Paruchuri Gopala Krishna Talks About Bala Krishna's Akhanda Movie | Paruchuri Paataalu

  Рет қаралды 227,402

PARUCHURI GOPALA KRISHNA

PARUCHURI GOPALA KRISHNA

Күн бұрын

Пікірлер
@narayanahemanth3388
@narayanahemanth3388 2 жыл бұрын
సినిమా చూస్తూ ఉన్నంత సేపు ఆ శివుణ్ణి చూసినట్టు ఉంది. వీరలెవెల్ యాక్టింగ్ బాలయ్య బాబుది. 👌👌🙏🙏🙏
@RameshT999
@RameshT999 2 жыл бұрын
మీ నోటివెంట అఖండ మూవీ గురించి వినడానికి ఎన్నో రోజులనుంచి ఎదురుచూస్తున్నాము గురువు గారు. ధన్యవాదాలు..
@ramupullam7744
@ramupullam7744 2 жыл бұрын
ఎందుకు అన్న
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
అద్భుత విజయం సాధించిన అఖండ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడవలసిందే... హిందుత్వ పై వచ్చిన ఒక చక్కని సందేశాత్మక చిత్రం... హిందూ మతం గొప్పదనాన్ని చూపిస్తూ, మంచి సన్నివేశాలను రూపకల్పన చేశారు... అన్య మతాలను ఎక్కడా కూడా విమర్శించక పోవడం మరో విశేషం... బాలయ్య గారి అద్భుత నటన, బోయపాటి అమోఘమైన దర్శకత్వం మరియు తమన్ ఇచ్చిన అపూర్వ బ్యాక్ డ్రాప్ సంగీతం... ఇవి అన్నీ ఈ చిత్ర అద్భుత విజయానికి కారణం
@mopurumurali48
@mopurumurali48 2 жыл бұрын
మీ మా బాలయ్య" అఖండ" కథ ,విజయం,గురించి మీ స్టైల్ లో మాకు వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏. జై బాలయ్య 🦁🦁.
@brn8176
@brn8176 2 жыл бұрын
బాలయ్య అంటే ఎంత అభిమానమో,మీ సోదరలిద్దరూ మాకు అంతే అభిమానం.మీరు సినిమా రచనలకు దూరంగా ఉన్నట్లుంది,దయచేసి మీరు,బి.గోపాల్ గారు 'నరసింహనాయుడు' మించిన సినిమా చేసి విరమణ చెయ్యాలని మా కోరిక.
@garigemosesanish8626
@garigemosesanish8626 2 жыл бұрын
Adi naa korika kudaa please 🙏 aa pani chesipettandi sir 🙏
@chagantinagesh8081
@chagantinagesh8081 2 жыл бұрын
“భూమి మీద ఉన్న ప్రతి చెట్టు భూదేవి నుదుటన బొట్టు”🙏🏻🙏🏻🙏🏻అఖండ👏👏👏
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 жыл бұрын
బాలకృష్ణ గారు ఈ చిత్రాన్ని చాలా నిష్టతో చాలా పవిత్రంగా ఈ చిత్రంలో నటించారు అందుకే ఆ పరమ శివుడు ఆ పాత్రలు జీవం పోశారు ముఖ్యంగా దర్శకుడు ప్రతిభ కూడా చాలా చాలా గొప్పగా వుంది... బాగా కష్టపడుతాడు ఈ దర్శకుడు బోయపాటి శ్రీను గారు
@katikiupendarrao6646
@katikiupendarrao6646 2 жыл бұрын
గురువు గారు ఇప్పుడే మీరు నటించిన ఆపరేషన్ దుర్యోధన సినిమా చూశాను అందులో మీరు చెప్పే డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది అనితరసాధ్యం గా ఉంది మీలో గొప్ప రచయిత తో పాటు గొప్ప నటుడు కూడా ఉన్నాడు మీరు మరిన్ని సినిమాలు మరిన్ని కథలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@trumurali
@trumurali 2 жыл бұрын
ఈ సినిమాకి ముగ్గురు హీరోలు 1 బాలక్రిష్ణ. 2 తమన్. 3 బోయపాటి.
