పరుగుల ప్రపంచంలో యువత ఏం కోల్పోతుందో తెలుసుకోవాలి || Madugula Nagaphani Sarma || Anantha Sriram

  Рет қаралды 160,613

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

Күн бұрын

Пікірлер: 78
@chinnaramaiahyerva8602
@chinnaramaiahyerva8602 Ай бұрын
సరస్వతి పుత్రులు మాన్యనీయులు శ్రీ నాగఫణి శర్మ గారికి శతకోటి వందనాలు!🎉 🎉
@srinivasaraomadhavarapu2290
@srinivasaraomadhavarapu2290 2 жыл бұрын
సామాజిక స్రుహ కలిగిన ప్రశ్న అడిగిన అనంతశ్రీరాంకి, సమాజానికి ఉపయోగపడేలా వివరించిన గురువు గారికి ధన్యవాదాలు
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 3 жыл бұрын
శ్రీరామ్ గారు మీ వాక్చాతుర్యం గురువు గారి హృదయ వికాసం నేను చేసే లలితా సహస్రనామ పాయసం వలె ఉన్నది ఇద్దాం అంటే అందనంత ఎత్తులో దూరంలో ఉన్నారు ఏమిచ్చి అక్షరములతో సరిపుచ్చుకొంటిని. 🌹🌹🌹🌹🌹🌹❤️🌹🌹🌹🌹🌹🌹🌹
@prasadyvl2995
@prasadyvl2995 2 жыл бұрын
సరస్వతి పుత్రునికి పాదాభివందనాలు అనంతశ్రీరాం గారికి అభినందనలు 🌹
@sripadabalaji4874
@sripadabalaji4874 2 жыл бұрын
అద్భుతంగా ఉంది.గురువుగారికి నమస్సుమాంజలి.
@mogdhumpoorvideos1160
@mogdhumpoorvideos1160 3 жыл бұрын
గురువుగారికి గురువుగారితో పాటు అనంత శ్రీరామ్ గారికి పాదాభివందనం
@padmavati8757
@padmavati8757 2 жыл бұрын
Manchhivishayallu
@kondamachryulugudhimella2736
@kondamachryulugudhimella2736 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@subrahmanyamp8757
@subrahmanyamp8757 2 жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు మీరు అప్పుడుకప్పుడు అడిగిన దాని మీద టక టక చూడకుండా కల్పించి పాడడం అంటే మాములు విషయం కాదు మీరు సరస్వతి పుత్రులు మీజ్ఞాపక శక్తికి హాట్సఫ్...
@RavichandraReddyN-j8k
@RavichandraReddyN-j8k 4 ай бұрын
సరస్వతి పుత్రులు, vaachaspathi గారికి నమఃసుమాంజలి
@adariakhilkumar2389
@adariakhilkumar2389 2 жыл бұрын
అధ్బుతమైన మానవతా విలువలు సమాజానికి తెలుపుతున్న శ్రీ నాగాఫాని శర్మ గురువు గారికి అభినందనలు .
@koteshwarravi6571
@koteshwarravi6571 6 ай бұрын
గురువు గారికి వందనాలు
@raghavakumar8957
@raghavakumar8957 2 жыл бұрын
Hare Krishna Prabhuji 🙏🏼Chaala bavundi program
@satyach6607
@satyach6607 8 ай бұрын
మీరు ఎంతో అద్భుతమైన ఆవిష్కరణ
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 3 жыл бұрын
సరస్వతీ పుత్రుడు నాగఫణి శర్మ
@arunamehta5605
@arunamehta5605 3 жыл бұрын
Super Guruvugaru. Chaala bagundi.
@sukkakannaiah499
@sukkakannaiah499 3 жыл бұрын
గురువు గారు సరస్వతి పుత్రులు
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
నూటికి నూరు శాతం గురువుగారి అమ్మవారు వాచస్పతిగా కలయపెట్టే కలయ పెట్టే సంకల్ప పరవాన్నము ఎంత మోఖము శ్రీరామ్ గారు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు హృదయపూర్వక ధన్యవాదములు గురువుగారికి రుణానుబంధ నమస్కారములు 🌅🙏🙏🙏🙏🙏🌻
@gururajeshwar5309
@gururajeshwar5309 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు నీ వాక్చాతుల్యం చాలా చాలా బాగుంది
@Vidhu33
@Vidhu33 2 жыл бұрын
సరస్వతి పుత్రుడికి వందనాలు
@raghuramasastry
@raghuramasastry Жыл бұрын
గురువు గారికి నమస్కారములు .... దయచేసి మీ అష్టావధానం మరియు శతావధానం వీడియోల లింక్స్ ఇచట పోస్ట్ చేయండి ... నమస్తే .
