NAA YESU NAADHA |

  Рет қаралды 2,121,775

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 1 500
@JoshuaShaik
@JoshuaShaik 2 жыл бұрын
Lyrics Telugu & English: నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య 1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును 2. కొనియాడి పాడనా - మనసార వేడనా నీ ప్రేమ మాటలే - విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve Nee Prema Chalu Naaku Naa Daagu Chotu Neeve Yesayya Naa Jeevinthaanthamu Ninne Sthuthinthunu Ne Bratuku Dinamulu Ninne Smarinthunu Ye Reethi Paadanu Nee Prema Geethamu Yenaadu Veedani Nee Sneha Bandhamu Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve Nee Prema Chalu Naaku Naa Daagu Chotu Neeve Yesayya 1. Prabhu Yesu Daivamaa - Chirakaala Snehamaa Neelo Nireekshane - Balamainadi Priyamaara Nee Swaram - Vinipinchu Ee Kshanam Nee Jeeva Vaakyame - Velugainadi Nee Sannidhaaname - Santhosha Gaanamai Nee Naama Dhyaaname - Siyonu Maargamai Bhayapadanu Nenika - Nee Prema Saakshiga Gaanamai - Raagamai Anudinamu Ninne Aaraadhinthunu Kalakaalam Neelo Aanandinthunu 2. Koniyaadi Paadanaa - Manasaara Vedanaa Nee Prema Maatale - Viuvainavi Enaleni Baatalo - Venuventa Thodugaa Naayandhu Nee Krupa - Ghanamainadi Naa Neethi Sooryuda - Nee Prema Sasvatham Naa Jeeva Yaatralo - Neevega Aashrayam Nee Paada Sevaye - Naaloni Aasaga Praanamaa - Jeevamaa Anudinamu Ninne Aaraadhinthunu Kalakaalam Neelo Aanandinthunu
@praveenkumarkommu
@praveenkumarkommu 2 жыл бұрын
God bless you all Mee andaru oka 1000 years brathakalni korukuntunanu sir
@praveenkumarkommu
@praveenkumarkommu 2 жыл бұрын
Excellent team work 👏 Good song 🎵 Excellent lyrics My lovely brother nice singing
@dasarimoshe2069
@dasarimoshe2069 2 жыл бұрын
Very, wonderful.
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Thank you brother 💐💐
@godsonalpha191
@godsonalpha191 2 жыл бұрын
Vandanalu brother Awsome song Praise to Almighty God Amen 🙏
@morurajesh1243
@morurajesh1243 2 жыл бұрын
National high way మీద బైక్ నడుపుతూ ఒక చెవిలో బ్లూ టూత్ పెట్టుకొని ఏదొక సాంగ్ వింటూ వెళదామని you tube ఓపెన్ చేస్తే ఈ సాంగ్ కనిపించింది.. సర్లే అని సాంగ్ స్టార్ట్ చేసి వింటూ వెళ్తున్నా... కొంత సేపటికి ఆ మెలోడీయస్ మ్యూజిక్ కి, ఆ వాయిస్ కలిపి చెవుల్లోకి వెళ్తుంటే గాల్లో తేలుతున్నట్లుగా అనిపించి, నాకు తెలియకుండానే కళ్ళు మూసేశా...... ఒక్క సెకన్ లో నేను డ్రైవింగ్ చేస్తున్నా అన్న సంగతి గుర్తు వచ్చి మళ్ళీ కళ్ళు తెరిచి సాంగ్ off చేసి ఇంటికి వెళ్లినాక సాంగ్ పెట్టుకొని విన్నా.. సాంగ్ అయిపోయిన వెంటనే ఊపిరి ఆగిపోయినట్లుగా అయింది.. మళ్ళీ మళ్ళీ ఐదు సార్లు విన్నా... I think this is the best melodious song in telugu Christian music
@Sisters_world_2329
@Sisters_world_2329 9 ай бұрын
Exactly
@laxmigopal143
@laxmigopal143 7 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్
@tteja7
@tteja7 7 ай бұрын
😇
@brokruparao09
@brokruparao09 7 ай бұрын
Praise tha lord🙏🙏🙏
@udaykumar-qq5he
@udaykumar-qq5he 6 ай бұрын
