నన్నెంతగా ప్రేమించితివో | Nannenthaga Preminchithivo with

  Рет қаралды 2,545,490

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Telugu Christian Songs with English subtitles
"For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life." John 3:16
For more information visit us at www.joshuashaik.com
Original Song • నన్నెంతగా ప్రేమించితివ...
Music Track / Karaoke • Nannenthaga Preminchit...
Lyrics & English subtitles:
నన్నెంతగా ప్రేమించితివో... How great is your love for me
నిన్నంతగా దూషించితినో... Despite slandering you
నన్నెంతగా నీవెరిగితివో... How closely you've known me
నిన్నంతగా నే మరచితినో... Despite wandering away from you
గలనా... నే చెప్పగలనా... How can I describe in words
దాయనా ... నే దాయగలనా... And how can I be silent about it
అయ్యా... నా యేసయ్యా... My Father ..My Jesus, My Lord!
నాదం... తాళం... రాగం You are the melody, harmony and rhythm
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... of this song of my heart unto you !
ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో
When I think of how you've blessed my mornings with your spirit
ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో...
When I think of how you've carried my burden with your mercy
ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో
When I think of how you've kept your name on my lips
ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ...
When I think of how you've wiped my tears with your love || గలనా ||
ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో
When I think of how you've written my destiny with your hand
ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో...
When I think of how you've directed my path by your word
ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో
When I think of how you've changed my destination with your cross of Calvary
ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో...
When I think of how you've built my refuge with your grace || గలనా ||
#JoshuaShaikSongs #NannenthagaPreminchithivo #TeluguChristianSongs
Telugu Lenten / Good Friday Songs

Пікірлер: 468
@JoshuaShaik
@JoshuaShaik 3 жыл бұрын
Lyrics & English subtitles: నన్నెంతగా ప్రేమించితివో... How great is your love for me నిన్నంతగా దూషించితినో... Despite slandering you నన్నెంతగా నీవెరిగితివో... How closely you've known me నిన్నంతగా నే మరచితినో... Despite wandering away from you గలనా... నే చెప్పగలనా... How can I describe in words దాయనా ... నే దాయగలనా... And how can I be silent about it అయ్యా... నా యేసయ్యా... My Father ..My Jesus, My Lord! నాదం... తాళం... రాగం You are the melody, harmony and rhythm ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... of this song of my heart unto you ! ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో When I think of how you've blessed my mornings with your spirit ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో... When I think of how you've carried my burden with your mercy ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో When I think of how you've kept your name on my lips ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... When I think of how you've wiped my tears with your love || గలనా || ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో When I think of how you've written my destiny with your hand ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... When I think of how you've directed my path by your word ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో When I think of how you've changed my destination with your cross of Calvary ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... When I think of how you've built my refuge with your grace || గలనా ||
@gedelasattibabu5617
@gedelasattibabu5617 3 жыл бұрын
11111
@gedelasattibabu5617
@gedelasattibabu5617 3 жыл бұрын
1
@prasannarapakak
@prasannarapakak 3 жыл бұрын
m
@santhiswarooppandipati15
@santhiswarooppandipati15 3 жыл бұрын
Moped IPO
@challenges_vlogs_94
@challenges_vlogs_94 3 жыл бұрын
Super anna
@jprasanth07
@jprasanth07 Жыл бұрын
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా - నే చెప్పగలనా దాయనా - నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం - తాళం - రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||
@darsanamyesamma
@darsanamyesamma Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@nandrajyosthna5482
@nandrajyosthna5482 Жыл бұрын
😂
@govindnakanna688
@govindnakanna688 Жыл бұрын
🙏🙏🙏
@baburaogudise8182
@baburaogudise8182 Жыл бұрын
❤🙏
@aravasunanda8645
@aravasunanda8645 10 ай бұрын
🙏🙏🙏
@vinutam9095
@vinutam9095 10 ай бұрын
Nice song Anna
@battumary6143
@battumary6143 10 ай бұрын
Amen praise the lord brother
@balijepalliravi2482
@balijepalliravi2482 2 жыл бұрын
ఈ సాంగ్ ఎప్పుడూ మా అమ్మ పాడుతుంది కానీ ఇప్పుడు మా అమ్మ లేదు ఈ పాట మా అమ్మ జ్ఞాపకం నాకు.......😭😭😭
@sumanthgadda2057
@sumanthgadda2057 Жыл бұрын
Devudu ina yehovaa neku thalliganu thandri ga nu untadu brother AMEN
@anushapeyyala6226
@anushapeyyala6226 Жыл бұрын
Amma devuni dhaggara unnaru devudu ni dhaggara yeppudu untaru anteyy nuv amma tho unnateyy don't worry broo our god is great 🙏🏾🙏🏾🙏🏾😍
@prasadmadha8120
@prasadmadha8120 Жыл бұрын
Don't cry God with you always
@drpavan9171
@drpavan9171 Жыл бұрын
May God comforts you ever Brother.Mom is safe and Happy with Jesus.pls don't be sad.