@gannavaramprabhakar8662
@gannavaramprabhakar8662 3 жыл бұрын
Good question' Ananta Sri Ram' garu Guruvugari reply answered is very nice Nowaday's culture.👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐
@prakashsharmajoshi3602
@prakashsharmajoshi3602 2 жыл бұрын
ప్రస్తుత సమాజం ఎలా అయిందో గానం ద్వారా తెలిపారు, ధన్యవాదములు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@suseelaswayamprabha7477
@suseelaswayamprabha7477 5 ай бұрын
Adbhuthamga vivarincharu !Mee voice ante naaku pranam.Meeku Sathakoti vandanamulu.Dhanyavadamulu. Mee programme kolluru lodi ennisarlu chusano lekkaledu.Manassu bagalenappudu kooda ade vintuvuntanu.Manassuku santhigaa vuntundi. Naa vayasu 77 samvatchyaralu.Tappulunna manninchedi. Naaku typing sariga raadu. Meeku manahpoorvaka pranamamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dasariprasad8180
@dasariprasad8180 3 жыл бұрын
Chala Baga chepparu Guruvu garu
@ravinder7890
@ravinder7890 2 жыл бұрын
Thanks a lot to the admins of this channel for this Heart Touching Episode 🙏 Really Unable to express my feelings in words. Adhbhutamgaa Express Chesaaru Guru ji. Kallu Chemarchelaa Anandaanubhoothi kaligindi. Mana Palleturi Jeevanam Prashantha Jeevanam. Padaabhivandanaalu Guru ji 🙏
@varanasibramaramba7445
@varanasibramaramba7445 Жыл бұрын
Ananta garu baga adigaru
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 2 ай бұрын
నాగ ఫణి గారు భగవత్ స్వరూపులు ❤
@Vidhu33
@Vidhu33 2 жыл бұрын
షడ్రుచుల భోజనం దొరికింది ఈనాడు గురువు గారికి ధన్యవాదాలు🌷🙏
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 2 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
@sreerammurthy6002
@sreerammurthy6002 Жыл бұрын
Ayyagaaru vandanalu
@sekharreddychandra3232
@sekharreddychandra3232 2 жыл бұрын
Anantha' sriram garu ' adigina amsam ,theeru bagunaai. Saraswathi puthrulu ' Nagaphani Sharma garu cheppina theeru Adbhutham..vandanalu.
@suryapurna6306
@suryapurna6306 2 жыл бұрын
Baavundi Baagacheppaaru ,adbhutam pandit ji Maharaj Namaste
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 2 жыл бұрын
సరస్వతి దేవి ముద్దుబిడ్డలు సాహితీ హిమవత్ శిఖర సమోన్నతం బ్రహ్మశ్రీ గురుదేవులు నాగ ఫణి శర్మ గారి పాదపద్మాలకు నమశు మాంజలి.
@krishnamacharyulud3206
@krishnamacharyulud3206 29 күн бұрын
Baabbabba super sir😊🎉
@siddheswarichitturu9496
@siddheswarichitturu9496 2 жыл бұрын
నిజాలే అన్నీ......
@simhachary9575
@simhachary9575 2 ай бұрын
Sarswathi puthrulu.sharmagaru
@upendarpallarla610
@upendarpallarla610 5 ай бұрын
super,taknalagi,lo,,padi,,,givitalumarichipotunaru
@svssraoifb3119
@svssraoifb3119 3 жыл бұрын
Gurujii ki namaskraalu mariyu correct question adiginanduku ananth sriramm gariki namaskaralu
@padmaelagari1491
@padmaelagari1491 2 жыл бұрын
Chala chala bagundhi 🙏🕉🙏
@venugopaltadimeti767
@venugopaltadimeti767 9 ай бұрын
Background music sound koncham low voice ayithhe bagundunu
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఓం నమశ్శివాయ సంకల్పం సాహిత్యం యొక్క కల్పతరువు కల్పతరువు లాంటి హృదయం బ్రహ్మ కమలం ఎప్పటికీ అప్పుడు ఉద్భవించేదే పార్వతీ పరమేశ్వర కుమార గణాధిపతి సౌందర్య దరహాసం ఓం నమశ్శివాయ.