🤩😍
@RajeshRajesh-dm7id
@RajeshRajesh-dm7id 20 күн бұрын
బాధలన్నీ పోయి ఒక్క క్షణం గుండె బరువు తేలికైనట్టు ఉంది ఈ సాంగ్ వింటుంటే
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 Жыл бұрын
ఈ జీవితానికి నిన్ను నమ్ముకోవడం ఒక ధన్యత గా భావిస్తున్నాను యేసయ్య భావిస్తున్నాను
@allmightygod9030
@allmightygod9030 2 ай бұрын
దేవుడు మిమ్మల్నిమీ కుటుంబాన్ని నిండారలుగా దీవించును గాక 💜🙌
@madavijayakar7801
@madavijayakar7801 Жыл бұрын
చాలా బాగా పాడారు సంగీత వాయిద్యాల తో దేవుని మహిమ పరుస్తూ ....... దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
@PenkiKalyani
@PenkiKalyani 2 ай бұрын
Praise the lord brother 🙏Song wonderful ga undi 🙏
@ravipalvancha9153
@ravipalvancha9153 Ай бұрын
ఈ పాట పాడే సింగిర్ ఒక ముస్లీమ్ అయి ఉండి కూడా ఈ పాటలు పాడుతున్నాడు అంటే..... నిజంగా అతనికి హ్యాట్సాఫ్
@shubhakardigitalgospelsongs
@shubhakardigitalgospelsongs Ай бұрын
Jashua Shaik గారు and Kamalar brothers మీ songs నేటి India లో Bollywood ని Tollywood ని ఇంకా ఎన్ని wood లు ఉన్నా వాటి అన్నింటిని dominate చేశాయి It is true, may God bless
@SandeepvSandeepReddy
@SandeepvSandeepReddy 3 ай бұрын
Actually I'm age 23 naaku dhevuni paatalu ante pranam,,,maadhi alluri district agency tribu village,,,nenu aavulu, 🐄 🐄 mekalu 🐏🐏🐏 kaasthunna assalu cheppali ante ee paata vintu ,naa pashuvulni marichipoyanu antha adhbuthanga vundhi,,,ithink I'm really great aa time lo aa song nenu vinagaligaanu,,,,alaa aa madhuramaina swraanni vintu ,,naa middle class problems ni marchi poyanu,,, thank you all evry one ,,,love you so much,,,,,❤❤❤god bless you 😊😲😲😧😧
@sureshkorlapati2446
@sureshkorlapati2446 Ай бұрын
@@SandeepvSandeepReddy May God help you brother
@ratnakumarigurram6777
@ratnakumarigurram6777 5 күн бұрын
God bless you brother 🙏
@sharaprabhu6958
@sharaprabhu6958 Жыл бұрын
A small offering as a token of love for Jesus. May god bless you more with many more beautiful projects like this to present his love for all the mankind. Shalom 🙏
@sowbhagyarodhe1814
@sowbhagyarodhe1814 2 жыл бұрын
కుదురైన body language తో,అంకితభావంతో,విశ్యాస హృదయంతో పాడుచున్న lrfan Babu దేవుడు నిన్ను దీవించుగాక.
@venu29301
@venu29301 Жыл бұрын
Exactly... brother mee new song kosam wait chestunnam.
@samuelraj3717
@samuelraj3717 Жыл бұрын
Amen
@krupakumariparimi9772
@krupakumariparimi9772 16 күн бұрын
Ifran thammudu God bless you nanna.... It's very heart tuching song
@maryrani7967
@maryrani7967 2 ай бұрын
Particular ga యేసయ్య అనే పదాన్ని చాలా బాగా అన్నారు.
@franklyshiny1178
@franklyshiny1178 Ай бұрын
సాంగ్ ,సింగింగ్ , కామెంట్స్ ద్వారా దేవునికి మహిమకలుగుగాక,
@Rameshkorivi2258
@Rameshkorivi2258 Жыл бұрын
నేను ఇప్పుటికీ 600 సార్లు విన్నా యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🥰
@murahariashok3976
@murahariashok3976 2 жыл бұрын
నాకెందుకో ఇర్ఫాన్ గారిని దేవుడు ఎన్నుకున్నాడేమో అనిపిస్తుంది. అంతగా ప్రాణం పెట్టి పాడారు.. రచన,సంగీతం అద్భుతం..