@mkishore99
@mkishore99 2 жыл бұрын
హమ్మయ్య ... మొత్తానికి అఖండ మూవీ చూశారన్న మాట ...😀 మీరు అఖండ గురించి మాట్లాడకపోయే సరికి ఎదో వెలితిగా అనిపించింది 🥱 ఇప్పుడు satisfied థాంక్ యూ గురు గారూ 🤗
@nakkaniranjan1500
@nakkaniranjan1500 2 жыл бұрын
Chaala baaga chepparu sir. Prathi part ki okokka meaning ela untadhi anedhi super ga chepparu🙏🙏
@chakralyricist8635
@chakralyricist8635 2 жыл бұрын
శుభ‌సంధ్య గురువు గారు.🙏🙏 ప్రేక్షకులు తరుచుగా అడుగుతున్న అఖండ చిత్రం గురించి మీరు చక్కగా వివరించారు. అఖండ చిత్రంలోని కథ సామాన్యంగానే ఉన్నా, కథనం అద్భుతంగా ఉంది గురువు గారు.‌ బోయపాటి శ్రీనివాస్ గారి దర్శకత్వ ప్రతిభ మరొక సారి ప్రస్ఫుటమైనది. శివుడి పాత్రలో అఖండగా బాలకృష్ణ గారు తన నట విశ్వరూపం చూయించారు. అందుకే అఖండ చిత్రం అసామాన్య అఖండ విజయాన్ని సాధించింది.‌ మీ వివరణకు ధన్యవాదాలు గురువు గారు.🙏🙏
@kurmapukalidasu3592
@kurmapukalidasu3592 2 жыл бұрын
జై బాలయ్య
@kodimallesh6227
@kodimallesh6227 2 жыл бұрын
సూపర్ సార్ ధన్యవాదాలు
@mallikarjunamusuku9407
@mallikarjunamusuku9407 2 жыл бұрын
బోయపాటి శ్రీను గారు చాలా మంచి మాస్ డైరెక్టర్, మంచి కొత్త కథలు, ఎమోషనల్ గా వుండే గ్రిప్పింగ్ స్రీన్ ప్లే ఇస్తే, రాజమౌళికి స్థాయికి చేరతాడు, మంచి పవర్ ఫుల్ ఫైట్స్ తీస్తున్నాడు గాని, కథలు కొత్తగా ఉంటే, ఈయన సినిమాలు వేరే లెవళ్ళో ఉంటాయి.
@sasidharabburi4258
@sasidharabburi4258 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు అఖండ గురించి...జై బాలయ్య
@siddhu4991
@siddhu4991 2 жыл бұрын
ఈ సినిమా కోసం మీ నోటి వెంట వచ్చే పలుకుల కోసం కోసం నా ఎదురు చూపులు ఫలించాయి గురువుగారు🙏🏼
@v.ch.shekhar9542
@v.ch.shekhar9542 2 жыл бұрын
మీ విశ్లేషణ బాగుంది. జై బాలయ్య జై జై బాలయ్య.
@rkumar9128
@rkumar9128 2 жыл бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు sir . మీరుకూడా ఇలాంటి different type story తయారు చెయ్యండి sir మన B Gopal garu ready gaa ఉన్నారు తియ్యడానికి
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
AKHANDA is so good movie, there are many good words about NATURE, KIDS and about GOD. NBK gari acting ultimate...director , heroine , Jagapati, Srikanth and music everything settled well for this movie...thank you guruyu garu...
@ramanareddy4192
@ramanareddy4192 2 жыл бұрын
అఖండ సినిమా గురించి చెప్పి నందుకు ధన్యవాదాలు.అలాగే పెద్దరికం సినిమా గురించి చెప్పండి గురువు గారు.
@balasubramanyambalasubrama1859
@balasubramanyambalasubrama1859 2 жыл бұрын
Chala Baga chepparu sir
@manoharvalaboju1406
@manoharvalaboju1406 2 жыл бұрын
super sir meeru
@kyasaramboya4663
@kyasaramboya4663 2 жыл бұрын
పరుచురి గోపాల్ కృష్ణ గారు చాలా వివరంగా తెలియ చెప్పినందుకూ హృదయ పూర్వక ధన్యవాదములు సార్
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 2 жыл бұрын
దీనికోసమే ఎదురు చూస్తున్నారు.. మహను భావ... వందనాలు
@htxgp
@htxgp 2 жыл бұрын
మీ analysis and explanation చాలా బాగుంది పరుచూరి గారు 👏👏. ఇందులో మరో ముఖ్యమైన technician is fight master. వారు రూపొందించిన fights బాలకృష్ణ గారి అఖండ రూపంలో రౌద్రాన్ని చాలా బాగా elevate చేసాయి. Overall it’s an excellent movie. Looking forward to RRR.