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌙
@koteshwarravi6571
@koteshwarravi6571 6 ай бұрын
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 Жыл бұрын
🌹🌷🌹🌺🌺🌺🌹🌷🙏🙏🙏
@kamjularamakoti9906
@kamjularamakoti9906 2 жыл бұрын
నేటి ఆధునిక యువతి పోకడలను కళ్ళకు కట్టినట్లు చెప్పిన మాడుగుల నాగఫణి శర్మ గారికి పాదాభివందనం భారత స్త్రీ కానీ పురుషులు గాని మన సాంప్రదాయాలను విడనాడారు ఆధునిక జీవితంలో విలువలు లేని మనిషి మాత్రమే మిగిలారు విలువలు లేని మనిషి జీవించిన మరణించిన ఒకటే
@gogreen5984
@gogreen5984 2 жыл бұрын
Superb
@prameeladontula9839
@prameeladontula9839 2 жыл бұрын
Ammalu marali first, ammayilu gajulu veskovadam, bottu pettukovadam, jada veskovadam, puvvulu pettukovadam marchipoyaru, asalu adavallamanna vishayame marchipoyaru. Adavalla chethullone vuntundhee mana Hindu Sanathana Dharmanni nilabettadam. Marandee Ammaluuuuu. Mana Sanathana Dharmanni rakshinchukundham 👍 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
@satyanarayanap4957
@satyanarayanap4957 3 жыл бұрын
Correct sir, whare is future, whare is relationship ????😭😭😭
@appalaraju5924
@appalaraju5924 3 жыл бұрын
Namaskaramulu amdi okanoka samdarbamlo mana vupa rastrapathi vemkayyanaidu garu arugula kanumarugu avutnnayani vari aavedana theliya paricharu
@dabbikarkedarnath7347
@dabbikarkedarnath7347 4 ай бұрын
I am listening your tangue in mobile it's all in hand good n bad .
@venkatgoura9844
@venkatgoura9844 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boyaraghuveera3834
@boyaraghuveera3834 3 жыл бұрын
Good question
@obannamro4627
@obannamro4627 3 жыл бұрын
Super super sir
@moulalimansoor5228
@moulalimansoor5228 3 жыл бұрын
Exllent గురువుగారు
@ramanasattaru5479
@ramanasattaru5479 Ай бұрын
🎉🎉
@ramakrishnaraopappu6449
@ramakrishnaraopappu6449 Ай бұрын
యువత పరుగులు పెట్టాలనుకోవడం లేదు. పెద్దవాళ్లే వాళ్లకి బాల్యంలోనే విరామమెరుగని పరుగు అలవాటు చేస్తున్నారు!
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 3 жыл бұрын
Guruvandanam.
@ramakrishnaraoteluguntla2622
@ramakrishnaraoteluguntla2622 2 жыл бұрын
👏👏👏👏
@suseeladevirao7091
@suseeladevirao7091 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kbseshareddy518
@kbseshareddy518 2 жыл бұрын
Wonderful satire on present day men and women !
@prabhakarreddy7781
@prabhakarreddy7781 2 жыл бұрын
Annmyeh audio songs
@rajeshamcheeti831
@rajeshamcheeti831 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dsankarraw7895
@dsankarraw7895 2 жыл бұрын
స్వామి వివేకానంద గారి కూడా బొటువుండదు
@kumarkumarv8557
@kumarkumarv8557 3 жыл бұрын
Wow
@ranjanreddy6816
@ranjanreddy6816 2 жыл бұрын
ఆ డప్పు వాయింపు లేకుంటే బాగుండేది తన గాత్రమే ఒక సంగీత వాయిద్యం
@kameswararaon7933
@kameswararaon7933 Ай бұрын
Dappu emiti. దాన్ని మృదంగం అంటారు. ఆయన రాగ తాళ యుక్తంగా పడేటప్పు
@pemmarajunagaraju9241
@pemmarajunagaraju9241 2 жыл бұрын
🙏
@svjoshisvjoshi7635
@svjoshisvjoshi7635 2 жыл бұрын
🙏🙏🙏🍇🌹
@p.l.ramakrishna4015
@p.l.ramakrishna4015 2 жыл бұрын
Antha Sriram, TULASI vanamlo KALUPUMOKKA?
@masnajagan244
@masnajagan244 3 жыл бұрын
Kannuvippu kavali mana Telugu vallaki
@markandeyuluseeram9265
@markandeyuluseeram9265 2 жыл бұрын
వీరికివ్వాలి, పద్మశ్రీ లు, గరికిపాటి లాంటి నోటి దూల గానికి వేస్ట్ గా యిచ్చారు.
@yerrunaiduchitimireddi9139
@yerrunaiduchitimireddi9139 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👍
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 жыл бұрын
Sanskrit is becomenow unknown language thus the very basis for knowledge is lost fundamentals forgotten as even Telugu has lost and just remained to place english. Word forgotten. To continue
@prasadraokankati5723
@prasadraokankati5723 2 жыл бұрын
🙏🙏🙏🙏
@sowjanyakonduri7541
@sowjanyakonduri7541 Жыл бұрын
🙏🙏🙏🙏