విద్య ఆనేది వ్యాపారం అయిపోయణ ఈ రోజుల్లో విద్య అనేది వ్యాపారం కాదు , అని ఏ స్వార్ధం లేకుండా పదిమంది పంచాలన్న మీ ఆశయం చాల గొప్పది గురువు గారు మీకు ఆజన్మతం ఋణపడి ఉంటాము
@himahashmithapictures78186 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు మీకు ధన్యవాదాలు
@Prince-jg2gd3 жыл бұрын
మీరు చేసిన సినిమాలు చాలా గొప్పవి మీరు రాసిన డైలాగ్స్ సూపర్ మీకు హేట్సాఫ్ సార్
@rambovenket2965 Жыл бұрын
Movie English lo first blood But rachayitha ela rayalo meeru vivarinchina theeru chala vivaranaga undi sir 🙏
@RajaramKolle4 жыл бұрын
చాలా సరళంగా ఆసక్తికరంగా మనోరంజకంగా పాఠాలు నేర్పుతున్నారు ధన్యవాాలండీ 🙏🙏🙏
@raghavareddy63244 жыл бұрын
Chala mandi gullo echhyeA kobbari nello...... thulaci neello..... theerthaamu.....ani sweeekaristaaru......adi ..devudu aado Echhadu anyeA thrupthee.....kaani ...kaaani👃anno yallugua mereAa ma ishtamaina writer ... guruvulu ani manaspooorthiga nammuthu vachhanu......kaani enni rojululaku ma guru devuluga poojinchabadeA...mee kallu kadigi ...aaa shubramina aaa neetini theerthaamu ga sweekarinchyeA Antha gopppa karyamu chestunnaananduku chala happy ga vundi sir👏👏👏👏👏👏
@padmavatihiintdecors1274 жыл бұрын
Excellent teaching. Many many thanks Guru
@chiruoddula30085 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సర్ ఇలా ఉచితంగా పాఠాలు చెప్పడం.
@gopavarampawankumar2463 жыл бұрын
Super sir God gift
@MoviemanPPR4 жыл бұрын
థాంక్స్ గురువు గారు స్క్రిప్ట్ మనం ఎలా రాసుకోవాలి చాలా వివరంగా చెబుతున్నారు
@bvs4uhyd2 жыл бұрын
Very valuable interesting information
@anilshetty28952 жыл бұрын
Thank you so much for giving inform
@mahigamer66734 жыл бұрын
Meeru enta pedda varina enta opikaga chepparu me manasu venna lantidi guruvu garu
@venkycinemachannel4 жыл бұрын
New directors ki ilanti explanation kavali....... super sir
@ssivakumar3275 жыл бұрын
Most valuable lesson sir👏👏🙏
@ruthvikgamer6667 жыл бұрын
THANK You SIR.... kaliyuga dronacharyudu sir meeru....enthamandi EKA LAVYA shishyulu vunnaru meeku.....
@krishnareddy23357 жыл бұрын
Thank you sir.......
@vijaykumar-jd6ef5 жыл бұрын
a very very thank you sir......chedham ani vuntadhi kani yela cheyyalo thelidhu...malo me videos chala confidence isthunayi....makosam inka elanti videos cheyandhi....tq a lot...