@sindhubellamkonda6990
@sindhubellamkonda6990 Жыл бұрын
Depend on the lord always mma God be with you and your family members
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 Жыл бұрын
నన్ను ఎంతగానో ప్రేమించితివో ప్రభువా నీకె స్తోత్రం ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@ingilaladayakar8731
@ingilaladayakar8731 9 күн бұрын
Yessayaa naaku todu neeve ayya
@ejmanohar8257
@ejmanohar8257 Жыл бұрын
చెప్పలేని సంతోషం కలిగించే ఈ పాట ఎంతో మధురమైన భావముతో కూడిన పాట వ్రాసిన వారికి పాడిన వారికి మా కృతజ్ఞతలు.
@ejmanohar8257
@ejmanohar8257 Жыл бұрын
Eliminate Joshua Manohar Thanks शुक्रिया కృతజ్ఞతలు to Sri.Shaikh Joshua gariki.
@marybejjenki1159
@marybejjenki1159 10 ай бұрын
My favorite song ❤👌
@jallurisuma5587
@jallurisuma5587 2 ай бұрын
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు... అంత ఇష్టం నాకు ఇ song అంటే... Tq 🙏
@HazarKatari-yk6sz
@HazarKatari-yk6sz Жыл бұрын
బ్రదర్స్.... మనుస్సు పెట్టి చాలా బాగా పాడినారు..... ఈ పాటని చాలా సార్లు విన్నాను..... నా మనుస్సు నీ కదిలించింది...... 🙏🙏🙏🙏🙏💐💐
@యెహోవారఫా
@యెహోవారఫా Жыл бұрын
చాలా చక్కని స్వర మాలిక... గాత్రం విరికి దేవుడిచ్చిన వరం. ఆ దేవుడిని స్తుతించే ఈ స్తుతి గీతం విన్నావారందరు యేసు నామం లో ఆశీర్వదించబడాలి. Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@gowsiyasulthana8281
@gowsiyasulthana8281 10 ай бұрын
Meeeru rasenavi song's ani baguntaee sir
@mprabhakar9797
@mprabhakar9797 Жыл бұрын
నిస్సి జాన్ అన్న గారు మా మహా దేవుని మందిర సభలకు వచ్చి ఈ పాట పాడారు అన్న గారికి ధన్యవాదములు రేపు పాడే పాటలకోసం ఎమ్మిగనూరు ప్రజలు అందరు ఎదురు చూస్తున్నాం 🙏🏻🙏🏻
@GNaveen124
@GNaveen124 6 ай бұрын
ఈ పాట అప్పట్లోనే మన KZbin Channel కి ప్రాణం పోసింది.❤🎉
@pallolichannel7120
@pallolichannel7120 Жыл бұрын
ఈ పాటను నేను బాగా వింటాను. ట్రాక్ మ్యూజిక్ లో ఈ పాటను పాడుతూ ఉంటాను... నాకెంతో ఇష్టమైన పాట ఇది.... పల్లోలి శేఖర్ బాబు
@helloall2all4ever
@helloall2all4ever 9 ай бұрын
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా - నే చెప్పగలనా దాయనా - నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం - తాళం - రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||
@venkatrao8765
@venkatrao8765 9 ай бұрын
L
@leenamary4296
@leenamary4296 6 ай бұрын
Praise the Lord ❤
@aryavinay1592
@aryavinay1592 11 ай бұрын
this is my heart touching song..so God bless u both brother
@kamalakumariravinuthala6795