@veerarudrakumarbolloju6940
@veerarudrakumarbolloju6940 2 жыл бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు పరుచూరి గారు...
@siva....
@siva.... 2 жыл бұрын
గురువు గారు అఖండ సినిమా గురించి చాలా బాగా చెప్పారు అలాగే ప్రస్తుతం ఆహా లో బాలయ్య గారు చేసిన Unstoppable గురుంచి చెప్పండి 🙂
@balukaluvarajula369
@balukaluvarajula369 2 жыл бұрын
ఈ అఖండ పాత్ర బాలయ్య బాబు మాత్రమే చేయగలరు...... బాలయ్య జనరేషన్ హీరోస్ లలో అన్ని పాత్రలు చేయగల ఏకైక హీరో బాలయ్య బాబు మాత్రమే సందేహమే అక్కర్లేదు......
@InvisibleB3357
@InvisibleB3357 2 жыл бұрын
Release it all over India this movie should watch all the Indian audience 🇮🇳🕉️🔥
@GhantasMuchatlu
@GhantasMuchatlu 2 жыл бұрын
Asalu ee movie lo NIA officer numchi chinna papa daka andaru excellent ga chesaru.kadhanam,dialogues,music,songs anni super.mind blowing movie.
@insvikramaditya1355
@insvikramaditya1355 2 жыл бұрын
Nenu Chiru fan but e movie tho balayya ki kooda fan ayipoya.Karthika masam lo oka friend rammante vella shiva bhakthudiga inkem kavali aa Parameshwarudu ichina gift e cinema Corona kooda dikki lo thongundi.Thanks a lot balayya.Meeru kala kalam baagundali.Mimmalni Chiru anna ni oka screen pai chooose adrustam maaku ivvandi.You both are legends.
@repalasrinivas6189
@repalasrinivas6189 2 жыл бұрын
Excellent Acting Balakrisha Sir 💞
@VandheMatharam786
@VandheMatharam786 2 жыл бұрын
Sir మీరు చెప్పే విధానం... చాలా బాగుంటుంది 🙏🏼. మీరు చెప్పే డెప్త్ సూపర్ sir. చాలా చాలా థాంక్స్ sir. అలాగే Shyam Singa Roy గురించి కూడా చెప్పండి sir. మీరు లైవ్ గా class చెప్పే సందర్భం వస్తే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి sir వినడానికి.
@ishaikismailishaikismail8810
@ishaikismailishaikismail8810 2 жыл бұрын
Good sir ma balayya akhanda gurenchi chepparu deni kosam eduruchusham thanks
@perfectgaming9352
@perfectgaming9352 2 жыл бұрын
Super moovie
@kurmapukalidasu3592
@kurmapukalidasu3592 2 жыл бұрын
జై బాలయ్య, జై జై బాలయ్య
@taraktopuri7253
@taraktopuri7253 2 жыл бұрын
Jai balayya legend video
@schakravarthi8327
@schakravarthi8327 2 жыл бұрын
Guru gari ki namasthelu...! Chala bhaga chepparu ande..!11hour cheppande guru garu...!🙏🙏🙏
@SureshSuresh-iw4fe
@SureshSuresh-iw4fe 2 жыл бұрын
గురువుగారు అంతా బాగానే చెప్పారు ఈ సినిమాలో అమ్మ పాత్ర కూడా ఒక అద్భుతం అమ్మ గురించి చెప్పడం మర్చిపోయారు గురువుగారు.
@venurekadi837
@venurekadi837 2 жыл бұрын
Cinema matram oka trance Loki tesukupoye oka maayajalam Jai Akanda 🔥🙏
@msr70241
@msr70241 2 жыл бұрын
Your analysis is very great and excellent sir.
