Peddabai guruvu gariki puttina roju subhakankhalu! your love and affection towards your brother are remarkable, amazing and inspirational. God bless you both!
@karuna2886jc4 жыл бұрын
పరుచూరి వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటాన్నాము సార్
@Manu1714-x3n4 жыл бұрын
Happy birthday sir, stay blessed with lots of happiness and joy
@Jai_Raj_0074 жыл бұрын
Great writers. Thank you chinna paruchuri brother.
జన్మదిన శుభాకాంక్షలు పెద్ద గురువు గారికి ; ఇలానే మి ఇద్దరి ప్రస్తానం కొనసాగాలని కోరుకుంటున్నాను గురువు గారు...
@adithyachennamadhavuni61553 жыл бұрын
Good to see siblings have such a good relationship over years!
@ruthvikgamer6664 жыл бұрын
Saraswati putrulu paruchuri brothers...you both are good example for many families👬👬👬👬👬
@santoshpchaitanya1234 жыл бұрын
Both of You are Fantastic Brothers ... you Both are Possibly be Twins with Different Minds ..(to my Knowledge)
@nagabhushanraomaramraju88844 жыл бұрын
పరుచూరి పెద్దబ్బాయి గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు మీ లాంటి సోదర ద్వయం అరుదుగా ఉంటారు మీ మధ్య ఉన్న అనుబంధం..అద్వితీయం..అద్భుతం.. .అజరామరం..అనన్యం...
@krishnarao77404 жыл бұрын
Maa annadhammulu gurthocharu sir 😍😍😍🙏🙏🙏
@naveendwarampudi4 жыл бұрын
Guruvu garu mee annayya garini teesukuravalasindi Ee episode ki Inka nindudanam vachedi. Pedda guruvu gariki janmadina subhakankshalu.🎂
@balajibatthula61744 жыл бұрын
Wishing you many more happy returns of the day sir 🎉🎉🎉
@venkatesht92784 жыл бұрын
మీ అన్నదమ్ముల అనుబంధం, సృష్టి LO అందరూ అన్నదమ్ముల మధ్యా ఉన్నచో బాగుంటుంది. మీ అన్నదమ్ముల విజయాలు ఇంకా దీర్ఘం గా కొనసాగాలని కోరుకుంటున్నాను.
@krishnakrish26374 жыл бұрын
Happy Birthday to వెంకటేశ్వరరావు గారు
@fr38704 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు ,,sir 🎂🎂🎂🍰💖💖
@nimmalaravi3254 жыл бұрын
Many more returns of the day sir..... 🎂
@GowthamModepalli4 жыл бұрын
Meeru chala information istunnaru. Cinema valla meedha mee valla naaku Manchi opinion vacchindhi. Dedication, commitment, passion sincerity, discipline mee nunchi nerchukovali. Inka cinema kadhalu raayandi sir. Chala eager gaa wait chestunna
@PrinceNikhil99994 жыл бұрын
Many more Happy Birthday 🎉🎂 Sir
@SuperGurunadh4 жыл бұрын
Happy Birthday to pedda guruvu garu 🎂🎂🎉🎈🎈🎉❣️
@kishorev21194 жыл бұрын
Wishing you many more Happy Returns of the Day Sir,
@penchalaiahgunduboina58464 жыл бұрын
Happy birthday sir ,great words about relationships
@narasimhareddymule99634 жыл бұрын
2 view Waiting from 1 hour sir Happy Birthday to you 🎂🎈🎉 paruchuri Venkateswarlu Garu
@madhuseetywzsweety39614 жыл бұрын
Happy birthday sir..... I love both brothers
@nidumolusairam19784 жыл бұрын
నిజానికి ఏ మాటకి ఆ మాట, అన్నతములు ఇద్దరు చూడతగగా, ఉంటారు గురువుగారు మీ వల్లే రచయితలకి ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చారు, మీకు మా దిస్టే తగిలేలా ఉంది గురువుగారు పరుచూరి వెకటేశ్వరరావు గారికి జన్మదిన శభాకాంక్షలు కలకాలం ఇద్దరు మంచిగా ఇలా ఉండాలి అని కోరుకుంటూ, మాకు మీకు ఉన్న తెలివితో ఒక పావు అంతు మాకు అందించ వలసినదిగా కోరుకుంటూ, సెలవు 🙏❤️
@chantibabupatchigolla74294 жыл бұрын
మీ అన్నయ్య గారికి పుట్టిన రోజు సందర్భంగా వందనముగా సంతోష కరమైన శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. సంతోషంా స్వీకరించండి.. గురువు గారుా! (నేను మీకు మెసెంజర్ ..లో పెట్టిన .మహోజ్వలుడు కథ గురించి.. త్వరగా రిప్లై పెట్ట వలసినదిగా కోరుతున్నాను)
@durgaprasadkosuru76973 жыл бұрын
వీళ్ళు కవలలు కాదా
@RamRam-fx6vf4 жыл бұрын
Happy birthday🎂🎂🎂🎂
@Aryanmediea4 жыл бұрын
జన్మదిన శుభాంకాశాలు పెద్ద పరుచూరి గారికి
@lnrao534 жыл бұрын
సుమతి..... గుడ్
@vijay0123454 жыл бұрын
మీరు మీ అన్నయ్య గురించి చెప్తూ ఉంటే... ఎంత సేపు అయినా అలానే వినాలనిపిస్తుంది.