@prasannalakshmi8557
@prasannalakshmi8557 Жыл бұрын
Praise the lord 🙏🙏
@salomisudharani4302
@salomisudharani4302 Жыл бұрын
Amen
@gudemezrasamuel389
@gudemezrasamuel389 Жыл бұрын
అవును నాకూ అలానే అనిపిస్తుంది bro
@harikajetti9486
@harikajetti9486 Жыл бұрын
Avunu evaru chupinchaleni Ane song kuda vintunte alane anipisthundi
@Sunny-cg4qp
@Sunny-cg4qp 10 ай бұрын
God bless the entire team
@rajendrathella3988
@rajendrathella3988 2 жыл бұрын
పాట విన్నంత సేపు కన్నీరు వచ్చాయి...పాడిన వారికి లిరిక్స్ రాసిన వారికి ధన్యవాదములు.. God blees you ✝️
@vimalamathi8990
@vimalamathi8990 Жыл бұрын
బాబు మార్నింగ్ లేవగానే నేపాటతో నాపనులు స్టార్ట్ అవుతాయి ఎంచక్కగా గానం చేస్తున్నావు నాకు చాలా ఇష్టం నీపాటలు god bless you నాన
@kumarithutharapudi8258
@kumarithutharapudi8258 2 ай бұрын
God bless you all
@emelyaprabhakar12
@emelyaprabhakar12 11 ай бұрын
ఈ పాట వినంత సేపు నన్ను నేను మైమరచి పోతాను. మా పాప నిద్ర పోతూన్నది. ఎంత మంచి పాటో వీనినావారంతా ఎంతో సంతోషం తో ఉన్నారు. నేనుఆత్మీయంగా ఉన్నాను
@pagolup.kennedy3514
@pagolup.kennedy3514 2 жыл бұрын
అమృతం....... వండర్ఫుల్ సాంగ్ లిరిక్స్........సూపర్ డూపర్ సింగింగ్........ బ్యూటిఫుల్ సంగీతం....... మహ అద్భుతం ఇన్స్ట్రమెంట్స్....... గాడ్ గిఫ్ట్......... మైండ్ బ్లోయింగ్....... ఆత్మ లో చెప్పలేని ఆనందం సంతోషం............. Wow🙏👍👍👍🙏
@shakeela-i3k
@shakeela-i3k 5 ай бұрын
నేను కొత్తగా సెల్ కొనుక్కున్నా ఇయర్ ఫోన్స్ కొనుక్కున్న మొదట ఈ సాంగ్ స్టార్ట్ చేస్తాను❤🎉
@santu123ify
@santu123ify 2 жыл бұрын
W9v. Anna... Exlent🥰🥰🥰🥰🥰
@jamesdayakarm4342
@jamesdayakarm4342 2 жыл бұрын
స0గీత వాయిద్యాలు అన్నీ సముద్రపు అడ్డు గోడలుగ నిలబడి పాట ప్రవాహాన్నీ ప్రవహింప చేశాయి అన్నా ( ఇశ్రాయేలు జనా0గాన్నీ ప్రభువు నడిపిన రీతిగ )... దేవునికే మహిమ అన్నా ...
@jessyselfiejessy9803
@jessyselfiejessy9803 2 жыл бұрын
ĺ
@hepsibaummadi2297
@hepsibaummadi2297 2 жыл бұрын
Bgvv777777777. L. C6yyyyyyyinjijj8nciccn8😹😹🥰😞
@ranemmaranemma2023
@ranemmaranemma2023 2 жыл бұрын
,,🙏🏻
@prabhuteja3803
@prabhuteja3803 2 жыл бұрын
Amen
@jaramlaxmi4845
@jaramlaxmi4845 2 жыл бұрын
బా గుంది
@jayanna913
@jayanna913 2 ай бұрын
Prise the lord brother 🙏 దేవుడు మికిచ్చిన తలాంతు చాలా గోప్పది. ఆ తలాంతు దేవునికి వాడబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య 🙏🙏.