@Sundar0369
@Sundar0369 2 жыл бұрын
అద్భుతం గా చెప్పారు....సర్
@chandrasekhar1138
@chandrasekhar1138 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు
@ganeshrao7526
@ganeshrao7526 2 жыл бұрын
*AKANDA SUPER Movie* _Boyapati Srinu Direction & TAMAN Music SUPER_
@rameshtanguturu9623
@rameshtanguturu9623 2 жыл бұрын
Paruchuri garu good said sir we are all Nandamuri family favorites
@babjidaraboina7507
@babjidaraboina7507 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@bachichagarlamudi
@bachichagarlamudi 2 жыл бұрын
Jai balayaa jai balayaa jai balayaa 🦁🦁🦁
@shaikmohammadrafi2341
@shaikmohammadrafi2341 2 жыл бұрын
Akhanda goosebumps movie I seen 20 times
@babunarendra8771
@babunarendra8771 2 жыл бұрын
Chalabaga cheparu sir tq jai balayya
@kondapallibomma7459
@kondapallibomma7459 2 жыл бұрын
నమస్తే గురువు గారు 🙏
@bhanukiranbellam7285
@bhanukiranbellam7285 2 жыл бұрын
Jai ballyaa tagedelee kadapa fans 🔥🔥🔥🔥🔥🔥 industry hit akhanda
@SudheerKumar-lw6sj
@SudheerKumar-lw6sj 2 жыл бұрын
Waiting for this sirrrrr.... Thank u sirrrr
@kolaseshagiri8046
@kolaseshagiri8046 2 жыл бұрын
జైబాలయ్య జైజైబాలయ్య ❤🦁🔥🇮🇳
@nithishchowdary2667
@nithishchowdary2667 2 жыл бұрын
Guruvugaru chala baga vivarincharu👏😍
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 жыл бұрын
Super movie jai balayya
@vvmcreations9959
@vvmcreations9959 2 жыл бұрын
బంగారం లాంటి గురువుగారు స్వామి మీరు, నాకు నా కథలకు inspiration మిరే sir 🙏🙏🙏
@insvikramaditya1355
@insvikramaditya1355 2 жыл бұрын
Salute sir🙏
@grentertainer4203
@grentertainer4203 2 жыл бұрын
Jai balayya
@Krishna-ht4bc
@Krishna-ht4bc 2 жыл бұрын
Super chala baga chepparu naku cinima chusinappudu kuda intaga artha kaledu thank you
@Superzx.321
@Superzx.321 2 жыл бұрын
Vidhiki, vidhatha ki, viswaniki savaallu visarakudadu nayana.... Avi tirigi vese savaallanu tattukolem nayana.. The basic theme was told at the very first stage of the movie and it was a marvelous statement. Hats off to the writer sir.
@venkatp3743
@venkatp3743 2 жыл бұрын
Mass God...Mass ka Bap...🔥🔥🔥🙏🙏🙏
@prasadkln6699
@prasadkln6699 2 жыл бұрын
Excellent analysis paruchuri garu.
@pallikondarupesh8091
@pallikondarupesh8091 2 жыл бұрын
Jai.balayya
@mohanbabu9113
@mohanbabu9113 2 жыл бұрын
జై బోయపాటి💐 జై బాలయ్య💐 జై తమన్💐
@gangarajumancha2726
@gangarajumancha2726 2 жыл бұрын
ఈ ప్రపచంలో బాలయ్య బాబు తప్ప అఖండలో హీరో పాత్ర ఏ నటుడూ చేయలేడు.
@VijayVijay-cl4qm
@VijayVijay-cl4qm 2 жыл бұрын
Guru Garu akhanda gurinchi chala bagachaparu thanks
@ramanjimba1310
@ramanjimba1310 2 жыл бұрын
Jai Balayya.
@maheethchowdary2741
@maheethchowdary2741 2 жыл бұрын
Guru garu akhanda climax fight gurinchi cheppandi
@JMSYADAV
@JMSYADAV 2 жыл бұрын
Wonderful movie
@Chillmemez
@Chillmemez 2 жыл бұрын
గురువుగారు, స్టోరీ కాకుండా అఖండ క్యారక్టర్ లో బాలయ్య బాబు నట విశ్వరూపం , బోయపాటి దర్శకత్వ ప్రతిభ ,తమన్ మ్యూజిక్ గురించి ఒక వీడియో చెయ్యండి
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
👌🤘🥰 హిందీ లో కూడ తీసిన బాగుంటుంది 🕉️🚩
@TheKingking1947
@TheKingking1947 2 жыл бұрын
Tq sir jai balayya
@madanmohan6134
@madanmohan6134 2 жыл бұрын
Thank Thank you anna beautiful review
@Ruth-c4q
@Ruth-c4q 2 жыл бұрын
Bumper Hit..Akhanda..
