నమస్కారం గురువు గారు..🙏 అఖండ సినిమా థియేటర్ లో చూసా మొదట, మొన్న టీవీలో hotstar ద్వారా చూసా కానీ థ్రిల్ లేదు. అందుకే ఈ వీకెండ్లో మల్లి ఒకసారి థియేటర్ కి వెళ్లి చూడాలి. బాలయ్య యాక్షన్ కి ఆ bgm కి థియేటర్ లో చూస్తేనే థ్రిల్.
@siddhu49912 жыл бұрын
అఖండ సినిమా కోసం మీ నోటి వెంట వచ్చే పలుకులు ఎంతసేపయినా వినాలనిపిస్తుంది గురువు గారు. జై బాలయ్య🤛🤛🤛
@straightdrive20422 жыл бұрын
Oh melanti valla valle interstellar generation lo kooda akhanda lanti pseudo science movies, gravity defying fights emka vasthunayi. Asalu boyapati seenu entha kalam director ga vundatam nijamga aascharyam
@KallamYashwanth2 жыл бұрын
@@straightdrive2042 Interstellar kuda fiction movie ee kada sir and marvel movies lo vallu vere planet ki vellinapudu oxygen lekundaa vunaruuu kada sir ...
@raviteja89602 жыл бұрын
@@KallamYashwanth 😅👍
@nagarajaachari60412 жыл бұрын
@@KallamYashwanth చూడండి గొప్ప గొప్ప వారికి తెలుస్తుంది మూర్ఖులకు తెలియదు
@satyamidduboina21912 жыл бұрын
...
@supreethnikki41172 жыл бұрын
బాలయ్య బాబు మాత్రమే చేయగలిగిన పాత్ర . (సినిమా ) జై బాలయ్య
@bhagyarajchelapati51022 жыл бұрын
Exactly bro
@Avianju22811 ай бұрын
Exactly Brother
@nagarajaachari60412 жыл бұрын
చాలా గ్రేట్ అండీ మీరు సార్ మీరు ఇంత గొప్ప వారు అని నాకు తెలియదు అండీ సినిమా గురించి అలా ఉంచండి మీఆలోచనా విధానం మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అండి
@sudhakarg27662 жыл бұрын
మీరు చెప్పిన మాటలు నిజం గురువు గారు క్లైమాక్స్ లో మురళి కృష్ణ విలన్ తో ఫైట్స్ చేస్తుంటే నాకూ మాత్రం పెద్దా బాలకృష్ణ ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తే నే ఉన్నాను.
@narayanahemanth33882 жыл бұрын
గురువుగారు మీరు ఈ విధంగా సినిమా లోని ప్రతి పాత్ర వివరించి చెపుతూ ఉంటే మా మెదడులో అలోచింప చేస్తోంది. మీరు సూపర్ 👌👌👌సార్ 🙏🙏
@lekshaavanii18222 жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gangaisettysrinu72402 жыл бұрын
అఖండ సినిమాలో మంచి సన్నివేశాలు వున్నాయి ఆ సన్నివేశాలు వెలికితీసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది.. హ్యాడ్సప్
@lekshaavanii18222 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Had a chance seeing Gopala Krishna garini in person years back. He is Anna NTR gari diehard abimani
@jayanthlatkari23982 жыл бұрын
నవరసాలు గురించి చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు గురువు గారు.
@hindustanvillage37722 жыл бұрын
Finally finding our culture roots and going through
@R4TVNEWS2 жыл бұрын
అఖండ సినిమా గురించి మీ విశ్లేషణ చాలా అద్భుతంగా పరుచూరు గారు 🙏🙏
ಸರ್,ನಮಸ್ತೆ...ಅಖಂಡ ಸಿನಿಮಾ ಮತ್ತು ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಪಾತ್ರ ಪೋಷಣೆಯ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ವಿಶ್ಲೇಷಣೆ ಮಸ್ತ್ ಮಸ್ತ್...ಜೈ ಬಾಲಯ್ಯ..ಜೈ ಜೈ ಬಾಲಯ್ಯ..ಜೈ ಪರಚೂರಿ ಬ್ರದರ್ಸ್👍👍👏👏👏👏👏
Em cheparu sir clear ga cheparu andhuke meru great
@srikarnaidu78113 ай бұрын
Well said sir 👏
@sagars96232 жыл бұрын
Super chepparu..