@adapasrikanth88764 жыл бұрын
Good bonding Happy birthday script Dr garu
@dammalaeswararao86273 жыл бұрын
Great brothers
@muthannagarikaran83554 жыл бұрын
namasakaram sir.plese wil be write enviornmental stories from ku td
@muthannagarikaran83554 жыл бұрын
namasakaram sir .ts
@kondababureviews92824 жыл бұрын
baga chepparu guruvu garu
@vavilalaanand48734 жыл бұрын
Happy Birthday Sir 🎉🎂🎂🎂🎈🎉🎂
@gjayapal56734 жыл бұрын
Good evening sr Anna peddabai gari ki janmadhina subhakankshalu
గురువు గారు ధన్యవాదాలు పెద్దబ్బాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గురువుగారు మీ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మీరు రైతు సమస్యలపై ఒక మంచి చిత్రం తీయాలని ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద ఒక మంచి చిత్రం మీ నుంచి ఆశిస్తున్నాము ధన్యవాదాలు గురువుగారు నిండు నూరేళ్లు 6 ఆయురారోగ్యాలతో భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మీ అభిమానిగా కోరుకుంటున్నాను
@vennajagannadharao72404 жыл бұрын
'ఒరేయ్ చిన్నోడా' అని పిలవగలిగే అన్ని అర్హతలూ వున్నాగానీ, 'గోపాలకృష్ణా' అని పిలిచి మిమ్మల్ని పెద్దోడిని 'చేసుకొన్న' ఆయన నిజంగానే ఒక ప్రత్యేక డాక్టర్! ఈ చిన్నోడి, ఆ పెద్దోడి పుట్టినరోజులు అలా..అలా అలల్లా వస్తూనే ఉంటాయి... మేము గుర్తుచేసుకుంటూనే ఉంటాం!
@KrishnaMangaRao4 жыл бұрын
పెద్దబ్బాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎂
@hareeshindian38884 жыл бұрын
Me lanti brothers chustunte naku chala bada ga vundi sir
@vardhanv36034 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు
@lova59454 жыл бұрын
Many more happy returns of the day sir😃😃
@srinivaslunavath28754 жыл бұрын
Naaku maatalu karuvayyaee😢😢😢😢😢🙏🙏🙏
@rakeshraju40294 жыл бұрын
namaste Guruji
@kchaitanya72474 жыл бұрын
Congrats sir great brothers
@avmmakers73014 жыл бұрын
పరుచూరి వెంకటేశ్వరరావు గారు every second enjoy చేసే మనిshe 100 years.వర్ధిల్లాలి.
@srinivaskumarkaredla40984 жыл бұрын
Wish you a very happy Birthday to you sir..
@sambsiv22084 жыл бұрын
Happy birthday sir PV r
@Devara124804 жыл бұрын
Sir narasimhudu movie 11th hour cheppande
@kondababureviews92824 жыл бұрын
paruchuri peddabbayi gariki namo namassulu. happy birthday sir
Please tell me about Megastar chiranjeevi garo movie "Roshagadu" 11 Hour I am waiting for that please tell me
@jayasimhareddy62704 жыл бұрын
Iddaru kalisi konni episodes cheyandi sir...
@rrrvideos54373 жыл бұрын
🙏🙏🙏🙏
@kirankumartalasila51504 жыл бұрын
Guruvugaru Director B gopal gurunchi appudeppudo chepparu sir mali next episode gurinchi cheypandi sir
@nagireddykarri49914 жыл бұрын
Happy Birthday to Venkateswarrao sir
@sathishsv82274 жыл бұрын
Wel said paruchuri garu about ur bro
@krishnamurali384 жыл бұрын
Happy Birth Day "PV" garu🍰. Murali, Chittoor.
