
@manishpodagatla5750 24 күн бұрын
Tq sir
@rajuv8689
@rajuv8689 21 күн бұрын
Thank you sir
@rajasekhartanguturi2855
@rajasekhartanguturi2855 26 күн бұрын
Wonderful narration, sir!
@sivamallela963
@sivamallela963 25 күн бұрын
5:33 about pawan Kalyan Anna
@chiranjeevipothuganti2002
@chiranjeevipothuganti2002 26 күн бұрын
🔥⭐️
@rajavarapubharatkumar1855
@rajavarapubharatkumar1855 26 күн бұрын
Thank you Paruchuri garu🎉🎉🎉
@chinnam3319
@chinnam3319 25 күн бұрын
It's completely Pawan Kalyan game changer
@sridharkuriti6853
@sridharkuriti6853 22 күн бұрын
Thank you sir. మిలాంటి వారి ఆశిశులుతో కల్యాన్ గారికి విజయం సాధ్యం అయ్యింది
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 25 күн бұрын
Well said sir
@yerravenkataramana5202
@yerravenkataramana5202 25 күн бұрын
Great words👌✌️
@amaradhisateesh2576
@amaradhisateesh2576 25 күн бұрын
Good message sir 🙏🙏
@gedeladileepkumar4934
@gedeladileepkumar4934 25 күн бұрын
Tq sir chala rojulki Pawan Kalyan kosam video
@patnamvijaykumar7417
@patnamvijaykumar7417 25 күн бұрын
Super sar
@user-uw9tv5ee1h
@user-uw9tv5ee1h 25 күн бұрын
Good sir
@ravulamadhavi764
@ravulamadhavi764 25 күн бұрын
Meeru cheppindhi 💯💯 persent correct sir
@suryapratappodagatlapalli576
@suryapratappodagatlapalli576 24 күн бұрын
Excllent sir 👌👌👌👌
@mukkantipagadala8496
@mukkantipagadala8496 25 күн бұрын
Very good 👍
@Naidu963
@Naidu963 25 күн бұрын
Superb Sir...
@puppalaumamahesh2943
@puppalaumamahesh2943 25 күн бұрын
Thank you sir jihind ji andara
@pavan_kumar-9
@pavan_kumar-9 25 күн бұрын
Sir exclusive ga chepparu.
@vasuperumalla2304
@vasuperumalla2304 25 күн бұрын
waiting for your palukulu sir❤❤
@P.Bhaskararao
@P.Bhaskararao 15 күн бұрын
Your speech is correct and superb sir... Well analysed
@JagnnadhamP.
@JagnnadhamP. 25 күн бұрын
Super Yess sir,
@gowrisettyramu7321
@gowrisettyramu7321 25 күн бұрын
Supernicesir.jaijanasena.jaitdp.jaibjp
@satyasunil2288
@satyasunil2288 25 күн бұрын
Well said Sir ❤
@vemavarapuambica5630
@vemavarapuambica5630 26 күн бұрын
🙏🙏🙏
@venkataramanavanumu2087
@venkataramanavanumu2087 25 күн бұрын
Supersir
@sailakshmanr5457
@sailakshmanr5457 15 күн бұрын
Super 👌🙏
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 25 күн бұрын
thank you media respected paruchuri brothers I salute your foot 🙏 h bless you all thank you
@gangiredla6010
@gangiredla6010 25 күн бұрын
Super sir
@sitaramaswamyv5405
@sitaramaswamyv5405 25 күн бұрын
Correct sir 🎉🙏
@narasimhavadigala8512
@narasimhavadigala8512 25 күн бұрын
Paruchuri garu great analasis🎉🎉🎉🎉🎉
@devDev-gr2ij
@devDev-gr2ij 26 күн бұрын
🙏🙏
@user-mw2wc3ns6j
@user-mw2wc3ns6j 24 күн бұрын
Super anna 🙏
@sivakrishna9615
@sivakrishna9615 25 күн бұрын
Paruchuri brothers truly supported PSPK and JSP. Thank you sirs
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,1 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 3,2 МЛН
Пугает людей игрушкой аллигатора в воде
0:14
Короче, новости
Рет қаралды 3,3 МЛН
Harley Quinn made everyone disappear#joker #shorts
0:54
Untitled Joker
Рет қаралды 4,1 МЛН
Понимает язык людей  ))) @gsdamur
0:15
GSDAMUR
Рет қаралды 2,3 МЛН
Все мы немного НИКА!
0:17
Привет, Я Ника!
Рет қаралды 2,2 МЛН
КОГДА БАТЯ ЗАТЕЯЛ СТРОЙКУ😂#shorts
0:59
BATEK_OFFICIAL
Рет қаралды 2,4 МЛН