@srikarnaidu78113 ай бұрын
Jai jai balayya
@insvikramaditya13552 жыл бұрын
Thanks guruvu garu.🙏
@vamshiReddy902 жыл бұрын
Tq for expression sir
@chenchaiahyadav5592 жыл бұрын
Jai balaya ❤️
@meesalapandu62002 жыл бұрын
Super Sir
@singerrrbaba99902 жыл бұрын
Meeru chepina Vidhanam Mamulu gaa leduuuu Sir Maa Legad NBK Gurinchi 🙏🙏🙏🙏👌👌👌👌
@subramanyamavalapati15742 жыл бұрын
Superb analysis sir
@n.rambabu6182 жыл бұрын
పరుచూరి వారికీ నా నమస్సులు, విశ్లేషణ ఆకట్టుకొని, నవరస నట సార్వాభౌముని అభిమానిగా, అఖండ సినిమాలో పాత్రల గొప్ప నటనను అర్ధం అయ్యే టట్లుగా చేసింది. అందుకే పలుకులు సినిమా విడుదల అయిన మొదటి వారం లో వస్తే ఇంకా కలెక్షన్స్ పెరిగి ఉండే వని అనిపించింది. ఇట్లు Nadella Raambabu Vellatur, Near Battiprolu
@sagars96232 жыл бұрын
Adbutham super
@venkateshbabutms23852 жыл бұрын
Jai balayya supar
@arakaramanaiah15452 жыл бұрын
Thanq sooo much sir🙏
@khalidbasha25592 жыл бұрын
Namastay guru garu Good
@RameshT9992 жыл бұрын
ముందుగా మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
@puranamshivakrishna2562 жыл бұрын
Jai ballaya
@giribabu23802 жыл бұрын
Sir good 👌
@katikiupendarrao66462 жыл бұрын
గురువుగారు స్క్రీన్ ప్లే కి కథ కి తేడా ఏమిటి మా కోసం కొంచెం సమయం కేటాయించి చెప్పరా ప్లీజ్
@lekshaavanii18222 жыл бұрын
Yes please 🙏🏼🙏🏼🙏🏼
@katikiupendarrao66462 жыл бұрын
@@lekshaavanii1822 మీరు ఏం చేస్తుంటారు మీ ఎడ్యుకేషన్ అయిపోయిందా
@velmalapellygopalachary41002 жыл бұрын
మీ పలుకులు అమృత గుళికలై నామనసును కెలుకుతూ ఉన్నాయి
@idrushbasha85252 жыл бұрын
Super 👌 JaiNBK
@sathishnayak19692 жыл бұрын
Guru garu Bala Krishna gari allari pidugu movie gurinchi CHEPPANDI sir
@venkatnag89812 жыл бұрын
Jai akanda
@VaidiksamyuVaidik2 жыл бұрын
Good explain
@sanjeevmba51242 жыл бұрын
Thank you Guru Garu
@gjayapal56732 жыл бұрын
Sir Good morning
@santoshchinnala94412 жыл бұрын
Balayyya Babu next level
@jastijitendravishnu94382 жыл бұрын
#అఖండ జైబాలయ్య
@adityap13832 жыл бұрын
మళ్లీ మీరు ఎప్పుడు కలసి panichestharu అండీ.... Fan's are waiting
@skm58582 жыл бұрын
✌️✌️✌️
@mkishore992 жыл бұрын
ఇప్పటి వరకు మాకు నవరసాలు అంటే ద్రాక్ష రసం ,పాదరసం ,చేరుకురసం, దానిమ్మ రసం,బత్తాయి రసం,సాంబారు రసం ,పుచ్చకాయ రసం ,టమోటా రసం ,చింతపండు రసాలు తెలుసు .... కానీ గురుగారు చాలా కొత్త రసాలను గురించి నేర్పించారు ... Thank you guru gaaru Jai Balayya 💪🦁
@satishk13752 жыл бұрын
పై తొమ్మిది రసాలు మాత్రమే నికు తెలుసు అంటే నిలో వుంది సన్నాసి రసం.
@nagamg81292 жыл бұрын
కిషోర్ అనే నీకు...Nee తెలివికి నీకు తప్పనిసరిగా జోహార్లు చెప్పాల్సిందే ..కిషోర్...... జోహార్లు ...
@mkishore992 жыл бұрын
@@nagamg8129 Boss Just Fun gaa annanu Wrong gaa ardam chesukuntunnaru It's ok