@kamalakumariravinuthala6795 2 жыл бұрын
ఇద్దరూ ప్రాణం పెట్టి పాడారు బ్రదర్స్ గాడ్ బ్లెస్ యు
@battumary6143
@battumary6143 10 ай бұрын
God bless you
@Lakshmikatam7914
@Lakshmikatam7914 Жыл бұрын
దేవునికి మహిమ కరముగా పాడారు మీ ఇద్దరూ దేవుడు దీవించును గాక
@Lakshmikatam7914
@Lakshmikatam7914 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@motapothula7
@motapothula7 3 жыл бұрын
ఈ పాట తెలియని తెలుగు క్రైస్తవులు వుండరు అంతగా దేవుడు మిమ్ముళ్లన్నీ వాడుకుంటున్నదుకు జాషువా గారు, దేవునికి స్తోత్రం , 🙌🙌
@BushnamM-ri7qj
@BushnamM-ri7qj Жыл бұрын
U
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని దివించును గక 🙏✝️
@ChanduNaga-w8g
@ChanduNaga-w8g Жыл бұрын
😂Xcxxxx
@jennepoguprabhakarrao6288
@jennepoguprabhakarrao6288 6 ай бұрын
దేవుడు మిమ్మును దివిచును గాక ఆమెన్ 🙏
@rajithapolumuri6163
@rajithapolumuri6163 Жыл бұрын
Vandanalu bardar chala baga padaru devudu mimmalin devudu deevinchunugaka amen
@anandvankayala7131
@anandvankayala7131 10 ай бұрын
Amen🙌🙏 prasie the Lord🙏
@bujgul6588
@bujgul6588 8 ай бұрын
Thanks
@someswararao6972
@someswararao6972 10 ай бұрын
I love GOD and i love this song
@SarikaReddy-c2v
@SarikaReddy-c2v Жыл бұрын
Praise the Lord Jesus Christ Amen alleluia
@RahulRahul-iy7if
@RahulRahul-iy7if 8 ай бұрын
Super ga padaru bros
@SarikaReddy-c2v
@SarikaReddy-c2v Жыл бұрын
Ur love never ends daddy
@arepogucharan9103
@arepogucharan9103 8 ай бұрын
వందనాలు సార్ ఇద్దరు చాలా అద్భుతంగా ఉన్నారు మీరు ఇద్దరు పాట చాలా దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించి ఇంకా రాబోయే రోజుల్లో మీ పరిచయం మీ సేవలు ఇంకా అభివృద్ధి చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గద్వాల జిల్లా యెహోషువ
@chappidikumari7731
@chappidikumari7731 Жыл бұрын
🙏🙏🙌🙌👏👏👌👌
@AAboys123
@AAboys123 Жыл бұрын
Super bro
@aryavinay1592
@aryavinay1592 11 ай бұрын
nissi john garu u r voice is God giftted..so God will use u his grace
@rameshk6172
@rameshk6172 7 ай бұрын
@sujivenkat814
@sujivenkat814 Жыл бұрын
God is very best 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ManirajNukineedi
@ManirajNukineedi 7 ай бұрын
God bless you brothers
@jacobdarsinapu8958
@jacobdarsinapu8958 Жыл бұрын
Beatiful singing especially male duet is very nice. నిస్సి జాన్ గారు ఆంధ్ర క్రైస్తవుల మధుర గాయకులు.సంగీతం కూడా చాలా బాగుంది. మీ కాంబినేషన్ లో ఎన్నో ఆణిముత్యాలు రావాలని ఆశిస్తున్నాము.
@bujgul6588
@bujgul6588 8 ай бұрын
Nicci bayya chaala manchiga paaderu ! Glory to God 🎉
@palakarajeswari1623
@palakarajeswari1623 Жыл бұрын
Ee song vintu unteee malli malli vinaali anipisthundhi brother garu chala Baga paadaaru
@sahithisuresh6362
@sahithisuresh6362 8 ай бұрын
Price the lord❤
@vinaysagar2065
@vinaysagar2065 Жыл бұрын
Devuniki mahimakalugunugaaka. Wonderful song
@gowsiyasulthana8281
@gowsiyasulthana8281 10 ай бұрын
God grace
@RamDuggirala
@RamDuggirala 7 ай бұрын
Amen praise the lord thank you jesus
@Samuelponnaganti
@Samuelponnaganti 5 ай бұрын
ఒరిజినల్ వెర్షన్ విన్నంత ఫిల్ వచ్చింది అన్న. మంచి వాయిస్. ఎక్కడ మిస్ అవ్వకుండా మ్యూజిక్ 🎉
@gollapallialekhya
@gollapallialekhya Жыл бұрын
I love Jesus
@durgasingarathi9162
@durgasingarathi9162 3 ай бұрын
Super song brother
@arumullapethuru6957
@arumullapethuru6957 11 ай бұрын
ప్రైస్ లార్డ్ అన్నయ్య
@chilakalapudilaxmidurga4318
@chilakalapudilaxmidurga4318 Жыл бұрын
God bless Entire team🙏🙏దేవునికే మహిమ 🙏
@marurajMarr
@marurajMarr 7 ай бұрын
I just I loved my Mighty Lord Jesus Christ forever Amen ❤️🙏🙏🙏
@SunilKumar-rh3mz
@SunilKumar-rh3mz 9 ай бұрын
Blessed song
@teclammakandula-nz5it
@teclammakandula-nz5it Жыл бұрын
Entha vinna Kani malli malli vinalanipisthundhi.devudu mimalni deevinchunugaka
@prathyushabboora9270
@prathyushabboora9270 7 ай бұрын
Amen stotram hlleluyay
@jsarala612
@jsarala612 Жыл бұрын
మొదటిసారి ఈపాట విన్నప్పుడు ( చదివినప్పుడు) నన్ను నేను మరచిపోయాను
@Mamathamarapa
@Mamathamarapa 8 ай бұрын
Chala baga padaru pata devunitho nivasistunattu undi me pata dwara prise the lord
@akhilkavvati8705
@akhilkavvati8705 11 ай бұрын
Very Nice song 👌👌👌
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 Жыл бұрын
దేవుని కి స్తోత్రం కలుగును గాక 🙏✝️
@daiwikreddykommareddy
@daiwikreddykommareddy 4 ай бұрын
My everyday bless daddy with your holy spirit 🤲🤲🤲🙏🙏
@chmalathi5003
@chmalathi5003 2 ай бұрын
Song chala bagundi Praise the Lord 🙏🙏
@platinummanasa9353
@platinummanasa9353 8 ай бұрын
I have listen this song more than 100times ...still my fav❤❤
@maheshjakki702
@maheshjakki702 Жыл бұрын
Chala yedupu vachindi ee song vintuntey
@hemavathigollapalli8563
@hemavathigollapalli8563 2 ай бұрын
Excellent voice. Praising God with beautiful singing. God bless you both.
@b.r.cthataji9218
@b.r.cthataji9218 9 ай бұрын
Wonderful word of GOD Heartuching song Glory to jesus 💛❤️💙💔✝️🛐
@devarapallijayabharathi7796
@devarapallijayabharathi7796 7 ай бұрын
PRAISETHE LORD BROTHERS NeeNU Chala Estamuga Esong Padukutanu Thappuga Pavethe Sheminchagalaru
@ratnakumarigurram6777
@ratnakumarigurram6777 9 ай бұрын
Very nice song thank you Brother thank you Jesus Amen 🙏🙏🙏🙏👍
@jyothifilling
@jyothifilling 3 ай бұрын
Praise the lord 🙏 super 👌
@bhulakshmisoorarapu2959
@bhulakshmisoorarapu2959 7 ай бұрын
Good
@kumarsingh9746
@kumarsingh9746 9 ай бұрын
Super
@NagalakshmiKomarapu
@NagalakshmiKomarapu 4 ай бұрын
Nijamga chala anandam gaa vundi brother ❤❤❤❤ God bless you Amen
@kothacheruvuroadlimahbubna7126
@kothacheruvuroadlimahbubna7126 2 жыл бұрын
Brother కు కృతజ్ఞతలు..🥀మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి మనసు job రావాలని కొరుకుతూ పభూవ.. prayer cheyandi brother..
@kuppilisateesh5495
@kuppilisateesh5495 Жыл бұрын
ok తప్పకుండా
@SumathiMedikonda-u1k
@SumathiMedikonda-u1k Жыл бұрын
Patabaagundhi
@babukummarikunta9568
@babukummarikunta9568 7 ай бұрын
Devunike mahima kalugunu gaka vandanalu Anna
@prasannakumar8407
@prasannakumar8407 Жыл бұрын
Praise the Lord amen
@KrishnaVamsi-st3fs
@KrishnaVamsi-st3fs 7 ай бұрын
Super 🎉🎉🎉😊😊😊😊
@rameshbabunandikota3401
@rameshbabunandikota3401 4 ай бұрын
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN 🙏 ANNA GARU 🙏🌷🙏 VERY NICE SONG
@malleswarikuwait3311
@malleswarikuwait3311 6 ай бұрын
Nenu chashevaru marchi poleni song God bless you more songa I like sir
@futureenergysystemsofindia475
@futureenergysystemsofindia475 5 ай бұрын
ఈ పాట పాడుతుంటే నాతో,,నేను మాట్లాడుచున్నత్తుంది,🙏🙏🙏🙏😭
@Venkatlakshmi-li5vg
@Venkatlakshmi-li5vg 8 ай бұрын
❤❤❤🙏🙏🙏🌹
@indiravinod9012
@indiravinod9012 5 ай бұрын
chalabaga padaru praise the Lord both of u
@Bandrapalivenukumari
@Bandrapalivenukumari 9 ай бұрын
Price tha lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 super song Brother,s
@sukanyasalagala3342
@sukanyasalagala3342 3 жыл бұрын
గలనా నే చెప్పా గలనా దయాన నే దయగలనా.... Prise the lord 🙏🙇‍♀️🙇‍♀️
@vijaysyam228
@vijaysyam228 Жыл бұрын
Nenu emani chepanu prabhu naa manasuloni bhadhanu nuvu eriginavadavu nenu evariki chepukonu naa bdhanu 😢😢😢
@marnivenkatarao6846
@marnivenkatarao6846 Жыл бұрын
Praise the Lord🙏 నా మనసు బాగా లేనప్పుడు వింటే ఈ పాట నెమది వస్తుంది
@vickykanna1435
@vickykanna1435 Жыл бұрын
Love you Jesus.... ✝️🙏❤ you are my saviour 😭🙏
@LuckyRam-gq2cj
@LuckyRam-gq2cj Жыл бұрын
Manassuki hai ga undhi .
@Bsbabu777
@Bsbabu777 Жыл бұрын
Heart full music and song ❤️
@muligedevadas8020
@muligedevadas8020 Жыл бұрын
Amen praise God 🙏
@shalemraju8310
@shalemraju8310 Жыл бұрын
Anna nakosam prayer cheyandi Anna exam rasanu manchiga results ravalani pass kavalani
@JohnGallepogu
@JohnGallepogu Жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏
@PramodKumar-g5m4z
@PramodKumar-g5m4z 2 ай бұрын
Praise the lord....
@RajuRaj-vf8ls
@RajuRaj-vf8ls 3 ай бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤
@rameshdondapati1640
@rameshdondapati1640 Жыл бұрын
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
@nlakshmijsuperr2878
@nlakshmijsuperr2878 Жыл бұрын
Good combination. Excellent lyrics. I love this song. Praise the Lord.
@Shamalrh256
@Shamalrh256 Жыл бұрын
I love you song.Tq Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉 TQ pastor.🤷🤷🤷🤷💅💅💅💅
@GomasiShailaja
@GomasiShailaja Жыл бұрын
Praise the lord paster garu amen amen amen thandri Deva amen nice song nice voice God bless you all people halleluya amen amen thandri Deva amen super song ❤❤❤❤
@JosephKwt-cl8rx
@JosephKwt-cl8rx 2 ай бұрын
Good song amen ❤❤❤
@ravibaburavi3255
@ravibaburavi3255 22 күн бұрын
I love my song 🙌🙌🙌🙌🙌
@daiwikreddykommareddy
@daiwikreddykommareddy Жыл бұрын
Thank you lord ❤️ please bless my soul your precious love...😭🤲🤲🙏🙏
Thank you 😅
00:15
Nadir Show
Рет қаралды 46 МЛН
Bungee Jumping With Rope In Beautiful Place:Asmr Bungee Jumping
00:14
Bungee Jumping Park Official
Рет қаралды 17 МЛН
Thank you 😅
00:15
Nadir Show
Рет қаралды 46 МЛН