@kejiyap13
@kejiyap13 2 жыл бұрын
ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తూ ఉంది టచ్ చేస్తూనే ఉంది ఎన్నిసార్లు వినినా వినాలనిపిస్తుంది
@yvrmurthy6380
@yvrmurthy6380 2 жыл бұрын
"Prabhu Parameshwar ka Anugraha hum sabke sath bane rahe", We Love You JESUS 🎄✅
@sureshg5046
@sureshg5046 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలానే అనిపిస్తుంది... ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికీ, సంగీతం అందించిన వారందరికీ.... మనసారా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను... దేవునికి మహిమ కలుగును గాక.. ఆమేన్.
@EvaDarshana
@EvaDarshana Жыл бұрын
నా యేసు నాథా నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు - నా దాగు చోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడను - నీ ప్రేమ గీతము ఏనాడు వీడని - నీ స్నేహ బంధము నా యేసు నాథా నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా (2) చరణం 1 : ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే బలమైనది ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవ వాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో ఆనందింతును చరణం 2: కొనియాడి పాడనా - మనసార వేడన నీ ప్రేమ మాటలే - విలువైనవి ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనది నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవే గా ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీతో - ఆనందింతును
@Ns-vm6rs
@Ns-vm6rs Жыл бұрын
O my god everyone are enjoying their work.That person who is playing veena is even more enjoying .All Glory to almighty appa.😊
@nuthanginirisha491
@nuthanginirisha491 Жыл бұрын
ప్రాణం పెట్టి పాడుతున్నారు....నేను రోజుకి కనీసం 3 సార్లు అయినా వింటాను మీ పాటలు...మీ వాయిస్ చాలా చాలా బాగుంది
@yesannadokka2264
@yesannadokka2264 2 жыл бұрын
జాషువ అన్నయ్య చక్కని పదాలు సమకూర్చి మరొక పాటను అందించారు,దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగును గాక.💐💐💐👏👏👏🙏🙏🙏
@harryanthony9299
@harryanthony9299 2 жыл бұрын
Joshu Shaik Gaaru, God has blessed you with great lyrics knowledge to praise him. The compositions which you have composed till now is very soothing and hear touching May God Always bless you abundantly
@jhonsudhakar6339
@jhonsudhakar6339 2 жыл бұрын
@@harryanthony9299 é6
@divyachillakuru5193
@divyachillakuru5193 2 жыл бұрын
Haluluah thandri
@NireehagraceK
@NireehagraceK 2 жыл бұрын
మా నిరీక్షణ ఫలించింది తగిన ప్రతిఫలం ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడు మిమల్ని అత్యడికముగా దీవించును గాక ఆమెన్
@sureshbabuvelangi2677
@sureshbabuvelangi2677 2 жыл бұрын
Good lyrics, very good composing... prananiki pranam mee music...exlent singing. 🙏🙏🙏🙏
@bangarudurga1742
@bangarudurga1742 2 жыл бұрын
నైస్ సాంగ్ చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు
@maryrani7967
@maryrani7967 2 ай бұрын
Thak you Jashuva Shaik garu and Kamalakar garu and singer. Thankyou very much.
@karthikkevinjames1002
@karthikkevinjames1002 2 жыл бұрын
ఈ మధ్య కాలంలో మన వాళ్ళ పాటలు కొన్ని lyrics Music వెనుక పరుగెడుతున్నా మీ పాటల్లొ lyrics కోసం instruments పరుగెడుతున్నట్టు ఉంది Thank you for giving such a classical feast 🎊 🎉as usual song is awesome
@pcb1381
@pcb1381 2 жыл бұрын
bhayapadanu nenika,wonderful liricks,praise the lord,nice
@ashalatha1997
@ashalatha1997 2 жыл бұрын
మైమరచిపోయి మీ గానప్రవాహం లో కొట్టుకు పోయాను. musicians also become passionate for your songs, మీ పాటలంటే నేను చెవి కోసుకుంటానంటే అతిశయోక్తి కాదేమో 👏👏
@gangadhararaopitchuka5703
@gangadhararaopitchuka5703 2 жыл бұрын
నిజమేనండి.
@ibmmission3794
@ibmmission3794 Жыл бұрын
ఈ పాట ఎవ్వరూ వ్రాసారో గాని... కోన్ని వందల సార్లు విన్నా వినాలని అనిపిస్తోంది
@achsahangel4114
@achsahangel4114 2 жыл бұрын
No words to say about this song... అబ్బా అబ్బా ఎంత మధురంగా ఉందో 😍🤩 వింటుంటే ఇంకా ఇంకా వినాలపిస్తుంది 👌🙌🙏 దేవుడు ఇంకా అధికంగా మిమ్ములను ఆయన సేవలో వాడుకొనును గాక... ఆమెన్ 🙏🙌
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Amen🙌
@bobbillapatikumar3561
@bobbillapatikumar3561 Жыл бұрын
Super brother God bless you.
@rubyjasparinejohnmark9586
@rubyjasparinejohnmark9586 Жыл бұрын
Very glori Brothers joshua garu nd kamalakar
@సువార్తమేరి
@సువార్తమేరి 2 жыл бұрын
మనసు ఎంత ప్రశాంతం ga వుంది ఈ పాట వింటువుంటే ప్రభువు మిమ్మల్ని అందరిని దీవించును గాక 🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏👏👏👏
@zionjala3324
@zionjala3324 Жыл бұрын
Strengthens the down-hearted....... Naa dhaagu chotu Neeve Yeasayyaaaaa.
@vargishmaidi3869
@vargishmaidi3869 2 жыл бұрын
యూట్యూబ్ చానల్ ల్లో కెల్లా మీఅంత బాగా తొందరగా స్పందించే వారు ఉండరు జాషువా గారు ... పాట చాలా చాలా బాగుంది... దేవునికి మహిమకలుగును గాక...
@ksk6393
@ksk6393 2 жыл бұрын
Brother nee pata lo jeevamu undi.likethat you continue gospel service.God bless you
@ksk6393
@ksk6393 2 жыл бұрын
B.tharaknath.secunderabad.
@prasanthkumar9143
@prasanthkumar9143 Жыл бұрын
Super song sir God bless you
@karunapidathala3916
@karunapidathala3916 2 ай бұрын
#PraiseTheLordOmySoul🕊️🕊️🕊️
@calvaryaradhanachurchsundar
@calvaryaradhanachurchsundar 2 жыл бұрын
దేవుని ఘనమైన నామమునకు స్తుతి, మహిమ కలుగును గాక ఇంకా అనేకమైన విలువైనటువంటి, అద్భుతమైన చక్కటి పాటలు రాయడానికి, పాడటానికి సంగీతం సమస్తం దేవుడు మీకు అనుగ్రహించును గాక ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుడు ఆశీర్వాదించును గాక
@hemavathigollapalli8563
@hemavathigollapalli8563 2 ай бұрын
Music is awesome 😎
@jessysuresh8913
@jessysuresh8913 2 жыл бұрын
This song dedicated to my youngsters. O lord my God plz bless my sons and my daughters. I surrender them to your holy hands.protect them dad in the mighty name Jesus AMEN
@vijayajujjivarapu7593
@vijayajujjivarapu7593 2 жыл бұрын
Me songs anni naku chala istam nice voice
@babukodali9909
@babukodali9909 2 жыл бұрын
జీవితాలని బాగు చేసే పదాలు.... వింటుంటే మనసుకి, మనసులో ఉన్న భాధలు అన్ని పోతున్నాయి.... Glory to God 😍🙏
@vadhuvusangamrjvm775
@vadhuvusangamrjvm775 5 ай бұрын
Glory to God 🙌🙌🙏❤❤❤🎉🎉🎉
@gracejohn9960
@gracejohn9960 2 жыл бұрын
Praise the Lord sir Excellent wonderful song very very nice ❤❤❤❤
@saikumarchitnuru414
@saikumarchitnuru414 2 жыл бұрын
రోజు ఉదయాన్నే... ఈ పాట వినకపోతే నాకు రోజు మొదలైనట్టుగే ఉండట్లేదు... దేవుని మహిమ కొరకు కష్ట పడుతున్న మీ అందరికి మా ధన్యవాదాలు... we loved it...
@shantipriyageddam6107
@shantipriyageddam6107 2 жыл бұрын
Mi patalu na jeevithanni marchayi
@ssssvvv7334
@ssssvvv7334 2 ай бұрын
🙏🙏🙏🤲🤲🤲🤲🤲సాంగ్ చాలా బాగుంది బ్రదర్ ఆల్ గాడ్ బ్లస్ యు ❤❤❤❤
@peddasubbarayudu4962
@peddasubbarayudu4962 2 жыл бұрын
అన్నా పాటలోని ప్రతి పదం గుండెను పిండినట్టు ఉంది అన్నయ్య దేవునికె స్తోత్రం కలుగును గాక మీకు వందనముకు shik అన్నా
@SurandraDas-mb1ix
@SurandraDas-mb1ix Жыл бұрын
I,love,you,jesus,Holi,song, I,am,your,son,thank,amne
@ganeshservantofgod3613
@ganeshservantofgod3613 3 ай бұрын
🙏దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏
@JasonMorris-vs6wc
@JasonMorris-vs6wc 9 сағат бұрын
The samnai combination is awesome
@kalyanibendi686
@kalyanibendi686 2 жыл бұрын
అద్భుతంగా పాడావు నాన్న..
@pranayasheelatudi2577
@pranayasheelatudi2577 Жыл бұрын
Wonderful song mee voice chala bagundi babu Devunike mahima kalugunugaka
@madaeroshni2323
@madaeroshni2323 Жыл бұрын
Praise the Lord . Prabhu aap k sewikay ko bahutai se aasis kare.Aap logo k dwara anek aatma Prabhu main aaye Prabhu ki suthi ho . AMEN
@ravikumarvelpula6626
@ravikumarvelpula6626 Жыл бұрын
హోసన్నా సాంగ్స్, స్టీవెన్సన్ సాంగ్స్.. లాగా మీదొక డెఫ్రెంట్ సాంగ్స్... 👍 GOD BLESS YOU
@sharmz8266
@sharmz8266 6 ай бұрын
Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve Nee Prema Chalu Naaku Naa Daagu Chotu Neeve Yesayya Naa Jeevinthaanthamu Ninne Sthuthinthunu Ne Bratuku Dinamulu Ninne Smarinthunu Ye Reethi Paadanu Nee Prema Geethamu Yenaadu Veedani Nee Sneha Bandhamu Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve Nee Prema Chalu Naaku Naa Daagu Chotu Neeve Yesayya… 1. Prabhu Yesu Daivamaa - Chirakaala Snehamaa Neelo Nireekshane - Balamainadi Priyamaara Nee Swaram - Vinipinchu Ee Kshanam Nee Jeeva Vaakyame - Velugainadi Nee Sannidhaaname - Santhosha Gaanamai Nee Naama Dhyaaname - Siyonu Maargamai Bhayapadanu Nenika - Nee Prema Saakshiga Gaanamai - Raagamai Anudinamu Ninne Aaraadhinthunu Kalakaalam Neelo Aanandinthunu … 2. Koniyaadi Paadanaa - Manasaara Vedanaa Nee Prema Maatale - Viuvainavi Enaleni Baatalo - Venuventa Thodugaa Naayandhu Nee Krupa - Ghanamainadi Naa Neethi Sooryuda - Nee Prema Sasvatham Naa Jeeva Yaatralo - Neevega Aashrayam Nee Paada Sevaye - Naaloni Aasaga Praanamaa - Jeevamaa Anudinamu Ninne Aaraadhinthunu Kalakaalam Neelo Aanandinthunu …
@rajkumarjujjuvarapu7338
@rajkumarjujjuvarapu7338 2 жыл бұрын
My church members are waiting sir new song plz upload and tracks also sir
@vanajagudipalle9899
@vanajagudipalle9899 2 жыл бұрын
ఈ song రోజూ Loop లో వింటున్నా .. ఎన్నిసార్లు అనేది లెక్కలేదు. Trying to learn as it is... Tough to sing similarly..... 🙏🏻
@christurajusrungarapati407
@christurajusrungarapati407 2 жыл бұрын
ఈ పాట ఎంతో అద్భుతంగా,ఆత్మీయంగా వుంది. సింగర్ మహమ్మద్ ఇర్ఫాన్ గారు పాటకు ప్రాణం పోశారు. ఇటువంటి అపురూపమైన మధుర గీతాలు ఇంకెన్నో మీరు వ్రాసి, స్వరపరచి క్రైస్తవ లోకానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను.