@Tenali_Rams
@Tenali_Rams 2 жыл бұрын
What a wonderful Movie and music. గురువు గారికి ధన్యవాదములు ,మీ ద్వారా అఖండ గురుంచి వినాలి అని ఎదురు చూసాము , ఎందుకో మీరు చాలా ఆలస్యంగా అందుకున్నారు దీనిని , బహుశా మీరు OTT లో చూసిన తరువాత చెప్పి ఉంటారు , ధన్యవాదములు, రామలింగేశ్వరావు
@nandhametharmetlanandha1116
@nandhametharmetlanandha1116 2 жыл бұрын
Jai Balayya Jai Jai Balayya 🦁🦁🦁
@ganeshbabunadendla4473
@ganeshbabunadendla4473 2 жыл бұрын
Thank you🙏
@Kaivalyamutya
@Kaivalyamutya 2 жыл бұрын
అఖండ ని చూ స్తుంటే ఆ పరమేశ్వరుని చూసినట్టు ఉంది,లాస్ట్ ఫైట్ లో శివుడిని చూపించారు ఆ సీన్ అధ్భుతం
@gousesayed6570
@gousesayed6570 2 жыл бұрын
Super 👍
@venkirao9975
@venkirao9975 2 жыл бұрын
Really great sir,jai balaiah.
@BhanuPrakash-pi2ck
@BhanuPrakash-pi2ck 2 жыл бұрын
Super సార్
@venkpal1234
@venkpal1234 2 жыл бұрын
Waiting for this
@ravichandra7343
@ravichandra7343 2 жыл бұрын
Jai balayya 🔥🔥🔥
@sureshkrishna9429
@sureshkrishna9429 2 жыл бұрын
I like first half in second half mother sentiment is dragged climax is good
@bhargavram8
@bhargavram8 2 жыл бұрын
Waiting for this from so many days ??
@jeevijeeva6594
@jeevijeeva6594 2 жыл бұрын
Jai Balayya.... ಜೈ ಬಾಲಯ್ಯ
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Jaiho Akhanda Balayya Babu
@narasimhan4934
@narasimhan4934 2 жыл бұрын
హాయ్ గురువు గారు నమస్తే,ఏంటి సార్,మా బాలయ్య ఆఖండ,గురించి చాలా లేట్ గా వివరణ ఇస్తున్నారు,
@bainapalembrahmanna8314
@bainapalembrahmanna8314 2 жыл бұрын
Jai balayy💪🦁💪🦁💪💪🦁💪🦁💪🦁💪💪
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Excellent explanation sir, sooooooopper
@shivayadavshivayadav8703
@shivayadavshivayadav8703 2 жыл бұрын
Chala Bagundhi visletion👍 Akanda
@gorarajesh6897
@gorarajesh6897 2 жыл бұрын
జై బాలయ్య 🌹🌹🌹🌹🌹
@bhargavram8
@bhargavram8 2 жыл бұрын
Jai Balayya 🔥🔥🔥
@bnarashimulu6503
@bnarashimulu6503 2 жыл бұрын
Jai balayya Jai balayya Jai balayya Jai balayya Jai balayya
@krishreddy9808
@krishreddy9808 2 жыл бұрын
Thank you sir. Jai bala ya a👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🌻🌻🌼🌼
@sankarvanapr
@sankarvanapr 2 жыл бұрын
Well said Guruvu Garu
@anareshkumar6969
@anareshkumar6969 2 жыл бұрын
Thank you so much guruvu garu.
@paisalaraju1972
@paisalaraju1972 2 жыл бұрын
Jai baalayya jai jai baalayya
@TheGveeraiah
@TheGveeraiah 2 жыл бұрын
చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసాను సార్ బాగా చెప్తారని, కానీ మీరు చెప్పిన దానికి అంత సంతృప్తిగా అనిపించలేదు, అఖండ విశ్వ వ్యాప్త విజయానికి మీ విశ్లేషణ తక్కువ అనిపించింది
@vaddesurendra7329
@vaddesurendra7329 2 жыл бұрын
లెజెండ్ మూవీ గురించి కూడా కాస్త చెప్పండి సార్. జై బాలయ్య
@perurisrinuvassrinuvas9762
@perurisrinuvassrinuvas9762 2 жыл бұрын
Super chepparuu sir meruu jai ballayaa
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Paruchuri Gopala Krishna Talks About Prabhas's Radhe Shyam Movie | Paruchuri Paataalu
13:32
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН