Importance & Types of Main CHARACTERS in Movies | Paruchuri Gopala Krishna

  Рет қаралды 21,265

PARUCHURI GOPALA KRISHNA

PARUCHURI GOPALA KRISHNA

Күн бұрын

Пікірлер: 22
@suneelkumar8573
@suneelkumar8573 7 жыл бұрын
గురువు గారు.! మీ తరగతులు చాలా చాలా బాగున్నాయి. నేను M.A Telugu విద్యార్థి, నేను చెప్పేది అతిశయోక్తి గా భావించరంటే ఒకమాట చెబుతాను. మాకు కథ సాహిత్యం గురించి ప్రత్యేకంగా ఒక పేపర్ ఉన్నా కూడా మీరు చెప్పినట్లు ఏ మాస్టారు చెప్పలేదు గురువు గారు. ప్రత్యేకించి ప్రస్తుత సినిమాల లోంచి ఉదాహరణలతో చెప్పే తీరు చాలా బాగుంది. నాటక లక్షణాలు, పాత్ర చిత్రీకరణ వంటి వాటి గురించి పుస్తక రూపంలో చదివిన మాకు చక్కటి ఉదాహరణ లతో వివరించే తీరు నిజంగా మమ్మల్ని ఆకట్టుకుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీరు చెప్పబోయిన విషయాన్ని దాటవేయడం జరిగింది. ఇది ఎడిటింగ్ లోపమో లేక విద్యార్థుల ప్రశ్నల వలన కలిగిన ఆవాంతరమో! అదేవిధంగా మీ వీడియోల వ్యవధి చాలా స్వల్పంగా ఉన్నాయి. కాస్త పొడిగించ గలరు, లేక రోజూ ఒక వీడియో విడుదల చేయాలని మనవి. ధన్యవాదాలు….!!
@kudhavapallinagabhushan
@kudhavapallinagabhushan 7 жыл бұрын
"Ashayaniki peddha addamkulu srustinche pathralu unteney story mundhuku kadhili film super hit avuthundhi", It teaches us " real life lo kuda manishiki -lakshyaniki madhya yentha peddha addamkulu yedhuraithe antha peddha success pondhuthamu - thank you guruvu garu
@rakeshgadapa84
@rakeshgadapa84 7 жыл бұрын
2 hours cheppina interesting ga meeru cheptharu sir
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 4 жыл бұрын
Good time pass n quite interesting
@thanmaichannel9187
@thanmaichannel9187 7 жыл бұрын
Thank you so much sir, for teaching us your valuable experience and it helps me in learning many things.
@sujimanabeautycareandmehnd3176
@sujimanabeautycareandmehnd3176 6 жыл бұрын
I’m impressed sir fida story, and good idea, really excellent sir fida movie👌👌
@achyutakrishna
@achyutakrishna 7 жыл бұрын
This kind of narration is good..putting those posters in between will be better..if possible share those posters..so that new students will put their on their wall.. in between few girls are projected to market their profiles.
@ashok7510
@ashok7510 7 жыл бұрын
About nandamuri NATA simham bala Krishna Garu...
@rrrvideos5437
@rrrvideos5437 3 жыл бұрын
🙏🙏
@racturl
@racturl 6 жыл бұрын
Sir narayanamurthy and rajendra prasad gurnchi chepandi
@rakeshramesh123
@rakeshramesh123 7 жыл бұрын
Samantakamani movie....screenplay gurinchi cheppandi..
@hjgghuhofjh2802
@hjgghuhofjh2802 7 жыл бұрын
sir theam vunna cinema office lo thisukontara i have good theam leda full story vundavalena.
@ApInfoAshokPathi
@ApInfoAshokPathi 7 жыл бұрын
నమస్కారం గురువు గారు ...నా పేరు అశోక్ పత్తి.. సందేహం: సాధారణంగా కమర్షియల్ సినిమా అంటే కామెడీ, action ,పాటలు వీటితో పాటు ఒక సందేశం ....కానీ ఇవ్వన్నీ ఉన్న హైపర్ సినిమా result బాగా రాలేదు దీనికి కారణం సినిమా తీసిన విదానానిదా లేదా సినిమా చుసిన ప్రేక్షకులు సరిగ్గా recive చేసుకోలేదు అనుకోవాలా.. అసలు కమర్షియల్ సినిమాలలో సందేశానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి.. ఎంత మోతాదులో ఇవ్వాలి... సందేహానికి సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా...
@tejdeep2143
@tejdeep2143 7 жыл бұрын
murari cinema kata beejam naku ardam kaledu guru garu naku adi koncham cheppagalara
@ShivaVarma-sy3xk
@ShivaVarma-sy3xk 7 жыл бұрын
chepandi sir.... 🎤🚶
@shaikshhavali6252
@shaikshhavali6252 Жыл бұрын
మరి కథ రచయితలు అయిన కోన వెంకట్ 1 కోటి రూపాయలు అలాగే విజయేంద్ర ప్రసాద్ కు 2 కోట్లు రూపాయలు ఎలా ఇస్తున్నారు ? ప్రతి సినిమాకు కూడా తప్పకుండా కథ మాత్రమే హీరో ! కథానాయకుడు కేవలం 50% ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా ఉన్న వ్యక్తి = నాయకుడు కాబట్టే అతనిని కథానాయకుడు అని అన్నారు. మరో 25% ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా హీరోయిన్ కు ఉంటుంది ! ఇక ఒక 5% ట్రైలర్ మరో 5% సంగీతం ఇంకో 5% పబ్లిసిటీ మొదలగునవి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలుగుతాయి ! ఇక డైరెక్టర్ ఒక 5% ఇతరాత్ర తారాగణం మరో 5% ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు అంతే ! అంతే కాని నిర్మాత - బ్యానర్ - బొంగు - బోషాణం Etc ఎవరూ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేరు ! ఇక థియేటర్లలో ప్రేక్షకులను 2-3 గంటలు కూర్చో పెట్టాలి అంటే అది దర్శకత్వం - స్క్రీన్ ప్లే - మాటలు - పాటలు - కామెడీ - సంగీతం - సాహిత్యం - ఫైట్స్ - క్వాలిటీ etc అనేకం కారణం అవుతాయి ! అంతే కాని దర్శకుడు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లలో 2-3 గంటలు కూర్చో పెట్టలేడు ! పై వాస్తవాలు ఏవి కూడా ఏ సినిమా పరిశ్రమలో ఉండే ఏ హీరోలకు , ఏ దర్శకులకు , ఏ నిర్మాతలకు మరియు వారి - వారి భజన మీడియా వాళ్ళకు ఏ మాత్రం తెలియదు సుమా !
@SATHISHKUMAR-qp9vl
@SATHISHKUMAR-qp9vl 7 жыл бұрын
సర్ నేను సినిమాకి కథలు రాస్తున్నాను సర్ .మాటలు కూడా రాస్తున్న సర్ .మీ శిష్యుని గా చేరాలని వుంది .కథ పంపిస్తాo .మీకూ నచిథే అవి చదివి మమ్మల్నీ మీదగ్గర శిష్య రికమ్ ఇవ్వండీ ప్లీజ్ సర్ .మీ అడ్రెస్ పెట్టండి సర్ ప్లీజ్ .
@koushikworldian9239
@koushikworldian9239 7 жыл бұрын
PAMALA SATHISH there is no more guru than u r story n its presentation if u have clarity upon this n have the passion to direct it n if things go in desired way then paruchri himself will call n praise u may ask for dinner. ...my point is be like a hero stop begging n mendicancy...even paruchri likes heros not Street beggars. ..all the best
@achyutakrishna
@achyutakrishna 7 жыл бұрын
That way he is narrating is so easy any lame can become story writer.. To cook payasam you need: Characters: .Rice . Bellam . milk . elachi and Fire ( story) if you put the right fire in right quantity and right time..you will enjoy the payasam. just for fun.
@jeevanvigneshkappera1307
@jeevanvigneshkappera1307 7 жыл бұрын
my bathroom walls know my singing capabilities my pillow know my emotions My dairy know my mistakes My pen know the words i use in my life My watch know how much time i wasted My heart know the built in emotions and weaknesses My brain knows my predicting capabilities So keep ur nose out of my ass 😂 -JEEVAN
@akrishna4981
@akrishna4981 6 жыл бұрын
mugguru annadammulalo okarni neglect cheyadam valla emjarigindi........................
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Paruchuri Gopala Krishna Talks About Kamal Haasan's Vikram Movie | Paruchuri Paataalu
11:53
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН