లక్ష్మిగారూ , మీరు కథ చడవడాన్ని " లక్ష్మీ చెప్పే కథలు "అని శీర్షికగా పెట్టుకున్నా , మీ కంఠంలో కథలోని ప్రతి పాత్ర మనసు ప్రతిఫలిస్తుంది , అంతేకాదు , నేపథ్యంలో రచయిత/త్రి మనసు కూడా గ్రాహకులకు అనుభవం అవుతుంది ! వారందరూ అన్ని రచనాలనూ మీరే చెప్పాలనుకునేంత !! అభినందనలు !!! భగవంతుడు మీకిచ్చిన వరము !!!! 👌👍
@lakshmicheppekathalu2 күн бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
@nancharammadurga55376 ай бұрын
మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందిచాలా బాగుందిమీకు నమస్కారాలు
@kavitharani174415 күн бұрын
Avunu friend
@mahalakshmigorripudi28086 ай бұрын
ఈరోజే మూడు సార్లు విన్నాను మేడం.అంత బాగుంది కధ❤కానీ శేఖర్ లాంటి వారు కథలోనే అంటారేమో బహుశా😊
@seemakhan31345 ай бұрын
Katha lone kaadhandi nija jeevithamu lo kooda vuntaaru vunnaaru na bhartha maku nikha ayyi 30 yellu Katha lo yidharu pillalu naaku 1 babu
@kavitharani174415 күн бұрын
@@seemakhan3134You are so lucky friend
@kavitharani174415 күн бұрын
Miru cheppinattu katha chala chala bagundi friend
@vanajamallula4925 ай бұрын
Chala bavundi
@ramamaniangara34096 ай бұрын
E kadha chala bagundi. Description lo unnattu feel good story
@ramadevit42916 ай бұрын
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
@satyavathipuranam67856 ай бұрын
కథ చాలా బాగుందండి మేడం
@seethadeviv87556 ай бұрын
కథ బాగుందండీ లక్ష్మి గారూ
@madhut56026 ай бұрын
ఈ కథ చాలా బాగుంది మీరు చదవడం ఇంకా బాగుంది మనసుకు హత్తుకునేలా ఉంది థాంక్యూ అండి ❤️
@kavitharani174415 күн бұрын
Avunu friend
@shivalingammashivama6 ай бұрын
❤❤
@kameswaridevi3546 ай бұрын
Story is simply superb 👌
@skgowada21076 ай бұрын
Chala chala bagundi story Lakshmi garu
@bhavanitippalur73476 ай бұрын
Nice story. Thank you ma'am
@madhut56026 ай бұрын
ఎంత బాగుందో ఈ కథ వినిపించినందుకు చాలా థాంక్స్ అండి💗💗
@kavitharani174415 күн бұрын
👍
@ramachandramurthyammanabro71126 ай бұрын
Bagundi
@bogireddyrevathi87096 ай бұрын
Nice......
@learnersplatform89796 ай бұрын
మనసుకి హత్తుకునే కథ
@nadapanakrishnakumari61176 ай бұрын
Bagundhi
@hemanthkarthikeya38516 ай бұрын
Antha manchi manasu unna vallu dorakali ante yenta adhrushtam undali.
@garladinnekrishnamurti83856 ай бұрын
How a widow lady with two children depending on brother for getting on finds sankar a friend of her brother as a well wisher of her and marries her and brings brightness in her life is well scripted. Your voice over of sandhya character is cornerstone for listeners