@hadassah3502
@hadassah3502 2 жыл бұрын
👍🏻
@vijayalaxmi5664
@vijayalaxmi5664 2 жыл бұрын
Yes.
@geethamadhuri8942
@geethamadhuri8942 2 жыл бұрын
What a extrodenary composission&mismarize vocals&vena player great playing praise the lord .jhasua brother
@christvisionfireministries6011
@christvisionfireministries6011 2 жыл бұрын
Amen
@laxmikumari2200
@laxmikumari2200 2 жыл бұрын
God bless you ayyagaru 💒🙌👨‍👩‍👧‍👦 My family 🙏🙏🙏🙏
@zionjala3324
@zionjala3324 Жыл бұрын
Strengths the down-heated. "Naa dhaagu chotu Neeve Yeasayyaaa".
@prasannarajtabla5619
@prasannarajtabla5619 2 жыл бұрын
మనసుకు ప్రశాంతత ఇచ్చే రచన స్వరకల్పన..ఎన్నిసార్లు విన్నా..మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..ముఖ్యంగా ఆ వీణని వాడిన విధానం అద్భుతమైన విషయం.. ఈ పాటకి మాత్రం మీరు ఖచ్చితంగా ట్రాక్ ఇవ్వగలరు..అన్ని చర్చ్ లలో పాడాలి..దేవుని స్తుతియించాలి
@manojvallam8064
@manojvallam8064 5 ай бұрын
మధురమైన సాహిత్యం, లిరిక్స్, గాత్రం...నన్ను కట్టి పడేశాయి.... సార్ నేను...ఒక govt ఎంప్లాయ్...నేను రోజు 25 km జర్నీ చేస్తాను..ఆఫీసు కి... వెళ్లే ముందు హెడ్ సెట్ లో 2 టైమ్స్ ఈ పాట వింటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తా...మళ్ళీ రిటర్న్ లో కూడా 2 టైమ్స్ వింటా...నా మైండ్ లో నుండి ఈ సాంగ్ పోవడం లేదు సార్....చాలా అంటే చాల...అద్భుతమైన పాట....సూపర్ సింగింగ్..ఇర్ఫాన్ గారు... జాషువా మినిస్ట్రీస్ వారికి...నా ప్రత్యేక.... కృతజ్ఞతలు....
@sivakrishnatanimki4894
@sivakrishnatanimki4894 2 жыл бұрын
Praise the lord.... wonderful music 🎶🎶
@suvarnas8298
@suvarnas8298 Ай бұрын
Heart touching singing..ippatiki ennosarlu vinna inkaa vinalanpistundi...thanmayathvamtho paadaaru..music excellent,lirics 👌 prathi okkaru ankithabhavmtho panichesaru..thank you all for this song
@sharonevangelinvasamsetti1056
@sharonevangelinvasamsetti1056 Жыл бұрын
I love the song and voice and meeang and music and singing love these all
@Raju-fk6wm
@Raju-fk6wm 2 жыл бұрын
Prise the lord
@maheshitsme
@maheshitsme 2 жыл бұрын
Praise the lord
@SatishTatapudi-l8g
@SatishTatapudi-l8g 9 ай бұрын
Sir 🎉🎉Naadhoka chinna vinnapam sir ,,, Mee great composition looo , udhith Narayan gaari voice vinalani undhi sir ,,, we love u sir ,,, praise the lord 🙌🙌🙌
@orugantirajeshofficial9887
@orugantirajeshofficial9887 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట వింటున్నాను అనుదినము నిన్నే ఆరాధింతును. కలకాలం నీలో ఆనందింతును.