@SuperGurunadh4 жыл бұрын
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
@aevenkatesamaevenkatesam34214 жыл бұрын
Puttina roju shubhaakaankshalu venkateswara rao sir
@krishnakoundinya79914 жыл бұрын
Special OPS webseries gurinchi atlane webseries lo 11th hour ela vuntundi anedi cheppandi guru garu..please
@ambalaprashanth51974 жыл бұрын
Happy birthday Sir.. mi annaya Garini kuda Class lo chupinchandi.. Sir
@ravisanthosh0784 жыл бұрын
Happy birthday to you P. Venkateswara Rao garu
@durgammhaboob3224 жыл бұрын
Happy. Birthday to you. Venkatewara. Rao
@mdr33404 жыл бұрын
Rama lakshmanulu, Krishna balaramulu
@srikanthreddy6014 жыл бұрын
Chennakeshavateddy movie gurinchi cheppandi
@rohithgupta36244 жыл бұрын
Sri vedham movie chepadi sir
@imro45684 жыл бұрын
Sir #Akhil 11th Hour please
@kirankumartalasila51504 жыл бұрын
Guruvugaru hero prabhas gari Adaviramudu movie 11th hour gurinchi patam cheypandi sir
@rammohan40814 жыл бұрын
Happy birth day sir Sindhuram movie gurinchi cheppandi sir
@hifoodynews4 жыл бұрын
Annaya please tell something about Narasimha Raju Actor (Your work experience)
@pramodkasyap92394 жыл бұрын
Sir మీవి అన్నయ్య గారివి ఏమైనా చిన్నప్పటి ఫోటోలు ఉంటే పెట్టండి sir... చూడాలని ఉత్సాహంగా ఉంది
@krishnakoundinya79914 жыл бұрын
HIT cinema 11th hour gurinchi cheppandi guru garu..
@muthannagarikaran83554 жыл бұрын
iam enviornmentL research scholar.sa(telugu) .plese enviornmental litlaure stories .namasakaram sir
@telugucrazyguys32754 жыл бұрын
Adhinetha sitha movies gurinchi cheppandi guruvu garu
@sanjeevmba51244 жыл бұрын
Sir oka sari mee hand writing choopiyyandi.
@ravimakala66704 жыл бұрын
ఇండస్ట్రీలో రచయితలు పడుతున్న కష్టాలు గురించి... వాటిని ఎలా అదగమించాలో చెప్పండి గురువుగారు..
@bobbilinag9054 жыл бұрын
నమస్కారం గురువు గారు...పెద్దబ్బాయి పెద్ద గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ...అలాగే మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్న మీ ఇద్దరి శిష్యుడు అయిన "పోసాని కృష్ణ మురళి" గారి వీడియో చేయగలరని "ఈ కామెంట్ మీ టీం" మీ దాకా చేరవేయగలరని ఆశిస్తూ...మీ శిష్యులం....
@surendrar_Pakka_Ntrfan4 жыл бұрын
ఆంధ్ర వాలా ఆడియో ఫంక్షన్ గురించి చెప్పండి సార్
@prathapjntu0154 жыл бұрын
Rajendra prasd ma favourite hero Rajendra Prasad gari gurunch chpandi
@rafeekahemdrafeekkahemd62934 жыл бұрын
Happy birthday. Sir
@abbasmoghal33504 жыл бұрын
Santhosam sir
@BHARATHRAILWAYVLOGS4 жыл бұрын
puttinaroju shubhakankshalu PARUCHOORI VENKATESWARA GARU
@cheppanubrother3674 жыл бұрын
Sir మీలాంటి గురువులు 100సంవత్సరాలు కాదు తరతరాలు బ్రతికే ఉంటారు n happy birthday to you గురువు గారు
@nanipothanapalli87754 жыл бұрын
Paruchuri brothers ramalakshnulu
@ramaravindmuppavarapu84614 жыл бұрын
Tollywood ni eppudu Andhra Pradesh ki thisukoni vosthunnaru sir Tollywood city Hollywood city USA laga vunte Andhra Pradesh lo Movie shootings and tourist spot ga vupayoga padi Tollywood ki Andhra Pradesh ki Oka new identity create chesthundhi
@vikramvikram43044 жыл бұрын
నమస్కారం గురువు గారు. ఇంతకుముందు చాలా సార్లు అడిగాను, అతడే (solo film dubbing version) గురించి చెప్పండి అసలు ఆ సినిమా లో దర్శకుడు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు. ఆ సినిమా 11th hour ఏంటి. ఆ సినిమా ను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు చెప్పండి ఒకవేళ చెప్పడం ఇష్టం లేకపోతే వదిలెయ్యండి. కాని చెప్పడం ఇష్టం లేదు/చెప్పదలుచుకోలేదు అని మీ విదేవుల్లో చెప్పండి
@ramaravindmuppavarapu84614 жыл бұрын
New story: Akshara ane donga oka gangster ki vunna binami intlo dongatanam chesthundhi valla manushulu thana Midha attack chestharu appudu Akshara thana friend Gaurav ni pilusthundhi athanu Akshara kosam vocchina vallani oka blood drop kuda valla vontlonchi kindha padakunda okasari fast ga chitaka kottesthadu Gaurav fight chesina vidhanam chusi a gang lo okadu a gang boss ki e fight akkada mottham record chesina valla deggara footage thisukoni pampisthadu appudu a gang boss Gaurav ni thana gang lo pettukonte baga vupayoga paduthadu ani bhavinchi Gaurav ni adigithe thanu oppukodu ani thelisi a gang boss thanakosam panichese oka police officer ni Gaurav gurinchi thelusukoni guarav ni under cover operation ani kadhalu Alli oka fake informer ga ma gang lo cherchu ani chepthadu and a police officer alage Gaurav gurinchi thelusukontadu guarav father oka nepali and guarav valla amma Andhra ammai and thanu oka anadha Guarav ki 5 years vunnappudu guarav amma 17years vunnappudu thana nanna chanipoyaru and guarav ki Nepal velli thana nanna tharupu vallu evarina nepal lo vunte valladeggara Kelli vallatho vundali annadhi thana dream ani thelusukonna a police officer guarav father tharupu valla adress sampadhinchi a address and nepal lo oka job estha nakosam nuvvu e gang tho Akshara kosam godava paddavo a gang lo Cheri oka informer ga pani cheyyi ani aduguthadu guarav alage ani cheppi A gang lo join ayyi oka pakka thanu evidence lu sekarinchatam busy ga vunte a busy lo thanu vunnappude thana chetha impossible ani a gang vallu anukonna panulu anni guarav chetha cheyyinchukontunnaru ela 3 years kastapadi chala evidences gather guarav police laki pampina kuda no reaction Enduku action thisukovatledhu ani police officer ni samdhanam adigina prathi sari Read handed ga pattukonnappudu e evidences vupayogapadathai ani cheppi guarav noru muyinchesthunnaru elaga kadhu ani cheppi guarav thanu preminchina Akshara ni Pelli chesukoni Gang deggara dabbulu kottesi nepal paripothadu appudu gang vallu guarav Midha attack chestharu and lucky ga guarav thana father tharupu vallaki mottham vishayam cheppesadu kabatti valla help vundatam valla mottham gang vallu vocchina direct ga a gang boss vocchi attack chesina guarav thodi vundi Mottam gang ni clean sweep chesestharu endukante guarav father tharupu vallu antha police officers guarav father ki police officer avvatam estam leka paripoyi Andhra ki vocchi cinemalalo junior actor ga settle ayyipovatam jarigindhi ani guarav ki Nepal lo thelusthudhi end lo The end
@kesanisrinivas21304 жыл бұрын
గురువుగారు గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు, పెద్దాయన కు జన్మదిన శుభాకాంక్షలు! గురువు గారు,పెదరాయుడు సినిమాలో రాజాని,అన్న పెదరాయుడు ఊరు నుండి వెలివేశాక ,ఒక ఇంట్లో కి వెళ్ళాక సౌందర్య -రాజాతో ఇలా అంటుంది:ఏవండీ మీరు ఏ పాపం ఎరుగరని మీకు తెలుసు ,నాకు తెలుసు,కానీ ఆ విషయం పంచాయతీ లో బావగారిముందు ఎందుకు చెప్పలేదండి? అని అడుగగా రాజా ఇలా చెప్తాడు, రాజా:"అన్నయ్య అడగలేదు నేను చెప్పలేదు,ఇంతవరకు ఆయన అడగంది ఏదీ నేను చెప్పలేదు,ఆయన చెప్పందే ఏదీ నేను చేయలేదు" ! అని అన్న దమ్ములు అంటే రామ- లక్ష్మణులు లా ఏ విధంగా జీవితాంతం కలసి ఉండాలో చెప్పినట్లుగా ,మీరుకూడా ఇలా జీవితాంతం కలసి ఉండటం ,నేటి కాలంలో చిన్న చిన్న కారణాలకే జీవితాంతం శత్రువులుగా మిగిలిపోతున్న ఎంతోమంది అన్న దమ్ములకు కనువిప్పు కావాలని,మీరు ఇరువురు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుడు ని కోరుకుంటూ.........కేసాని.శ్రీనివాస్(S.G.T, Machilipatnam mandal ,Krishna Dt)
@hifoodynews4 жыл бұрын
Annaya Super Star Krishna garu asked you to leave the shooting spot as you said.. But why do Big stars behave like that Dont they realize their STAR DOM Does not stand long