@jegaastar16894 жыл бұрын
Nice
@venkatrao1004 жыл бұрын
Very helpful to new writers
@kishorev21194 жыл бұрын
Nice explanation guruji
@Prince-jg2gd3 жыл бұрын
Great Director and writer
@i67935 жыл бұрын
Hii friends...sir fb lo post chesina hand writing post link pettagalara plz😊 0:38
@Swamycinimas4 жыл бұрын
Tqs sir
@Azwaan9786 жыл бұрын
nice screenplay class guruvu garu
@tismail474710 ай бұрын
The good 🎉
@sivasanam99476 жыл бұрын
Chiru acting..👌👌
@vaalmeekigantada34227 жыл бұрын
Moro vinnapam. Meeru only three days lo story vrasevaarimani chepparu. Aa tecnics kuda tappaka cheppamani korika. Ee comments meeda meeru next vedio lo spandinchagalaru. Thank you sir
@PrudviRaju2227 жыл бұрын
sir chala chala chala thanks nenu mee classes chusi chala scripts raskunanu and danivalla movie scene chala easy ayindhi thank u guru gaaru
@krishnashauzshenikala92406 жыл бұрын
Excellent sir
@kiranpatel70706 жыл бұрын
Thankyou Guruji
@k.bashaa47166 жыл бұрын
excellent ga chepparu
@kishorev21194 жыл бұрын
super super super
@lingeshwarchowdary95506 жыл бұрын
నమస్తే గురువుగారు చాలా థాంక్స్
@kamalmanjarlapati7 жыл бұрын
గురువు గారు, మీ ఈ క్లాస్ అద్బుతం. "సినిమా గా రచన" అన్నట్టు మాములు వ్యక్తికి కూడా అర్థమయ్యేట్టు చెప్పారు. నాదొక చిన్న మనవి సర్. మీ ఈ తరగతి క్రమం తప్పకుండా అనుసరించే విద్యార్థుల కోసం ఒక క్లాస్ ని ఏర్పాటు చేస్తే నాలాంటి వారికి మీరు ప్రత్యక్షం గా సందేహ నివృత్తి చేస్తే అదొక వీడియో గా మరికొందరికి ఉపయుక్తం గా ఉంటుంది. ఒకసారి ఈ దిశగా ఆలోచన చేయండి గురువుగారు. నమస్తే సర్.🙏🙏🙏🙏
@mohdnayum77166 жыл бұрын
Guruvu gaaru thank you..Mee ఏకలవ్య shIshyunni ,సీన్ ఎలా తీయాలో చక్కగా వివరించారు.మీ పలుకుల్ని follow అవుతున్నా....
@markapurmaharajas963 жыл бұрын
Sir rasina book name Anti .....akkada available vundhii
@yuvacreations88876 жыл бұрын
Thank you guruvu Garu .....
@manjukaranatakpowertools187 жыл бұрын
Dhanyavadalu sir
@mdrealestate65922 ай бұрын
వందనాలు వందనాలు 🙏🙏
@derangulasaiprakash20697 жыл бұрын
please continues this sir .thanks sir
@malleshammedipelli42087 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@onlytejacan17577 жыл бұрын
Thank you sir
@killadaanjaniram85142 жыл бұрын
Guruvu garu nenu me rachayitala samganiki na vanthu seva chesukuntanu
@venkateshkoppula30347 жыл бұрын
Super sir
@seenutharakshortfilms95164 жыл бұрын
వందనాలు గురువుగారు
@sathyadandu71667 жыл бұрын
Thunk you sir
@shirisha.k49017 жыл бұрын
thunk you sir......
@arsameertalkies6 жыл бұрын
Thank you GuRujeee
@lakshmiparvathi56297 жыл бұрын
good prgram
@ARUNkumar-jd2vt7 жыл бұрын
sir iam waiting for next class..please upload quickly..
@vamshikrishnatharalla76567 жыл бұрын
SuPerb Sir Tysm sir
@daggupatichiru7 жыл бұрын
TQ SIR
@vimaleswara24833 жыл бұрын
Sir pranadata movie gurinchi cheppandi sir
@pradipcreations11517 жыл бұрын
Paadhaabhi vandhanaalu🙏🙏🙏
@NaveenKumarGattu7 жыл бұрын
super sir
@krishnachaitanyaramaraju19504 жыл бұрын
Sir, songs ni ela shoot chestaru ?? Songs ki non linear script rasukuntara ?? cheppandi please..
@prathapsujayvera72466 жыл бұрын
Thank you sir but video krinda previous class link pedithe maaku recheck cheshukovadani help avuthundi
Super sir, మి అనుభవాలను మాతో పంచుకుంటున్నారు మీకు ధన్యవాదాలు
@leaklingaraj3 жыл бұрын
😍👌😊
@penchalkumbhagiri57187 жыл бұрын
upa katalu gurinchi expanding sir
@nagendrababusavara4596 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@majjiprasanth16427 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏
@DVRao_962 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@erukalavamshi75537 жыл бұрын
Nuv vastanante nenu vaddantana movie story line scenes gurinchi chepandi sir......plz reply sir...
@asifsayyad84506 жыл бұрын
guruvugaru meeru nerpina patalanu neerchukoni nee jathaga ane short filim rastunna mee ashisulatho e shishudu
@nareshaddula34806 жыл бұрын
Sir, Screenplay Add cheyani...Meru rasina oka final story ni chupinchadi sir (Story rasetapude dialogs rasukovala sir..?)
@RavinderRajGuru6 жыл бұрын
ఖైదీ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం - స్క్రీన్ ప్లే -- క్రెడిట్స్ లో వున్న పేర్లను బట్టి - స్క్రీన్ ప్లే రాసిన కోదండ రామి రెడ్డి గారికి ఈ సినిమా సక్సెస్ కి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి .. సినిమా ప్రారంభం లోనుండి హీరో క్యారెక్టర్ ని స్పెన్స్ లో పెట్టి ప్రేకక్షకుడిని సీట్ కి కట్టి పడేసింది ఈ సినిమా - సుమలత క్యారెక్టర్ చాల ఇంటరెస్టింగ్ గా తీశారు కోదండ రామిరెడ్డి గారు .. ఒక డాక్టర్ హంతకుణ్ణి రక్షించడం అనేది లాజిక్ లేని పాయింట్ అయినా - ప్రేక్షకులు నమ్ముతారు ..అది స్క్రీన్ ప్లే కి చాల అవసరం - రెడ్డి గారు ఈ పాయింట్ ని చక్క గా వాడుకున్నారు . సప్సెన్స్ ని ఒక దారుణమైన ఫ్లాష్ బ్యాక్ తో రెవీల్ చేసి , హీరో పాత్ర పై సింపతీ తీసుకొచ్చారు రెడ్డి గారు . ఆ ఫ్లాష్ బ్యాక్ చూసిన ప్రతి ప్రేక్షకుడు ఏది ఏమైనా -హీరో విలన్ ని చంపి తీరాలి అని కన్విన్స్ అయి పోతాడు ..అందుకే హ్యాపీ ఎండింగ్ కాక పోయినా ప్రేక్షకులు ఆదరించారు .. 1983 లో రిలీజ్ అయిన ఖైదీ సినిమా ని 1995 లో రిలీజ్ అయిన బాషా సినిమా తోనే కంపేర్ చేయాలి . ఈ రెండు సినిమాల కీ మధ్య చాలా సారూప్యం వుంది . రెండూ స్క్రీన్ ప్లే వల్ల హిట్ అయిన సినిమాలే .. ఖైదీ - రాంబో ( ఫస్ట్ బ్లడ్ ) కి రీమేక్ అయితే - బాషా హిందీ సినెమా "హమ్ " కి రీమేక్ .. జాగ్రత్త గా గమనిస్తే - ఖైదీ - బాషా ఈ రెండు సినిమాలు హీరో క్యారెక్టర్ మీద సస్పెన్స్ క్రియేట్ చేస్తూ తీసిన సినిమాలే ..అయితే బాషా - సస్పెన్స్ ఎక్కువ సేపు ( ఇంటర్వెల్ వరకు ) సుస్టేన్ అవుతుంది ..12 ఏళ్ళు గాప్ వుంది గా - ఈ రెండు సినిమాల మధ్య .. ఇక హీరో క్యారెక్టర్స్ సంగతి కొస్తే - చిరంజీవి -రజిని కాంత్ ఇద్దరూ సూపర్ స్టార్ లే .. ఖైదీ చిరంజీవి గారికి సూపర్ స్టర్డామ్ తీసుకొస్తే - బాషా పడిపోతున్న రజిని కాంత్ సక్సెస్ గ్రాఫ్ ని అమాంతం గా లేపింది .. ముఖ్యం గా తెలుగు వాళ్లకి - రజిని కాంత్ పై అభిమానం వంద రేట్లు పెంచిన సినిమా బాషా - బాషా రాక ముందు - తమిళ హీరోల్లో మనకి కమల్ హస్సన్ - రజని కంటే ఎక్కువ .. అయితే - బాషా స్క్రీన్ ప్లే కంటే నాకు ఎక్కువ గా నచ్చేది - 1991 లో రిలీజ్ అయిన " సీత రామయ్య గారి మనవరాలు " సినిమా - అది కూడా స్క్రీన్ ప్లే వల్ల హిట్ అయిన సినిమా నే ...హీరోయిన్ క్యారెక్టర్ మీద సస్పెన్స్ ని చివరి వరకు మైంటైన్ చేయడం నిజం గా వండర్ .క్రాంతికుమార్ గారు నిజం గా గ్రేట్ . ఒక రకంగా బాషా సినిమా స్క్రీన్ ప్లే కు- క్రాంతి కుమార్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు లేదా కాపీ అనుకోవచ్చు . అయితే సినిమా ఎక్కువగా చూసేది మగ ప్రేక్షకులు కాబట్టి - హీరో క్యారెక్టర్ పై సస్పెన్స్ బాగా పండు తుంది .. ఇది గుర్తించక - దాసరి నారాయణ రావు లాంటి వాళ్ళు కూడా - సురేష్ కృష్ణ ని పొగిడేయడం - నిజం గా మన దౌర్భాగ్యం -- మనకి -"పోరిగుంటి పుల్ల కూర రుచి" - మరి . ఇక మళ్ళీ ఖైదీ సినిమా విషయానికి వస్తే - రెడ్డి గారికి ఫుల్ క్రెడిట్ ఇచ్చినా, ఇది చిరంజీవి లాంటి యంగ్ హీరో ( అప్పట్లో) చేస్తేనే హిట్ అవుతుంది .ఆక్షన్ సినిమా కి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ నూరు శాతం చిరంజీవి ఇచ్చారు .. ఖైదీ సినిమా లో బెస్ట్ డైలాగ్ : సుమలత గారు చిరంజీవి గారితో చెప్పేది --" మీరు నా బావ అనే ఎందుకు చెప్పానంటే - అన్నయ్య అని చెపితే ఆ పిల్ల నమ్మదు- ఆ పిల్లే కాదు ఎవరూ నమ్మరు " -- ఆ టైం కి అది చాల బోల్డ్ డైలాగ్ ...నాకు తెలిసి రెడ్డి గారు అడిగి మరీ ఈ డైలాగ్ రాయించు కొని వుంటారు ..
guru gaaru bangalore lo action part kuda dialogues part kindha vuntuntundhi
@vamshikrishnatharalla76567 жыл бұрын
Namaskaram sir
@i67936 жыл бұрын
Sir akada 2 boards rasi unnai kadha....alantappudu...hero dari teliyaka tikamaka padutunnanu ante police ala nammaadu...
@tharunetikikota74423 жыл бұрын
Sir..nenu eeroju rambo first blood cinema choosanu...1982..kaidhi loni..aa vanthena..police ...police station total scene..pin to pin ...exact undi..meeru aa movie choosara? Kaidhi 1983 vachindi..what's your opinion on this?..did you copy that scene. .
@bhukyashankar84616 жыл бұрын
sir Chiru veta film is good but it did not run at box-office why tell me reason plz
@yashwanth46777 жыл бұрын
Sir koddiga kotha cinema Lu example kuda cheppandi.adi ee generation Ki easy avudhi
@siddudiaries7 жыл бұрын
sir naku ee screenplay script kavali dorukuthunda?
@NagendraKumar-hk6jk3 жыл бұрын
Indian mega star ⭐ Chiru
@spnewshortfilims42717 жыл бұрын
🙏🙏🙏
@narasimhareddymule99637 жыл бұрын
That is kodandarami reddy garu
@killadaanjaniram85142 жыл бұрын
Sir me daggara old script edina unte evvagalara model ga pettukuntanu ela adagadam tappu ante sorry sir Naku script writter ga industry ki ravalani na prayatnam sir emi lenivadini writter ga low budget lo rayalani na alochana sir konchem meru help chestrani korutunnanu rachayitala samganiki na vanthu amount estanu sir konchem help chesyandi sir
@eshwararaobheari29016 жыл бұрын
Guruvugaru meku nenu ekalavashishudunadi guruvugaru gatha 25 year ga me cinemalu dialogulu kathalanu chusthunnau eenatiki me patalanu vine bhagyam naku kaligindhi guruvugaru me dharsana bhagyam okkasarina kaligithe me pathalalanu thakithe najanma dhanyamavuthundhi guruvugaru naku chiranjeevi garante yantha premo me rachanalna Anthe prema guruvugaru meeku dhanyavathalu namaskaram
@vamshikrishna60827 жыл бұрын
Sir nennu me tho assistant writer ga ravocha
@srivatsa72927 жыл бұрын
Rambo movie,first blood!!!!!
@rammittal70877 жыл бұрын
as it is ga
@tsnmedia94 жыл бұрын
గురువు గారు కథ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవలసి
@rauthnikhil80043 жыл бұрын
ధన్యవాదములు sir ఈ బుక్ ఎక్కడ దొరుకుతాయి మేము ఇంకా సులభంగా నేర్చుకొవ్వచు
@Nikhee84 жыл бұрын
So miru rasindhi scenic order Venkateswarao garu and kondanda garu rasindhi screenplay
@ysreenivasulu4119 Жыл бұрын
సార్! పెద్ద సినిమాకి అయితే దాదాపుగా ఎన్ని సీన్ లు ఉండొచ్చు లేదా ఉంటాయి? చిన్న సినిమాకి అయితే కనీసం ఎన్ని సీన్ లు ఉండొచ్చు లేదా ఉంటాయి?
@suneeleenadu73437 жыл бұрын
చిన్నప్పటి నుండి సినిమాలు చూసి పెరిగా... సినిమా అంటే పిచ్చి. ఏదైనా అట్టర్ ప్లాప్ సినిమా చూస్తే... ఎందుకిలా అయింది.. ఎక్కడ పొరపాటు జరిగింది అని విశ్లేషణ చేసేవాడిని. ఈ కధ మరోలా ఉంటే బాగుండు అనుకునేవాడ్ని. కానీ ఆ కధ ని స్క్రిప్ట్ రూపంలో ఎలా రాయాలో తెలియదు. మీ పాఠం వింటూ.. చూస్తుంటే ... మా లాంటి వారికి ఎంతో స్ఫూర్తి. నేను ఈనాడులో రిపోర్టర్ గా 14 సంవత్సరాల నుంచి చేస్తున్న. Journalisum పై సమాజంపై అవగాహన, అనుభవం ఉంది. ఆలోచనలు, అనుభవాలు, ఉన్నాయి. మీరు చూపిన ఈ మార్గంతో మంచి కధ తయారు చేస్తా. షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ చేస్తా... మీకు ఏకలవ్య శిష్యుడిగా ... - సునీల్, ఈనాడు, నెల్లూరు. 9885184753
@venkateshpanangipalli98256 жыл бұрын
Hii bro, this is venkatesh fem vizianagaam. Ne dhagara scripts unte shortfilm chedham. Na whatsapp nmb 9581379733
@vamshiss36426 жыл бұрын
story+camera=screenplay
@MODEENsab6 жыл бұрын
guruvu garu indhra movie samarasimha reddy rendu story okate
@harinath36917 жыл бұрын
నమస్తే సార్.కథలో 400అడుగులు, 500అడుగులు,....... డైలాగులు అంటూ మునుపటి వీడియోల్లో మీరు చెప్పారు. ఈ అడుగులంటే ఏమిటో తప్పక వివరించగలరని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను.
@rajaambati7 жыл бұрын
Intaku mundu digital cameras lenappudu reel cameras lo shoot chesevaru. Aa reels 1000ft or 400ft lo available untayi. 1000 adugulu ante almost 10 mins footage shoot cheyyochu annamata.
@sudheerbabugummadi94187 жыл бұрын
✔👃👃👃👃👃👃✔💪
@rajsilivery7 жыл бұрын
గురువు గారు నమస్కారం ఇవ్వాళ film chamber lo '' గుర్తు తెలియని శవం'' నాటికి దగ్గర మిమ్మల్ని కలుద్దాం అనుకున్న కానీ వీలు కాలేదు.
@chakridhari20604 жыл бұрын
Nijamga cinema teeyalante inta kastamaa.... Screen play, dialogue, direction inta detailed ga untayaaa...