@paulrajofficial2220
@paulrajofficial2220 7 ай бұрын
WONDERFULL 🎉 MUSIC AND SINGING .PLEASE KEEP IT UP JOSHUA GARU.PRAIS THE LORD🎉🎉🎉🙏👌👌🎶🎶🎼🎼🎵🎵
@SrikanthSrikanth-ll8lu
@SrikanthSrikanth-ll8lu 2 жыл бұрын
#Wow Performance 🤍😇 Blessed 🤍
@prasannasingh8090
@prasannasingh8090 4 ай бұрын
Yaar Irfan aapki gayki sunne mein maza aata hai. What variations in the tune, from singing the high note and coming down completely and then suddenly raising the pitch. It's really a tough job but you did it so very well. Suuuuuuuperb singing Irfan bhai.👌👌👌👌👌👌👍👍👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️
@vanajajoshua7505
@vanajajoshua7505 Жыл бұрын
Soo beautiful song, మళ్ళీ మళ్ళీ వినాని పించే ఈ పాట రాసిన, పాడిన, సంగీతమందించిన వారందరిని దేవుడు దీనించి , ఇంకా దేవుడు వాడు కొనును గాక
@chudigmsk5435
@chudigmsk5435 Жыл бұрын
Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah na yesu nadha meke stotram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aclmchurch3554
@aclmchurch3554 2 жыл бұрын
Praise the lord God bless you brother garu
@joyes273
@joyes273 5 ай бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@jesuscomfortministries3237
@jesuscomfortministries3237 2 жыл бұрын
మీ కలం నుండి వెలువడిన ఈ పదాలు దానికై ప్రయసపడిన సంగీతకారులు ఈ పాటను మరింతగా దేవునికి దగ్గరకు చెర్చుతయి God bless You more sir
@MaryEpshiba
@MaryEpshiba 3 ай бұрын
Chala bagundi e song
@Mightyblessing-fz1np
@Mightyblessing-fz1np 8 ай бұрын
Nicesong godblessyou
@chakrirecipes
@chakrirecipes Жыл бұрын
Devuniki mahima kalugunu gaka 🙏🙏🙏🙏 Thanks Joshua Garu
@bantuapparao8909
@bantuapparao8909 2 жыл бұрын
అరణ్య ప్రయాణంలో యేసయ్య ప్రేమ స్తుతి పాట యేసయ్య మనతో ఉన్నారు అనే ధర్యం కలుగుతుంది. థాంక్యూ బ్రదర్
@spoorthyshalom6767
@spoorthyshalom6767 4 ай бұрын
Glory to Yesappa, without listening this song my baby won't sleep.. wonderful song
@ashik1435
@ashik1435 2 жыл бұрын
Wow !outstanding 😍😍😍 Lyrics 👌👌👌
@swarnakumari1647
@swarnakumari1647 2 жыл бұрын
Praisè the lord amma good song god bless you
@bharathivelagapalli648
@bharathivelagapalli648 2 жыл бұрын
పాట వినేంత సేపు కూడా నన్ను నేను మైమరచి పోయా..... పాట పాడిన వారికి, background music ఇచ్చిన వారికి దేవుని మహిమ ఎప్పుడూ ఉంటుంది బ్రదర్.... మీరు ఇలానే మంచి పాటలు పాడుతూ రక్షణ లేని వారి జీవితాల్లో రక్షణ కల్పించండి....🙏🙏
@shebasheba3172
@shebasheba3172 Жыл бұрын
Super brother
@seelamanil
@seelamanil 2 жыл бұрын
Superb song sir Anil seelam Ahmedabad Gujarat
@pastordavidraj7655
@pastordavidraj7655 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ చాలా మంచి పాట దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమేన్
@pastorj.m.sandeepkumar6518
@pastorj.m.sandeepkumar6518 2 жыл бұрын
చాలా బాగుంది... 👌👌👌
@gurramenosha903
@gurramenosha903 2 жыл бұрын
Wounder full MY DEAR SON GOG BLESS 🙌 YOUNG DIOMOND YOU
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН